8th November 2021 Current Affairs in Telugu || 8-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే ఏ రోజున జరుపుకుంటారు?
1. 7 నవంబర్
2. 8 నవంబర్
3. 9 నవంబర్
4. 10 నవంబర్
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాదినేతల్లో మొదటి స్థానం లో నిలిచిన ప్రధాని ఎవరు?
1. నరేంద్ర మోడి
2. జో బైడెన్
3. జిల్ బిడెన్
4. డోనాల్డ్ ట్రంప్
అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. 7 నవంబర్
2. 8 నవంబర్
3. 9 నవంబర్
4. 10 నవంబర్
ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక సాహిత్య అవార్డుల్లో ఒక్కటైన బుకర్ ప్రైజ్-2021 అవార్డు గ్రహీత ఎవరు?
1) రిచర్డ్ పవర్స్
2) డామన్ గాల్గట్
3) మ్యాగీ షిప్ స్టెడ్.
4) లాక్ వుడ్
52వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు నుంచి ఎంపికైన ఏకైకచిత్రం ఏది ?
1. జై భీమ్
2. నాట్యం
3. నాంది
4. అర్థ శతాబ్దం
విద్యుత్ ఉత్పత్తి కోసం వ్యర్థాలను వినియోగించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశం ఏది?
1)సిరియా.
2) ఇజ్రాయెల్.
3)ఖతార్.
4) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
క్వాక్వరెల్లి సైమండ్స్ (Quacqarelli Symonds QS) ఇటీవల ప్రకటించిన “ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ 2022” జాబితాలో అగ్రస్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం ఏది ?
1. హాంకాంగ్ యూనివర్సిటీ
2. పెకింగ్ యూనివర్సిటీ (చైనా)
3. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్
4. నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ (సింగపూర్)
ప్రజల ఇంటివద్దకే సమర్ధవంతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం “గో టూ విలేజ్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) మణిపూర్
2) హర్యా నా
3) ఆంధ్ర ప్రదేశ్
4) గుజరాత్
ఇటీవల ‘లాంగ్ మార్చ్- 2B’ రాకెట్ ద్వారా యోగాన్ -35 సిరీస్ కు చెందిన మూడు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను నింగిలోనికి ప్రయోగించిన దేశం ఏది ?
1. భారతదేశం
2. చైనా
3. స్పెయిన్
4. అమెరికా
తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలలోని విద్యార్థులకు చేయూతను అందించడం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం “జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన”ను ప్రారంభించింది?
1) రాజస్థాన్
2) పశ్చిమ బెంగాల్
3) ఢిల్లీ
4) గోవా
ఇటీవల తమ దేశంలోని మిగులు విద్యుత్ ను భారత్ కు విక్రయించనున్న దక్షిణాసియా దేశం ఏది?
1) బంగ్లాదేశ్
2) మయన్మార్
3) శ్రీలంక
4) నేపాల్
శ్రీనగర్,షార్జా నగరాలను కలుపుతూ నడిచే “గో ఫస్ట్” పౌర విమానాలును తమ ఎయిర్ స్పేస్ ను వాడుకోవద్దని తెలిపిన దేశం ఏది?
1) పాకిస్తాన్.
2) కజకిస్తాన్.
3) ఇరాన్.
4) ఇరాక్
ఇటీవల భారత దేశంలోనే మొదటి ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ డ్రైవ్-ఇన్ థియేటర్ (Open Air Roof Top Drive-in Theatre) ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?
1. చెన్నై, తమిళ నాడు
2. న్యూ ఢిల్లీ, ఢిల్లీ
3. ముంబై, మహారాష్ట్ర
4. అహ్మదాబాద్, గుజరాత్
“An Economist at Home and Abroad: A Personal Journey” (ఏన్ ఎకనామిస్ట్ ఎట్ హోమ్ అండ్ అబ్రోడ్: ఏ పర్సనల్ జర్నీ) పుస్తక రచయిత ఎవరు ?
1. భాస్కర్ ఛటోపాధ్యాయ
2. శంకర్ ఆచార్య
3. సందీప్ మిశ్రా
4. ప్రదీప్ మ్యాగజైన్
ఇటీవల టీ20ల్లో వేగంగా 400 వికెట్లు సాధించి, ఈ ఫార్మాట్లో 400 వికెట్ల క్లబ్ లో చేరిన 4వ బౌలర్ గా గుర్తింపుపొందిన లెగ్ స్పిన్నర్ “రషీద్ ఖాన్” ఈ క్రింది ఏ దేశానికి చెందిన క్రికెటర్ ?
1. ఆఫ్ఘనిస్తాన్
2. శ్రీలంక
3. న్యూజిలాండ్
4. పాకిస్తాన్
ఇటీవల అనారోగ్య సమస్యతో మరణించిన ప్రముఖ క్రీడాకారుడు, ద్రోణాచార్య పురస్కార గ్రహీత “తారక్ సిన్హా” ఈ క్రింది ఏ క్రీడలో ప్రసిద్ధులు ?
1. ఫుట్బాల్
2. హాకీ
3. క్రికెట్
4. చెస్
ప్రభుత్వ పనితీరుపై లోపాలను తెలియచేయడానికి, సమస్యల గురించి ఫిర్యాదులు చేయడానికి ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల “జనస్పందన” పేరుతో సమగ్ర ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసింది ?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. తెలంగాణ
4. ఒడిశా
ఇటీవల బిగ్ బాష్ లీగ్ (BBL) లో చేరిన మొదటి భారతీయ పురుష క్రికెటర్ ఎవరు ?
1. హర్మీత్ సింగ్
2. ఉన్ముక్త్ చంద్
3. సిద్ధార్థ్ త్రివేది
4. స్మిత్ పటేల్
ఇటీవల ప్రకటించిన “బుకర్ ప్రైజ్ 2021” అవార్డును గెల్చుకున్న దక్షిణాఫ్రికా నవల మరియు నాటక రచయిత ఎవరు ?
1. Damon Galgut( డామన్ గాల్గట్)
2. Ivan Vladislavic (ఇవాన్ వ్లాడిస్లేవిక్)
3. J.M Coetzee (జె.ఎమ్ కొయిట్జీ)
4. Lauren Beukes (లారెన్ బ్యూక్స్)
“బార్క్లేస్” బ్యాంక్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైనవారు ?
1. పి.ఎల్ హరనాధ్
2. పవన్ కుమార్ పంజా
3. CS వెంకటకృష్ణన్
4. వివేక్ బ్రాగాండా
రాష్ట్రంలోని పోలీస్ సిబ్బందికి ఇటీవల వారాంతపు సెలవులు ప్రకటించి దేశంలో రెండో రాష్ట్రంగా ఈ క్రింది ఏ రాష్ట్రం నిలిచింది ?
1. కేరళ
2. ఉత్తరప్రదేశ్
3. కర్ణాటక
4. తమిళనాడు
ఇటీవల భారత ప్రభుత్వం దేశంలో ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి ?
1. ఘర్ ఘర్ దస్తక్
2. దేశ్ కా వ్యాక్సిన్
3. హర్ ఘర్ దస్తక్
4. మేరా వ్యాక్సిన్
ఇటీవల విడుదలైన “The Cinema of SatyaJith Rey” (ది సినిమా ఆఫ్ సత్యజిత్ రే) పుస్తక రచయిత ఎవరు ?
1. ప్రదీప్ మ్యాగజైన్
2. భాస్కర్ ఛటోపాధ్యాయ
3. సుధామూర్తి
4. సుభద్ర సేన్ గుప్తా
భారత కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లును ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
1. 2020
2. 2018
3. 2019
4. 2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోయభాషలో ప్రాథమిక విద్యాబోధన ఎన్ని పాఠశాలల్లో జరుగుతోంది.
1. 764
2. 920
3. 802
4. 560
దక్షిణాది రాష్ట్రాల తాజా వివరాలలో ఏ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు అధికంగా కలవు.
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. తమిళనాడు
4. కేరళ
తాజా గణాంకాల ప్రకారం పెట్రోల్ రేట్లపరంగా ఏ రాష్ట్రం తొలిస్థానంలో ఉంది.
1. అస్సాం
2. మహారాష్ట్ర
3. రాజస్థాన్
4. ఆంధ్రప్రదేశ్
తాజాగా పెట్రోల్ పై VATను భారీగా తగ్గించిన రాష్ట్రాలలో ఏ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది.
1. బీహార్
2. కర్ణాటక
3. ఉత్తరప్రదేశ్
4. గుజరాత్
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఎన్ని లక్షలమంది పిల్లల తీవ్ర శారీరక, మానసిక లోపాలతో జన్మిస్తున్నారు.
1. 90 లక్షలు
2. 60 లక్షలు
3. 70 లక్షలు
4. 80 లక్షలు
2020 భారత వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది శిశువులకూ ఎంతమంది భారతదేశంలో మరణించడం జరుగుతోంది.
1. 21 మంది
2. 17 మంది
3. 29 మంది
4. 30 మంది
T20 క్రికెట్ లో అత్యంత వేగవంత అర్థసెంచరీ (50) పరుగులు సాధించిన భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కేవలం ఎన్ని బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
1. 15 బంతులు
2. 16 బంతులు
3. 18 బంతులు
4. 23 బంతులు
ఊబకాయంతో బాధపడుతున్నవారు 15% బరువు తగ్గేలా చేసే “విగోవీ” అనే ఇంజెక్షన్ ను ఏదేశంలో తయారు చేయడం జరిగింది.
1. జర్మనీ
2. అమెరికా
3. రష్యా
4. చైనా
భారత కేంద్ర ప్రభుత్వం DRDA (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ) పధకాన్ని వచ్చే ఏడాది ఏ తేదీ నుండి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
1. ఏప్రిల్ 1
2. మార్చి1
3. సెప్టెంబర్ 1
4. జూన్ 1
ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని రాష్ట్రాల సంఖ్యను గుర్తించండి.
1. 34 రాష్ట్రాలు
2. 28 రాష్ట్రాలు
3. 30 రాష్ట్రాలు
4. 21 రాష్ట్రాలు
ఇటీవల ఏ దేశం తమ దేశంలో జరిగిన భారీ సైబర్ దాడికి భారతదేశాన్ని నిందించింది?
1.పాకిస్తాన్
2.నేపాల్
3.చైనా
4.బంగ్లాదేశ్
ఇటీవల ఏ దేశం ప్రపంచానికి సోలార్ కాలిక్యులేటర్ యాప్ను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించింది?
1.USA
2.స్కాట్లాండ్
3.జపాన్
4. భారతదేశం
ఇటీవల ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు?
1.ఉత్తరాఖండ్
2.ఉత్తర ప్రదేశ్
3.గుజరాత్
4.రాజస్థాన్
ప్రిఫరెన్షియల్ టారిఫ్ రీట్మెంట్ నుండి చైనాను ఎన్ని దేశాలు తొలగించాలి?
1.17
2.32
3.41
4.57
ఇటీవల భారతదేశం ఏ దేశానికి 1 లక్ష కేజీల నానో ఫర్టిలైజర్ని ఇచ్చింది?
1.బంగ్లాదేశ్
2. ఆఫ్ఘనిస్తాన్
3.నేపాల్
4.శ్రీలంక
పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2021లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1.కేరళ
2.మహారాష్ట్ర
3.గుజరాత్
4.మధ్యప్రదేశ్
ఈ సంవత్సరం భారత్ లో 1.25 లక్షల కోట్ల రూపాయల దీపావళి సేల్ వల్ల ఎన్ని సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది?
1.5
2.10
3.15
4.22
సింధు నది డాల్ఫిన్ల గణనను ఏ రాష్ట్రం ప్రారంభించనుంది?
1.పంజాబ్
2.హర్యానా
3.రాజస్థాన్
4.గుజరాత్
ఇటీవల ఏ రాష్ట్ర స్వీట్ దోసకాయకు GI ట్యాగ్ వచ్చింది?
1.కేరళ
2.నాగాలాండ్
3.సిక్కిం
4.మణిపూర్
ఇటీవలి UPI లావాదేవీల విలువ అక్టోబర్ 2021లో _____ డాలర్ల రికార్డు ను దాటింది
1. $10 బిలియన్
2. $30 బిలియన్
3. $70 బిలియన్
4. $100 బిలియన్
కింది వాటిలో ఏది బ్యాంకుల కోసం సత్వర దిద్దుబాటు చర్యల నిబంధనలను ఆవిష్కరించింది?
1.RBI
2.IFCI
3.ECGC
4.GIC
కింది వాటిలో ఏది 1వ Demand – driven కమ్యూనికేషన్ శాటిలైట్ మిషన్ని ప్రకటించింది?
1.ఇస్రో
2.NSIL
3.స్కైరూట్ ఏరోస్పేస్
4.Pixxel
గిరిజన సంస్కృతిపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇటీవల ఏ రాష్ట్రం ఆయా జిల్లాలో “గిరిజన మ్యూజియం” ( ట్రైబల్ మ్యూజియమ్స్) ను నూతనంగా ప్రారంభించింది ?
1.అస్సాం
2.ఒడిషా
3.నాగాలాండ్
4.మణిపూర్
నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 7
2.8 నవంబర్
3.9 నవంబర్
4.10 నవంబర్
ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 7
2.8 నవంబర్
3.9 నవంబర్
4.10 నవంబర్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
8th November 2021 andhra pradesh current affairs explanation in telugu,
8th November 2021 ap today telugu current affairs,
8th November 2021 current affairs telugu ap,
8th November 2021 current affairs,
8th November 2021 daily current affairs telugu,
8th November 2021 daily latest current affairs telugu,
8th November 2021 gk 2021 current affairs telugu,
8th November 2021 latest current affairs telugu medium,
8th November 2021 Shine India current affairs telugu,
8th November 2021 Shine India current affairs telugu today,
8th November 2021 Shine India Daily Current Affairs,
8th November 2021 telengana current affairs news in telugu,
8th November 2021 today current affairs telugu classes,
monthly current affairs telugu