9th January 2023 Current Affairs in Telugu || 09-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

9th January 2023 Current Affairs in Telugu || 09-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

క్రింది వారిలో ఎవరు జాతీయ చాంపియన్గా అవతరించాడు.
1. మహ్మద్ హుస్సాముద్దీన్
2. గోవింద్ సహాని
3. కైషమ్ సింగ్
4. నీరజ్ స్వామి


Answer : 1

భారత్ తరపున ఏడో నెంబర్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోరు (65) చేసిన బ్యాటర్గా ఎవరు రికార్డు సృష్టించాడు?
1. హర్షల్ పటేల్
2. అక్షర్ పటేల్
3. దీపక్ హుడా
4. రవిచంద్రన్ అశ్విన్


Answer : 2

ప్రవాస భారతీయుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. జనవరి 06
2. జనవరి 07
3. జనవరి 08
4. జనవరి 09


Answer : 4

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వంట నూనెల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గోద్రెజ్ సంస్థ ప్రకటించింది
1. 220 కోట్లు
2. 230 కోట్లు
3. 240 కోట్లు
4. 250 కోట్లు


Answer : 4

కింది వారిలో ఎవరికీ అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ ‘అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ పురస్కారాన్ని బహూకరించనుంది.
1. రాజేష్ బిందాల్
2. మనోజ్ మిశ్రా
3. అంజనీ కుమార్ మిశ్రా
4. డి.వై. చంద్రచూడ్


Answer : 4

తెలంగాణ రాష్ట్రంలోని ఐదు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులను సేతుబంధన్‌ పథకం కింద మంజూరు చేసింది
1. 412.84 కోట్లు
2. 422.84 కోట్లు
3. 432.84 కోట్లు
4. 442.84 కోట్లు


Answer : 3

మాజీ గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠి (88) ( 08-01-2023 ) కన్నుమూశారు. అయన ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసారు?
1. కేరళ
2. పశ్చిమ బెంగాల్
3. హర్యానా
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 2

ప్రపంచంలోనే మొట్టమొదటి తాళపత్ర వ్రాతప్రతి మ్యూజియం ఎక్కడ ఉంది?
1. తిరువనంతపురం
2. కొచ్చి
3. కన్యాకుమారి
4. తిరుచిరాపల్లి


Answer : 1

ఏ బ్యాంక్ ‘జహాన్ బంధన్, వాహన ట్రస్ట్’ ప్రచారాన్ని బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ సౌరవ్ గంగూలీతో కలిసి ప్రారంభించింది
1. బంధన్ బ్యాంక్
2. కెనడా బ్యాంక్
3. బ్యాంక్ అఫ్ బరోడా
4. అలహాబాద్ బ్యాంక్


Answer : 1

DD, AIRల ఇన్‌ఫ్రాను పెంచడానికి ఎన్ని కోట్ల పథకానికి ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది
1. 2000 కోట్లు
2. 2200 కోట్లు
3. 2500 కోట్లు
4. 2700 కోట్లు


Answer : 3

ఇండియన్ స్పేస్ టెక్ ఎకోసిస్టమ్‌ను పెంచేందుకు ఇస్రో ఏ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి
1. గూగుల్
2. TCS
3. విప్రో
4. మైక్రోసాఫ్ట్


Answer : 4

జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎవరు నియమితులైనారు?
1. రాజేష్ రోక్డే
2. సయామ్ మెహ్రా
3. సునీల్ తల్సానియా
4. రితేష్ ధస్మాన


Answer : 2

క్రిందివారిలో ఎవరు ఓపెనింగ్ ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు
1. జయదేవ్ ఉనద్కత్
2. చెతేశ్వర్ పుజారా
3. చేతన్ సకారియా
4. మురుగన్ అశ్విన్


Answer : 1

‘నార్త్ ఈస్ట్ కృషి కుంభ-2023’ను ఎవరు ప్రారంభించారు
1. జ్యోతిరాదిత్య సింధియా
2. శివరాజ్ సింగ్ చౌహాన్
3. కైలాష్ చౌదరి
4. నరేంద్ర సింగ్ తోమర్


Answer : 4

ఏ దేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద ఆటో మార్కెట్‌గా అవతరించింది.
1. రష్యా
2. ఆఫ్రికా
3. భారత్
4. అమెరికా


Answer : 3

డిసెంబర్ 2022లో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ నిర్వహించిన పక్షుల సర్వేలో ఎన్ని కొత్త పక్షి జాతులు ఇప్పటికే ఉన్న జాబితాకు జోడించబడ్డాయి.దేనితో సైలెంట్ వ్యాలీలో పక్షి జాతులు 175 చేరాయి
1. 15
2. 16
3. 17
4. 18


Answer : 3

CMIE యొక్క తాజా నివేదిక ప్రకారం, డిసెంబర్ 2022లో అత్యధిక నిరుద్యోగిత రేటును ఏ రాష్ట్రం నమోదు చేసింది?
1. బీహార్
2. హర్యానా
3. ఉత్తర ప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

చైనా మద్దతుతో పోఖారా ప్రాంతీయ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (PRIA) ఏ దేశం ప్రారంభించింది?
1. శ్రీలంక
2. భూటాన్
3. నేపాల్
4. బంగ్లాదేశ్


Answer : 3

ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఏ దేశ అధ్యక్షుడు?
1. గయానా
2. UAE
3. ఇజ్రాయెల్
4. ఉక్రెయిన్


Answer : 1

ఒడిశా ఏ మిషన్ కోసం UN-హాబిటాట్ వరల్డ్ హాబిటాట్ అవార్డ్స్ 2023ని గెలుచుకుంది?
1. కలియ మిషన్
2. బిజు స్వస్త్య కళ్యాణ్ యోజన
3. క్షమాభిక్ష పథకం
4. జగ మిషన్


Answer : 4

సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ పేరిట ఉన్న అత్యధిక టెస్టు సెంచరీల రికార్డును ఏ ఆస్ట్రేలియా ఆటగాడు బద్దలు కొట్టాడు?
1. ఉస్మాన్ ఖవాజా
2. స్టీవ్ స్మిత్
3. ట్రావిస్ హెడ్
4. డేవిడ్ వార్నర్


Answer : 2

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1. కుల్దీప్ సింగ్ పఠానియా
2. వీరభద్ర సింగ్
3. సునీల్ జాఖర్
4. సుశీల్ సింగ్ రాజ్‌పుత్


Answer : 1

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏ రాష్ట్రంలో హై-స్పీడ్ 5G టెలికాం సేవలను ప్రారంభించారు?
1. హిమాచల్ ప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. ఒడిషా
4. గుజరాత్


Answer : 3

మహిళా స్నేహపూర్వక నగరాల్లో హైదరాబాద్కు ఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. 6వ స్థానం
2. 5వ స్థానం
3. 4వ స్థానం
4. 3వ స్థానం


Answer : 3

108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను ఎవరు ప్రారంభించారు
1. నరేంద్ర మోదీ
2. రాజ్ నాథ్ సింగ్
3. అమిత్ షా
4. నితిన్ జైరామ్ గడ్కరీ


Answer : 1

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాజాగా ఎన్ని దేశాలు తాత్కాలిక సభ్యత్వ చోటును దక్కించుకొన్నాయి.
1. 5
2. 4
3. 6
4. 2


Answer : 1

ఇటీవల ఏ దేశంతో భారతదేశం అణు ఆస్తులు మరియు జైలు ఖైదీల జాబితాలను మార్పిడి చేసుకుంది
1. శ్రీలంక
2. పాకిస్తాన్
3. నేపాల్
4. అమెరికా


Answer : 2

స్వచ్ఛ సర్వేక్షణ్ లో దేశంలో ఏ జిల్లా తొలిస్థానంలో నిలిచింది?
1. సిరిసిల్ల
2. ఆదిలాబాద్ జిల్లా
3. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
4. జగిత్యాల జిల్లా


Answer : 1

పురుషుల ప్రపంచ హాకీ కప్ భారత్ లోని ఏ నగరంలో జరగనుంది.
1. హైదరాబాద్
2. అహ్మదాబాద్
3. పుణె
4. భువనేశ్వర్


Answer : 4

ఏపీలో ఎన్ని కోట్లతో కాకినాడ వద్ద గ్రాన్యూల్స్ పరిశ్రమ భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది
1. 1500 కోట్లు
2. 1700 కోట్లు
3. 2000 కోట్లు
4. 2100 కోట్లు


Answer : 3

భారతదేశ వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శుల (CS)2వ జాతీయ సదస్సు ఏనగరంలో జరగనుంది.
1. జైపూర్
2. పుణె
3. దిలీ
4. అహ్మదాబాద్


Answer : 4

త్రిపురలో 90 శాతానికి పైగా ఓటింగ్ను పెంచేందుకు ఎన్నికల సంఘం ఏ మిషన్ ని ప్రారంభించింది.
1. మిషన్-926
2. మిషన్-927
3. మిషన్-928
4. మిషన్-929


Answer : 4

2021లో రోడ్డు ప్రమాదాల కారణం ఎంతమందికి పైగా మరణించారు. భారతకేంద్ర రహదారులు, రవాణాశాఖ వెల్లడించింది.
1. 1 లక్షలు
2. 1.5 లక్షలు
3. 2 లక్షలు
4. 2.25 లక్షలు


Answer : 2

RBI విడుదల చేసిన అంబుడ్స్మన్ పథకాల వార్షిక నివేదిక, 2021-22 ప్రకారం, 2021-22లో అంబుడ్స్మన్ స్కీమ్ల కింద వచ్చిన ఫిర్యాదులు ఎంత శాతం పెరిగాయి.
1. 9.39 శాతం
2. 9.29 శాతం
3. 9.19 శాతం
4. 9.09 శాతం


Answer : 4

భారతదేశ అన్ని కోర్టులలోను ఎన్ని కోట్లకుపైగా కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది.
1. 2 కోట్లు
2. 3 కోట్లు
3. 4 కోట్లు
4. 5 కోట్లు


Answer : 3

కేవలం 90 సెకన్లలో భూసార పరీక్ష ఫలితాన్ని వెల్లడించగల ఓ సరళమైన పరికరాన్ని ఏ విభాగానికి చెందిన ప్రొఫెసర్ జయంత్ సింగ్ అభివృద్ధి చేశారు
1. IIT కాన్పూర్ కెమికల్ ఇంజినీరింగ్
2. IIT హైదరాబాద్ కెమికల్ ఇంజినీరింగ్
3. IIT ముంబై కెమికల్ ఇంజనీరింగ్
4. IIT కోల్కతా కెమికల్ ఇంజనీరింగ్


Answer : 1

382 మెగావాట్ల సున్ని డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఎన్ని కోట్ల పెట్టుబడిని ఆమోదించింది
1. 2614 కోట్లు
2. 2515 కోట్లు
3. 2444 కోట్లు
4. 2362 కోట్లు


Answer : 1

ఇటీవల ఏ దేశ ప్రభుత్వం త్వరలో తమ దేశ పిల్లలందరూ 18 సంవత్సరాలవరకూ లెక్కలు ఒక సబ్జెక్ట్ గా చదవడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించింది.?
1. న్యూజిలాండ్
2. అమెరికా
3. జర్మని
4. ఇండోనేసియా


Answer : 3

ముఖ్యమంత్రి నివాస భూమి హక్కుల పథకాన్ని ప్రారంభించిన ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. తెలంగాణ
2. హర్యానా
3. మధ్యప్రదేశ్
4. కర్ణాటక


Answer : 3

భారతప్రభుత్వం ఈ క్రింది ఏదేశంతో 155 MM హోవిట్జర్ శతఘ్నులను కొనుగోలుచేయడానికి 1200 కో||రూల ఒప్పందాన్ని నవంబర్ 2022 నెలలో కుదుర్చుకోవడం జరిగింది.
1. ఆర్మీనియా
2. ఉజ్బెకిస్థాన్
3. బల్గేరియా
4. జర్మని


Answer : 1

భారతదేశంలో ఎన్ని కోట్లమంది తీవ్ర ఫంగస్ సంబంధిత వ్యాధుల బారినపడే ముప్పుందని AIMS అధ్యయనంలో వెల్లడైంది.
1. 4.2 కోట్లు
2. 4.7 కోట్లు
3. 5.2 కోట్లు
4. 5.7 కోట్లు


Answer : 4

ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) 2025-26 వరకు ఎన్ని కోట్ల రూపాయలతో BIND ) పథకాన్ని ఆమోదించింది.
1. 2,339.61 కోట్లు
2. 2,549.61 కోట్లు
3. 2,539.61 కోట్లు
4. 2,639.61 కోట్లు


Answer : 3

జమ్ముకాశ్మీర్ లో వరుస పౌరహత్యలనేపధ్యంలో ఎన్నివేల మంది అదనపు సైనికులను పంపాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.
1. 3,500
2. 3,000
3. 2,000
4. 1500


Answer : 3

ప్రపంచ వ్యాప్తంగా ఎంతశాతం చిన్నారుల ఒత్తిడి, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని చైనాదేశంలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.
1. 7.8%
2. 5.6%
3. 6.2%
4. 4.8%


Answer : 3

ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశం కోర్టులలో కేసు వివరాలను అందించేందుకు రోబోల వ్యవస్థను తీసుకువచ్చింది?
1. చైనా
2. జపాన్
3. జర్మనీ
4. బ్రిటన్


Answer : 1

భారత్ లో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారకేసులో ఇదివరకు దోషులను విడుదలచేసిన సుప్రీం న్యాయమూర్తిని ఆ కేసునుండి తొలగించారు. ఆ న్యాయమూర్తి పేరును గుర్తించండి.
1. P.S. పాటిల్
2. S.N.భాను
3. N. త్రిపాఠి
4. M. త్రివేది


Answer : 4

ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏనగరంలో జరగనున్నాయి.
1. దుబాయ్
2. సింగపూర్
3. డర్బన్
4. అహ్మదాబాద్


Answer : 1

Download PDF

A.తులసీరావు అనే ప్రముఖ ఆంధ్రప్రదేశ్ వ్యాపారవేత్త ఇటీవల మరణించారు. ఈయన ఈ క్రింది ఏ ప్రముఖ పాలఉత్పత్తుల సంస్థకు ఛైర్మన్ గా ఉన్నారు.
1. తిరుమల
2. విశాఖ
3. అమూల్
4. నందిని


Answer : 2

స్మార్ట్ నగరాల పథకం కింద నిర్మించిన రాజ్యాంగ పార్క్ (సంవిధాన్ ఉద్యాన్) 03 జనవరి న రాష్ట్రపతి గారు ఎక్కడ ప్రారంభించారు?
1. ఢిల్లీ
2. మహారాష్ట్ర- ముంబై
3. రాజస్థాన్ – జైపూర్
4. ఉత్తరప్రదేశ్ – లక్నో


Answer : 3

ఏ రాష్ట్రంలో రిజర్వేషన్స్ పై Triple test survey చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది?
1. తెలంగాణ
2. మహారాష్ట్ర
3. ఉత్తరప్రదేశ్
4. తమిళనాడు


Answer : 3

ఇటీవల ప్రారంభమైన 8 లైన్ కేబుల్ వంతెన (న్యూజువారి బ్రిడ్జ్) ఎక్కడ కలదు?
1. జమ్మూ కాశ్మీర్
2. గోవా
3. కేరళ
4. ఉత్తరాఖండ్


Answer : 2

ప్రతి ఏటా ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చా కార్యక్రమం ఈ సంవత్సరం ఢిల్లీలో తాల్ కటోరా ఇండోర్ స్టేడియంలో ఎప్పుడు నిర్వహిస్తున్నారు?
1.జనవరి 12
2. జనవరి 15
3. జనవరి 26
4. జనవరి 27


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st January 2023 Current Affairs,
2nd January 2023 Current Affairs,
3rd January 2023 Current Affairs,
4th January 2023 Current Affairs,
5th January 2023 Current Affairs,
6th January 2023 Current Affairs,
7th January 2023 Current Affairs,
8th January 2023 Current Affairs,
9th January 2023 Current Affairs,
10th January 2023 Current Affairs,
11th January 2023 Current Affairs,
12th January 2023 Current Affairs,
13th January 2023 Current Affairs,
14th January 2023 Current Affairs,
15th January 2023 Current Affairs,
16th January 2023 Current Affairs,
17th January 2023 Current Affairs,
18th January 2023 Current Affairs,
19th January 2023 Current Affairs,
20th January 2023 Current Affairs,
21st January 2023 Current Affairs,
22nd January 2023 Current Affairs,
23rd January 2023 Current Affairs,
24th January 2023 Current Affairs,
25th January 2023 Current Affairs,
26th January 2023 Current Affairs,
27th January 2023 Current Affairs,
28th January 2023 Current Affairs,
29th January 2023 Current Affairs,
30th January 2023 Current Affairs,
31st January 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *