9th November 2023 Current Affairs in Telugu || 09-11-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

9th November 2023 Current Affairs in Telugu || 09-11-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (WTSA) 2024కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది?
1. భారతదేశం
2. చైనా
3. బంగ్లాదేశ్
4. సౌదీ అరేబియా


Answer : 1

అంతర్జాతీయ సౌర కూటమిలో కొత్త సభ్యదేశంగా చేరిన దేశం ఏది ?
1. కెనడా
2. కెన్యా
3. దక్షిణాఫ్రికా
4. చిలీ


Answer : 4

చిల్డ్రన్స్ సైన్స్ ఫెస్టివల్ ‘ను ఎవరు ప్రారంభించారు ?
1. అమిత్ షా
2. రాజ్నాథ్ సింగ్
3. డాక్టర్ జితేంద్ర సింగ్
4. అనురాగ్ ఠాకూర్


Answer : 3

భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి APEDA ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది??
1. పోర్టర్
2. ఫ్లిప్కార్ట్
3. లులు హైపర్ మార్కెట్
4. అమెజాన్


Answer : 3

2వ ‘వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరమ్’ ఎక్కడ నిర్వహించబడింది ?
1. లండన్
2. హేగ్
3. న్యూయార్క్
4. న్యూఢిల్లీ


Answer : 2

పునీత్ రాజ్కుమార్ హృదయ జ్యోతి యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. ఆంధ్రప్రదేశ్
4. కేరళ


Answer : 2

ప్రపంచంలోనే ఎక్కువ కాలం ప్రధానమంత్రి పదవిలో ఉన్న మహిళ ఎవరు ?
1. కిమ్ కాంప్బెల్
2. సిల్వీ కినిగి
3. చంద్రికా కుమారతుంగ
4. షేక్ హసీనా


Answer : 4

భారతదేశంలోనే అతిపెద్ద కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించనున్నారు ?
1. మహారాష్ట్ర
2. రాజస్థాన్
3. గుజరాత్
4. బీహార్


Answer : 3

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలుచుకున్న జట్టు ఏది ?
1. UP
2. బీహార్
3. పంజాబ్
4. బరోడా


Answer : 3

శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఛైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు ?
1. ద్రౌపది మురు
2. అమిత్ షా
3. రాజ్నాథ్ సింగ్
4. నరేంద్ర మోదీ


Answer : 4

G20 స్టాండర్డ్ డైలాగ్-2023 ఎక్కడ నిర్వహించబడింది?
1. జైపూర్
2. కొచ్చి
3. న్యూఢిల్లీ
4. చెన్నై


Answer : 3

భారత నావికాదళానికి చెందిన తాజా యుద్ధనౌక సూరత్ను ఎవరు ఆవిష్కరించారు?
1. రాజ్నాథ్ సింగ్
2. అమిత్ షా
3. భూపేంద్ర పటేల్
4. ద్రౌపది ముర్ము


Answer : 3

భారతదేశానికి ‘చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్’గా ఎవరు నియమితులయ్యారు?
1. YK సిన్హా
2. విక్రమ్ కుమార్
3. హీరాలాల్ సమారియా
4. వినయ్ ఓజా


Answer : 3

గంగా ఉత్సవ్’ 7వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు?
1. న్యూఢిల్లీ
2. పాట్నా
3. లక్నో


4. కోల్కతా


Answer : 1

ఏ రక్షణ దళం చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2023ని నిర్వహించింది?
1. ఇండియన్ ఆర్మీ
2. ఇండియన్ ఎయిర్ ఫోర్స్
3. ఇండియన్ నేవీ
4. అస్సాం రైఫిల్స్


Answer : 1

గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు-2023 అందుకున్న రాష్ట్రం ఏది?
1. కర్ణాటక
2. ఒడిశా
3. ఆంధ్రప్రదేశ్
4. కేరళ


Answer : 4

వీధి కుక్కలన్నింటినీ స్టెరిలైజ్ చేసిన తొలి దేశం ఏది?
1. శ్రీలక
2. భూటాన్
3. బంగ్లాదేశ్


4. జపాన్


Answer : 2

నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
1. గోవర్ధన్ సింగ్ రావత్
2. కళ్యాణ్ కుమార్
3. అరుణ్ మిశ్రా
4. వినోద్ రాయ్


Answer : 1

2025లో 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1. థాయిలాండ్
2. భారతదేశం
3. బంగ్లాదేశ్
4. చైనా


Answer : 3

ఫిడే మహిళల గ్రాండ్ స్విస్-2023 టైటిల్ను గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారిణి ఎవరు?
1. హారిక ద్రోణవల్లి
2. తానియా సన్దేవ్
3. దివ్య దేశముఖ్
4. ఆర్ వైశాలి


Answer : 4

వరల్డ్ ఫుడ్ ఇండియా 2023′ 2వ ఎడిషన్ ను ఎవరు ప్రారంభించారు?
1. నరేంద్ర మోదీ
2. అమిత్ షా
3. రాజ్నాథ్ సింగ్


4. RK సిన్హా


Answer : 1

.భారతదేశం ఇటీవల ఏ దేశంతో ‘మొబిలిటీ & మైగ్రేషన్ ఒప్పందంపై సంతకం చేసింది?
1. ఇండియా
2. USA
3. ఇటలీ
4. ఆస్ట్రేలియా


Answer : 3

CBI నూతన జాయింట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
1. ప్రవీణ్ మధుకర్ పవార్
2. సతీశ్ కుమార్
3. అశోక్ చంద్ర
4. నారాయణ మూర్తి


Answer : 1

ఎన్నికలపై అవగాహన కల్పించడానికి ECI ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?
1. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2. NCERT
3. UPSC
4. విద్యా మంత్రిత్వ శాఖ


Answer : 4

భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ ‘కోస్టా సెరెనా’ దేశీయ సెయిలింగ్ను ఎవరు ప్రారంభించారు ?
1. సర్బానంద సోనోవాల్
2. అనురాగ్ ఠాకూర్
3. స్మృతి ఇరానీ


4. ఎస్ జైశంకర్


Answer : 1

అంతర్జాతీయ నీటి పారుదల కమిషన్ 25వ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించబడుతుంది?
1. కొచ్చి
2. భువనేశ్వర్
3. విశాఖపట్నం
4. చెన్నై


Answer : 3

ఏ నగరంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రాంతీయ పరిపాలన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు?
1. కౌలాలంపూర్
2. దుబాయ్
3. బ్యాంకాక్
4. సిడ్నీ


Answer : 2

15వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఎక్కడ నిర్వహించనున్నారు?
1. ముంబై
2. భువనేశ్వర్
3. హైదరాబాద్
4. బెంగళూర్


Answer : 1

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరు?
1. జస్పీత్ బుమ్రా
2. మహ్మద్ షమీ
3. రవిచంద్రన్ అశ్విన్
4. రవీంద్ర జడేజా


Answer : 2

సూర్యరశ్మిని వేడిగా మార్చడానికి కార్బన్ నానోఫోరెట్స్ అనే పదార్థాన్ని అభివృద్ధి చేసింది ఎవరు?
1. IIT బాంబే
2. IIT గౌహతి
3. IIT మద్రాస్
4. IIT ఢిల్లీ


Answer : 1

బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023కు ఎంపికైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ?
1. నందిని దాస్
2. అను శ్రీ
3. వేదాంతా
4. ప్రియాంకా గోస్లె


Answer : 1

విజన్ ఇండియా@2047′ ప్రణాళికను రూపొందించే బాధ్యతను ఏ సంస్థకు అప్పగించారు ?
1. NASSCOM
2. నీతి ఆయోగ్
3. RBI
4. భారత ఎన్నికల సంఘం


Answer : 2

భారతదేశంలో తొలి లావెండర్ ఫాము ఎక్కడ నిర్మించనున్నారు ?
1. ఉత్తరాఖండ్
2. జమ్మూ కశ్మీర్
3. హిమాచల్ ప్రదేశ్
4. సిక్కిం


Answer : 2

NMC ప్రారంభించనున్న వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ ఎవరికి సంబంధించింది ?
1. ఆర్మీ ఉద్యోగులు
2. శాస్త్రవేత్తలు
3. నర్సులు
4. వైద్యులు


Answer : 4

యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తింపు పొందిన తొలి భారతీయ నగరం ఏది ?
1. కోజికోడ్
2. జైపూర్
3. ఆదిలాబాద్
4. విశాఖపట్నం


Answer : 1

శ్రీలంకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచు ఎవరు ప్రారంభించారు ?
1. పీయూష్ గోయల్
2. నిర్మలా సీతారామన్
3. శక్తికాంత దాస్
4. దినేష్ ఖరా


Answer : 2

టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ CEOగా ఎవరు నియమితులయ్యారు ?
1. అలోక్ శర్మ
2. దీపేష్ నందా
3. దీపక్ కపూర్
4. అజయ్ కుమార్


Answer : 2

FIFA పురుషుల ప్రపంచ కప్ 2034కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ?
1. అర్జెంటీనా
2. జపాన్
3. జర్మనీ
4. సౌదీ అరేబియా


Answer : 4

ఏ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ?
1. నరేంద్ర మోదీ స్టేడియం


2. వాంఖడే స్టేడియం
3. ఈడెన్ గార్డెన్స్
4. అరుణ్ జైట్లీ స్టేడియం


Answer : 2

మేరా యువ భారత్ ప్లాట్ఫామ్్ను అధికారికంగా ఎవరు ప్రారంభించారు ?
1. అమిత్ షా
2. నరేంద్ర మోదీ
3. ధర్మేంద్ర ప్రధాన్
4. నితిన్ గడ్కరీ


Answer : 2

భారతదేశంలో స్మార్ట్ సిటీస్ మిషన్కు మద్దతుగా 100 మిలియన్ యూరోల రుణాన్ని ప్రకటించిన దేశం ఏది ?
1. ఫ్రాన్స్
2. జర్మనీ
3. ఈజిప్ట్
4. యునైటెడ్ కింగ్డమ్


Answer : 1

ఇటీవల DGCA నుండి ధృవీకరణ పొందిన డ్రోన్ కంపెనీ ఏది ?
1. గరుడ ఏరోస్పేస్
2. పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్
3. థాటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్
4. ఏరో 360


Answer : 3

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సేఫ్టీ సమ్మిట్ ఏ దేశంలో నిర్వహించబడుతోంది ?
1. బ్రిటన్
2. ఫ్రాన్స్
3. అమెరికా
4. ఇండియా


Answer : 1

ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో అంతర్జాతీయ జ్యూరీ ప్యానెల్కు ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
1. అక్షయ్ కుమార్
2. అనురాగ్ ఠాకూర్
3. శేఖర్ కపూర్
4. అమితాబ్ బచ్చన్


Answer : 3

Download PDF

రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ స్థాపించాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది ?
1. తమిళనాడు
2. మహారాష్ట్ర
3. ఉత్తరాఖండ్
4. మధ్యప్రదేశ్


Answer : 3

మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యూనిక్ 2 ప్రాజెక్ట్ను ఎవరు ప్రారంభించారు ?
1. నిర్మలా సీతారామన్
2. నరేంద్ర మోదీ


3. నరేంద్ర సింగ్ తోమర్
4. జితేంద్ర సింగ్


Answer : 2

భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యం కల్పించిన దేశం ఏది ?
1. ఇండోనేషియా
2. ఇజ్రాయెల్
3. థాయిలాండ్
4. సింగపూర్


Answer : 3

వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ ఎవరు ?
1. రషీద్ ఖాన్
2. షహీన్ అఫ్రిది
3. జస్పీత్ బుమ్రా
4. కుల్దీప్ యాదవ్


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st November 2023 Current Affairs
2nd November 2023 Current Affairs
3rd November 2023 Current Affairs
4th November 2023 Current Affairs
5th November 2023 Current Affairs
6th November 2023 Current Affairs
7th November 2023 Current Affairs
8th November 2023 Current Affairs
9th November 2023 Current Affairs
10th November 2023 Current Affairs
11th November 2023 Current Affairs
12th November 2023 Current Affairs
13th November 2023 Current Affairs
14th November 2023 Current Affairs
15th November 2023 Current Affairs
16th November 2023 Current Affairs
17th November 2023 Current Affairs
18th November 2023 Current Affairs
19th November 2023 Current Affairs
20th November 2023 Current Affairs
21st November 2023 Current Affairs
22nd November 2023 Current Affairs
23rd November 2023 Current Affairs
24th November 2023 Current Affairs
25th November 2023 Current Affairs
26th November 2023 Current Affairs
27th November 2023 Current Affairs
28th November 2023 Current Affairs
29th November 2023 Current Affairs
30th November 2023 Current Affairs
31st November 2023 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *