9th June 2021 Daily Current Affairs in Telugu || 09-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- భారతదేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇప్పటిదాకా దేశంలో ఎన్నివేల మందికిపైగా Black fungus బారినపడినట్లు వెల్లడించింది.
- US నుండి MH-60 రోమియో హెలికాప్టర్లను ఏ దేశ నావికాదళం స్వీకరించనుంది?
- సమర్థవంతమైన నీటి నిర్వహణపై దృష్టి సారించే ప్రతిష్టాత్మక UN గ్లోబల్ కాంపాక్ట్ యొక్క CEO వాటర్ మాండేట్కు ఇటీవల సంతకం చేసిన భారత సంస్థ పేరు పెట్టండి.
- రత్న అవార్డుల ను ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది?
- ఇటీవల ఏ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగి 50 మందికి పైగా మృత్యువాత పడటం జరిగింది.
- భారత కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్నయోజనలో భాగంగా ప్రస్తుత సంవత్సరం నవంబరు వరకూ ఎన్నికోట్లమంది పౌరులకు ఉచితంగా రేషన్ ఇస్తామని ప్రకటించింది.
- భారత్ లో సోషల్ మీడియా దిగ్గజం Facebook గ్రీవెన్స్ సెల్ ఆఫీసర్ గా ఎవరు నియమింపబడ్డారు.
- ‘సురక్షిత్ హమ్ సురక్షిత్ తుమ్ అభియాన్’ ను నీతి ఆయోగ్ ఏ ఫౌండేషన్ తో కలిసి ప్రారంభించింది?
- The Indian Ministry of Health has revealed that over eight thousand people in the country have been infected with black fungus so far.
- Which country’s navy will receive MH-60 Romeo helicopters from US?
- Name the recently signed Indian organization Water Mandate, CEO of the prestigious UN Global Compact that focuses on efficient water management.
- Which state cabinet has decided to set up the Ratna Awards?
- More than 50 people have been killed in a recent train crash in any country.
- The Central Government of India has announced that free rations will be given to millions of citizens till November this year as part of the Garib Kalyan Annayojana.
- Who has been appointed as the Facebook Grievance Cell Officer of Social Media Giant in India?
- With which foundation did the Nitish Aayog launch the ‘Surakshit Hum Surakshit Tum Abhiyan’?