9th May 2021 Daily Current Affairs in Telugu || 09-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,
General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- ఏ జిల్లాకు చెందిన పజీలా తబస్సుమ్ ( 9 ) రసాయన శాస్త్రంలోని ఆవర్తన పట్టికలోని మూలకాలను పేర్చి గిన్నిసుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించింది ?
- చింపాంజీ జీవుల సగటు జీవిత ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలు
- 2022 లో G-20 అధ్యక్ష పదవిని ఏ దేశం నిర్వహిస్తుంది?
- టోక్యో ఒలింపిక్స్ లో అర్హత సాధించిన నలుగురు భారత సెయిలర్లకు ఎన్ని లక్షల రూపాయలను శిక్షణ కోసం MOC (Mission Olympic cell) విడుదల చేసింది.
- హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఇటీవల MT30 మెరైన్ ఇంజిన్ బిజినెస్‌కు మద్దతుగా __________ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
- ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఎంతశాతం బెడ్ లు కరోనా భాధితులకు ఇచ్చితీరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
- 2021 జనవరి-మార్చిలో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో అత్యంత బలమైన వృద్ధిని నమోదు చేసినందుకు ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ Q1 2021’ లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది?
- క్రెడిట్ సూయీస్ స్విస్ బ్రోకరేజి సంస్థ 2021-22 భారత వృద్ధి GDP రేటును ఎంత శాతంగా అంచనావేసింది.
- టీకాలు వేయడానికి భారతదేశంలో తన మొబైల్ యాప్‌లో వ్యాక్సిన్ ఫైండర్ సాధనాన్ని రూపొందించడానికి భారత ప్రభుత్వంతో ఏ సంస్థ భాగస్వామ్యం చేసింది?
- ఇటీవల UNICEF సంస్థ ఏ దేశంలో కొనసాగుతున్న కరోనా విషాదం మిగిలిన దేశాలకు హెచ్చరికలాంటిదని వ్యాఖ్యానించింది.
- వరల్డ్స్ 1 వ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షిప్ పేరు ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సేవావేత్త మునిరత్నం నాయుడు కన్నుమూశారు. అయితే ఈయన ఏ సంస్థ ద్వారా అనేక సేవలు అందించి 2012లో పద్మశ్రీని పొందారు.
- అరౌకా వంతెన ఏ దేశంలో ప్రారంభించబడింది?
- భారత కేంద్ర ఆరోగ్యశాఖ సిఫారసుల ప్రకారం ఏ మాస్క్ ధరిస్తే కరోనా నుండి అత్యంత ఎక్కువ రక్షణ (95%) కలుగుతుందని వెల్లడించింది.
- ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్లో జరిగిన ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 45 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించినది ఎవరు?
- ఆర్బరీ ప్రపంచకప్ 2వ దశ టోర్నీ నుండి ఇటీవల ఏ దేశం నిష్క్రమించింది.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐఐఆర్ఆర్) డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
- ఏ చిత్రనిర్మాత జన్మ శతాబ్దిని పురస్కరించుకుని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏడాది పొడవునా వేడుకలను ప్రకటించింది?
- ఇటీవల ఏ ప్రముఖ భారత రెజ్లర్ పై హత్యకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
- ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 2021 ను IAAF ఎప్పుడు జరుపుకుంటుంది?
- రష్యా సంస్థ అయిన RDIF కొవిడ్-19 నూతన టీకాను (రెండు డోసులు) విజయవంతంగా ఆవిష్కరించింది. ఆ టీకా పేరును గుర్తించండి.?