7th & 8th April 2022 Current Affairs in Telugu || 08-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

7th & 8th April 2022 Current Affairs in Telugu || 08-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

‘‘స్టాండప్‌ ఇండియా స్కీమ్‌’’ కింద గత ఆరేళ్లలో ఎన్ని . కోట్ల రుణాలు మంజూరయ్యాయి
1. 28,160
2. 29,160
3. 30,160
4. 31,160


Answer : 3

భారత జాతీయ ఫెడరేషన్ కప్ డిస్కెస్ త్రో లో 22ఏళ్ళుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టిన భారత క్రీడాకారుడిని గుర్తించండి.
1. కృపాల్ సింగ్
2. మనుచోప్రా
3. రంజన్ సింగ్
4. సులాన్ షా


Answer : 1

దేశంలో అత్యధిక స్టాక్‌ మదుపరులు ఉన్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంగా ఏది అగ్రస్థానంలో నిలిచింది.
1. ఢిల్లీ
2. మహారాష్ట్ర
3. గుజరాత్
4. తెలంగాణ


Answer : 1

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1. మహారాష్ట్ర
2. గుజరాత్
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్


Answer : 4

రియల్‌ ఎస్టేట్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచిన మొదటి వ్యక్తి ఎవరు ?
1. ఎంపీ లోధా
2. చంద్రు రహేజా
3. రాజీవ్‌ సింగ్
4. జితేంద్ర విర్వాణి


Answer : 3

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 6
2. ఏప్రిల్ 7
3. ఏప్రిల్ 8
4. ఏప్రిల్ 9


Answer : 2

రామగుండం ఎరువుల కర్మాగారం లో 2021 – 2022 అధిక సంవత్సరంలో ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపారు
1. 3,24,728 మెట్రిక్ టన్నులు
2. 3,54,728 మెట్రిక్ టన్నులు
3. 3,74,728 మెట్రిక్ టన్నులు
4. 3,94,728 మెట్రిక్ టన్నులు


Answer : 3

హైదరాబాద్ DLRL డైరెక్టర్ గా ఎవరు నియమితులైనారు?
1. నూతి శ్రీనివాస్ రావు
2. వినయ్ మోహన్
3. విష్ణు చంద్ర ఝా
4. తనూ జైన్


Answer : 1

2022 మార్చి నెలలో సేకరించిన GST ఆదాయం ఎంత?
1)1,42,095 కోట్లు
2)1,21,100 కోట్లు
3)2,34,500 కోట్లు
4) None


Answer : 1

‘ఉద్యమ్ క్రాంతి యోజన’ను అనే పథకం ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంబించారు
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. మద్యప్రదేశ్
4. హర్యానా


Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల బూటకపు సమాచారాన్ని వ్యాప్తిచేసే ఎన్ని Youtube ఛానెళ్ళపై నిషేధం విధించింది.
1. 20
2. 22
3. 24
4. 26


Answer : 2

ఫోర్బ్స్ జాబితా 2022 ప్రకారం భారతదేశంలో మొదటి ముగ్గురు ధనవంతుల వరుసక్రమం?
A) ముఖేష్ అంబానీ
B) గౌతమ్ ఆదాని.
C) శివ నాడర్
1) A,C,B.
2) B,A,C.
3) B,C,A.
4) A, B,C


Answer : 4

Forbes పత్రిక తాజాగా కుబేరుల జాబితాలో భారతదేశానికి చెందిన ఎంతమంది వ్యాపార దిగ్గజాలను తన జాబితాలో చేర్చింది.
1. 124
2. 158
3. 166
4. 148


Answer : 3

Forbes పత్రిక కుబేరుల జాబితాలో భారతదేశానికి చెందిన ముఖేశ్ అంబానీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలతో ప్రపంచంలో 10వ స్థానంలో నిలవడం జరిగింది.
1. 5.28 లక్షల కోట్ల రూపాయలు
2. 9.14 లక్షల కోట్ల రూపాయలు
3. 7.94 లక్షల కోట్ల రూపాయలు
4. 6.8 లక్షల కోట్ల రూపాయలు


Answer : 4

తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు
1. డాక్టర్ రమేష్ రెడ్డి
2. డాక్టర్ అజయ్ కుమార్
3. డాక్టర్ ప్రీతి మీనా
4. పార్థ సారథి


Answer : 2

భారతదేశంలో తొలి XE వేరియంట్ కేసు ఎక్కడ నమోదయింది?
1) హైదరాబాదు
2) ముంబై
3) చెన్నై.
4) విశాఖపట్నం


Answer : 2

భారతదేశంలో ఎన్ని మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉత్పన్నం అవుతున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు?
1. 2.8 మిలియన్ టన్నులు
2. 3 మిలియన్ టన్నులు
3. 3.2 మిలియన్ టన్నులు
4. 3.5 మిలియన్ టన్నులు


