7th October 2022 Current Affairs in Telugu || 07-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

7th October 2022 Current Affairs in Telugu || 07-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

క్రింది వారిలో ఎవరికీ క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకుగాను భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డు 2022 దకింది?
1. అలైన్ ఆస్పెక్ట్
2. జాన్ ఎఫ్ క్లాజర్
3. ఆంటోన్ జెల్లింగ
4. పై అందరికి


Answer : 4

వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ పై రాయల్ న్యూజిలాండ్ నేవీతో ఏ దేశ నేవీ ఒప్పందం కుదుర్చుకుంది.
1. ఆఫ్గనిస్తాన్
2. ఇండియన్
3. పాకిస్తాన్
4. కొరియా


Answer : 2

మహాత్మా గాంధీ గ్రామీణ పారిశ్రామిక పార్కులుగా అభివృద్ధి చేసేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది
1. ఛత్తీస్ గఢ్
2. తమిళనాడు
3. కేరళ
4. మధ్యప్రదేశ్


Answer : 1

ఏ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సహాయం చేయడానికి ‘సత్య నిష్ఠ’ యాప్ను ప్రారంభించింది
1. హర్యానా
2. ఒడిశా
3. తెలంగాణ
4. హిమాచల్ ప్రదేశ్


Answer : 4

CRPF కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు
1. సుజోయ్ లాల్ థాసన్
2. కుల్దీప్ సింగ్
3. అనీష్ దయాల్ సింగ్
4. పై ఎవరు కారు


Answer : 1

ఏ సంస్థ వ్యవస్థాపకుడు, తులసి తంతి ఇటీవల కన్నుమూశారు
1. సుజ్జాన్ ఎనర్జీ
2. జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్
3. ఓరియంట్ గ్రీన్ పవర్
4. రట్టన్ ఇండియా పవర్


Answer : 1

జల జీవన్ మిషన్ పథకం అమలులో భాగంగా మొదటి స్థానం కలిగిన రాష్ట్రం ?
1. తెలంగాణ
2. తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్
4. ఒడిషా


Answer : 1

FIBA మహిళల బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్ 2022 విజేతగా ఏ దేశం నిలిచింది?
1. భారత్
2. అమెరికా
3. కెనడా
4. చైనా


Answer : 2

జల జీవన్ మిషన్ పథకంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ర్యాంకు?
1.10
2.12
3.15
4.13


Answer : 4

జాతీయ క్రీడల్లో 100 మీటర్ల విభాగంలో ఎన్ని సెకండ్లలో పూర్తి చేసి స్వర్ణ పతకం అథ్లెట్ జ్యోతి సాదించింది
1. 12.79 సెకండ్లు
2. 12.83 సెకండ్లు
3. 12.99 సెకండ్లు
4. 13.12 సెకండ్లు


Answer : 1

గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో క్రింది ఏ రన్ ని ప్రభుత్వం ప్రారంభించింది.
1. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 1.0
2. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0
3. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 3.0
4. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 4.0


Answer : 3

పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్ నో డీజిల్ ను (వాహన కాలుష్యం తగ్గించడం) అమలు చేసిన నగరం?
1. చెన్నై
2. ముంబై
3. ఢిల్లీ
4. తిరుపతి


Answer : 3

భారతదేశ నిరుద్యోగిత రేటు సెప్టెంబర్ లో ఎంత శాతానికి పడిపోయింది?
1. 5.59%
2. 6.12%
3. 6.36%
4. 6.43%


Answer : 4

దేశంలోనే తొలిసారిగా 100% Cavid 19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ను అమలు / అందించిన రాష్ట్రం?
1. ఢిల్లీ
2. అండమాన్ నికోబార్ దీవులు
3. చెన్నె
4.జమ్మూ కాశ్మీర్


Answer : 2

ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా నియమితులవ్వగా అతను ఏ నగరానికి చెందినవారు?
1. ముంబై
2. చెన్నై
3. కలకత్తా
4. ఢిల్లీ


Answer : 3

World Animal Day (ప్రపంచ జంతు దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 04
2. అక్టోబర్ 05
3. అక్టోబర్ 06
4. అక్టోబర్ 07


Answer : 1

World Space Week (ప్రపంచ అంతరిక్ష వారం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 04
2. అక్టోబర్ 05
3. అక్టోబర్ 06
4. అక్టోబర్ 07


Answer : 1

World Teacher’s Day (ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 04
2. అక్టోబర్ 05
3. అక్టోబర్ 06
4. అక్టోబర్ 07


Answer : 2

Indian English Day (భారతీయ ఇంగ్లీష్ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 04
2. అక్టోబర్ 05
3. అక్టోబర్ 06
4. అక్టోబర్ 07


Answer : 2

అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. M. వేణు గోపాల్
2.విజయ్ రతన్
3. L. ముఖేష్
4. N.S రాజన్


Answer : 4

రైతులు డెయిరీ వ్యాపారం ద్వారా ఆదాయాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి డెయిరీ ప్లస్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. ఆంధ్రప్రదేశ్
2. తమిళనాడు
3. ఉత్తరప్రదేశ్
4. మధ్య ప్రదేశ్


Answer : 4

స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఏది?
1. ఇండోర్
2. భువనేశ్వర్
3. చెన్నై
4. విశాఖపట్నం


Answer : 1

Download PDF

స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన వరుస 3 నగరాలు గుర్తించండి?
1. ఇండోర్
2. సూరత్
3. ముంబై
4. పైవన్నీ


Answer : 4

ప్రస్తుతం RBI రేపోరేటును ఎంతగా నిర్ణయించింది?
1.5.3%
2.4.9%
3.5.5%
4.5.9%



Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st October 2022 Current Affairs

2nd October 2022 Current Affairs

3rd October 2022 Current Affairs

4th October 2022 Current Affairs

5th October 2022 Current Affairs

6th October 2022 Current Affairs

7th October 2022 Current Affairs

8th October 2022 Current Affairs

9th October 2022 Current Affairs

10th October 2022 Current Affairs

11th October 2022 Current Affairs

12th October 2022 Current Affairs

13th October 2022 Current Affairs

14th October 2022 Current Affairs

15th October 2022 Current Affairs

16th October 2022 Current Affairs

17th October 2022 Current Affairs

18th October 2022 Current Affairs

19th October 2022 Current Affairs

20th October 2022 Current Affairs

21st October 2022 Current Affairs

22nd October 2022 Current Affairs

23rd October 2022 Current Affairs

24th October 2022 Current Affairs

25th October 2022 Current Affairs

26th October 2022 Current Affairs

27th October 2022 Current Affairs

28th October 2022 Current Affairs

29th October 2022 Current Affairs

30th October 2022 Current Affairs

31st October 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *