9th February 2022 Current Affairs in Telugu || 09-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

9th February 2022 Current Affairs in Telugu || 09-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu

జాతీయ గాలిపటాలు ఎగరేసే దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1. 7 ఫిబ్రవరి
2. 8 ఫిబ్రవరి
3. 9 ఫిబ్రవరి
4. 10 ఫిబ్రవరి

Answer : 4

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మాణం చేయనున్నారు?
1. జైపూర్
2. జార్ఖండ్
3. గుజరాత్
4. అమరావతి

Answer : 1

ఇటీవల UGC ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
1. అశోక్ శ్రీవాస్తవ్
2. ప్రొఫెసర్ ఎం జగదీష్ కుమార్
3. సుమిత్ సింగ్
4. హరీష్ తివారీ

Answer : 2

జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ JNU Vice Chancellor గా నియమితులైన తొలి మహిళ ఎవరు?
1. శాంతిశ్రీ ధూళిపూడి పండిట్
2. శుక్లా మిస్త్రి
3. అల్కా మిట్టల్
4. లీనా నాయర్

Answer : 1

కరోనా మహమ్మారి నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన సింగిల్–డోసు స్పుత్నిక్ లైట్ టీకాను అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేశారు.
1. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా
2. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ కెనడా
3. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ అమెరికా
4. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఆఫ్రికా

Answer : 1

ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘ సంస్థ స్వరాజబిలిటీ ‘ యొక్క బీటా వెర్షన్ ను ప్రారంభించింది
1. IIT – మద్రాస్
2. IIT – బొంబాయి
3. IIT – ఖరాగపూర్
4. IIT- హైదరాబాద్

Answer : 4

భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ నూతన చైర్మ న్ గా ఎవరు నియమితులైనారు?
1. శుక్లా మిస్త్రి
2. గాదేవాశీష్ పాండా
3. ప్రసాద్ సక్తానీ
4. శాంతిశ్రీ ధూళిపూడి పండిట్

Answer : 2

సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ‘కరెంట్ జంగన్న’గా పేరొందిన చందుపట్ల జంగారెడ్డి (87) కన్నుమూశారు.అతడు ఏ పార్టీ కి చెందినవారు ?
1. బీజేపీ
2. కాంగ్రెస్
3. TRS
4. TDP

Answer : 1

ఆంధ్రప్రదేశ్లో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద ఎన్ని కోట్ల నగదు విడుదల చేశారు.
1. రూ. 185.35 కోట్ల
2. రూ. 225.35 కోట్ల
3. రూ. 265.35 కోట్ల
4. రూ. 285.35 కోట్ల

Answer : 4

కొత్త మిలిటరీ సెక్రటరీగా లెఫ్టినెంట్ జనరల్ గా ఎవరు నియమితులైనారు?
1. అబ్దుల్ రెహమాన్ అల్-బజాజ్
2. VS పఠానియా
3. PGKమీనన్
4. ఫుద్ రౌహానీ

Answer : 3

ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 2022కి అతిధేయ దేశం ఏది?
1. జింబాబ్వే
2.మాలి
3.ఇథియోపియా
4.దక్షిణాఫ్రికా

Answer : 3

NCERT డైరెక్టర్ గా ఎవరు నియమితులైనారు?
1. శుక్లా మిస్త్రి
2. గాదేవాశీష్ పాండా
3. ప్రసాద్ సక్తానీ
4. శాంతిశ్రీ ధూళిపూడి పండిట్

Answer : 2

ఏ దేశం మొదటి సారిగా ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స టైటిల్ యొక్క విజేతగా నిలిచింది?
1. మాలి
2. కామెరూన్
3. సెనెగల్
4. ఘనా

Answer : 3

అణు కార్యక్రమాలకు నిధుల కోసం సైబర్ దాడులు చేస్తోన్న దేశం ఏది?
1. చైనా
2. పాకిస్తాన్
3. రష్యా
4. ఉత్తర కొరియా

Answer : 4

భరత్ లో పర్యావరణ అనుకూల విధానంతో ఉన్న కంపెనీల శాతం ఎంత ?
1. 85 శాతం
2. 75 శాతం
3. 67 శాతం
4. 57 శాతం

Answer : 4

‘డెవలప్మెంట్ ఆఫ్ డిజైన్ స్టూడియోస్’ అనేది ఏ పథకం యొక్క కొత్త ఉప పథకం ( sub-scheme )?
1. ఇండియన్ ఫుట్వేర్ అండ్ లెదర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
2.డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్
3.PM యువ యోజన
4.PM KUSUM పథకం

Answer : 1

ఇటీవల కింది వాటిలో ఏది ఆపరేషన్ సర్ద్ హవా ( Sard Hawa )ను ప్రారంభించింది?
1. ITBP
2. CRPF
3. BSF
4. అస్సాం రైఫిల్స్

Answer : 3

.‘జెయింట్ మాగెల్లాన్ టెలిస్కోప్ (GMT)’ ప్రాజెక్ట్కి నాయకత్వం వహిస్తున్న దేశం ఏది?
1. USA
2.రష్యా
3.చైనా
4.ఆస్ట్రేలియా

Answer : 1

చంద్రయాన్ 3 ఈ సంవత్సరం ఏ నెలలో ప్రయోగించబడుతుంది?
1. ఆగస్టు
2. సెప్టెంబర్
3. అక్టోబర్
4. నవంబర్

Answer : 1

హెమిడాక్టిలస్ ఈసై అనేది కేరళలోని పశ్చిమ కనుమలలో గుర్తించబడిన ఏ కొత్త జాతి పేరు?
1. పాము
2.గెక్కో
3.స్పైడర్
4.కప్ప

Answer : 2

ఇటీవల ఏ బయోడైవర్సిటీ పార్క్ భారతదేశపు మొదటి OECM సైట్గా ప్రకటించబడింది?
1. యమునా బయోడైవర్సిటీ పార్క్
2. ఉడాన్ బయోడైవర్సిటీ పార్క్
3. వనపర్వం బయోడైవర్సిటీ పార్క్
4. ఆరావళి బయోడైవర్సిటీ పార్క్

Answer : 4

సరిస్కా టైగర్ రిజర్వ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది?
1. గుజరాత్
2.రాజస్థాన్
3.పంజాబ్
4.ఉత్తర ప్రదేశ్

Answer : 2

DOWNLOAD PDF

ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు?
1. ముఖేష్ అంబానీ
2. రతన్ టాటా
3. గౌతమ్ అదానీ
4. శివ్ నాడార్

Answer : 3

కింది వాటిలో ఏ కంపెనీ ఒక రోజులో $200 బిలియన్లను కోల్పోయింది?
1. మైక్రోసాఫ్ట్
2. మెటా
3. Google Pay
4. అమెజాన్

Answer : 2

ఏ దేశ శాస్త్రవేత్తలు మోడర్నా కోవిడ్ వ్యాక్సిన్ను కాపీ చేశారు?
1. దక్షిణాఫ్రికా
2. చైనా
3. రష్యా
4. భారతదేశం

Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *