8th May 2022 Current Affairs in Telugu || 08-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎలివేటర్ ని కోన్ ఎలివేటర్స్ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేసింది ?
1. జియో వరల్డ్ సెంటర్
2. ప్రపంచ వాణిజ్య కేంద్రం
3. ఎంపైర్ స్టేట్ భవనం
4. క్రిస్లర్ భవనం
10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసుకున్న తొలి భారత కంపెనీగా ఏ సంస్థ అరుదైన ఘనత ను నమోదు చేసుకుంది .
1. Reliance Industries
2. TATA Consultancy Service
3. HDFC Bank
4. Infosys
MSME రుణాలు అందించడంలో అత్యుత్తమ ప్రద ర్శన కనబరిచినందుకు ఏ బ్యాంక్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకుంది .
1. Kotak
2. ICICI
3. పంజాబ్ నేషనల్ బ్యాంక్
4. కరూర్ వైశ్యా బ్యాంక్
భారత్‌కు చెందిన ఎన్ని సంవత్సరాల అశ్వత్ కౌశిక్ ప్రపంచ క్యాడెట్ చెస్‌లో అండర్ -8 కేటగిరీలో స్వర్ణ పతకం సాధించాడు
1. 5 సంవత్సరాల
2. 6 సంవత్సరాల
3. 7సంవత్సరాల
4. 7.5 సంవత్సరాల
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తదుపరి ప్రెస్ సెక్రటరీగా ఎవరి పేరును ప్రెసి డెంట్ జో బైడెన్ ప్రతిపాదించారు.
1. సైమోన్ సాండర్స్
2. జాయ్ రీడ్
3. కిర్‌స్టెన్ సినిమా
4. కరీనే జీన్ – పియరీ
జాతీయ అటవీ సర్వే సంస్థ FSI 2021 నివేదిక ప్రకారం భారత్‌లో అడవుల్లో ఎంత శాతానికి కార్చిచ్చుల ప్రమాదం పొంచి ఉందని వెల్లడించింది
1. 18 శాతం
2. 20 శాతం
3. 22 శాతం
4. 24 శాతం
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 25 జిల్లాల్లో ఎన్ని కేంద్రాలను ప్రారంభించినట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు?
1. 4,387
2. 5,256
3. 6,832
4. 6,964
గడిచిన ఏడు సంవత్సరాల్లో 7.5 లక్షల మంది భారత పౌర సత్వాన్ని వదులుకున్నారనీ , అదే కాలంలో ఎన్ని లక్షల మంది భారత పౌరస త్వాన్ని పొందారని ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది
1. 7.5 లక్షల మంది
2. 7 లక్షల మంది
3. 6 లక్షల మంది
4. 5 లక్షల మంది
ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం (World Athletics Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 05
2. మే 06
3. మే 07
4. మే 08
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (Rabindranath Tagore Jayanti) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 05
2. మే 06
3. మే 07
4. మే 08
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రాజీనామాతో ఆ దేశ క్రికెట్ బోర్డు టెస్టు బాధ్యతలను ఎవరికీ అప్పగించింది
1. జోస్ బట్లర్
2. బెన్ స్టోక్
3. ఇయాన్ మోర్గాన్
4. అలెక్స్ లీస్
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా క్రింది వారిలో ఎవరిని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది.
1. SM.సుభాని
2. అశ్వనీ కుమార్ మిశ్రా
3. రాజన్ రాయ్
4. ఓం ప్రకాష్
దేశంలోనే SBI తన తొలి హోమ్ లోన్ ప్రాసెస్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించింది ?
1. వనపర్తి
2. హైదరాబాద్
3. విశాఖపట్నం
4. కేరళ
గూగుల్ భారత దేశానికి నూతన పబ్లిక్ పాలసీ అధిపతి గా ఎవరు నియమితులయ్యారు?
1) అజయ్ పురుష్.
2) అర్చన గులాటీ.
3) విశ్వచంద్ర.
4) మోహన్ కిరణ్
ఆర్థికంగా కంపెనీల స్థాపనలో యువతకు సహాయం కోసం స్టార్టప్ పాలసీను ఏర్పాటు చేసిన ప్రాంతం?
1) ఢిల్లీ
2) చెన్నై
3) హైదరాబాద్
4) భువనేశ్వర్
ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) మోహన్ సింగ్
2) కిషోర్ నంద
3) వినోద్ ప్రభు
4) సంజీవ్ కపూర్
ఆపరేషన్ సటార్క్ నిర్వహించిన/ ఏర్పాటు చేసిన కేంద్ర భద్రత దళం ఏది?
1) RPF.
2) BSF
3) CRPF.
4) ARMY
రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొబైల్ కంటైనర్ (హెల్ప్ క్లౌడ్) ఆసుపత్రిని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
1) తెలంగాణ
2) తమిళనాడు.
3) ఆంధ్ర ప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్
దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ధాన్యం ఆధారిత ఇదనాల్ ప్లాంట్ ఏరాష్ట్రంలో ప్రారంభించబడింది?
1) మహారాష్ట్ర.
2) బీహార్.
3) తమిళనాడు.
4) ఉత్తరప్రదేశ్
న్యూయార్క్ లోని ఫెడరల్ రిజర్వు బ్యాంకు బోర్డు సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
1) అరవింద్ కృష్ణ
2) రాకేష్ కుమార్
3) వీరేంద్ర కుమార్
4) ప్రతాప్ సింగ్
2021 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ విజేతగా ఏ యూనివర్సిటీ నిలిచింది?
1) పంజాబ్
2) అన్నా యూనివర్సిటీ
3) జైన్ యూనివర్సిటీ.
4) పైవన్నీ
తెలంగాణ న్యాయ సేవ సంస్థలో ఆల్కా అనే ట్రాన్సెడర్ ఏ జిల్లా నుంచి ఎంపిక అయింది?
1) కరీంనగర్
2) నిజామాబాద్
3) వరంగల్
4) ఖమ్మం
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 లో మొదటి స్థానం కలిగిన దేశం ఏది?
1) నార్వే
2) డెన్మార్క్
3)రష్యా
4) చైనా
కేంద్రప్రభుత్వం నిర్మించిన తేలియాడే సరిహద్దు పోస్టులు నర్మదా , సట్లెజ్ , కావేరి లను కేంద్ర హోంశాఖ మంత్రి ఎక్కడ ప్రారంభించారు ?
1. హింగల్ గంజ్ : సుందర్బన్ ప్రాంతం
2. హింగల్ గంజ్ : మాముద్ పూర్
3. హింగల్ గంజ్ : బసంతాపూర్
4. హింగల్ గంజ్ : ఖోషబాష్
గత ఏడాది ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 116 దేశాల సరసన ఎన్నో స్థానంలో నిలిచింది?
1. 100 వ స్థానం
2. 101వ స్థానం
3. 105వ స్థానం
4. 106వ స్థానం
2025 నాటికి భారత్ కు చెందిన ఎన్ని వేల మంది విద్యార్థులకు తమ విద్యాలయాల్లో ఉన్నత విద్యని అభ్యసించే అవకాశం కల్పిస్తామని ఫ్రాన్స్ తెలిపింది ?
1. 12 వేల మంది
2. 14 వేల మంది
3. 16 వేల మంది
4. 20 వేల మంది
ఏ కంపెనీ తయారు చేసిన ” పాక్స్ లోవిడ్ ” మందును మనదేశంలో హెటిరో ఫార్మా అందుబాటులోకి తీసుకురాబోతోంది ?
1. గ్లాక్సో స్మిత్‌క్లైన్
2. అబాట్ లాబొరేటరీస్
3. ఎలి లిల్లీ
4. ఫైజర్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs