7th October 2021 Current Affairs in Telugu || 07-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
దేశంలో కొత్తగా ఎన్ని ‘‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరెల్ పార్కు’’ ఏర్పాటుకానున్నాయి?
1. 5
2. 6
3. 7
4. 8
నీతి ఆయోగ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (NER) డిస్ట్రిక్ SDG ఇండెక్స్ రిపోర్ట్ 2021-22లో ఏ ఈశాన్య జిల్లా అగ్రస్థానంలో ఉంది?
1) తూర్పు సిక్కిం.
2) ఈటానగర్
3) డిస్పూర్.
4) ఐజ్వా ల్
అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్ పద్ధతి లో ఒకదాన్ని ఆవిష్కరించినందుకు ఏ దేశాల శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్ర నోబెల్ పురస్కారం–2021 లభించింది ?
1)అమెరికా, ఫ్రాన్స్
2) జర్మనీ, అమెరికా
3)బ్రిటన్,జపాన్
4)రష్యా, భారత్
DPIIT సంస్థ ఇటీవల దేశంలో ఎన్ని పారిశ్రామిక పార్కులు అత్యుత్తమంగా ఉన్నాయని వెల్లడించింది.
1. 19
2. 41
3. 78
4. 38
పాకిస్తాన్ గూఢచార విభాగమైన ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్గా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ ఎవరు ?
1. నదీమ్ అంజుమ్
2. ఫైజ్ హమీద్
3. అజహర్ వకాస్
4. అసిమ్ మునీర్
నూతన జాతీయ విద్యావిధానం 2020 ను కర్ణాటక తర్వాత అమలు చేస్తున్న రెండవ రాష్ట్రం ఏది?
1) తెలంగాణ.
2) కేరళ
3) గుజరాత్.
4) మధ్య ప్రదేశ్
ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న సినిమా థియేటర్ ఇటీవల ఏ నగరం/కేంద్ర పాలిత ప్రాంతం లో ప్రారంభమైనది?
1) న్యూఢిల్లీ .
2) డెహ్రాడూన్
3) లడాఖ్.
4) మలేషియా
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఫైనల్కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ ఎవరు ?
1. సాక్షి మాలిక్
2. వినేష్ ఫోగట్
3. గీతా ఫోగట్
4. అన్షు మలిక్
UNICEF సంస్థ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎంత శాతం పిల్లలు కనీసతిండి లేక అలమటిస్తున్నారని వెల్లడించింది.
1. 39%
2. 28%
3. 32%
4. 29%
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన హాకీ క్రీడాకారిణి ఎవరు?
1. గుర్జిత్ కౌర్
2. సలీమా టేట్
3. లాల్రెంసియామి
4. నవనీత్ కౌర్
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన హాకీ క్రీడాకారుడు ఎవరు?
1. రూపిందర్ పాల్ సింగ్
2. సురేందర్ కుమార్
3. అమిత్ రోహిదాస్
4. హర్మన్ప్రీత్ సింగ్
ఇటీవల అబిడ్డాన్ లో జరిగిన 27వ UPU కాంగ్రెస్ లో కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్ కు ఎన్నికైన దేశం ఏది?
1) భారత్.
2) శ్రీలంక.
3) మయన్మార్.
4) మలేషియా
UNICEF సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఏటా ఎంతమంది కౌమార వయస్కులు (10-19సం||) మానసిక సమస్యలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించింది.
1. 49800
2. 45,800
3. 30,200
4. 50,200
యూనికార్న్ హోదా పొందిన క్రిప్టో ఎక్సే్ఛంజీ నిర్వాహక స్టార్టప్ ఏది?
1. బ్లాక్ఫోలియో
2. Gem
3. కాయిన్స్విచ్ కుబేర్
4. లుమినా
భారతదేశం ఇటీవల మహిళా పారిశ్రామికవేత్తల కోసం సాఫ్ట్ స్కిల్స్ శిక్షణా కార్యక్రమాన్ని ఏ దేశం లో ప్రారంభించింది?
1) భూటాన్.
2) బంగ్లాదేశ్.
3) ఆఫ్ఘనిస్తాన్.
4) మలేషియా
ఇటీవల ఏ దేశంలో కాథలిక్ చర్చిలో 3.30 లక్షలకు పైగా స్త్రీలపై దశాబ్దాలపాటు కొనసాగిన లైంగిక వేధింపులు వెలుగులోకి రావడం ఆ దేశంలో పెను సంచలనం సృష్టించింది.
1. ఫ్రాన్స్
2. జర్మనీ
3. ఇటలీ
4. డెన్మార్క్
పెరూ రాజధాని నగరం లిమాలో జరుగుతున్న ప్రపంచ క్రీడలలో భారత్ కు స్వర్ణం సాధించినపెట్టిన నామ్యాకపూర్ ఏ క్రీడకు చెందినవారు?
1) టేబుల్ టెన్నిస్.
2) షూటింగ్.
3) బాక్సింగ్.
4) రెజ్లింగ్
DPIIT సంస్థ ఇటీవల పారిశ్రామిక పార్కులపై జరిపిన సర్వేలో దక్షిణాది నుండి చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పార్కు శ్రీసిటీ ఏ జిల్లాలో కలదు.
1. తూర్పుగోదావరి
2. కర్నూలు
3. చిత్తూరు
4. YSR కడప
ఇటీవల జిక్రోన్ క్రూయిజ్ హైపర్ సోనిక్ క్షిపణులను మొట్టమొదటిసారిగా అణుజలాంతర్గామి నుంచి విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది?
1) ప్రాన్స్
2) ఇజ్రాయిల్
3) ఉత్తర కొరియా.
4) రష్యా
సుప్రీంకోర్టు కొలిజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతనంగా ఎంతమంది న్యాయమూర్తులను నియమించింది.?
1. నలుగురు
2. ఇద్దరు
3. ముగ్గురు
4. ఒక్కరు
అన్ని రకాల వైరస్ లు,బ్యాక్టీరియా నమూనాలు,కీటకాలు వంటి తదితరాల నమూనాలను పరిశీలించేందుకు అతిపెద్ద లాబోరేటరీని AP లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) విజయవాడ
2) విశాఖపట్నం
3) రాజమండ్రి
4) తిరుపతి
2012-19ల మధ్య దేశంలో సుమారు ఎన్ని లక్షల మంది కాన్సర్లబారిన పడ్డారని ICMR (భారత వైద్య పరిశోధనా మండలి) వివరాలలో వెల్లడించింది.
1. 8 లక్షలు
2. 10 లక్షలు
3. 12 లక్షలు
4. 13 లక్షలు
ఇటీవల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) లోని MR కురూప్ ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభమయ్యా యి.ఈ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది?
1) పోక్రాన్.
2) కడలూరు.
3) శ్రీహరికోట.
4) బెంగుళూరు
Centre for monitoring Indian Economy గణాంకాల ప్రకారం దేశంలో రైతుల సంఖ్య ఎన్ని కోట్లుగా ఉంది.
1. 11.6 కోట్లు
2. 12.4 కోట్లు
3. 13.1 కోట్లు
4. 14.8 కోట్లు
విపత్తులు సంభవించినప్పుడు తక్షణం ఎలాస్పందించాలి,ప్రజలను ఆపదల నుంచి ఎలా కాపాడాలి వంటి విషయాలపై పౌరులకు శిక్షణను ఇచ్చేందుకు ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి ప్రారంభించిన పథకం ఏది?
1) స్మైల్.
2) హెల్పింగ్ హాండ్.
3) ఆపద్భాందవ.
4) ఆపద మిత్ర
centre for Monitoring Indian & Company వివరాల ప్రకారం భారతదేశంలో నిరుద్యోగితారేటు ఎంత శాతంగా ఉంది.
1. 4.6%
2. 7.3%
3. 6.9%
4. 7.1%
ఇటీవల నీతి అయోగ్ ప్రకటించిన విశ్లేషణ పత్రం ఆధారంగా 2011-20 మధ్యకాలంలో పదేళ్లలో వ్యవసాయ పంటల వృద్ధిరేటులో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
1) త్రిపుర
2) గోవా
3) కేరళ
4) గుజరాత్
భారతదేశంలో పొగాకు ఉత్పత్తులు వాడేవారిలో ఈ క్రింది ఏ రాష్ట్రంవారు అగ్రస్థానంలో నిలిచారని ICMR సంస్థ వెల్లడించింది.
1. ఈశాన్య రాష్ట్రాలు
2. మహారాష్ట్ర
3. బీహార్
4. ఉత్తరప్రదేశ్
గాంధీ జయంతిని పురస్కరించుకొని జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా) ఆధ్వర్యంలో 42 రోజులపాటు సాగే “పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ అవుట్ రీచ్ క్యాంపెయిన్”ను ఇటీవల ఎవరు ప్రారంభించారు?
1) జస్టిస్ NV.రమణ
2) వెంకయ్య
3) రామ్ నాథ్ కోవింద్
4) లావు నాగేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల రిజిస్టర్డ్ విశ్వవిద్యాలయాల సంఖ్య గుర్తించండి.
1. 19
2. 35
3. 23
4. 32
ఇటీవల స్పెయిన్ లో జరిగిన ఫిడే ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్ షిప్ లో స్వర్ణం,రజతం సాధించిన దేశాలు వరుసగా?
1)అమెరికా, ఫ్రాన్స్
2) జర్మనీ, చైనా
3)బ్రిటన్,జపాన్
4)రష్యా, భారత్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )