7th November 2022 Current Affairs in Telugu || 07-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.
1. చందా కొచ్చర్
2. KV కామత్
3. హర్ష భోగ్లే
4. విశాల్ సిక్కా
ప్రపంచ అత్యుత్తమ యాజమాన్యం ర్యాంకింగ్స్- 2022’లో రిలయన్స్ ప్రపంచం లోనే ఎన్నోవ అత్యుత్తమ సంస్థగా నిలిచింది.
1. 20వ
2. 19వ
3. 18వ
4. 17వ
అంతరిక్షంలోకి ఏ దేశం త్వరలో కోతుల ను పంపనున్నట్టు తెలుస్తోంది
1. చైనా
2. భారతదేశం
3. ఉత్తర కొరియా
4. పాకిస్తాన్
Infant Protection Day (శిశు రక్షణ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 04
2. నవంబర్ 05
3. నవంబర్ 06
4. నవంబర్ 07
భారత తొలి ఓటర్ శ్యాం నేగి ఇటీవల కన్నుమూశారు. అతడు ఏ సంవత్సరంలో జన్మించారు?
1. 1917 జూలై
2. 1916 జూలై
3. 1915 జూలై
4. 1914 జూలై
National Cancer Awareness Day (ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 04
2. నవంబర్ 05
3. నవంబర్ 06
4. నవంబర్ 07
పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్లో జరిగిన ఫైనల్ లో భారత్ కు చెందిన ఏ ప్లేయర్ 21-19, 21-19 తేడాతో డానియల్ బెతలను ఓడించి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు.
1. మనోజ్ సర్కార్
2. కృష్ణా నగర్
3. సుకాంత్ కదమ్
4. ప్రమోద్ భగత్
రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న భారత భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ జయంతి ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 04
2. నవంబర్ 05
3. నవంబర్ 06
4. నవంబర్ 07
అంతర్జాతీయ హాకి సమాఖ్య నూతన అద్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారు?
1. మొహమ్మద్ తయ్యబ్ ఇక్రం
2. హిరోయా అంజాయ్
3. పియోటర్ విల్కోన్స్కీ
4. డియోన్ మోర్గాన్
2019-20 గణాంకాల ప్రకారం భారతీయ పారిశ్రామిక, సేవా రంగాలలో వ్యవసాయరంగ వాటా ఎంత శాతంగా నమోదైంది.
1. 18.29%
2. 19.86%
3. 17.85%
4. 21.86%
2019-20 గణాంకాల ప్రకారం భారతదేశంలో వ్యవసాయరంగం ఎంత శాతం ప్రజలకు ఉపాధిని కల్పించింది.
1. 42.8%
2. 38.6%
3. 45.6%
4. 49.8%
వందేమాతరం, జనగణమనకు సమాన హోదా ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఏ హైకోర్టుకు అఫిడవిట్ ను ఇటీవల ఇచ్చింది.
1. కేరళ
2. మద్రాస్
3. దిల్లీ
4. ఛత్తీస్ ఘడ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఎన్ని కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది
1. 13,264 కోట్లు
2. 13,277 కోట్లు
3. 14,100 కోట్లు
4. 14,253 కోట్లు
భారత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వాయుకాలుష్య నివారణకు ఎన్ని కోట్ల రూపాయల పధకాన్ని ప్రకటించింది.
1. 1600 కోట్ల రూపాయలు
2. 1500 కోట్ల రూపాయలు
3. 1300 కోట్ల రూపాయలు
4. 1100 కోట్ల రూపాయలు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ రికార్డు సృష్టించిన రుమెయ్ గెల్లి తొలిసారి విమాన ప్రయాణం చేశారు. ఆమె ఏ దేశానికి చెందినవారు?
1. నెథర్లాండ్
2. టర్కీ
3. థాయిలాండ్
4. ఆఫ్రికా
డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022 గా ఏ పదం ఎంపికైనది?
1. పెర్మాక్రిసిస్
2. చతస్త్రొఫిచ్
3. గిజాపీడియా
4. ఉపేయవల్
నవంబర్ మాసంను హిందు వారసత్వ మాసంగా ఏ దేశం గుర్తించింది?
1. కెనడా
2. నెథర్లాండ్
3. పాకిస్తాన్
4. చైనా
ఫిక్కీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1. బైజయంత్ పాండా
2. సుభ్రకాంత్ పాండా
3. చిత్త రంజన్ రే
4. ఎస్ పి మాథుర్
ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు?
1. అరుణ్ కుమార్ మిశ్రా
2. శ్రీకాంత్ కందికుప్ప
3. సీమా గుప్తా
4. విశాల్ కపూర్
వాయు కాలుష్య ప్రపంచ-100 నగరాల్లో భారతదేశం ఎన్ని నగరాలు కలిగి ఉందని వెల్లడైంది.
1. 79
2. 82
3. 63
4. 48
ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గాలి కాలుష్యం కారణంగా వాయుశుద్ది పరికరాలు అధికంగా అమ్ముడుపోవడం జరుగుతోంది.
1. కాన్పూర్
2. బెంగళూరు
3. కోల్ కతా
4. దిల్లీ
Personal Financial Survey ప్రకారం భారతదేశంలో ఎంత శాతం కుటుంబాలు నెలకు 15,000రూ. కన్నా తక్కువ సంపాదిస్తున్నాయని వెల్లడైంది.
1. 63%
2. 52%
3. 46%
4. 48%
ఆఫ్రికన్ దేశాలకు రక్షణ ఎగుమతిదారుగా ఏ దేశం ఆవిర్భవించింది?
1. అమెరికా
2. కెనడా
3. భారతదేశం
4. చైనా
పాకిస్థాన్ కు చైనా, సౌదీ అరేబియాలు ఎన్ని కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి.
1. 1800 కోట్ల డాలర్లు
2. 1300 కోట్ల డాలర్లు
3. 1200 కోట్ల డాలర్లు
4. 2300 కోట్ల డాలర్లు
Personal Finance Survey ప్రకారం భారతదేశంలో ఎంత శాతం కుటుంబాలు ఆర్థిక అభద్రతలో ఉన్నాయని వెల్లడైంది.
1. 71%
2. 69%
3. 75%
4. 58%
భారతదేశంలోని ఎన్నోవ టైగర్ రిజర్వ్‌గా రాణిపూర్ టైగర్ రిజర్వ్ మారింది?
1. 56వ
2. 55వ
3. 54వ
4. 53వ
భారత డ్రోన్ ల సమాఖ్య వివరాల ప్రకారం డ్రోన్లు నడిపే పైలట్లు ఎంతమంది ఉన్నారని వెల్లడించింది.
1. 1 లక్ష
2. 50 వేలు
3. 75 వేలు
4. 90 వేలు
TTD దేవస్థానం సంపద జాతీయ బ్యాంకుల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు శ్వేతపత్ర వివరాలలో వెల్లడైంది.?
1. 15938.68 కోట్ల రూపాయలు
2. 21,686.24 కోట్ల రూపాయలు
3. 29,616.24 కోట్ల రూపాయలు
4. 12,168.24 కోట్ల రూపాయలు
అమెరికా అంతర్గత ఎన్నికల్లో భాగంగా ఎన్ని సెనేట్‌లకు గవర్నర్ పదవుల ఎన్నికలు జరగనున్నాయి.
1. 35
2. 38
3. 42
4. 49
భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతులు మంజూరు చేసింది.
1. 50 లక్షల టన్నులు
2. 60 లక్షల టన్నులు
3. 70 లక్షల టన్నులు
4. 80 లక్షల టన్నులు
లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వే ప్రకారం దీపావళి అనంతరం ఢిల్లీలో ఎంత శాతం కుటుంబాలు కాలుష్యం బారిన పడ్డాయని వెల్లడించింది.
1. 60%
2. 65%
3. 70%
4. 80%
ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ నగరంలో జరిగాయి.
1. బాలి
2. ఎకెటెరిన్ బర్గ్
3. గ్యాంగ్రూ
4. చెయోంగ్డు
భారతదేశం ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను ఇప్పటి వరకు ఎన్నిసార్లు గెల్చింది.
1. ఒకసారి
2. 2సార్లు
3. 3సార్లు
4. 4సార్లు
IMF (అంతర్జాతీయ ద్రవ్యనిధి) సంస్థ తాజాగా పాకిస్థాన్ కు ఎన్ని కోట్ల డాలర్ల తక్షణ రుణాన్ని ప్రకటించింది.
1. 110 కోట్ల డాలర్లు
2. 125 కోట్ల డాలర్లు
3. 130 కోట్ల డాలర్లు
4. 145 కోట్ల డాలర్లు
కరోనాను పూర్తి గా అంతమొందించేందుకు 112 దేశాల నిపుణుల సమావేశం ఏ దేశంలో జరిగింది.
1. జర్మనీ
2. బ్రిటన్
3. ఫ్రాన్స్
4. ఇటలీ
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని భారత కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
1. 10 వేల కి.మీ.
2. 15 వేల కి.మీ
3. 18 వేల కి.మీ.
4. 20 వేల కి.మీ.
భారతదేశంలో అన్ని కుటుంబాలు కలిపితే ఎన్ని వేల టన్నుల బంగారం ఉంటుందని ప్రపంచ స్వర్ణమండలి వెల్లడించింది.
1. 15,000 టన్నులు
2. 25,000 టన్నులు
3. 20,000 టన్నులు
4. 30,000 టన్నులు
ఏ రాష్ట్రములోని హోలోంగి విమానాశ్రయం పేరు దోనీ పోలో విమానాశ్రయంగా మార్చబడింది
1. మధ్య ప్రదేశ్
2. హర్యానా
3. కర్ణాటక
4. అరుణాచల్ ప్రదేశ్
2015-21 మధ్యకాలంలో పెద్ద బంగారు షాపులు భారతదేశంలో ఎంత శాతం పెరిగాయని ప్రపంచ స్వర్ణమండలి వెల్లడించింది.?
1. 30%
2. 28%
3. 25%
4. 35%
వంతెన భద్రతను అప్రమత్తం చేసే softwareను ఏదేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. బ్రిటన్
2. అమెరికా
3. ఇటలీ
4. జర్మనీ
పాత బంగారం కరిగించి కొత్తగా విక్రయించే విషయంలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది.
1. 4వ స్థానం
2. 3వ స్థానం
3. 2వ స్థానం
4. 1వ స్థానం
తాజాగా కేంద్ర ప్రభుత్వం Forex నిల్వలను 10.75% నుండి ఎంత శాతానికి పెంచింది.
1. 11.6%
2. 12.8%
3. 13.7%
4. 15%
COP-27 (ఉష్ణోగ్రతల మార్పు సదస్సు) ఏ దేశంలో జరుగనుంది.
1. అమెరికా
2. రష్యా
3. ఈజిప్ట్
4. ఇటలీ
ఇటీవల గుజరాత్ లో కుప్పకూలిన మోర్బీలోని వంతెనను ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించారు.
1. 128 సంవత్సరాలు
2. 143 సంవత్సరాలు
3. 158 సంవత్సరాలు
4. 101 సంవత్సరాలు
తక్కువ ధరతో ఎక్కువ నాణ్యత ఉండే కాంక్రీట్ ను ఏ భారతీయ వర్శిటీ, శాస్త్రవేత్తలు తయారు చేశారు.
1. IIT-ముంబాయి
2. IIT-ఖరగ్ పూర్
3. IIT-మద్రాస్
4. IIT- హైదరాబాద్
భారతదేశంలో వాడే ప్రీమియం స్మార్ట్ ఫోన్ లో ఏ ఫోన్ తొలిస్థానంలో నిలిచింది.
1. Apple i-13
2. MI-7
3. శామ్ సంగ్ -64
4. Oppo-31
నవంబర్ 2022 నాటికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును ఏ దేశం ప్రారంభించింది?
1. చైనా
2. స్విట్జర్లాండ్
3. జపాన్
4. స్వీడన్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నార్త్ ఈస్టర్న్ రీజినల్ క్యాంపస్‌ను రాష్ట్రపతి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1. మిజోరం
2. అస్సాం
3. నాగాలాండ్
4. త్రిపుర
దక్షిణ కొరియా మరియు ______ మధ్య ఆపరేషన్ విజిలెంట్ స్టార్మ్ వ్యాయామం నిర్వహించబడింది.
1. జపాన్
2. USA
3. బ్రిటన్
4. ఆస్ట్రేలియా
ఉన్నత విద్యా సంస్థల మూల్యాంకనం మరియు అక్రిడిటేషన్‌ను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ప్యానెల్‌కు అధిపతి ఎవరు?
1. కస్తూరి రంగన్
2. కె రాధాకృష్ణన్
3. వి కె పాల్
4. అమితాబ్ కాంత్
భారతదేశం-ఆఫ్రికా వాణిజ్యాన్ని పెంచడానికి ఫస్ట్‌రాండ్ బ్యాంక్ (FRB)తో వాణిజ్య లావాదేవీలకు మద్దతు ఇవ్వడం కోసం ఏ బ్యాంక్ మాస్టర్ రిస్క్ పార్టిసిపేషన్ ఒప్పందంపై సంతకం చేసింది?
1. FICCI
2. RBI
3. CII
4. EXIM బ్యాంక్
‘బీడౌ’ ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్‌ను ఏ దేశం ప్రారంభించింది?
1. ఇజ్రాయెల్
2. జపాన్
3. చైనా
4. రష్యా
CRPFలో IGగా నియమితులైన దేశంలో మొట్టమొదటి మహిళ ఎవరు?
1. శ్రీవిద్యా రాజన్
2. సీమా ధుండియా
3. గుంజన్ సక్సేనా
4. మిటాలి మధుమైత
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు తమ డైరెక్టర్ల బోర్డులచే ఆమోదించబడిన నిబంధనలకు అనుగుణంగా ఉన్న SEBIకి వర్తించే తేదీ నుండి ఎన్ని నెలలలోపు నివేదించాలి?
1. 3 నెలలు
2. 2 నెలలు
3. 1 నెల
4. 9 నెలలు
గంగా ఉస్తవ్ నది మహోత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు?
1. కేరళ
2. అస్సాం
3. గోవా
4. ఢిల్లీ
ఏ బీమా కంపెనీ మొట్టమొదటిసారిగా ఉపగ్రహ సూచిక ఆధారిత ఫార్మ్ దిగుబడి బీమా పాలసీని ప్రారంభించింది?
1. ICICI లాంబార్డ్
2. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్
3. టాటా AIC
4. HDFC ERGO
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st November 2022 Current Affairs
2nd November 2022 Current Affairs
3rd November 2022 Current Affairs
4th November 2022 Current Affairs
5th November 2022 Current Affairs
6th November 2022 Current Affairs
7th November 2022 Current Affairs
8th November 2022 Current Affairs
9th November 2022 Current Affairs
10th November 2022 Current Affairs
11th November 2022 Current Affairs
12th November 2022 Current Affairs
13th November 2022 Current Affairs
14th November 2022 Current Affairs
15th November 2022 Current Affairs
16th November 2022 Current Affairs
17th November 2022 Current Affairs
18th November 2022 Current Affairs
19th November 2022 Current Affairs
20th November 2022 Current Affairs
21st November 2022 Current Affairs
22nd November 2022 Current Affairs
23rd November 2022 Current Affairs
24th November 2022 Current Affairs
25th November 2022 Current Affairs
26th November 2022 Current Affairs
27th November 2022 Current Affairs
28th November 2022 Current Affairs
29th November 2022 Current Affairs
30th November 2022 Current Affairs