Answer : 4

ఇటీవల ప్రముఖ భారతీయ IT సంస్థ WIPRO ఏ రాష్ట్రంలో 30 ఎకరాల్లో తమ నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది.
1. మహారాష్ట్ర
2. తెలంగాణ
3. కర్ణాటక
4. ఒడిషా


Answer : 2

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) ప్రవీణ్ కుమార్
2) ప్రవీణ్ ప్రకాష్
3) రవి ఠాకూర్.
4) ఎవ్వరూ కాదు


Answer : 1

కొవిడ్-19 కారక కరోనా వైరస్ లోని కీలకమైన స్పెక్ ప్రొటీన్ లోని కీలక భాగ వివరాలను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు విజయవంతంగా ఆవిష్కరించగలిగారు.
1. బ్రిటన్
2. అమెరికా
3. స్విట్జర్లాండ్
4. భారత్


Answer : 4

వాణిజ్య శాఖ పనితీరులో దేశంలోనే అత్యుత్తమ స్థానం కలిగిన రాష్ట్రం ?
1) ఉత్తరప్రదేశ్
2) తమిళనాడు
3) పంజాబ్
4) ఆంధ్రప్రదేశ్


Answer : 4

ఇటీవల ఉక్రెయిన్‌లోని ఏ నగరంలో రష్యా సైన్యం ఉక్రేనియన్ ప్రజలను భారీ స్థాయిలో చంపడం జరిగింది ?
1. ఖార్కివ్
2. ఖెర్సన్
3. బుచా
4. ఒడెసా


Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకిచ్చే రేషన్ లో భారత కేంద్ర ప్రభుత్వం ఎంతశాతం వాటాను భరిస్తోంది.
1. 65%
2. 58%
3. 70%
4. 61%


Answer : 4

ఏ దేశ ప్రధానమంత్రి గా విక్టర్ ఒర్బన్ నాలుగవ సారి పదవి చేపట్టారు?
1. బ్రెజిల్
2. హంగేరి
3. ఎస్టోనియా
4. లెసోతో


Answer : 2

జూనియర్ మహిళ హాకీ ప్రపంచకప్ పూల్-డి పోరులో హాట్రిక్ గోల్స్ సాధించిన భారతీయ మహిళ హాకీ ప్లేయర్ ను గుర్తించండి.
1. నసీమా
2. ముంతాజ్
3. మెహరున్నీసా
4. నయీమా ఫర్వాద్


Answer : 2

మహిళల క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2022 లో ఏ దేశ జట్టు విజేతగా నిలిచింది?
1) ఆస్ట్రేలియా
2) బంగ్లాదేశ్
3) ఇంగ్లాండ్.
4) సౌత్ ఆఫ్రికా


Answer : 1

ఇటీవలి వాటిలో 9.2% వాటాను తీసుకోవడం ద్వారా Twitter యొక్క అతిపెద్ద వాటాదారుగా ఎవరు మారింది?
1. జెఫ్ బెజోస్
2. సత్య నాదెల
3. జాక్ డోర్సే
4. ఎలోన్ మాస్క్


Answer : 4

Forbes పత్రిక భారతకుబేరుల జాబితాలోని 10 స్థానాలలో భారతదేశానికి చెందిన ఏ మహిళా వ్యాపారవేత్త 7వ స్థానంలో నిలిచారు.
1. సావిత్రి జిందాల్
2. పూర్ణిమనాడర్
3. అరుణాదత్
4. ప్రజ్ఞాజైన్


Answer : 1

యువతకు స్వయం ఉపాధి కొరకు “ఉద్యమ క్రాంతి యోజన” ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) ఉత్తరప్రదేశ్
2) తమిళనాడు
3) మధ్యప్రదేశ్
4) కర్ణాటక


Answer : 3

భారతదేశ ప్రభుత్వం నేపాల్ లో ఎన్ని ఆరోగ్య కేంద్రాల ఏర్పాటును ప్రారంభించింది.
1. 132
2. 120
3. 148
4. 192


Answer : 1

ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ఎన్ని కొత్త జియోలాజికల్ హెరిటేజ్ సైట్‌లను గుర్తించింది?
1. 2
2. 3
3. 4


4. 5


Answer : 1

యాంటీ గ్యాంగ్ స్టర్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్
2) తమిళనాడు
3) పంజాబ్
4) కర్ణాటక


Answer : 3

అత్యధిక అప్పులున్న టాప్-10 భారతదేశ డిస్కం (విద్యుత్ పంపిణీ సంస్థలు)లలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన APSPDCL ఎన్నవ స్థానంలో నిలిచినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.?
1. 4వ స్థానం
2. 3వ స్థానం
3. 2వ స్థానం
4. 1వ స్థానం


Answer : 2

రష్యన్ చమురుపై ఆంక్షలు ఉన్నప్పటికీ, గత వారం రష్యా నుండి చమురు దిగుమతులను 43% పెంచిన పశ్చిమ దేశం ఏది?
1. UK
2. ఫ్రాన్స్
3. USA
4. జర్మనీ


Answer : 3

యువతకోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ వై-హబ్ ను ఏరాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) కర్ణాటక


Answer : 1

ఇటీవల ఏ రాష్ట్రం డోర్‌స్టెప్ రేషన్ డెలివరీ పథకాన్ని ప్రకటించింది?
1. రాజస్థాన్
2. పంజాబ్
3. ఒడిశా
4. పశ్చిమ బెంగాల్


Answer : 2

2022 ఏప్రిల్ 5 భారత సముద్రయాన దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
1) Sustainable shipping beyond covid-19
2) sustainable goals
3) shipping beyond
4) All


Answer : 1

రాబోయే కామన్వెల్త్ మరియు ఆసియా క్రీడల కోసం క్రీడా మంత్రిత్వ శాఖ అథ్లెట్లు మరియు పరికరాల శిక్షణ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారు ?
1. 130 కోట్లు
2. 170 కోట్లు
3. 180 కోట్లు
4. 190 కోట్లు


Answer : 4

గుడి పడ్వా పండుగ ఉత్సవాలను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
1) కర్ణాటక
2) మహారాష్ట్ర
3) గుజరాత్
4) ఒడిస్సా


Answer : 2

స్కూల్ ఛలో అభియాన్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) ఉత్తరప్రదేశ్
2) తమిళనాడు
3) మధ్యప్రదేశ్
4) కర్ణాటక


Answer : 1

ఇటీవల కిందివాటిలో ఏది పాకిస్తాన్ యొక్క $6 బిలియన్ల బెయిలౌట్ ప్యాకేజీని నిలిపివేసింది?
1. చైనా
2. UAE
3. ప్రపంచ బ్యాంకు
4. IMF


Answer : 4

ప్రస్తుతం 2022 జిల్లాల మార్పు ప్రకారం AP లో జనాభా పరంగా పెద్ద జిల్లా ఏది?
1) విశాఖపట్నం
2) ప్రకాశం
3) కర్నూలు.
4) చిత్తూరు


Answer : 3

బెంగళూరులో వాటాదారులతో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పథకాలపై జోనల్ సమావేశానికి ఏ కేంద్ర మంత్రి అధ్యక్షత వహిస్తారు?
1. స్మృతి ఇరానీ
2. అమిత్ షా
3. రాజ్‌నాథ్ సింగ్
4. నిర్మలా సీతారామన్


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
1. 2.61 కోట్ల కుటుంబాలకు
2. 1.24 కోట్ల కుటుంబాలకు
3. 1.45 కోట్ల కుటుంబాలకు
4. 1.89 కోట్ల కుటుంబాలకు


Answer : 3

ఏ దేశ సంగీత కారుడు రికీ కేజ్ రెండవ గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు?
1) భారతదేశం
2) జపాన్
3) అమెరికా
4) రష్యా


Answer : 1

భారత విదేశాంగ శాఖ నూతన కార్యదర్శి గా ఎవరు నియమితులయ్యారు?
1) కిరణ్
2) అశి చాంద్
3) అశోక్ నందా
4) వినయ్ మోహన్ క్వా త్రా


Answer : 4

భారతదేశం ఏ సంవత్సరంలో ట్యూబ్ లైట్లను నిషేధిస్తుంది?
1. 2027
2. 2028
3. 2029
4. 2030


Answer : 4

ఏ రాష్ట్ర ప్రభుత్వం కావల్ ఉతవి (పోలీస్ సహాయం కోసం) యాప్ ను ప్రారంభించింది?
1) ఉత్తరప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) తమిళనాడు
4) కర్ణాటక


Answer : 3

Download PDF

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?
1) వాసుదేవ
2) కృష్ణ మనోహర్
3) ఆనంద్ కుమార్
4) వికాస్ కుమార్


Answer : 4

ఇటీవలి నివేదిక ప్రకారం పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1. ఉత్తర ప్రదేశ్
2. ఆంధ్రప్రదేశ్
3. అరుణాచల్ ప్రదేశ్
4. హిమాచల్ ప్రదేశ్


Answer : 2

క్రంచ్ టైమ్ నరేంద్ర మోడీస్ నేషనల్ సెక్యూరిటీ క్రైసెస్ పుస్తక రచయిత?
1) శ్రీరామ్ చౌలియా
2) రఘురామ్
3) శివకేశవన్
4) అజయ్ జోషీ


Answer : 1

ఇటీవలి నివేదిక ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రం కూరగాయల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది?
1. అస్సాం
2. గుజరాత్
3. ఉత్తర ప్రదేశ్
4. ఒడిశా


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *