7th December 2022 Current Affairs in Telugu || 07-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

7th December 2022 Current Affairs in Telugu || 07-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ప్రపంచం లోనే అత్యంత పొడవైన డబుల్ డెకర్ వయాడక్ట్ మెట్రో గా ఏ మెట్రో గుర్తింపు పొందింది
1. నాగుర్ మెట్రో
2. బెంగళూరు మెట్రో
3. అహ్మదాబాద్ మెట్రో
4. గురుగ్రామ్ మెట్రో


Answer : 1

The square Kolometre పేరిట ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద Radio టెలిస్కోప్ ను ఏ దేశంలో నిర్మించడం జరిగింది.
1. ఆస్ట్రేలియా
2. అమెరికా
3. చైనా
4. ఆఫ్రికా


Answer : 1

ప్రపంచ బ్యాంక్ 2022-23లో భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి అప్‌గ్రేడ్ చేసింది
1. 6.8
2. 6.9
3. 7.0
4. 7.1


Answer : 2

భారత రాష్ట్రపతి ఇటీవల దివ్యాంగలు దినోత్సవం సందర్భంగా ఏ ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీకి వారి సేవలకుగాను అవార్డ్ ను ప్రధానం చేయడం జరిగింది.
1. మైలాన్
2. డాక్టర్ రెడ్డీస్
3. సన్ ఫార్మా
4. భారత్ బయోటెక్


Answer : 2

ముడి చమురు ఉత్పత్తిని రోజుకు ఎన్ని మిలియన్ బ్యారెళ్ళ మేర తగ్గించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని OPEC దేశాలు సమాఖ్య స్పష్టం చేసింది.
1. 2 మిలియన్ బారెల్స్
2. 1.5 మిలియన్ బారెల్స్
3. 2.5 మిలియన్ బారెల్స్
4. 3.1 మిలియన్ బారెల్స్


Answer : 1

ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటువును ప్రచురించే జాబితాలో ఏడాది మేటి పదం గా ఏ పదం నిలిచిండి
1. goblin mode
2. unapologetically
3. slovenly
4. lazy


Answer : 1

PRI (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) నివేదిక ప్రకారం భారతదేశంలో డ్రగ్స్ స్మగ్లింగ్ లో (స్మగ్లింగ్ ఇన్ ఇండియా) మొదటి రాష్ట్రం ఏది?
1)ఉత్తర ప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) ఒరిస్సా
4)మహారాష్ట్ర


Answer : 2

పంచంలోనే రెండో అతిపెద్ద సరుకు రవాణా విమానం బాహుబలి 2 గా పేరుపొంది కంబోడియా మట్కమ్ ఎయిర్ పోర్ట్ నుండి శంషాబాద్ లో ప్రవేశపెట్టిన విమానం పేరు ?
1)ఎయిర్ బస్ బెలు
2) ఎయిర్ ల్యాండ్
3) ఎయిర్ మిషన్
4)ఎయిర్ ఇండియా


Answer : 1

నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారు?
1. మెహబూబా ముఫ్తీ
2. పరూక్ అబ్దుల్లా
3. షేక్ ముస్తఫా కమల్
4. సారా పైలట్


Answer : 2

FIFA ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీల కోసం ఖతార్ దేశం ఎన్ని వేల కోట్లడాలర్లు ఖర్చు చేసింది.
1. 22,000 కోట్లడాలర్లు
2. 18,000 కోట్లడాలర్లు
3. 25,000 కోట్లడాలర్లు
4. 10,000 కోట్లడాలర్లు


Answer : 1

ప్రస్తుతం RBI రెపోరేటును ఎంత శాతంగా కొనసాగిస్తోంది.
1. 6.28%
2. 5.90%
3. 7.24%
4. 8.62%


Answer : 2

కొటక్ సంస్థ జరిపిన సర్వేలో ఎంతశాతం భారతీయ IT ఉద్యోగులు Moon lighting (2 ఉద్యోగాలు) చేస్తున్నారని వెల్లడైంది.
1. 65%
2. 58%
3. 72%
4. 75%


Answer : 1

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లండన్ వారు 2022 సంవత్సరానికి సంబంధించి ఏ పదాన్ని ఎంపిక చేశారు?
1) గ్లోబ్ రా
2)గ్లోబిన్
3) గ్లోసిన్
4)గ్లోబిన్ మోడ్


Answer : 4

బీడబ్ల్యూఎఫ్ అవార్డు దక్కించుకున్న భారత యువ షట్లర్ ఎవరు?
1. పుల్లెల గోపీచంద్
2. శ్రీకాంత్ కిదాంబి


3. మనీషా రామదాస్
4. లక్ష్య సేన్


Answer : 3

Download PDF

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలను ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ విడుదల చేయగా 2022లో TOP 1 TOP2 నగరాలు ఏవి?
1) సింగపూర్, న్యూయార్క్
2) న్యూయార్క్, సింగపూర్
౩) మాస్కో,లండన్
4)లండన్,సింగపూర్


Answer : 1

ఇటీవల తరచు బద్దలవుతూ చుట్టూ ఉన్న ప్రాంతాలకు విపత్తు కలిగిస్తున్న మౌంటు సెమురు అగ్నిపర్వతం ఏ దేశానికి చెందినది?
1) రష్యా
2) స్పెయిన్
3) చైనా
4) ఇండోనేషియా


Answer : 4

77 వ గ్రాండ్ మాస్టర్ గా ఏ ప్లేయర్ అవతరించారు?
1. హారిక ద్రోణవల్లి
2. రమేష్‌బాబు ప్రజ్ఞానానంద
3. పెంటల హరికృష్ణ
4. ఆదిత్య మిట్టల్


Answer : 4

అగ్ని వారియర్ సంయుక్త సైనిక విన్యాసాలు 12 వసారి ఏ రెండు దేశాల మధ్య ప్రారంభమయ్యాయి?
1)భారత్ V/S సింగపూర్
2)భారత్ V/S చైనా
3) భారత్ V/S అమెరికా
4)భారత్ V/S బంగ్లాదేశ్


Answer : 1

తన ఫుట్ బాల్ కెరీర్ లో ఎన్ని గోల్స్ చేసిన ఆటగాడిగా లియోనెల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు.?
1. 800
2. 700
3. 500
4. 1000


Answer : 3

టాటా స్టీల్ బ్లిట్జ్ చెస్ ఓపెన్ టైటిల్ ను ఎవరు కైవసం చేసుకున్నారు.
1. ప్రజ్ఞానంద
2. అర్జున్-I
3. శిరీష్ S
4. ద్రోణవల్లి హారిక


Answer : 2

భారత జాతీయ ప్రజారోగ్యవిధానం తాజా నివేదిక ప్రకారం కరోనా సమయంలో రాష్ట్రాల సగటు ఖర్చు ఎంత శాతం పెరిగిందని వెల్లడించింది.
1. 5.8%
2. 6.6%
3. 7.2%
4. 8.5%


Answer : 2

ఈ-సంజీవని వినియోగంల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక
4. హర్యానా


Answer : 2

కేంద్ర మాజీ సహాయ మంత్రి. యోగీందర్ కె. అలగ్ ఇటీవల కన్ను మూశారు అతడు ఆ రంగానికి చెందినవారు?
1. ఆర్థికవేత్త
2. నటుడు
3. శాస్త్రవేత్త
4. గాయకుడు


Answer : 1

ఇంటర్నేషనల్ లూసో ఫోన్ (Luso phone) ఫెస్టివల్ 2022 డిసెంబర్ 3 భారత్ లో ఎక్కడ జరిగినాయి?
1)ఉత్తర ప్రదేశ్
2)ఒరిస్సా
3)గోవా
4.మధ్యప్రదేశ్


Answer : 3

అత్యధిక ప్రభావం చూపిన 100 మంది ప్రభావశీల మహిళల లో ఎవరు చోటు డాకించుకున్నారు
1. ప్రియాంకా చోప్రా
2. శిరీష్ బండ్ల
3. గీతి స్నేహ జవాలేల
4. పై అందరు


Answer : 4

టాటా స్టీల్ బ్రిట్జ్ టైటిల్ ను పొంది అగ్రస్థానంలో నిలిచిన చెస్ క్రీడాకారుడు/గ్రాండ్ మాస్టర్?
1) అర్జున్
2)భరత్ సుబ్రమణ్యం
3) PV ఆనంద్
4)రాహుల్ శ్రీవాత్సవ


Answer : 1

తెలంగాణలో ఉన్న DRDO సంస్థ బ్రాంచ్ కు ఈ క్రింది ఏ క్షిపణి తయారీకి సంబంధించి భారీ ఆర్డర్ లను కేంద్రం ఇవ్వడం జరిగింది.
1. ఆకాష్
2. పృధ్వి
3. నాగ్
4. అగ్ని


Answer : 1

ఇటీవల ఏ దేశంలో ATM చూపగానే ఫోటోతో సహా అన్ని ఖాతావివరాలను Display చెయ్యగల అధునాతన software ATMను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.
1. బ్రిటన్
2. అమెరికా
3. చైనా
4. ఆఫ్రికా


Answer : 2

భారతదేశంలో ఎంతమంది శతకోటీశ్వరులు ఉన్నారని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
1. 98
2. 166
3. 158
4. 140


Answer : 4

దేశీయ పర్యటనను ఆహ్వానించడంలో మొదట రెండు స్థానాలు తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లుగా ఉండగా మూడవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) ఒరిస్సా
౩) కేరళ
4)ఆంధ్రప్రదేశ్


Answer : 4

అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం (International Civil Aviation Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 04
2. డిసెంబర్ 05
3. డిసెంబర్ 06
4. డిసెంబర్ 07


Answer : 4

భారత సాయుధ దళాల పతాక దినోత్సవం (Armed Forces Flag Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 04
2. డిసెంబర్ 05
3. డిసెంబర్ 06
4. డిసెంబర్ 07


Answer : 4

జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ టీమ్ పిస్టల్ టైటిల్‌ను గెలుచుకున్న జంట ఏది?
1. అంజలి మరియు సాగర్
2. యశస్వి మరియు అభినవ్
3. మను భాకర్ మరియు సరబ్జోత్
4. దివ్య మరియు ఇమ్రోజ్


Answer : 3

భారతదేశ అధ్యక్షతన మొదటి G-20 షెర్పా సమావేశం ఏ నగరంలో నిర్వహించబడింది?
1. జైపూర్
2. ఉదయపూర్
3. న్యూఢిల్లీ
4. లక్నో


Answer : 2

భారత జాతీయ భూసర్వే, వినియోగ ప్రణాళిక వివరాల ప్రకారం భారతదేశంలో ఎన్ని కోట్ల హెక్టార్ల నేల ఇంతవరకూ కోతకు గురైనట్లు వెల్లడైంది.
1. 8.6 కోట్ల హెక్టార్లు
2. 21.8 కోట్ల హెక్టార్లు
3. 28.6 కోట్ల హెక్టార్లు
4. 11.92 కోట్ల హెక్టార్లు


Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి 6 నెలల్లో ఎన్ని వేల కోట్ల రూపాయల రుణాలను సేకరించిందని భారత కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
1. 40 వేల కోట్ల రూపాయలు
2. 45 వేల కోట్ల రూపాయలు
3. 49 వేల కోట్ల రూపాయలు
4. 54 వేల కోట్ల రూపాయలు


Answer : 3

ఇటీవల తప్పుగా ఆహారం సరఫరా చేసినందుకు తెలంగాణ వినియోగదారుల కమీషన్ జొమాటో సంస్థకు ఎన్నివేల రూపాయలు నష్టపరిహారాన్ని విధించింది.
1. రూ.5000
2. రూ.2000
3. రూ.4000
4. రూ.6000


Answer : 1

కింది ఏ రాష్ట్రంలో ప్రాకారం దివస్ జరుపుకుంటారు?
1. గుజరాత్
2. హిమాచల్ ప్రదేశ్
3. రాజస్థాన్
4. మహారాష్ట్ర


Answer : 3

అంతర్జాతీయ విమానయాన ర్యాంకింగ్‌లో భారతదేశం యొక్క స్థానం ఏమిటి?
1. 102
2. 48
3. 54
4. 63


Answer : 2

గడచిన 5 సంవత్సరాలలో భారత్ కు దిగుమతయిన బంగారంలో ఎంత శాతం Gold Bars ఉన్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది.
1. 40%
2. 35%
3. 25%
4. 30%


Answer : 4

ఖతార్ దేశ GDP ఎన్నివేల కోట్ల డాలర్లు ?
1. 20,000 కోట్ల డాలర్లు
2. 12,000 కోట్ల డాలర్లు
3. 10,000 కోట్ల డాలర్లు
4. 18,000 కోట్ల డాలర్లు


Answer : 4

2021-22 సంవత్సరంలో ఎన్ని మెట్రిక్ టన్నుల బంగారం వినియోగం జరిగినట్లు భారత కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.?
1. 568.16 మెట్రిక్ టన్నులు
2. 797.3 మెట్రిక్ టన్నులు
3. 806.16 మెట్రిక్ టన్నులు
4. 643.16 మెట్రిక్ టన్నులు


Answer : 2

భారత్ లో అక్రమంగా వచ్చే బంగారంలో ఏదేశం నుండి అధికశాతం అక్రమంగా రావడం జరుగుతోంది.
1. మయన్మార్
2. ఇటలీ
3. చైనా
4. మలేషియా


Answer : 1

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కేజీల అక్రమరవాణా బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు భారత రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది.
1. 583 kg
2. 922 kg
3. 833 kg
4. 766 kg


Answer : 3

భారతకేంద్ర ప్రభుత్వం FCRA విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నుండి తాజాగా ఎన్ని సంస్థలకు మినహాయింపు నిచ్చింది.
1. 128
2. 117
3. 135
4. 142


Answer : 2

ప్రస్తుత భారతదేశంలో FCRA (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) పరిధిలోగల సంస్థల సంఖ్యను గుర్తించండి.
1. 22,762
2. 18,908
3. 25,609
4. 32,609


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st December 2022 Current Affairs
2nd December 2022 Current Affairs
3rd December 2022 Current Affairs
4th December 2022 Current Affairs
5th December 2022 Current Affairs
6th December 2022 Current Affairs
7th December 2022 Current Affairs
8th December 2022 Current Affairs
9th December 2022 Current Affairs
10th December 2022 Current Affairs
11th December 2022 Current Affairs
12th December 2022 Current Affairs
13th December 2022 Current Affairs
14th December 2022 Current Affairs
15th December 2022 Current Affairs
16th December 2022 Current Affairs
17th December 2022 Current Affairs
18th December 2022 Current Affairs
19th December 2022 Current Affairs
20th December 2022 Current Affairs
21st December 2022 Current Affairs
22nd December 2022 Current Affairs
23rd December 2022 Current Affairs
24th December 2022 Current Affairs
25th December 2022 Current Affairs
26th December 2022 Current Affairs
27th December 2022 Current Affairs
28th December 2022 Current Affairs
29th December 2022 Current Affairs
30th December 2022 Current Affairs
31st December 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *