8th December 2022 Current Affairs in Telugu || 08-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
2022 సంవత్సరానికి టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు ఎంపికైనారు
1. వ్లాదిమిర్ పుతిన్
2. వ్లాదిమిర్ జేలెన్స్కి
3. ఒలెనా జెలెన్స్కా
4. నరేంద్ర మోడీ
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల్లో భారత్ నుంచి ఎంత మందికి చోటు దక్కింది?
1. 3
2. 4
3. 5
4. 6
బి20 ఇండియాచైర్మన్ గా ఎవరు నియమితులైనారు?
1. నోయెల్ టాటా
2. ఎన్.చంద్ర శేఖరన్
3. ఎన్. గణపతి సుబ్రమణ్యం
4. T. V. నరేంద్రన్
‘నిలం యాఫ్’ అనే సాఫ్ట్వేర్ సేవను మరియు ఉయరువొం” పతకం ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంబించింది
1. మేఘాలయ
2. కేరళ
3. తమిళనాడు
4. తెలంగాణ
కొలంబియాలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచినది ఎవరు?
1. ఖుముక్చం సంజితా చాను
2. సుఖేన్ దే
3. గణేష్ మాలి
4. మీరాబాయి చాను
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో స్పాట్లైట్ అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది?
1. RRR
2. బాహుబలి
3. సీతా రామం
4. KGF
డిసెంబర్ 4, 2022న ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం పేరు ఏమిటి?
1. మౌన లోవా
2. సెమెరు పర్వతం
3. ఎట్నా పర్వతం
4. మెరాపి పర్వతం
భారతదేశపు మొట్టమొదటి రియల్ టైమ్ గోల్డ్ ATM ఏ నగరంలో స్థాపించబడింది?
1. న్యూఢిల్లీ
2. అహ్మదాబాద్
3.. హైదరాబాద్
4. భోపాల్
2022-2023 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ బ్యాంక్ తన అంచనాను ఎంత శాతానికి అప్‌గ్రేడ్ చేసింది?
1. 6.5%
2. 6.3%
3. 6.7%
4. 6.9%
టెక్నికల్ టెక్స్టైల్ప భారతదేశం యొక్క ప్రీమియర్ షో, ‘టెక్నోటెక్స్ 2023’ ఏ నగరంలో 22 నుండి 24 ఫిబ్రవరి 2023 వరకు నిర్వహించబడుతుంది.
1. కోల్‌కతా
2. హైదరాబాద్
3. నాగోల్
4. ముంబై
TS రాష్ట్రంలోని 142 పురపాలికలకు 2020 మార్చి నుంచి ఇంతవరకు ఎన్ని కోట్ల పట్టణ ప్రగతి నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది
1. 2,786 కోట్లు
2. 3,186 కోట్లు
3. 3,786 కోట్లు
4. 4,186 కోట్లు
ఆసియాలో మొట్టమొదటి డ్రోన్ డెలివరీ హబ్ మరియు నెట్వర్క్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంబించింది
1. మేఘాలయ
2. కేరళ
3. హర్యానా
4. తెలంగాణ
బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ లో అనీష్ తొప్పాని ఏ విభాగంలో రజతం సాధించాడు
1. అండర్ – 15
2. అండర్ – 17
3. అండర్ – 19
4. అండర్ – 21
ఏ ఐఐటీ పరిశోధకులు ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్‌ను అభివృద్ధి చేశారు
1. ఐఐటీ హైదరాబాద్
2. ఐఐటీ ఖరాగపూర్
3. ఐఐటీ ఢిల్లీ
4. ఐఐటీ మద్రాస్
గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్ 2022లో భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది
1. 52వ
2. 50వ
3. 48వ
4. 46వ
జూలై-సెప్టెంబర్ 2022లో ఎన్ని లక్షల కోట్ల విలువైన డిజిటల్ చెల్లింపులు జరిగాయి
1. 35.32 లక్షల కోట్లు
2. 38.32 లక్షల కోట్లు
3. 41.20 లక్షల కోట్లు
4. 43.22 లక్షల కోట్లు
ఇటీవల భారతదేశం వలస మరియు మొబిలిటీ ఒప్పందంపై ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది
1. అమెరికా
2. జర్మనీ
3. శ్రీలంక
4. రష్యా
ప్రముఖ వ్యక్తి , మాజీ ఎమ్మెల్యే కుంబ్లే సుందర్రావు (88) కన్నుమూశారు.అతడు క్రింది వాటిలో ఏ కళారంగానికి చెందినవారు
1. యక్షగాన
2. కృష్ణనాట్టం
3. తమాషా
4. దశావతారం
సిటీ ఆఫ్ జాయ్ రచయిత, డొమినిక్ లాపియర్ కన్నుమూశారు. అతడు ఏ దేశానికి చెందినవారు?
1. ఫ్రాన్స్
2. ఇటలీ
3. నెథర్లాండ్
4. అమెరికా
NSCI చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులన్నారు
1. గౌరంగ్ దీక్షిత్
2. సమీర సౌరభ్
3. రాజీవ్ లక్ష్మణ్ కరాండికర్
4. అశోక్ అహిర్వార్
పర్యావరణ నిర్వహణ కోసం USD 250 మిలియన్లతో ప్రపంచ బ్యాంక్ ఏ దేశానికి ఆర్థిక సహాయం చేస్తుంది?
1. జపాన్
2. బంగ్లాదేశ్
3. భారతదేశం
4. పాకిస్తాన్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st December 2022 Current Affairs
2nd December 2022 Current Affairs
3rd December 2022 Current Affairs
4th December 2022 Current Affairs
5th December 2022 Current Affairs
6th December 2022 Current Affairs
7th December 2022 Current Affairs
8th December 2022 Current Affairs
9th December 2022 Current Affairs
10th December 2022 Current Affairs
11th December 2022 Current Affairs
12th December 2022 Current Affairs
13th December 2022 Current Affairs
14th December 2022 Current Affairs
15th December 2022 Current Affairs
16th December 2022 Current Affairs
17th December 2022 Current Affairs
18th December 2022 Current Affairs
19th December 2022 Current Affairs
20th December 2022 Current Affairs
21st December 2022 Current Affairs
22nd December 2022 Current Affairs
23rd December 2022 Current Affairs
24th December 2022 Current Affairs
25th December 2022 Current Affairs
26th December 2022 Current Affairs
27th December 2022 Current Affairs
28th December 2022 Current Affairs
29th December 2022 Current Affairs
30th December 2022 Current Affairs
31st December 2022 Current Affairs