9th March 2023 Current Affairs in Telugu || 09-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

9th March 2023 Current Affairs in Telugu || 09-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఇటీవల జరిగిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం గెలుచుకున్న వారు ఎవరు?
1. కిరణ్ పహార్ – హర్యానా
2. ఐశ్వర్య-మహారాష్ట్ర
3. రెజోనా-బెంగళూరు
4. జ్యోతిశ్రీ – ఆంధ్రప్రదేశ్


Answer : 4

ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ICID) 25వ కాంగ్రెస్ సమావేశాలు – 2023 ఎక్కడ నిర్వహించనున్నారు.?
1. హైదరాబాద్
2. విశాఖపట్నం
3. కోల్కతా
4. ముంబై


Answer : 2

భారత్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధానమంత్రి పేరు ఏమిటి.?
1. జి జిన్‌పింగ్
2. జో బిడెన్
3. ముల్లా హసన్ అఖుంద్
4. ఆంటోనీ అల్బనీస్


Answer : 4

ఏ దేశంలో మొట్టమొదటి సారిగా విశ్వవిద్యాలయంలో యోగాను ప్రవేశపెట్టనున్నారు?
1. సౌదీ అరేబియా
2. నేపాల్
3. శ్రీలంక
4. నైజీరియా


Answer : 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 9
2. మార్చి 8
3. మార్చి 7
4. మార్చి 6


Answer : 2

అంతరిక్షంలో దశాబ్ద కాలం పాటు సేవలు అందించిన మెగా ట్రాఫిక్స్ -1 ను నియంత్రణ విధానంలో ఇస్రో వారు భూమిపై పడేనున్నారు ఈ ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించారు?
1. 2011 oct 12
2 2010 nov 06
3. 2011 aug 15
4. 2012 oct 15


Answer : 1

భారత్ ఏ దేశంతో డిగ్రీలను భారత్ లో చెల్లుబాటు అయ్యేలా ఒప్పందం చేసుకున్నారు.?
1. ఆస్ట్రేలియా
2. అమెరికా
3. కెనడా
4. ఆఫ్రికా


Answer : 1

ఇటీవల పది సంవత్సరాలు జైలు శిక్ష పడిన 2022 నోబెల్ బహుమతి గ్రహీత అయిన అలిస్ జలియట్ స్కి ఏ రంగంలో ఈయనకు నోబెల్ బహుమతి అందుకున్నారు?
1. భౌతిక శాస్త్రం
2. ఆర్థిక రంగం
3. శాంతి
4. రసాయన శాస్త్రం


Answer : 3

భారత స్వాతంత్య్ర సంఘం ఇండోనేషియా విముక్తి పోరాటంలో బిజూ పట్నాయక్ నడిపిన డకోట విమానాన్ని ప్రజల సందర్శనకై ఏ విమానాశ్రయంలో ఉంచారు?
1. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
2. భువనేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
3. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
4. శంషాబాద్ విమానాశ్రయం


Answer : 2

ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్విస్ట్ సమ్మిట్ లో భాగంగా కింది వాటిలో సరైనది ఏది?
1. గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ విశాఖపట్నంలో మార్చి మూడు నాలుగు తేదీల్లో జరిగాయి
2. ఈ సమ్మిట్ లో 378 ఒప్పందాలు, 13,41,734 కోట్లు రూపాయల పెట్టుబడులు జరిగాయి
3. దీనికి సంబంధించిన లోగో నోట్లో డాలర్లు పట్టుకున్న రామచిలక
4. పైవన్నీ సరైనవే


Answer : 4

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పని దినాలు కల్పించిన రాష్ట్రం లో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం ఏది?
1. తమిళనాడు
2. ఆంధ్రప్రదేశ్
3. రాజస్థాన్
4. మేఘాలయ


Answer : 2

ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గారు ఏడవ ధర్మ – దమ్మ సదస్సు నీ ఎక్కడ ప్రారంభించారు?
1. భోపాల్
2. వడోదర
3. ఇండోర్
4. లక్నో


Answer : 1

టీకాలు (గర్భిణులకు చిన్నారులకు ఆరోగ్య సంరక్షణలో) జాతీయ సగటుకు మించి వంద శాతం టీకాలు వేసిన రాష్ట్రం ఏది? అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం ఏది?
1. గుజరాత్
2. అరుణాచల్ ప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్
4. కర్ణాటక


Answer : 3

మహిళలకు నెలకి 100 రూపాయలు చొప్పున అందించే ముఖ్యమంత్రి లాడ్లీ బహెన యోజన ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1. గుజరాత్
2. బీహార్
3. మధ్యప్రదేశ్
4. ఒడిస్సా


Answer : 3

తమ దేశంలోకి వలసదారులను నిరోధించడానికి ఇల్లీగల్ మైగ్రేంట్స్ బిల్లు – 2022ను ప్రవేశపెట్టిన దేశం ఏది.?
1. బ్రిటన్
2. అమెరికా
3. చైనా
4. కెనడా


Answer : 1

ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (IPU) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పురుషులకు ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉన్నారు.?
1. ప్రతి ఆరుగురికి ఒకరు మహిళా ప్రజాప్రతినిధి
2. ప్రతి ఐదుగురికి ఒకరు మహిళా ప్రజాప్రతినిధి
3. ప్రతి నలుగురికి ఒకరు మహిళా ప్రజాప్రతినిధి
4. ప్రతి ముగ్గురికి ఒకరు మహిళా ప్రజాప్రతినిధి


Answer : 3

2022 – 23 ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు ఎంతగా ఉంటుందని ఇండియా రేటింగ్స్ సమస్త వెల్లడించింది.?
1. 6%
2. 5%
3. 4%
4. 3%


Answer : 3

భారతీయ పరిశ్రమల సమైక్య సిఐఐ తెలంగాణ చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు.?
1. సంధ్యా సత్వాది
2. సి. శేఖర్ రెడ్డి
3. డి రాజు
4. సంజీవ్ బజాజ్


Answer : 2

పూర్తి సౌర శక్తిని వినియోగించుకునే గ్రామంగా ఒడిస్సా లోని ఏ గ్రామం నిలిచింది.?
1. సగసాహి
2. ఊపద
3. బెర్హంపూర్
4. చండీపూర్


Answer : 1

ఉపరితలం నుండి గగనతలంలోనికి ప్రయోగించే ఏ క్షీపనని ఇటీవల భారత్ విజయవంతంగా ప్రయోగించింది.?
1. BARAK-8
2. MR SAM
3. LRSAM
4. MANPAD


Answer : 2

ఇటీవల జపాన్ ప్రయోగించిన ఏ రాకెట్ విఫలమయింది.?
1. H1
2. H2
3. H3
4. H4


Answer : 3

ఏ రాష్ట్రంలోని యూనివర్సిటీ విద్యార్థులకు ప్రసూతి సెలవులు ప్రకటించింది.?
1. హర్యానా
2. కేరళ
3. తెలంగాణ


4. కోల్కతా


Answer : 2

భారత వాయుసేన చరిత్రలో క్షిపణుల స్క్వాడ్రన్ కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా ఎవరు నిలిచారు.?
1. భావనా కాంత్
2. శాలిజా ధామి
3. మింటీ అగర్వాల్
4. అవని చతుర్వేది


Answer : 2

మెఘా ట్రోఫికస్ – 1 ఉపగ్రహ సురక్షితంగా ద్వంసం చేసిన భారతదేశం ఈ సాంకేతికత కలిగిన ఏ దేశాల తరఫున నిలిచింది.?
1. అమెరికా, రష్యా, చైనా
2. అమెరికా, ఇండియా , చైనా
3. అమెరికా, రష్యా, ఇండియా
4. ఇండియా , రష్యా, చైనా


Answer : 1

భారతదేశం తాజాగా బ్రహ్మోస్ క్షీపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి తయారీలో పాలుపంచుకున్న దేశం ఏది.?
1. అమెరికా
2. చైనా
3. రష్యా
4. ఆఫ్గనిస్తాన్


Answer : 3

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ కంపెనీకి 3.06 కోట్ల జరిమానా విధించింది.?
1. phonepe
2. Amazon Pay
3. google pay
4. paytm


Answer : 2

ఇండియా ఫ్రాన్స్ దేశాల మధ్య మొట్టమొదటిసారి జరుగుతున్న మిలటరీ విన్యాసాలు ఏ పేరుతో కేరళలో ప్రారంభమయ్యాయి.?
1. FRINJEX – 21
2. FRINJEX – 22
3. FRINJEX – 23
4. FRINJEX – 24


Answer : 3

SAVLON కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించుకుంది.?
1. సచిన్ టెండూల్కర్
2. ధోని
3. యువరాజ్ సింగ్
4. రోహిత్ శర్మ


Answer : 1

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సదరన్ సెక్టార్ ఐజి గా తొలి మహిళగా ఎవరు నియమితులయ్యారు?
1. చారు సి
2. సుజైలాల్
3. మాధురి కనిటకర్
4. లాష్


Answer : 1

2023 ఆస్కర్ అవార్డస్ ప్రజెంటర్ గా హాలీవుడ్ నటులతో మన భారతదేశం నుండి ఎవరు వ్యవహరించుకున్నారు ?
1. కంగనారనౌత్
2. రణబీర్ కపూర్
3. దీపికా పదుకొనే
4. రామ్ చరణ్ తేజ్


Answer : 3

భారత పురుషుల హాకీ జట్ చీఫ్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు?
1. కెయింగ్ పుల్టన్
2. గ్రహమ్ రీడ్
3. ఇగోర్ స్టిమక్
4. సవిత పునియ


Answer : 1

ఆసియాలో అతిపెద్ద సైకిల్ రేసింగ్ ఎక్కడ ప్రారంభమైంది?
1. అహ్మదాబాద్
2. సూరత్

Download PDF
3. తిరువనంతపురం
4. కాశ్మీర్


Answer : 4

మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వాధీనంలో మదర్ మిల్క్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు?
1. ఉత్తరాఖండ్
2. తమిళనాడు
3. kerala
4. గుజరాత్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *