7th June 2022 Current Affairs in Telugu || 07-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

7th June 2022 Current Affairs in Telugu || 07-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

పర్యావరణానికి హాని కలిగించారని నిర్ధారణ కావడంతో అదానీ గ్రూప్ కు చెన్నయ్ లోని హరిత ట్రిబ్యూనల్ ఎన్ని కోట్ల రూపాయల జరిమానా విధించింది
1. 50 కోట్లు
2. 51 కోట్లు
3. 52 కోట్లు
4. 53 కోట్లు


Answer : 3

యూట్యూబ్ లో వివాదస్పద వీడియోల మూలంగా ఓ రాజకీయ నాయకుడికి గూగుల్ ఎన్ని కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని అక్కడి కోర్డు ఆదేశించింది
1. 2 కోట్లు
2. 3 కోట్లు
3. 4 కోట్లు
4. 5 కోట్లు


Answer : 3

2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలిచింది
1. రష్యా.
2. శ్రీలంక
3. కెనడా
4. అమెరికా


Answer : 4

World Food Safety Day (ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. జూన్ 5
2. జూన్ 6
3. జూన్ 7
4. జూన్ 8


Answer : 3

క్రింది వారిలో ఏ షట్లర్ గాయాల కారణంగా ఫామ్ కోల్పోయిన కారణంగా అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు.
1. శ్రీకాంత్ కిదాంబి
2. మను అత్రి
3. సమీర్ వర్మ
4. గురుసాయి దత్


Answer : 4

దేశీయ పరిశ్రమల నుంచి ఎన్ని కోట్ల మిలిటరీ పరికరాలను కొనుగోలు చేసేందుకు సోమవారం కేంద్ర రక్షణశాఖ ఆమోదముద్ర వేసింది
1. 75,360 కోట్లు
2. 76,390 కోట్లు
3. 77,250 కోట్లు
4. 78,960 కోట్లు


Answer : 2

ధ్వని వేగం కన్నా ఎన్ని రెట్లు(గంటకు 11వేల కిలోమీటర్లు) వేగంగా దూసుకెళ్లే శక్తిమంతమైన జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని తాజాగా పరీక్షించింది
1. 5 రెట్లు
2. 7 రెట్లు
3. 9 రెట్లు
4. 11 రెట్లు


Answer : 3

2021-222 ఆర్థిక సంవత్సరానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ ఖారా జీతం ఎన్ని లక్షలు అందుకున్నారు
1. 32 లక్షలు
2. 33.51 లక్షలు
3. 34.42 లక్షలు
4. 35 లక్షలు


Answer : 3

అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ఎన్ని వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని విజయవంతంగా ప్రయోగించింది అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది?
1. 2000 కిలోమీటర్లు
2. 3000 కిలోమీటర్లు
3. 4000 కిలోమీటర్లు
4. 5000 కిలోమీటర్లు


Answer : 3

14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం జూన్ నెల వాటా రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎన్ని కోట్లు?
1. 600.36 కోట్లు
2. 706.52 కోట్లు
3. 805.63 కోట్లు
4. 879.08 కోట్లు


Answer : 4

రిమ్‌పాక్‌ 2022 విన్యాసాలలో( జూన్‌ 29 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ) ఎన్ని దేశాలు పాల్గొననున్నాయి
1. 32 దేశాలు
2. 30 దేశాలు
3. 28 దేశాలు
4. 26 దేశాలు


Answer : 4

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా రెజ్లర్ నిఖిల్ యాదవ్ కాంస్య పతకం సాధించారు, అయితే అతడు ఏ రాష్ట్రానికి చెందినవారు?
1. హర్యానా
2. కేరళ
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 3

ఫ్రెంచ్ ఓపెన్లో 14వసారి చాంపియన్‌గా నిలిచి రికారు సృష్టించిన స్పెయిన్ టెన్నిస్ కింగ్ రఫెల్ నడాల్ తాజా ఏటీపీ ర్యాంకింగ్స్లో ఐదు నుంచి ఎన్నోవ ర్యాంకు ఎగబాకాడు.
1. 4వ ర్యాంక్
2. 3వ ర్యాంక్
3. 2వ ర్యాంక్
4. 1వ ర్యాంక్


Answer : 1

యూనివర్సిటీలకు ఇకపై ముఖ్య మంత్రే చాన్సలర్ గా వ్యవహరించేలా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది?
1. కర్ణాటక
2. హర్యానా
3. తెలంగాణ
4. పశ్చిమ బెంగాల్


Answer : 4

త్వరలో ఏ రాష్ట్రంలో చేయూత మహిళా సూపర్ మార్కెట్ ఏర్పాటు కానుంది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కర్ణాటక
4. హర్యానా


Answer : 1

ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న ఓడరేవుకు హరిజన అను పేరుకు బదులు అంబేద్కర్ పేరును సూచించారు?
1) జమ్ము
2) లడక్
3) పాండిచ్చేరి
4) ఢిల్లీ


Answer : 4

క్రింది వారిలో ఎవరు సింగిల్ నోడల్ ఏజెన్సీ డాష్ బోర్డ్ ను ప్రారంభించారు?
1. నిర్మలా సీతారామన్
2. రాజ్ నాథ్ సింగ్
3. సుబ్రహ్మణ్యం జైశంకర్
4. స్మృతి జుబిన్ ఇరానీ


Answer : 1

ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యెక వికలాంగుల కోసం మ్యూజియం ఆఫ్ పాజిబిలిటీసిని ఏర్పాటు చేసింది
1. తమిళనాడు
2. హర్యానా
3. తెలంగాణ
4. పశ్చిమ బెంగాల్


Answer : 1

ఇటీవల స్వరూప్ కుమార్ సాహా అనే వ్యక్తి ఈ క్రింది ఏ ప్రభుత్వరంగ బ్యాంకుకు CEOగా నియమితులయ్యారు.
1. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
2. మహేష్ బ్యాంక్
3. HDF Bank
4. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్


Answer : 1

బహుళజాతి శాంతి పరిరక్షక వ్యాయామం, ‘ఎక్స్ ఖాన్ క్వెస్ట్’ 2022 మంగోలియాలో ప్రారంభమైంది.ఈ కసరత్తులో భారత్ తో సహా ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి.
1. 15 దేశాలు
2. 16 దేశాలు
3. 17 దేశాలు
4. 18 దేశాలు


Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రింది ఏ ప్రాంతంలోని పరిశ్రమల SEZ నుండి విషవాయువుల లీకేజి కలకలం సృష్టించింది.
1. గుంటూరు
2. అనకాపల్లి
3. విజయవాడ
4. పులివెందుల


Answer : 2

ఏనుగుల సంరక్షణ కోసం వాల్మీకి టైగర్ రిజర్వాయర్ ను ఎంపిక చేయగా అది ఏ రాష్ట్రంలో కలదు?
1) ఆంధ్రప్రదేశ్
2) బీహార్
3) తెలంగాణ
4) తమిళనాడు


Answer : 2

ప్రముఖ భారతీయ దిగ్గజం టాటా సంస్థ ఇటీవల జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయ కాంట్రాక్ట్ ను చేజిక్కించుకుంది. ఈ “జేవార్” ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది.
1. పశ్చిమ బంగ
2. ఉత్తరప్రదేశ్
3. మహారాష్ట్ర
4. చత్తీస్ ఘడ్


Answer : 2

Centre for Science & Environment అధ్యయనం ప్రకారం ఎంత శాతం మంది భారతీయులు పోషకాహారం తగినంతగా తీసుకోవట్లేదని వెల్లడించడం జరిగింది.
1. 65%
2. 71%
3. 58%
4. 76%


Answer : 2

భారత దేశంలోనే తొలిసారిగా వర్టికల్ ఫారెస్ట్ అపాయింట్మెంట్ ను ఏర్పాటు చేస్తున్న నగరం?
1) హైదరాబాద్
2) చెన్నై
3) భువనేశ్వర్
4) ముంబై


Answer : 1

బ్లూమ్స్ బర్గ్ బిలియనీర్ ల సూచీ ప్రకారం భారతదేశ సంపన్నుడు ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరులలో ఎన్నవ స్థానంలో నిలిచాడు ?
1. 6వ స్థానం
2. 9వ స్థానం
3. 7వ స్థానం
4. 8వ స్థానం


Answer : 4

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన CEOగా ఎవరు నియమితులయ్యారు.
1. కల్పనా సింధూరి
2. మణిమేఖలై
3. శ్వేతా సరోజిని
4. దీపికా కల్పక్


Answer : 2

ఏ రాష్ట్ర ప్రభుత్వం పేరుర్ స్టాపింగ్ కు బదులుగా ఈ స్టాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది?
1) నాగాలాండ్
2) ఉత్తరాఖండ్
3) పంజాబ్
4) ఒడిస్సా


Answer : 3

ఇటీవల ఉత్తరాఖండ్ CMగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్ ధామీ ఈ క్రింది ఏ నియోజక వర్గం నుండి తాజాగా MLAగా పోటీ చేసి భారీ ఆధిక్యతతో గెలిచారు.
1. చంపావత్
2. గిర్ నార్
3. ఓట్యాలా
4. మాండ


Answer : 1

భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరగనుంది.?
1. అస్సోం
2. దిల్లీ
3. పంజాబ్
4. హిమాచల్ ప్రదేశ్

Download PDF


Answer : 4

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎన్ని బిలియన్ డాలర్ల నికర సంపదతో బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ల జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు.
1. 306.16 బిలియన్ డాలర్లు
2. 289.24 బిలియన్ డాలర్లు
3. 227.50 బిలియన్ డాలర్లు
4. 186.2 బిలియన్ డాలర్లు


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st June 2022 Current Affairs
2nd June 2022 Current Affairs
3rd June 2022 Current Affairs
4th June 2022 Current Affairs
5th June 2022 Current Affairs
6th June 2022 Current Affairs
7th June 2022 Current Affairs
8th June 2022 Current Affairs
9th June 2022 Current Affairs
10th June 2022 Current Affairs
11th June 2022 Current Affairs
12th June 2022 Current Affairs
13th June 2022 Current Affairs
14th June 2022 Current Affairs
15th June 2022 Current Affairs
16th June 2022 Current Affairs
17th June 2022 Current Affairs
18th June 2022 Current Affairs
19th June 2022 Current Affairs
20th June 2022 Current Affairs
21st June 2022 Current Affairs
22nd June 2022 Current Affairs
23rd June 2022 Current Affairs
24th June 2022 Current Affairs
25th June 2022 Current Affairs
26th June 2022 Current Affairs
27th June 2022 Current Affairs
28th June 2022 Current Affairs
29th June 2022 Current Affairs
30th June 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *