AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 11 General Studies Important Model Practice Paper
Grand Test - APPSC / TSPSC
Quiz-summary
0 of 98 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
Information
Test Your Talent by the following test, All the best.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 98 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- Answered
- Review
-
Question 1 of 98
1. Question
1 + 1 ÷ {1 + 1 ÷ (1 – 1/3)} =
Correct
7/5
1 + 1 ÷ {1 + 1 ÷ 2/3} = 1 + 1 ÷ { 1 + 3/2} = 1 + 2/5 = 7/5Incorrect
7/5
1 + 1 ÷ {1 + 1 ÷ 2/3} = 1 + 1 ÷ { 1 + 3/2} = 1 + 2/5 = 7/5 -
Question 2 of 98
2. Question
2 ÷ [ 2 + 2 ÷ {2 + 2 ÷ (2 + 2 ÷ 3)}] = ?
Correct
2 ÷ [ 2 + 2 ÷ {2 + 2 ÷ (8/3)}] = 2 ÷ [2 ÷ { 2 + 6/8}]
= 2 ÷ [2 + 2 ÷ (22/8)] = 2 + [2 + 2 × (4/11)] = 2 ÷ 30/11 = 11/15Incorrect
2 ÷ [ 2 + 2 ÷ {2 + 2 ÷ (8/3)}] = 2 ÷ [2 ÷ { 2 + 6/8}]
= 2 ÷ [2 + 2 ÷ (22/8)] = 2 + [2 + 2 × (4/11)] = 2 ÷ 30/11 = 11/15 -
Question 3 of 98
3. Question
(2.75 × 2.75 × 2.75 – 2.75 × 2.25 × 2.25)/(2.75 × 2.75 + 2.75 × 2.25 + 2.25 × 2.25) = ?
Correct
a3 – b3 = (a – b)(a2 + ab + b2)
(a3 – b3)/(a2 + ab + b2) = (a – b) = 2.75 – 2.25) = 0.5Incorrect
a3 – b3 = (a – b)(a2 + ab + b2)
(a3 – b3)/(a2 + ab + b2) = (a – b) = 2.75 – 2.25) = 0.5 -
Question 4 of 98
4. Question
ఒక భిన్నమును అదే భిన్నము చే గుణించి వచ్చిన లబ్ధమును దాని విలోమముచే భాగించిన ఫలితం 18(26/27) అయితే, ఆ భిన్నము?
Correct
ఒక భిన్నము a/b అయిన
[(a/b) × (a/b)]/b/a = 18 (26/27) = 512/27 = a3/b3 = 83/33
భిన్నము a/b = 8/3 = 2 2/3Incorrect
ఒక భిన్నము a/b అయిన
[(a/b) × (a/b)]/b/a = 18 (26/27) = 512/27 = a3/b3 = 83/33
భిన్నము a/b = 8/3 = 2 2/3 -
Question 5 of 98
5. Question
ఒక “2” అంకెల సంఖ్యలో, ఒకట్ల స్థానంలో ఉండు అంకె, పదుల స్థానంలో ఉండు అంకెకు “3” రెట్లు మరియు ఆ రెండు అంకెల మొత్తం “12” అయితే ఆ సంఖ్య ఎంత?
Correct
పదుల స్థానంలో అంకె = x, ఒకట్ల స్థానపు అంకె = 3x
x + 3x = 12
=> 4x =>12
=> x = 3
ఆ సంఖ్య = 39Incorrect
పదుల స్థానంలో అంకె = x, ఒకట్ల స్థానపు అంకె = 3x
x + 3x = 12
=> 4x =>12
=> x = 3
ఆ సంఖ్య = 39 -
Question 6 of 98
6. Question
ఒక తరగతిలో 3/5 మంది బాలికలు, మిగతావారు బాలురు. బాలికలో 2/9 వ వంతు మంది, బాలురలో 1/4 వంతు మంది హాజరు కాకపోతే, హాజరైన విద్యార్థులు ఎంత భాగం?
Correct
హాజరుకాని విద్యార్థుల భాగం = 2/9 of 3/5 + 1/4 of 2/5 = 21/90 = 7/30
హాజరైన విద్యార్థులు = 1 – (7/30) = 23/30Incorrect
హాజరుకాని విద్యార్థుల భాగం = 2/9 of 3/5 + 1/4 of 2/5 = 21/90 = 7/30
హాజరైన విద్యార్థులు = 1 – (7/30) = 23/30 -
Question 7 of 98
7. Question
√[410(1/16)] యొక్క విలువ ఎంత?
Correct
√[410(1/16)] = √(6561/16) = 81/4 = 20(1/4)
Incorrect
√[410(1/16)] = √(6561/16) = 81/4 = 20(1/4)
-
Question 8 of 98
8. Question
(325 + 326 + 327 + 328) నీ నిశ్శేషముగా భాగించే సంఖ్య ఏది?
Correct
30
Incorrect
30
-
Question 9 of 98
9. Question
రెండు సంఖ్యల లబ్ధము 9375 మరియు పెద్ద సంఖ్యను, చిన్న సంఖ్య తో భాగించిన భాగఫలము 15 అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం?
Correct
ఆ రెండు సంఖ్యలు x మరియు 15x
x × 15x 9375 => x2 = 625 => x = 25
=> x + 15x = 16x = 16 × 25 = 400Incorrect
ఆ రెండు సంఖ్యలు x మరియు 15x
x × 15x 9375 => x2 = 625 => x = 25
=> x + 15x = 16x = 16 × 25 = 400 -
Question 10 of 98
10. Question
మూడు సంఖ్యలు 1 : 2 : 3 నిష్పత్తి లో వుంది వాని గ. సా. భా 12 అయిన సంఖ్యలు ఏవి?
Correct
కావలసిన సంఖ్యలు x , 2x మరియు 3x అనుకొనుము
అప్పుడు వాని గ. సా. భా = x
(లెక్క ప్రకారం x = 12 )
కావలసిన సంఖ్యలు 12, 24 మరియు 36Incorrect
కావలసిన సంఖ్యలు x , 2x మరియు 3x అనుకొనుము
అప్పుడు వాని గ. సా. భా = x
(లెక్క ప్రకారం x = 12 )
కావలసిన సంఖ్యలు 12, 24 మరియు 36 -
Question 11 of 98
11. Question
రూ. 8000 అసలు పై, 6 సంవత్సరాలకు వచ్చిన బారువడ్డీ రూ.2400 అయితే వార్షిక వడ్డీరేటు ఎంత?
Correct
వార్షిక వడ్డీరేటు (R) = (SI × 100)/(P × T) = (2400 × 100)/(8000 × 6) = 5%
Incorrect
వార్షిక వడ్డీరేటు (R) = (SI × 100)/(P × T) = (2400 × 100)/(8000 × 6) = 5%
-
Question 12 of 98
12. Question
రూ. 12000 /- అసలు పై 10 % వార్షిక వడ్డీరేటు చొప్పున, సంవత్సరమునకు ఒకసారి వడ్డీ కట్టే విధంగా 3 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ?
Correct
మొత్తము (A) = P[1+(R/100)]n
= 12000[1+(10/100)]3 (R = 10% అయినప్పుడు 1 + (R/100) = 11/10 అవుతుంది )
= 12000(11/10)3 = 12000 × 1331/1000 = 15972
చక్రవడ్డీ (C.I) = A – P = 15971 – 1200 = రూ. 3972
లేదా వార్షిక వడ్డీ = 10% of 12000 = 1200
అసలుతోపాటు వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ అవుతుంది
1 వ సంవత్సరం –> 1200
2వ సంవత్సరం –> 1200 + 120
3 వ సంవత్సరం –> 1200 + 120 + 120 + 12
3 సంవత్సరాలకు C I –> 3600 + 360 + 12 = 3972

Question 13 of 98
13. Question
A B మరియు C అను మూడు పైపులు ఒక ట్యాంకును 10 12 మరియు 15 గంటలలో నింపగలవు. 3 పైపులను ఓకేసారి తెరిసిన, ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుంది?
Correct
పట్టు సమయం = 1/10 + 1/12 + 1/15 = (6 + 5 + 4)/60 = 15/60 = 1/4
Therefore 4 గంటలలో నిండునుIncorrect
పట్టు సమయం = 1/10 + 1/12 + 1/15 = (6 + 5 + 4)/60 = 15/60 = 1/4
Therefore 4 గంటలలో నిండును -
Question 14 of 98
14. Question
A మరియు B లు ఒక పనిని 30 రోజులలో, B మరియు C లు 20 రోజులలో మరియు C మరియు A లు అదే పనిని 15 రోజులలో పూర్తి చేస్తారు. ముగ్గురు కలసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
Correct
A + B -> 30
B + C -> 20
C + A -> 15 [30, 20, 15 ల క.సా.గు 60
(A + B + C) -> (2 × 60)/[(60/30) + (60/20) + (60/15)] = (2 × 60)/(2 + 3 + 4)
= 120/9 = 13(3/9) = 13 (1/3) రోజులుIncorrect
A + B -> 30
B + C -> 20
C + A -> 15 [30, 20, 15 ల క.సా.గు 60
(A + B + C) -> (2 × 60)/[(60/30) + (60/20) + (60/15)] = (2 × 60)/(2 + 3 + 4)
= 120/9 = 13(3/9) = 13 (1/3) రోజులు -
Question 15 of 98
15. Question
సగటున గంటకి 6 కి.మీ. ల వేగము తో నడిచే మనిషి 10 నిమిషాలలో ప్రయాణించే దూరం?
Correct
1 కి.మీ.
Incorrect
1 కి.మీ.
-
Question 16 of 98
16. Question
180 మీ. పొడవుగల A అను రైలు రైలు 90 కి.మీ/గం. వేగంతో వెళ్తుంది. రైల్వే సిగ్నల్ ను ధాటి వెళ్ళుటకు అది ఎంత కాలము తీసుకొనును?
Correct
రైలు వేగము = 90 కి.మీ / గం
= 90 x (5/18) = 25 మీ/సె.
కావలసిన కాలము = రైలు పొడవు/రైలు వేగం
= 180/25 = 7.2 సెకన్లు.Incorrect
రైలు వేగము = 90 కి.మీ / గం
= 90 x (5/18) = 25 మీ/సె.
కావలసిన కాలము = రైలు పొడవు/రైలు వేగం
= 180/25 = 7.2 సెకన్లు. -
Question 17 of 98
17. Question
ఒక వ్యక్తి తన పడవలో ప్రవాహ దిశలో 35 కి.మీ. మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో 15 కి.మీ లను ఒక్కొక్క దానిని 5 గంటలలో ప్రయాణించగలడు. ప్రవాహ వేగము ఎంత?
Correct
ప్రవాహ దిశలో పడవ వేగము = (D.S) = 35/5 = 7 kmph
వ్యతిరేక దిశలో పడవ వేగము = (U.S) = 15/5 = 3 kmph
ప్రవాహ వేగము = (D.S – U.S)/2 = (7 – 3)/2 = 2 KmphIncorrect
ప్రవాహ దిశలో పడవ వేగము = (D.S) = 35/5 = 7 kmph
వ్యతిరేక దిశలో పడవ వేగము = (U.S) = 15/5 = 3 kmph
ప్రవాహ వేగము = (D.S – U.S)/2 = (7 – 3)/2 = 2 Kmph -
Question 18 of 98
18. Question
ఒక వ్యక్తి తన పడవలో ప్రవాహ దిశలో 40 కి.మీ ల దూరమును 5 గంటలలో 18 కి.మీ. ల దూరమునే ప్రవాహ వ్యతిరేక దిశలో 3 గంటలలో ప్రయాణించగలడు. ప్రవాహ వేగము ఎంత?
Correct
ప్రవాహ దిశలో పడవ వేగము = 40/5 = 8 Kmph
ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగము = 18/3 = 6 Kmph
ప్రవాహ వేగము = y = [(DS – US)/2] = (8 – 6)/2 = 1 KmphIncorrect
ప్రవాహ దిశలో పడవ వేగము = 40/5 = 8 Kmph
ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగము = 18/3 = 6 Kmph
ప్రవాహ వేగము = y = [(DS – US)/2] = (8 – 6)/2 = 1 Kmph -
Question 19 of 98
19. Question
ఒక తొట్టి అడుగు భాగమున లీకేజి కలదు. ఈ లీకు సరిచేసినట్లయితే 2(1/2) గంటలలో నిండును. అయితే ప్రస్తుతం నిండుటకు 1/2 గంట ఎక్కువ తీసుకొనెను. తొట్టి నిండుగా ఉన్నట్లయితే లీకు తొట్టిని ఎంత కాలంలో ఖాళీ చేయును?
Correct
లీకేజి తొట్టి ని x గంటల్లో ఖాళిచేయును అనుకొనుము.
పంపు ఒక తొట్టి ని ఒక గంటలో నింపునది = 2/5
పంపు ఒక గంటలో నింపు భాగము = 1/x
కావున ఒక గంటలో నింపు భాగము = 2/5 – 1/x
2/5 – 1/x = 1/3 => 1/x = 2/5 – 1/3
1/x = (6 – 5)/15 = 1/15
=> x = 15Incorrect

=> x = 15 -
Question 20 of 98
20. Question
రెండు పైపులు A, B లు ట్యాంక్ ను వరుసగా 12 నిముషాలు. 16 నిమిషాల సమయం లో నింపగలవు. ఇప్పుడు రెండు పైపులు తెరచిన తర్వాత ట్యాంక్ 9 నిమిషాలలో నిండాలంటే ఎంత సమయం తర్వాత B పంపును నిలిపి వేయాలి (మూసివేయాలి)?
Correct
B ను x నిమిషాల తర్వాత మూసివేసితిమి అనుకొనుము.
(A + B) చేత x నిమిషాలలో నింపబడిన భాగము + A చేత (9 – x ) నిమిషాలలో నింపబడిన భాగము = 1
(1/12) + (1/16)]x + (9 – x) × 1/12 = 1
(7x/48) + (9-x)/12 = 1
=> 7x + 36 – 4x = 48 => 3x = 12 => x = 4
A పంపును 4 నిమిషాల తర్వాత మూసివేయాలిIncorrect
B ను x నిమిషాల తర్వాత మూసివేసితిమి అనుకొనుము.
(A + B) చేత x నిమిషాలలో నింపబడిన భాగము + A చేత (9 – x ) నిమిషాలలో నింపబడిన భాగము = 1
(1/12) + (1/16)]x + (9 – x) × 1/12 = 1
(7x/48) + (9-x)/12 = 1
=> 7x + 36 – 4x = 48 => 3x = 12 => x = 4
A పంపును 4 నిమిషాల తర్వాత మూసివేయాలి -
Question 21 of 98
21. Question
సూర్య రశ్మి ( Sunshine ) విటమిన్ అనగా
Correct
విటమిన్ – డి
Incorrect
విటమిన్ – డి
-
Question 22 of 98
22. Question
మానవ శరీరం లో అతి పొడవైన ఎముక ఏది?
Correct
తొడ ఎముక
Incorrect
తొడ ఎముక
-
Question 23 of 98
23. Question
ఊపిరితిత్తులలో ఉచ్చ్వాస పక్రియ లో ఈ క్రింది వానిలో ఏది రక్తం లోకి సరఫరా అవుతుంది?
Correct
ఆమ్లజని
Incorrect
ఆమ్లజని
-
Question 24 of 98
24. Question
మొక్కలలో అత్యంత క్రియావంతంగా కణవిభజన జరిగే ప్రాంతం
Correct
కాండం
Incorrect
కాండం
-
Question 25 of 98
25. Question
పాలలోని నీటి శాతమును కొలిచేది.
Correct
లాక్టోమీటర్
Incorrect
లాక్టోమీటర్
-
Question 26 of 98
26. Question
‘విశ్వజనీత గురుత్వాకర్షణ సిద్దాంతము’ ను ప్రతిపాదించిన వారు?
Correct
న్యూటన్
Incorrect
న్యూటన్
-
Question 27 of 98
27. Question
ఒక వేళ ఒక వస్తువు ను భూమి పై నుండి చంద్రుని పైకి తీసుకెళ్లితే?
Correct
ద్రవ్యరాశులు మాత్రం సమానం గా ఉంది బరువులు వేరు వేరు గా ఉంటాయి
Incorrect
ద్రవ్యరాశులు మాత్రం సమానం గా ఉంది బరువులు వేరు వేరు గా ఉంటాయి
-
Question 28 of 98
28. Question
రోడ్డును చదును చేసే రోలర్ ను తోయటం కంటే లాగడం తేలిక ఎందుకని?
Correct
పైవేవీ కాకుండా మిగతా కారణాలు
Incorrect
పైవేవీ కాకుండా మిగతా కారణాలు
-
Question 29 of 98
29. Question
వాతావరణ పీడనాన్ని ఈ క్రింది పరికరం తో కొలుస్తారు.
Correct
బారో మీటర్
Incorrect
బారో మీటర్
-
Question 30 of 98
30. Question
పాదరసం పై ఉక్కు తో తాయారు చేసిన బంతి తేలుతుంది ఎందుకనగా?v
Correct
పాదరసం సాంద్రత ఉక్కు సాంద్రత కంటే ఎక్కువ
Incorrect
పాదరసం సాంద్రత ఉక్కు సాంద్రత కంటే ఎక్కువ
-
Question 31 of 98
31. Question
శక్తీ నిత్యత్వ నియమం అనగా?
Correct
శక్తీని సృష్టించడం కానీ నశింపచేయడం కానీ చేయలేము
Incorrect
శక్తీని సృష్టించడం కానీ నశింపచేయడం కానీ చేయలేము
-
Question 32 of 98
32. Question
మంచి విద్యుత్ వాహకమైన ఓకే ఒక లోహము?
Correct
గ్రాఫైట్
Incorrect
గ్రాఫైట్
-
Question 33 of 98
33. Question
కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనం?
Correct
సిల్వర్ అయోడైడ్
Incorrect
సిల్వర్ అయోడైడ్
-
Question 34 of 98
34. Question
టైఫాయిడ్ కి సర్వసాధారణంగా ఉపయోగించు మందు?
Correct
క్లోరో మైసిటిన్
Incorrect
క్లోరో మైసిటిన్
-
Question 35 of 98
35. Question
తల్లి పాలలో లభించని విటమిన్లు?
Correct
బి, డి
Incorrect
బి, డి
-
Question 36 of 98
36. Question
“వర్ణాందత్వం” ఉన్న వారు ఏ రంగు ను గుర్తు పట్టలేరు?
Correct
పైవన్నీ
Incorrect
పైవన్నీ
-
Question 37 of 98
37. Question
శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
Correct
0.02
Incorrect
0.02
-
Question 38 of 98
38. Question
ప్రోటీన్ లోపం వాళ్ళ వచ్చే వ్యాది ఏది?
Correct
క్వాషి యార్కర్
Incorrect
క్వాషి యార్కర్
-
Question 39 of 98
39. Question
కన్నీటిని స్రవించే గ్రంధులు ఏవి?
Correct
లాక్రిమల్
Incorrect
లాక్రిమల్
-
Question 40 of 98
40. Question
చాకలి సోడా రసాయన నామం?
Correct
సోడియం కార్బోనేట్
Incorrect
సోడియం కార్బోనేట్
-
Question 41 of 98
41. Question
కన్ను, ముక్కు , గొంతు వ్యాధులకు సంబంధించి డాక్టర్లు వాడే దర్పణం ఏది?
Correct
పుటాకార
Incorrect
పుటాకార
-
Question 42 of 98
42. Question
అధికం గా చొచ్చుకు పోయే సామర్ధ్యం గల కిరణాలు ఏవి?
Correct
గామా కిరణాలు
Incorrect
గామా కిరణాలు
-
Question 43 of 98
43. Question
నీటి లోతు ఎక్కువైతే నీటి తరంగాల వేగం?
Correct
పెరుగుతుంది
Incorrect
పెరుగుతుంది
-
Question 44 of 98
44. Question
ఈ క్రింది విద్యుత్ పరికరం యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చును
Correct
డైనమో
Incorrect
డైనమో
-
Question 45 of 98
45. Question
విద్యుత్ సర్క్యూట్లో కెపాసిటర్ ను ఉపయోగించడానికి కారణం
Correct
విద్యుత్ శక్తిని నిలువచేయడానికి
Incorrect
విద్యుత్ శక్తిని నిలువచేయడానికి
-
Question 46 of 98
46. Question
ఐక్య రాజ్య సమితి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
Correct
న్యూయార్క్
Incorrect
న్యూయార్క్
-
Question 47 of 98
47. Question
జాయిన్ ఇండియా మూమెంట్ (ఉద్యమం) ప్రారంబించిన వారు?
Correct
స్వామి రామానంద తీర్ధ
Incorrect
స్వామి రామానంద తీర్ధ
-
Question 48 of 98
48. Question
పొదుపులో ఏ రాష్ట్రం లోని మహిళా సంఘాలు దేశం లోని మొదటి స్థానం లో నిలిచాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి లోక్ సభ లో వెల్లడించారు?
Correct
ఆంద్రప్రదేశ్
Incorrect
ఆంద్రప్రదేశ్
-
Question 49 of 98
49. Question
వందేమాతర ఉద్యమానికి కారణమైన బ్రిటిష్ వైస్రాయి ఎవరు?
Correct
కర్జన్
Incorrect
కర్జన్
-
Question 50 of 98
50. Question
ఆంద్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించబడిన మోరి గ్రామం ఈ క్రింది ఏ జిల్లాలో కలదు?
Correct
తూర్పు గోదావరి
Incorrect
తూర్పు గోదావరి
-
Question 51 of 98
51. Question
భారత 14 వ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు?
Correct
రామ్ నాథ్ కోవింద్
Incorrect
రామ్ నాథ్ కోవింద్
-
Question 52 of 98
52. Question
బంగ్లాదేశ్ లో 50,000 మంది చనిపోవడానికి కారణమైన తుఫాన్ ఏ సంవత్సరం లో జరిగింది?
Correct
1970
Incorrect
1970
-
Question 53 of 98
53. Question
ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో హిందువులకు మైనార్టీ హోదా పై అధ్యయనానికి నియమించిన కమిటీ కి అధ్యక్షుడు ఎవరు?
Correct
జార్జ్ కురియన్
Incorrect
జార్జ్ కురియన్
-
Question 54 of 98
54. Question
పార్లమెంట్ ను సమావేశ పరిచే హక్కును భారత రాజ్యాంగం ఎవరికీ ఇచ్చింది ?
Correct
రాష్ట్రపతి
Incorrect
రాష్ట్రపతి
-
Question 55 of 98
55. Question
యుద్ద ట్యాంక్ లో ప్రయాణించిన భారత తొలి రాష్ట్ర పతి?
Correct
ప్రతిభ పాటిల్
Incorrect
ప్రతిభ పాటిల్
-
Question 56 of 98
56. Question
అమెరికా లోని ‘నాసా’ 2019 క్యాలెండరు లో భారతదేశంలోని ఎ రాష్ట్రానికి చెందిన విద్యార్థి చిత్రానికి స్థానం లభించింది?
Correct
తమిళనాడు
Incorrect
తమిళనాడు
-
Question 57 of 98
57. Question
ఐక్య రాజ్య సమితి లోని విద్య, వైజ్ఞానిక, సాంస్మృతిక సంస్థ యునెస్కో నుంచి ఇటీవల నిష్క్రమించిన దేశాలు ఏవి?
Correct
అమెరికా, ఇజ్రాయిల్
Incorrect
అమెరికా, ఇజ్రాయిల్
-
Question 58 of 98
58. Question
2030 నాటికి అమెరికా, చైనా ల తర్వాత భారత మూడవ అతిపెద్ద వినిమయ దేశం గా అవతరించనుందని వెల్లడించింది?
Correct
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
Incorrect
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
-
Question 59 of 98
59. Question
ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5 న అంతర్జాతీయ పర్యావరణ దినోత్యవం నిర్వహించారు. అయితే దీనిని ఏ ఇతి వృత్తం (థీమ్) తో నిర్వహించారు?
Correct
Connecting people to nature
Incorrect
Connecting people to nature
-
Question 60 of 98
60. Question
దేశంలోనే తొలి డ్రైవర్ రహిత, సౌర శక్తీ తో నడిచే బస్సు ను ఏ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించారు?
Correct
లవ్ లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ
Incorrect
లవ్ లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ
-
Question 61 of 98
61. Question
ఆస్తి హక్కు ను ఏ సవరణ ద్వారా ప్రాధమిక హక్కుల నుండి తొలగించారు?
Correct
44
Incorrect
44
-
Question 62 of 98
62. Question
రైతులకు, వ్యవసాయ అధికారులకు మధ్య సమన్వయం చేసే అధికారిని ఏమంటారు
Correct
ఆదర్శ రైతు
Incorrect
ఆదర్శ రైతు
-
Question 63 of 98
63. Question
74 వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
Correct
1993 జూన్ 1
Incorrect
1993 జూన్ 1
-
Question 64 of 98
64. Question
రాష్ట్రంలో రెండు పడకగదుల గృహాల ఆకృతి విపత్తులను ఎదుర్కొనేలా ఇళ్లను నిర్మించేందుకు తెలంగాణ గృహ నిర్మాణ సంస్థకు లభించిన అవార్డు ఏది?
Correct
హడ్కో డిజైన్ అవార్డు 2017
Incorrect
హడ్కో డిజైన్ అవార్డు 2017
-
Question 65 of 98
65. Question
6వ ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సు 2018 సంవత్సరానికి అతిథి దేశంగా ఏ దేశాన్ని ఆహ్వానించింది?
Correct
భారతదేశం
Incorrect
భారతదేశం
-
Question 66 of 98
66. Question
సూపర్ నారో గేజ్ పట్టాల మధ్య దూరం ఎంత ఉండాలి?
Correct
0.6 మీటర్
Incorrect
0.6 మీటర్
-
Question 67 of 98
67. Question
పచ్చిమా పెట్రోలియం మార్కెట్ లో అతి పెద్ద సరఫరా దారుగా ఉన్న ఎడారి ప్రాంతం ఏది?
Correct
పశ్చిమ ఆసియా
Incorrect
పశ్చిమ ఆసియా
-
Question 68 of 98
68. Question
“ఆయనరేఖా గడ్డి భూములు” అని ఏ ప్రాంతంలో పెరిగే గడ్డి భూములను పిలుస్తారు?
Correct
సవన్నా ప్రాంతం
Incorrect
సవన్నా ప్రాంతం
-
Question 69 of 98
69. Question
ప్రపంచ ఉత్తరాగ్రాన ఉన్న అతి పెద్ద పట్టణం ఏది?
Correct
ముర్మాన్స్క్
Incorrect
ముర్మాన్స్క్
-
Question 70 of 98
70. Question
భారత నౌకాదళం లో తొలి మహిళ పైలట్ గా ఇటీవల గుర్తింపు పొందిన వారు ఎవరు?
Correct
శుభాంగి స్వరూప్
Incorrect
శుభాంగి స్వరూప్
-
Question 71 of 98
71. Question
మలేషియా రాజధాని కౌలాలంపూర్ జరిగిన అండర్ – 19 ఆసియా కప్ వన్ డే టోర్నీ లో విజేతగా నిలిచిన దేశం?
Correct
ఆఫ్గనిస్తాన్
Incorrect
ఆఫ్గనిస్తాన్
-
Question 72 of 98
72. Question
మొదటి ‘6’ ప్రధాన సంఖ్యల సరాసరి?
Correct
సరాసరి = (2 + 3 + 5 + 7 + 11 + 13)/6 = 41/6 = 6(5/6)
Incorrect
సరాసరి = (2 + 3 + 5 + 7 + 11 + 13)/6 = 41/6 = 6(5/6)
-
Question 73 of 98
73. Question
ముగ్గురు బాలుర సగటు వయస్సు 24 సంవత్సరాలు. వారి వయస్సుల మధ్య నిష్పత్తి 3 : 4 : 5 అయినా చిన్నబాలుడి వయస్సు ఎంత?
Correct
మొత్తం నిష్పత్తి = మొత్తం విలువ
12 భాగాలు = 72 (6 రేట్లు)
చిన్న బాలుడి వయస్సు = 3 భాగాలు = 3 × 6 = 18Incorrect
మొత్తం నిష్పత్తి = మొత్తం విలువ
12 భాగాలు = 72 (6 రేట్లు)
చిన్న బాలుడి వయస్సు = 3 భాగాలు = 3 × 6 = 18 -
Question 74 of 98
74. Question
a, b, c మరియు ‘d’ అను ‘4’ వరుస సరి సంఖ్యల సరాసరి 65 అయిన a మరియు d ల లబ్ధం ఎంత?
Correct
అంశాల మధ్య వ్యత్యాసము సమానముగా ఉండి, అంశాల సంఖ్య (n)సరి అయిన మద్యపాదాల సగటు విలువ సరాసరి అవుతుంది.
సరాసరి = (b + c)/2 = 65 => b = 64 , c = 66
a × d = 62 × 68 = 4216Incorrect
అంశాల మధ్య వ్యత్యాసము సమానముగా ఉండి, అంశాల సంఖ్య (n)సరి అయిన మద్యపాదాల సగటు విలువ సరాసరి అవుతుంది.
సరాసరి = (b + c)/2 = 65 => b = 64 , c = 66
a × d = 62 × 68 = 4216 -
Question 75 of 98
75. Question
ఒక వ్యక్తి గంటకు 40 km/hr వేగంతో ప్రయాణిస్తూ 4 గంటలలో ఎంత దూరం ప్రయాణించును?
Correct
దూరం = వేగం × కాలం
=> 40 × 4
=> 160 kmIncorrect
దూరం = వేగం × కాలం
=> 40 × 4
=> 160 km -
Question 76 of 98
76. Question
ఒక వ్యక్తి తన సహజ వేగం లో 2/3 వ వంతు వేగం తో ప్రయాణించిన తన గమ్యస్థానం 10 నిముషాలు ఆలస్యం గా చేరెను. అయిన తన అమ్యస్థానం చేరడానికి పెట్టె సాధారణ కాలం ఎంత?
Correct
x – (2x/3) = 10
(3x – 2x)/3 = 10
(x/3) = 10
x = 30
3 —> 30
2 —> ?
(2/3) × 30 => 20 min
Alternatetive method :
ఇచ్చిన సమయంను లవం తో గుణించి లవం మరియు హారం మధ్య తేడా తో భాగించవలెను.
(2/3) (2 × 10 = 20/1 = 20Incorrect
x – (2x/3) = 10
(3x – 2x)/3 = 10
(x/3) = 10
x = 30
3 —> 30
2 —> ?
(2/3) × 30 => 20 min
Alternatetive method :
ఇచ్చిన సమయంను లవం తో గుణించి లవం మరియు హారం మధ్య తేడా తో భాగించవలెను.
(2/3) (2 × 10 = 20/1 = 20 -
Question 77 of 98
77. Question
ఈ క్రింది సీరిస్ లో ముందు 8 ఉండి తరువాత 5 ఉండే 7 లు ఎన్ని?
3 5 7 8 4 6 3 9 8 7 5 2 4 6 8 9 3 7 5 6 8 7 5 8 7 5 4Correct
875 ఉండే విధంగా
35784639
875
246893756 875 875 4
అదే విధంగా, 132 + 102 = 169 + 100 = 269 – 23 = 246Incorrect
875 ఉండే విధంగా
35784639
875
246893756 875 875 4
అదే విధంగా, 132 + 102 = 169 + 100 = 269 – 23 = 246 -
Question 78 of 98
78. Question
ఒక కోడ్ భాష లో 467 కు leaves are green, 485 కు green is good మరియు 639 కు they are playing, అలాంటప్పుడు అదేభాష లో ‘leaves’ ను సూచించే కోడ్ ఏది?
Correct
4 6 7 leaves are green
4 8 5 green is good
6 3 9 they are playing
green = 4, are = 6 మిగిలినది leaves = 7Incorrect
4 6 7 leaves are green
4 8 5 green is good
6 3 9 they are playing
green = 4, are = 6 మిగిలినది leaves = 7 -
Question 79 of 98
79. Question
భిన్నమైన దానిని గుర్తించండి?
Correct
జూన్ = 30 రోజులు; జూలై = 31 రోజులు,
ఆగస్ట్ = 31 రోజులు; డిసెంబర్ = 31 రోజులు.Incorrect
జూన్ = 30 రోజులు; జూలై = 31 రోజులు,
ఆగస్ట్ = 31 రోజులు; డిసెంబర్ = 31 రోజులు. -
Question 80 of 98
80. Question
భిన్నమైనది
Correct
Tailor : Spade
Incorrect
Tailor : Spade
-
Question 81 of 98
81. Question
Grain : Stock :: Stick : ?
Correct
Bundle
Incorrect
Bundle
-
Question 82 of 98
82. Question
1, 6, 13, 22, 33, ?
Correct
1 + 5 = 6
6 + 7 = 13
13 + 9 = 22
22 + 11 = 33
33 + 13 = 46Incorrect
1 + 5 = 6
6 + 7 = 13
13 + 9 = 22
22 + 11 = 33
33 + 13 = 46 -
Question 83 of 98
83. Question
0, 2, 3, 5, 8, 10, 15, 17, 24, 24, 26, ___.
Correct
0 + 3 = 3
3 + 5 = 8
8 + 7 = 15
15 + 9 = 24
24 + 11 = 35
2 + 3 = 5
5 + 5 = 10
10 + 7 = 17
17 + 9 = 26
26 + 11 = 37Incorrect
0 + 3 = 3
3 + 5 = 8
8 + 7 = 15
15 + 9 = 24
24 + 11 = 35
2 + 3 = 5
5 + 5 = 10
10 + 7 = 17
17 + 9 = 26
26 + 11 = 37 -
Question 84 of 98
84. Question
ఒక కోడ్ భాష లో MOBILITY ని 46293927 గా కోడింగ్ చేయబడింది. EXAMINATION ను ఏ విధంగా కోడింగ్ చేయవచ్చును.
Correct
Let A = 1, B = 2, C = 3,… x = 24, z = 26
Then, M = 13 = 1 + 3 = 4
O = 15 = 1 + 5 = 4
L = 12 = 1 + 2 = 3
T = 20 = 2 + 0 = 2
Y = 25 = 2 + 5 = 7
అదే విధంగా EXANINATION ను 56149512965 గా రాయవచ్చును.Incorrect
Let A = 1, B = 2, C = 3,… x = 24, z = 26
Then, M = 13 = 1 + 3 = 4
O = 15 = 1 + 5 = 4
L = 12 = 1 + 2 = 3
T = 20 = 2 + 0 = 2
Y = 25 = 2 + 5 = 7
అదే విధంగా EXANINATION ను 56149512965 గా రాయవచ్చును. -
Question 85 of 98
85. Question
ఒక గడియారం లో నిమిషాల ముల్లు ఒకటిన్నర గంట లో ఎన్ని డిగ్రీల కోణం తిరుగును?
Correct
360 × (3/2) = 540°
Incorrect
360 × (3/2) = 540°
-
Question 86 of 98
86. Question
ఆమ్లజని : వాయువు :: పాదరసం :
Correct
ఆమ్లజని : వాయువు :: పాదరసం : ద్రవం
Incorrect
ఆమ్లజని : వాయువు :: పాదరసం : ద్రవం
-
Question 87 of 98
87. Question
ఒక వేళ 19 × 6 = 54, 28 × 3= 48 అయితే 47 × 9 = ?
Correct
1 × 9 × 6 = 54
2 × 8 × 3 = 48
అదే విధంగా 4 × 7 × 9 = 252Incorrect
1 × 9 × 6 = 54
2 × 8 × 3 = 48
అదే విధంగా 4 × 7 × 9 = 252 -
Question 88 of 98
88. Question
24.524 + 5.656 + 1.131 + 0.089 = ?
Correct
24.424
5.656
1.131
0.089
———
31.300
———–Incorrect
24.424
5.656
1.131
0.089
———
31.300
———– -
Question 89 of 98
89. Question
సూచన : ఈ క్రింది సమాచారాన్ని చదివి 91 – 95 ప్రశ్నలకు సమాధానాలిమ్ము?
అరుణ్, వరుణ్, రజత్, అమోఘ్ మరియు రామం వీళ్లంతా స్నేహితులు అరుణ్ వరుణ్ కంటే పొట్టి; అయితే రామం కంటే పొడవు, రజత్ అందరికంటే ఎత్తు. అమోఘ్, వారును కంటే కొంచం పొట్టి; మరియు అరుణ్ కన్నా కాస్త పొడవు.
Q. అందరికంటే పొట్టిగా ఉన్నదెవరు?Correct
రమణ్
Incorrect
రమణ్
-
Question 90 of 98
90. Question
సూచన : ఈ క్రింది సమాచారాన్ని చదివి 91 – 95 ప్రశ్నలకు సమాధానాలిమ్ము?
అరుణ్, వరుణ్, రజత్, అమోఘ్ మరియు రామం వీళ్లంతా స్నేహితులు అరుణ్ వరుణ్ కంటే పొట్టి; అయితే రామం కంటే పొడవు, రజత్ అందరికంటే ఎత్తు. అమోఘ్, వారును కంటే కొంచం పొట్టి; మరియు అరుణ్ కన్నా కాస్త పొడవు.
Q. పై స్నేహితులందరూ, ఒక వరుసలో ఎత్తుల ప్రకారం నిలబడితే, మధ్య లో ఎవరు నిలబడాలి?Correct
అమోఘ్
Incorrect
అమోఘ్
-
Question 91 of 98
91. Question
సూచన : ఈ క్రింది సమాచారాన్ని చదివి 91 – 95 ప్రశ్నలకు సమాధానాలిమ్ము?
అరుణ్, వరుణ్, రజత్, అమోఘ్ మరియు రామం వీళ్లంతా స్నేహితులు అరుణ్ వరుణ్ కంటే పొట్టి; అయితే రామం కంటే పొడవు, రజత్ అందరికంటే ఎత్తు. అమోఘ్, వారును కంటే కొంచం పొట్టి; మరియు అరుణ్ కన్నా కాస్త పొడవు.
Q. పై స్నేహితులందరూ ఎత్తుల ప్రకారం (తక్కువ ఎత్తు నుండి ఎక్కువ ఎత్తైన వారు) నిలబడితే, రెండవ వ్యక్తి ఎవరు?Correct
అరుణ్
Incorrect
అరుణ్
-
Question 92 of 98
92. Question
సూచన : ఈ క్రింది సమాచారాన్ని చదివి 91 – 95 ప్రశ్నలకు సమాధానాలిమ్ము?
అరుణ్, వరుణ్, రజత్, అమోఘ్ మరియు రామం వీళ్లంతా స్నేహితులు అరుణ్ వరుణ్ కంటే పొట్టి; అయితే రామం కంటే పొడవు, రజత్ అందరికంటే ఎత్తు. అమోఘ్, వారును కంటే కొంచం పొట్టి; మరియు అరుణ్ కన్నా కాస్త పొడవు.
Q. పై వారందరిలో రెండవ ఎత్తైన వ్యక్తి ఎవరు?Correct
వరుణ్
Incorrect
వరుణ్
-
Question 93 of 98
93. Question
సూచన : ఈ క్రింది సమాచారాన్ని చదివి 91 – 95 ప్రశ్నలకు సమాధానాలిమ్ము?
అరుణ్, వరుణ్, రజత్, అమోఘ్ మరియు రామం వీళ్లంతా స్నేహితులు అరుణ్ వరుణ్ కంటే పొట్టి; అయితే రామం కంటే పొడవు, రజత్ అందరికంటే ఎత్తు. అమోఘ్, వారును కంటే కొంచం పొట్టి; మరియు అరుణ్ కన్నా కాస్త పొడవు.
Q. అమోఘ్ కంటే పొడవైన; రజిత్ కంటే పొట్టి ఎవరు?Correct
వరుణ్
Incorrect
వరుణ్
-
Question 94 of 98
94. Question
సూచనలు (96 – 99 ) : 8 మంది మంత్రులు ఒక వృత్తాకార బల్ల చుట్టు కూర్చున్న విధానం క్రింది విధంగా ఉంది.
ఎ) ఆర్ధికమంత్రి & విదేశీ వ్యవహారాల మంత్రులు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆర్ధిక మంత్రి కి కుడిపక్కన రెండవ స్థానం లో రక్షణ మంత్రి కలడు.
బి) విదేశీ వ్యవహారాల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మధ్యలో సమాచార మంత్రి కలడు.
సి) సంక్షేమ శాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి ప్రక్కన గలడు. మరియు అతడు హోంమంత్రికి ఎదురు గా కలడు.
డి) మిగిలిన స్థానాన్ని మానవ వనరుల శాఖ మంత్రి చే భర్తే చేసిరి. పై విషయాల ఆధారంగా క్రింది ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
Q. మానవ వనరుల శాఖ మంత్రికి ఎదురుగా ఉన్నదీ ఎవరు?Correct
సమాచార మంత్రి
Incorrect
సమాచార మంత్రి
-
Question 95 of 98
95. Question
సూచనలు (96 – 99 ) : 8 మంది మంత్రులు ఒక వృత్తాకార బల్ల చుట్టు కూర్చున్న విధానం క్రింది విధంగా ఉంది.
ఎ) ఆర్ధికమంత్రి & విదేశీ వ్యవహారాల మంత్రులు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆర్ధిక మంత్రి కి కుడిపక్కన రెండవ స్థానం లో రక్షణ మంత్రి కలడు.
బి) విదేశీ వ్యవహారాల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మధ్యలో సమాచార మంత్రి కలడు.
సి) సంక్షేమ శాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి ప్రక్కన గలడు. మరియు అతడు హోంమంత్రికి ఎదురు గా కలడు.
డి) మిగిలిన స్థానాన్ని మానవ వనరుల శాఖ మంత్రి చే భర్తే చేసిరి. పై విషయాల ఆధారంగా క్రింది ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
Q. విదేశీ వ్యవహారాల, వ్యవసాయ మంత్రులు తమ స్థానాలను పరస్పరం మార్చుకొన్నట్లయితే సమాచార & హోంమంత్రి ల మధ్య లో ఎవరు ఉంటారు?Correct
వ్యవసాయ మంత్రి
Incorrect
వ్యవసాయ మంత్రి
-
Question 96 of 98
96. Question
సూచనలు (96 – 99 ) : 8 మంది మంత్రులు ఒక వృత్తాకార బల్ల చుట్టు కూర్చున్న విధానం క్రింది విధంగా ఉంది.
ఎ) ఆర్ధికమంత్రి & విదేశీ వ్యవహారాల మంత్రులు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆర్ధిక మంత్రి కి కుడిపక్కన రెండవ స్థానం లో రక్షణ మంత్రి కలడు.
బి) విదేశీ వ్యవహారాల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మధ్యలో సమాచార మంత్రి కలడు.
సి) సంక్షేమ శాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి ప్రక్కన గలడు. మరియు అతడు హోంమంత్రికి ఎదురు గా కలడు.
డి) మిగిలిన స్థానాన్ని మానవ వనరుల శాఖ మంత్రి చే భర్తే చేసిరి. పై విషయాల ఆధారంగా క్రింది ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
Q. సమాచార మంత్రి కి కుడి ప్రక్కన ఎవరు కలరు?Correct
వ్యవసాయ
Incorrect
వ్యవసాయ
-
Question 97 of 98
97. Question
సూచనలు (96 – 99 ) : 8 మంది మంత్రులు ఒక వృత్తాకార బల్ల చుట్టు కూర్చున్న విధానం క్రింది విధంగా ఉంది.
ఎ) ఆర్ధికమంత్రి & విదేశీ వ్యవహారాల మంత్రులు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆర్ధిక మంత్రి కి కుడిపక్కన రెండవ స్థానం లో రక్షణ మంత్రి కలడు.
బి) విదేశీ వ్యవహారాల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మధ్యలో సమాచార మంత్రి కలడు.
సి) సంక్షేమ శాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి ప్రక్కన గలడు. మరియు అతడు హోంమంత్రికి ఎదురు గా కలడు.
డి) మిగిలిన స్థానాన్ని మానవ వనరుల శాఖ మంత్రి చే భర్తే చేసిరి. పై విషయాల ఆధారంగా క్రింది ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
Q. ఆర్ధిక మంత్రి కి కుడి ప్రక్కన రక్షణ శాఖ మంత్రి కూర్చొన దలిస్తే అతడు ఎవరితో సీటు మార్పిడి చేసుకోవలెను?Correct
మావన వనరులు
Incorrect
మావన వనరులు
-
Question 98 of 98
98. Question
ఆల్పాబెట్ లోని మొదటి మరియు రెండవ సాగాయాలను వ్యతిరేక దిశలో వ్రాసిన కుడి నుండి 18 వ అక్షరాన్ని కుడిలో 3 వ అక్షరం ఏమగును?
Correct
B
Incorrect
B
Leaderboard: Grand Test - APPSC / TSPSC
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 15 : Click Here
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
Some important Questions are :
- 1 + 1 ÷ {1 + 1 ÷ (1 – 1/3)} =
- 2 ÷ [ 2 + 2 ÷ {2 + 2 ÷ (2 + 2 ÷ 3)}] = ?
- (2.75 × 2.75 × 2.75 – 2.75 × 2.25 × 2.25)/(2.75 × 2.75 + 2.75 × 2.25 + 2.25 × 2.25) = ?
- ఒక భిన్నమును అదే భిన్నము చే గుణించి వచ్చిన లబ్ధమును దాని విలోమముచే భాగించిన ఫలితం 18(26/27) అయితే, ఆ భిన్నము?
- ఒక “2” అంకెల సంఖ్యలో, ఒకట్ల స్థానంలో ఉండు అంకె, పదుల స్థానంలో ఉండు అంకెకు “3” రెట్లు మరియు ఆ రెండు అంకెల మొత్తం “12” అయితే ఆ సంఖ్య ఎంత?
- ఒక తరగతిలో 3/5 మంది బాలికలు, మిగతావారు బాలురు. బాలికలో 2/9 వ వంతు మంది, బాలురలో 1/4 వంతు మంది హాజరు కాకపోతే, హాజరైన విద్యార్థులు ఎంత భాగం?
- √[410(1/16)] యొక్క విలువ ఎంత?
- (325 + 326 + 327 + 328) నీ నిశ్శేషముగా భాగించే సంఖ్య ఏది?
- రెండు సంఖ్యల లబ్ధము 9375 మరియు పెద్ద సంఖ్యను, చిన్న సంఖ్య తో భాగించిన భాగఫలము 15 అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం?
- మూడు సంఖ్యలు 1 : 2 : 3 నిష్పత్తి లో వుంది వాని గ. సా. భా 12 అయిన సంఖ్యలు ఏవి?
- రూ. 8000 అసలు పై, 6 సంవత్సరాలకు వచ్చిన బారువడ్డీ రూ.2400 అయితే వార్షిక వడ్డీరేటు ఎంత?