9th August 2021 Daily Current Affairs in Telugu || 09-08-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

9th August 2021 Daily Current Affairs in Telugu || 09-08-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

అత్యవసర పరిస్థితిలో ప్రజలు 100, 108, 101కి బదులుగా ఇకపై ఈ నెంబర్ను వినియోగం లోకి రానుంది?
1. 106
2. 110
3. 111
4. 112

Answer : 4

తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ సంఘం 2021 నూతన అధ్యక్షుడు ఎవరు?
1. డాక్టర్ PNVSV ప్రసాద్
2. డాక్టర్ రవిబాబు
3. డాక్టర్ పి సుధీర్ కుమార్
4. డాక్టర్ జెఎవి రెడ్డి

Answer : 1

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
1. Y. V. Subba Reddy
2. UV Ramana Murthy Raju
3. M Mallikarjuna Reddy
4. K Parthasaradhi

Answer : 1

కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గాబా ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1. 3 నెలలు
2. 6 నెలలు
3. 9 నెలలు
4. 1 సంవత్సరం

Answer : 4

రిటైర్డ్ మీ ఐకాన్స్ అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది?
1. తనిష్క్
2. కళ్యాణ్ జ్యువెలర్స్
3. జోయలుక్కాస్
4. GRT జ్యువెలర్స్

Answer : 3

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. డా. ధృతి బెనర్జీ
2. డాక్టర్ చెల్లదురై రఘునాథన్
3. డాక్టర్ గోపీనాథన్ మహేశ్వరన్
4. డాక్టర్ గౌరవ్ శర్మ

Answer : 1

ఆగష్టు 2, 2021 నాటికి ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ పథకం కింద సుమారు కోట్ల మంది లబ్ధిదారులు నమోదు చేయబడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 3 కోట్ల మంది
2. 4 కోట్ల మంది
3. 5 కోట్ల మంది
4. 6 కోట్ల మంది

Answer : 3

దేశంలో ఏ అత్యున్నత క్రీడా పురస్కారం అవార్డు పేరు మారి ఇక ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారం’గా పిలుస్తారు.
1. రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న
2. అర్జున అవార్డ్స్
3. టెన్సింగ్ నార్గేషనల్ అడ్వెంచర్ అవార్డు
4. ద్రోణాచార్య అవార్డులు

Answer : 1

ఇన్ని సంవత్సరాల తర్వాత ఒలంపిక్ లో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది?
1. 35 సంవత్సరాలు
2. 37 సంవత్సరాలు
3. 39 సంవత్సరాలు
4. 41 సంవత్సరాలు

Answer : 4

హిరోషిమా మరియు నాగసాకిపై ప్రపంచం లో మొట్ట మొదటి అను బాంబు దాడి ఎన్నోవ వార్షికోత్సవాన్ని ఇటీవల జరుపుకున్నారు?
1. 74 వ వార్షికోత్సవం
2. 75 వ వార్షికోత్సవం
3. 76 వ వార్షికోత్సవం
4. 77 వ వార్షికోత్సవం

Answer : 3

జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్లు మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు?
1. 3 కోట్ల మొక్కలు
2. 4 కోట్ల మొక్కలు
3. 5 కోట్ల మొక్కలు
4. 6 కోట్ల మొక్కలు

Answer : 3

1500 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన రెండో అతిపిన్న వయస్కుడు?
1. జాకబ్‌ ఇన్‌జెబ్రిగ్‌స్టెన్
2. పెరీస్‌ జెప్చిర్‌చిర్
3. మోలీ సిడెల్
4. మైఖేల్ జాన్సన్

Answer : 1

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 రాకెట్‌ ఏ అంతరిక్ష సంస్థ నింగిలోకి పంపనున్నారు?
1. NASA
2. Vikram Sarabhai Space Centre
3. Roscosmos
4. ISRO

Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Download PDF

some Important Questions :

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *