7th December 2021 Current Affairs in Telugu || 07-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,
ఏ దేశ జూనియర్ హాకీ ప్రపంచకప్ ( Junior Hockey WorldCup ) విజేతగా నిలిచింది .
1. అర్జెంటీనా
2. అమెరికా
3. చైనా
4. కెనడా
ఇటీవల బొగ్గు గనిలో పనిచేసే కార్మికులపై సైనికులు కాల్పులు జరిపిన దారుణ ఘటన ఏ రాష్ట్రంలో జరిగింది?
1. నాగాలాండ్
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. జమ్మూ & కాశ్మీర్
ఐటీఎఫ్ ( ITF ) మహిళల ఎన్ని డాలర్ల ప్రైజ్‌మనీ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ( Pranjala ) మెరిసింది .
1. 13000 డాలర్లు
2. 14000 డాలర్లు
3. 15000 డాలర్లు
4. 16000 డాలర్లు
ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్‌లైఫ్ కారిడార్‌కు ఎక్కడ శంకుస్థాపన చేశారు?
1. నాగాలాండ్
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. ఉత్తరాఖండ్
ఆసియా స్క్వాష్ టీమ్ చాంపియన్‌షిప్-2021 విజేత ఎవరు ?
1. మలేసియా పురుషుల జట్టు
2. భరత్ పురుషుల జట్టు
3. అమెరికా పురుషుల జట్టు
4. స్పెయిన్ పురుషుల జట్టు
విద్యుదుత్పత్తికి సంబంధించి రెండు కేటగిరీల్లో తెలంగాణకు చెందిన సింగరేణి ఎన్నోవ స్థానంలో నిలిచింది .
1. మొదటి
2. రెండొవ
3. మూడోవ
4. నాలుగోవ
పంచాయతీల ఆన్లైన్ ఆడిట్లో ఏ రాష్ట్రము మొదటి స్తానం లో ఉంది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. ఉత్తరప్రదేశ్
4. ఉత్తరాఖండ్
BSF ఎన్నోవ అవతరణ దినోత్సవ వేడుకలను రాజస్తాన్ రాష్ట్రం జైసల్మేర్‌లో నిర్వహించారు?
1. 55వ
2. 56వ
3. 57వ
4. 58వ
ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్ 2021 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1. శ్రుతి సితార
2. తేజస్విని మనోగ్న
3. శ్రీనిధి రమేష్ శెట్టి
4. ఆశా భట్
ఏ దేశ మాజీ సెనెటర్ ( America Former Senator ) , అధ్యక్ష అభ్యర్థి బాబ్ డోల్ ( Bob Dole – 98 ) మరణించారు .
1. భారతదేశం
2. అమెరికా
3. చైనా
4. కెనడా
ఏకే–203 రైఫిళ్లను ఏ రాష్ట్రము లో తయారు చేయనున్నారు?
1. నాగాలాండ్
2. తెలంగాణ
3. ఉత్తరప్రదేశ్
4. ఉత్తరాఖండ్
20వ ఇండియా రష్యా ద్వైపాక్షిక వార్షిక సమావేశానికి ప్రధాన అజెండా గా నరేంద్ర మోడీ ఎవరితో భేటీ కానున్నారు?
1. వ్లాదిమిర్ పుతిన్
2. జి జిన్‌పింగ్
3. జో బిడెన్
4. సిరిల్ రామఫోసా
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
7th December 2021 andhra pradesh current affairs explanation in telugu,
7th December 2021 ap today telugu current affairs,
7th December 2021 current affairs telugu ap,
7th December 2021 current affairs,
7th December 2021 daily current affairs telugu,
7th December 2021 daily latest current affairs telugu,
7th December 2021 gk 2021 current affairs telugu,
7th December 2021 latest current affairs telugu medium,
7th December 2021 Shine India current affairs telugu,
7th December 2021 Shine India current affairs telugu today,
7th December 2021 Shine India Daily Current Affairs,
7th December 2021 telengana current affairs news in telugu,
7th December 2021 today current affairs telugu classes,
monthly current affairs telugu