AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 2 General Studies Important Model Practice Paper
General Studies and GK Mock Test In Telugu-2
Quiz-summary
0 of 49 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 49 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- Answered
- Review
-
Question 1 of 49
1. Question
‘తాకట్టులో భారతదేశం’ నవల రచయిత?
1) జార్జిరెడ్డి
2) చండ్ర పుల్లారెడ్డి
3) తరిమెల నాగిరెడ్డి
4) పుచ్చలపల్లి సుందరయ్యCorrect
Incorrect
-
Question 2 of 49
2. Question
కరోనా వైరస్‌ను తొలిసారిగా గుర్తించింది?
1) లి వెన్ లియాంగ్
2) లియాంగ్జ్
3) ప్రపంచ ఆరోగ్య సంస్థ
4) వుహాన్ అధికారులుCorrect
Incorrect
-
Question 3 of 49
3. Question
నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్ చేసిన మొదటివ్యక్తి?
1) గోఖలే
2) గాంధీజీ
3) వివేకానంద
4) కొఠారి కమిషన్Correct
Incorrect
-
Question 4 of 49
4. Question
కింది వాటిలో హైదరాబాద్‌లో 1884లో నిర్మించినది?
1) ఫలక్‌నుమా ప్యాలెస్
2) టెలిఫోన్ లైన్
3) ముస్లింజంగ్ వంతెన
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 5 of 49
5. Question
ఇప్పటివరకు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఎన్నిసార్లు వాయిదాపడింది?
1) 11
2) 10
3) 15
4) 12Correct
Incorrect
-
Question 6 of 49
6. Question
సెరీనా విలియమ్స్ ఇప్పటివరకు ఎన్నిసార్లు వింబుల్డన్ చాంపియన్‌షిప్ విజేత?
1) 7
2) 8
3) 9
4) 6Correct
Incorrect
-
Question 7 of 49
7. Question
వింబుల్డన్ తొలిసారిగా ప్రారంభించింది ఎప్పుడు?
1) 1861
2) 1893
3) 1877
4) 1871Correct
Incorrect
-
Question 8 of 49
8. Question
2022 ఆసియా క్రీడలను ఏ దేశంలో నిర్వహించనున్నారు?
1) జపాన్
2) దక్షిణ కొరియా
3) మలేషియా
4) చైనాCorrect
Incorrect
-
Question 9 of 49
9. Question
మిలిండా ఎయిర్‌లైన్స్ ఏ దేశానికి సంబంధించినది?
1) సింగపూర్
2) మలేషియా
3) చైనా
4) బ్రూనైCorrect
Incorrect
-
Question 10 of 49
10. Question
లాక్డౌన్ సందర్భంగా కేంద్రం ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది?
1) రూ.1.70లక్షల కోట్లు
2) 1.80 లక్షల కోట్లు
3) 1.60 లక్షల కోట్లు
4) 1.50 లక్షల కోట్లుCorrect
Incorrect
-
Question 11 of 49
11. Question
లాక్డౌన్ సందర్భంగా కరోనా బాధితులకు సాయంగా ఆపరేషన్ నమస్తే కార్యక్రమం ద్వారా సేవలు అందిస్తున్నదెవరు?
1) ఆర్మీ
2) నావికాదళం
3) వైమానికదళం
4) విపత్తు దళంCorrect
Incorrect
-
Question 12 of 49
12. Question
దేశంలో లాక్డౌన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) మార్చి 24….
2) మార్చి 25
3) మార్చి 26
4) మార్చి 27Correct
Incorrect
-
Question 13 of 49
13. Question
2021లో టోక్యోలో ఎన్నో ఒలింపిక్స్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు?
1) 31
2) 32
3) 33
4) 34Correct
Incorrect
-
Question 14 of 49
14. Question
జనతా కర్ఫ్యూ ఏ రోజు అమల్లోకి వచ్చింది?
1) మార్చి 21
2) మార్చి 22
3) మార్చి 24
4) మార్చి 25Correct
Incorrect
-
Question 15 of 49
15. Question
భారత్‌లో తొలి కరోనా వైరస్ మరణం ఏ రాష్ట్రంలో సంభవించింది?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఉత్తరప్రదేశ్
4) మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 16 of 49
16. Question
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి?
1) లవ్ అగర్వాల్
2) శ్రీనాథ్‌రెడ్డి
3) కేవీఎస్ శర్మ
4) దినేష్ గాంధీCorrect
Incorrect
-
Question 17 of 49
17. Question
ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2020 ఏడాదికి ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు?
1) సరిహద్దులేని భాషలు
2) మాతృభాషా పరిరక్షణ
3) శాంతియుత సంభాషణ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 18 of 49
18. Question
యునెస్కో సెప్టెంబర్ 15ను అంతర్జాతీయ ప్రజాస్వామ్య పరిరక్షణ రోజుగా ఏ ఏడాది నుంచి గుర్తించింది?
1) 1994
2) 2000
3) 2002
4) 2019Correct
Incorrect
-
Question 19 of 49
19. Question
మార్చి 22 అంతర్జాతీయ మంచినీటి రోజు సందర్భంగా యూఎన్వో ఏ అంశానికి ప్రాధాన్యమిచ్చింది?
1) నీటి సంక్షోభం ప్రపంచ సంక్షోభం
2) పరిస్థితిని బట్టి మారాలి
3) నీటికి స్థిరం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 20 of 49
20. Question
భారత్‌లో ఏ సంస్థ కరోనా వ్యాధి నిర్మూలన కోసం రూ.1,125 కోట్లు విరాళాన్ని ప్రకటించింది?
1) టాటా
2) విప్రో
3) రిలయన్స్
4) భారతిCorrect
Incorrect
-
Question 21 of 49
21. Question
యూఎన్వో ఏ ఏడాదిని మొక్కల ఆరోగ్య సంవత్సరంగా గుర్తించింది?
1) 2020
2) 2021
3) 2022
4) 2019Correct
Incorrect
-
Question 22 of 49
22. Question
కిందివాటిలో బిమ్స్టెక్లో సభ్యదేశం కానిది?
1) పాకిస్థాన్
2) భూటాన్
3) మయన్మార్
4) కాంగోCorrect
Incorrect
-
Question 23 of 49
23. Question
యునెస్కో ప్రపంచ లాజిక్ డేగా ఏ రోజును గుర్తించింది?
1) ఫిబ్రవరి 11
2) జనవరి 14
3) మార్చి 14
4) మార్చి 4Correct
Incorrect
-
Question 24 of 49
24. Question
2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
1) పారిస్
2) లండన్
3) న్యూయార్క్
4) జమైకాCorrect
Incorrect
-
Question 25 of 49
25. Question
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ ఆఫ్రిదికి సంబంధించి సరైంది?
1) 55 టెస్టులు
2) 218 వన్డేలు
3) 91 టీ20 మ్యాచ్‌లు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 26 of 49
26. Question
తుషార్ మెహతా ఎవరు?
1) లా కమిషన్ చైర్మన్
2) సొలిసిటర్ జనరల్
3) అటవీ కమిషనర్
4) న్యాయశాఖ సలహాదారుCorrect
Incorrect
-
Question 27 of 49
27. Question
అమెరికాలో ఏ యుద్ధ నౌకలో కరోనా కలకలం అంటూ వార్తల్లోకి వచ్చింది?
1) వాషింగ్టన్
2) అబ్రహం లింకన్
3) ఐసన్ హోవర్
4) థియోడర్ రూజ్వెల్ట్Correct
Incorrect
-
Question 28 of 49
28. Question
గీతా రామ్‌జీ కరోనా వైరస్ లక్షణాలతో మరణించింది. ఈమె ఏ వ్యాధి పరిశోధకురాలు?
1) ఎయిడ్స్
2) స్వైన్‌ఫ్లూ
3) బర్డ్ ఫ్లూ
4) ఎబోలాCorrect
Incorrect
-
Question 29 of 49
29. Question
ఆపరేషన్ తబ్లిగీ జమాత్‌కు నాయకత్వం వహించింది ఎవరు?
1) కరంబీర్ సింగ్
2) అజిత్ ధోవల్
3) బిపిన్ రావత్
4) మనోజ్ ముకుంద్ నరవణేCorrect
Incorrect
-
Question 30 of 49
30. Question
జమ్ము కశ్మీర్లో ఎన్నేండ్లు స్థిర నివాసం ఉన్నవారిని స్థానికులుగా గుర్తించాలని కేంద్ర నిర్ణయించింది?
1) 7
2) 6
3) 10
4) 15Correct
Incorrect
-
Question 31 of 49
31. Question
కరోనా వైరస్ వ్యాప్తిలో కేంద్రం ఎన్ని జిల్లాలను అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించింది?
1) 75
2) 85
3) 80
4) 90Correct
Incorrect
-
Question 32 of 49
32. Question
2019కు గాను అవయవ దానం, మార్పిడిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) తమిళనాడు
2) ఉత్తరప్రదేశ్
3) మహారాష్ట్ర
4) మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 33 of 49
33. Question
ఏ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈ-అడ్మిషన్ల ద్వారా ఇంటర్ మొదటి సంవత్సరంలోకి అడ్మిషన్లు కల్పించింది?
1) ఆంధప్రదేశ్
2) తెలంగాణ
3) ఒడిశా
4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 34 of 49
34. Question
ఏ రాష్ట్ర కరోనా బారినపడిన వ్యక్తిని కరోనా వారియర్‌గా ప్రధాని మోదీ అభినందించారు?
1) కర్ణాటక
2) కేరళ
3) మహారాష్ట్ర
4) తెలంగాణCorrect
Incorrect
-
Question 35 of 49
35. Question
కరోనా వైరస్ బారినపడి స్పెయిన్ యువరాణి మరణించారు. ఆమె పేరు?
1) స్టీవ్కోమ్
2) మరియా హెన్రీ
3) హెన్రీ జాయిన్
4) మరియా థెరిసాCorrect
Incorrect
-
Question 36 of 49
36. Question
క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ ఎన్ని చిత్ర పరిశ్రమల్లో అవార్డులు ప్రకటించింది?
1) 9
2) 10
3) 8
4) 18Correct
Incorrect
-
Question 37 of 49
37. Question
నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ) 21 రోజుల లాక్డౌన్ సమయంలో ఇంటివద్ద పుస్తకాన్ని చదవమని ప్రోత్సహించడానికి #స్టేహోమ్ ఇండియా విత్ బుక్స్‌ను ప్రారంభించింది. ఎన్బీటీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది?
1) సైన్స్ అండ్ టెక్నాలజీ
2) మహిళా, శిశు అభివృద్ధి
3) మానవ వనరుల అభివృద్ధి
4) ఆరోగ్య, కుటుంబ సంక్షేమCorrect
Incorrect
-
Question 38 of 49
38. Question
కేబినెట్ నియామక కమిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) సభ్యునిగా ఎవరిని నియమించింది?
1) సతీష్ కుమార్ గుప్తా
2) కిషన్ మోహన్ ప్రసాద్
3) మాధవ్ మోహన్
4) 1, 2Correct
Incorrect
-
Question 39 of 49
39. Question
2020, మార్చిలో మరణించిన పద్మశ్రీ గ్రహీత గుర్బారీఘోష్ ఏ రంగానికి చెందినవారు?
1) సినిమా
2) నిర్మాత
3) ఫొటోగ్రఫీ
4) క్రికెటర్Correct
Incorrect
-
Question 40 of 49
40. Question
ఔషధ, సౌందర్య సాధనాల చట్టం 1940లోని సెక్షన్ 26 బీ కింద భారత ప్రభుత్వం షెడ్యూల్ చేసిన హెచ్1 ఔషధంగా కింది దేనిని ప్రకటించింది?
1) క్లోరోప్రోమోజైన్
2) ఆస్పిరిన్
3) హైడ్రాక్సీక్లోరోక్విన్
4) పెన్సిలిన్Correct
Incorrect
-
Question 41 of 49
41. Question
వర్చువల్ గ్రూప్ ఆఫ్ 20 (జీ 20) శిఖరాగ్ర సమావేశానికి (2020, మార్చి) ఆతిథ్యం ఇచ్చిన దేశం?
1) ఆస్ట్రేలియా
2) బ్రెజిల్
3) ఇండియా
4) సౌదీఅరేబియాCorrect
Incorrect
-
Question 42 of 49
42. Question
AEHF-6 పేరుతో సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
1) రష్యా
2) యునైటెడ్ స్టేట్స్
3) ఇండియా
4) జర్మనీCorrect
Incorrect
-
Question 43 of 49
43. Question
కొవిడ్-19 రోగుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘యాక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంపెయిన్’ను ప్రారంభించింది?
1) హిమాచల్ ప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్Correct
Incorrect
-
Question 44 of 49
44. Question
ఆర్థిక స్వేచ్ఛా సూచిక 2020లో భారతదేశ స్థానం?
1) 144
2) 124
3) 140
4) 120Correct
Incorrect
-
Question 45 of 49
45. Question
థామస్ షెఫర్ హెన్నీ ఏ దేశంలో ఆర్థికమంత్రిగా ఎంపికయ్యారు ?
1) అమెరికా
2) బెల్జియం
3) స్పెయిన్
4) జర్మనీCorrect
Incorrect
-
Question 46 of 49
46. Question
ఏసు మరణం పేరుతో పుస్తకాన్ని రచించిన వ్యక్తి?
1) పీటర్ హండ్కే
2) ప్యాట్రిక్ మెడియానో
3) డోరిస్ లెసింగ్
4) జాన్ మ్యాక్స్‌వెల్ కోట్జ్Correct
Incorrect
-
Question 47 of 49
47. Question
కింది వాటిలో ఎవరు హిందూ బహుమతి 2019 గెలుచుకున్నారు?
1) శంతనుదాస్
2) నవతేజ్ సర్నా
3) మీర్జా వహీద్
4) 1, 3Correct
Incorrect
-
Question 48 of 49
48. Question
కొవిడ్-19 సంక్షోభాన్ని పరిష్కరించడానికి విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమూహాల సంఖ్య?
1) 7
2) 9
3) 11
4) 21Correct
Incorrect
-
Question 49 of 49
49. Question
10 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను 4 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులుగా విలీనం చేయడం 2020, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం ప్రకారం సిండికేట్ బ్యాంక్ ఏ బ్యాంకులో విలీనమవుతుంది?
1) ఆంధ్రాబ్యాంక్
2) బ్యాంక్ ఆఫ్ బరోడా
3) కెనరా బ్యాంక్
4) పంజాబ్ నేషనల్ బ్యాంక్Correct
Incorrect
Leaderboard: General Studies and GK Mock Test In Telugu-2
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Some Sample Questions are :
- ఏ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈ-అడ్మిషన్ల ద్వారా ఇంటర్ మొదటి సంవత్సరంలోకి అడ్మిషన్లు కల్పించింది?
- 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
- జనతా కర్ఫ్యూ ఏ రోజు అమల్లోకి వచ్చింది?
- నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ) 21 రోజుల లాక్డౌన్ సమయంలో ఇంటివద్ద పుస్తకాన్ని చదవమని ప్రోత్సహించడానికి #స్టేహోమ్ ఇండియా విత్ బుక్స్‌ను ప్రారంభించింది. ఎన్బీటీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది?
- జమ్ము కశ్మీర్లో ఎన్నేండ్లు స్థిర నివాసం ఉన్నవారిని స్థానికులుగా గుర్తించాలని కేంద్ర నిర్ణయించింది?
- Which State Intermediate Board grants admissions into the first year of Inter through e-Admissions?
- Where will the 2022 World Athletics Championships be held?
- On which day did the Janata Curfew come into force?
- The National Book Trust (NBT) has launched #Stayhome India with Books to promote book reading at home during a 21-day lockdown. NBT falls under which ministry?
- In Jammu and Kashmir, the Center has decided to identify the natives as permanent residents of Ennends?