AP / Telangana DSC Telugu Free Online Mock Test – 1
DSC Telugu - 1
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
“ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది”. ఈ వాక్యంలో గల అలంకారం
1. లాటానుప్రాస
2. వ్యత్త్యనుప్రాస
3. యమకము
4. ముక్తపదగ్రస్తముCorrect
Incorrect
-
Question 2 of 30
2. Question
స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు
1. జార్జ్ డబ్ల్యూ హేల్
2. డుసెన్
3. కార్డినల్ గిబన్స్
4. సాన్ బోర్న్Correct
Incorrect
-
Question 3 of 30
3. Question
“ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు….” ఈ పద్యంగల పాఠ్యఅంశం
1. సందేశం
2. స్వతంత్రోత్సవం
3. స్వాతంత్ర్యపుజెండా
4. స్వాతంత్ర్యపుజెండాCorrect
Incorrect
-
Question 4 of 30
4. Question
“ఆత్మకథ” అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యఅంశం
1. స్ఫూర్తిప్రదాతలు
2. భుధానం
3. గిడుగు వేంకటరామమూర్తి
4. ప్రబోధంCorrect
Incorrect
-
Question 5 of 30
5. Question
“పోరితము” పదానికి అర్థం
1. పోరి
2. పోక
3. అశ్వం
4. యుద్ధంCorrect
Incorrect
-
Question 6 of 30
6. Question
కింది వారిలో పద్మభూషణ్ పురస్కారం పొందని వారు
1. సింగిరెడ్డి నారాయణరెడ్డి
2. ఎ.పి.జె.అబ్దుల్ కలాం
3. దేవరకొండ బాలగంగాధర తిలక్
4. దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిCorrect
Incorrect
-
Question 7 of 30
7. Question
ఒక అక్షౌహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి
1. ఏనుగులు, రథాలు
2. రథాలు, గుర్రాలు
3. గుర్రాలు, సైనికులు
4. సైనికులు, ఏనుగులుCorrect
Incorrect
-
Question 8 of 30
8. Question
ఇతర+ఇతర = ఇతరేతర ౼ ఇందలి సంధి
1. ఆమ్రేడిత సంధి
2. గుణసంధి
3. అకారసంధి
4. ఇకారసంధిCorrect
Incorrect
-
Question 9 of 30
9. Question
నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం
1. భయానకం
2. రౌద్రం
3. వీరం
4. బీభత్సంCorrect
Incorrect
-
Question 10 of 30
10. Question
“పాపభీతి” ౼ సమాసనామం
1. షష్టీ తత్పురుష సమాసం
2. తృతీయా తత్పురుష సమాసం
3. పంచమీ తత్పురుష సమాసం
4. చతుర్ధీ తత్పురుష సమాసంCorrect
Incorrect
-
Question 11 of 30
11. Question
“శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలకు కల్పించారు.” ఈ వాక్యానికి కర్మణి వాక్యం
1. శాస్త్రజ్ఞులు మనకు వేలసాధనాలు కల్పించారు
2. అనేక వేల సాధనాల చేత శాస్త్రజ్ఞులు కల్పించబడ్డారు
3. శాస్త్రజ్ఞులచేత అనేక వేల సాధనాలు కల్పించబడలేదు
4. శాస్త్రజ్ఞులచేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయిCorrect
Incorrect
-
Question 12 of 30
12. Question
స్నేహము పదానికి వికృతి
1. నెయ్యము
2. నేయము
3. స్నిహము
4. స్నిహితముCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
“తేకువ” అనే పదానికి నానార్ధాలు
1. త్యాగం, తీవ్రత
2. ధైర్యం, వివేకం
3. తెగువ, వెలుగు
4. తేయాకు, తెప్పCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
“కోవిదుడు” అనే పదానికి పర్యాయపదాలు
1. విద్వాంసుడు, నిఘ్నుడు
2. పండితుడు, నృశంసుడు
3. బుధుడు, వైధేయుడు
4. సూరి, విపశ్చిత్తుCorrect
Incorrect
-
Question 15 of 30
15. Question
“నాకు చదువు చెప్పి, మాటలు నేర్పిన బంగారు తల్లికోసం నేనే చేశానమ్మా” ఇలా వీరు వీరితో అన్నారు
1. యాదయ్య సౌజన్యతో
2. రహిమ్ తాత ప్రజ్ఞతో
3. సక్రూ వనజా టీచరుతో
4. అమిత్ సునీతతోCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
కింది వాటిలో సరైన గణం
1. ‘ర’ గణం ౼ IUI
2. ‘జ’ గణం ౼ UII
3. త’ గణం ౼ UUI
4. ‘స’ గణం ౼ UIUCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
“గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయమనడం.” ౼ అనేది ఈ విద్యాప్రమాణం
1. ప్రశంస
2. పదజాలం
3. స్వీయరచన
4. సృజనాత్మకతCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
‘పూర్తిగా గ్రహించు’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు
1. ఆణిముత్యం
2. అపోశనపట్టు
3. తామర తంపర
4. పిష్ట పేషణంCorrect
Incorrect
-
Question 19 of 30
19. Question
విద్యాభ్యసనానికి సాక్షాధారాలు
1. లక్ష్యాలు
2. స్పష్టీకరణలు
3. ఉద్దేశ్యాలు
4. క్షుణ్ణపఠనంCorrect
Incorrect
-
Question 20 of 30
20. Question
ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలసిన సాహిత్యప్రక్రియగా దీనిని చెప్పవచ్చు
1. కథ
2. వ్యాసము
3. యక్షగానం
4. ప్రబంధముCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
‘విషయ బోధకంబు వాక్యంబు’ అన్న వ్యక్తి
1. చేకూరి రామారావు
2. పరవస్తు చిన్నాయసూరి
3. కందుకూరి వీరేశలింగం
4. బహుజనపల్లి సీతారామాచార్యులుCorrect
Incorrect
-
Question 22 of 30
22. Question
ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి
1. క్షుణ్ణపఠనం
2. ప్రకాశపఠనం
3. విస్తారపఠనం
4. ఆదర్శపఠనంCorrect
Incorrect
-
Question 23 of 30
23. Question
మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు
1. ఉక్తలేఖనము
2. కరడాలు
3. చేవ్రాలు
4. వాలుకత్తులిపిCorrect
Incorrect
-
Question 24 of 30
24. Question
కృత్యాధార పద్దతిలో విద్యార్థుల కృత్య పత్రాలను ప్రదర్శించుటకు ఉపయోగపడుతుంది
1. ఫ్లానెల్ బోర్డు
2. పేపర్ రాడ్ బొమ్మలు
3. నల్లబల్ల
4. గోడపత్రికCorrect
Incorrect
-
Question 25 of 30
25. Question
‘ఏకలక్షణ సంపన్నత’ కలిగిన ఒక బోధనాంశం
1. యూనిట్
2. సబ్ యూనిట్
3. రంగము
4. శీర్షికCorrect
Incorrect
-
Question 26 of 30
26. Question
ఆంధ్రప్రదేశ్ లో చిట్టిబొమ్మల (Puppets) ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీనిని వాడతారు
1. సూత్రాధార బొమ్మలు
2. కడ్డీ ౼ తీగబొమ్మలు
3. వేలుతోడుగు బొమ్మలు
4. పేపర్ రాడ్ బొమ్మలుCorrect
Incorrect
-
Question 27 of 30
27. Question
‘విద్యార్థుల దక్షత, ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది’ అన్న విద్యావేత్త
1. పజారెస్
2. ఫిలిప్ పెరెనైడ్
3. బ్లాక్
4. జాన్ హాల్డ్Correct
Incorrect
-
Question 28 of 30
28. Question
భాషా సహపాఠ్య క్రమాలలో ఒకటి
1. ప్రకాశపఠనము చేయించుట
2. టేప్ రికార్డర్ వినిపించుట
3. వీడియో పాఠాలు చూపుట
4. గోడపత్రిక నిర్వహించుటCorrect
Incorrect
-
Question 29 of 30
29. Question
హిప్పోక్రాటిస్, ప్రజల చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఇన్ని రకాలుగా సమూహపరిచారు/వర్గీకరించారు
1. 4
2. 6
3. 8
4. 3Correct
Incorrect
-
Question 30 of 30
30. Question
పిల్లవాడు కొత్త దశకు చేరుకున్నప్పటికి పాత దశకు అనుబంధాన్ని కొనసాగించిన, అది
1. సన్నిహితత్వం
2. బంధం
3. ఇష్టత
4. స్థిరత్వంCorrect
Incorrect
Leaderboard: DSC Telugu - 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here
Some Sample Questions are :
- “ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది”. ఈ వాక్యంలో గల అలంకారం
- స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు
- “ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు….” ఈ పద్యంగల పాఠ్యఅంశం
- “ఆత్మకథ” అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యఅంశం
- “పోరితము” పదానికి అర్థం
- కింది వారిలో పద్మభూషణ్ పురస్కారం పొందని వారు
- ఒక అక్షౌహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి
- ఇతర+ఇతర = ఇతరేతర ౼ ఇందలి సంధి