Arithmetic & Reasoning Free Mock Test in Telugu Important For SI & Constable & DSC Groups in Telugu
Arithmetic & Reasoning - 17
Quiz-summary
0 of 17 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 17 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- Answered
- Review
-
Question 1 of 17
1. Question
ఒక బాలుడు తన సైకిల్ పై సగటున 15 km/hr వేగముతో ప్రయాణించిన పాఠశాలకు 20 నిమిషాలు ఆలస్యం గా చేరుకుంటాడు. తదుపరి అతని వేగము లో 5 km/hr పెరిగిన కూడా 10 నిమిషాలు ఆలస్యంగా ఆ పాఠశాలకు చేరుకుంటాడు. యింటి నుండి పాఠశాలకు గల దూరం ఎంత?
1. 15 కి.మీ
2. 10 కి.మీ
3. 18 కి.మీ
4. 20 కి.మీCorrect
పెరిగిన తరువాత వేగము = 20 km/hr
మధ్య దూరం = (20 × 15)/(20 – 15) × (20 – 10)/60 = (20 x 15)/5 × (10/60) = 10 km/hrIncorrect
పెరిగిన తరువాత వేగము = 20 km/hr
మధ్య దూరం = (20 × 15)/(20 – 15) × (20 – 10)/60 = (20 x 15)/5 × (10/60) = 10 km/hr -
Question 2 of 17
2. Question
A మరియు B అను రెండు ప్రాంతాల మధ్య దూరము 90 km యిద్దరు వ్యక్తులు A మరియు B ల నుండి ఓకే సమయంలో బయలుదేరుతారు. ఇద్దరు ఓకే దిశలో ప్రయాణించిన 9 గంటల తరువాత కలుస్తారు. వ్యతిరేక దిశలో ప్రయాణించిన 9/7 గంటల తరువాత కలుస్తారు. వారి వేగాలు?
1. 25, 45
2. 20, 50
3. 30, 40
4. 35, 65Correct
ఓకే దిశలో సాపేక్ష వేగము = వేగాల బేధం = 90/10 = 10 గంటలు
వ్యతిరేఖ దిశలో సాపేక్ష వేగము = వేగాల మొత్తం = (90/(9/7)) = 70 గంటలు
వేగాల వరుసగా (70 + 10)/2 మరియు (70 – 10)/2 = 40 km/h మరియు 30 km/h
Incorrect
ఓకే దిశలో సాపేక్ష వేగము = వేగాల బేధం = 90/10 = 10 గంటలు
వ్యతిరేఖ దిశలో సాపేక్ష వేగము = వేగాల మొత్తం = (90/(9/7)) = 70 గంటలు
వేగాల వరుసగా (70 + 10)/2 మరియు (70 – 10)/2 = 40 km/h మరియు 30 km/h
-
Question 3 of 17
3. Question
ఇద్దరు వ్యక్తులు 12 km/hr, 18 km/hr వేగాలతో ఎదురు ఎదురుగా ప్రయాణిస్తున్నారు. అయిన 3 గంటల తరువాత వారి మధ్య దూరం ఎంత?
1. 72 km
2. 75 km
3. 90 km
4. 85 kmCorrect
దూరం = వేగం × కాలం
= 30 × 3
= 90 kmIncorrect
దూరం = వేగం × కాలం
= 30 × 3
= 90 km -
Question 4 of 17
4. Question
ఒక వ్యక్తి గంటకు 40 km/hr వేగంతో ప్రయాణిస్తూ 4 గంటలలో ఎంత దూరం ప్రయాణించును?
1. 200 km
2. 160 km
3. 180 km
4. 190 kmCorrect
దూరం = వేగం × కాలం
=> 40 × 4
=> 160 kmIncorrect
దూరం = వేగం × కాలం
=> 40 × 4
=> 160 km -
Question 5 of 17
5. Question
ఒక అథ్లెట్ 200 మీ. పరుగు పందెము ను 24 సెకన్ల లో పరిగెడితే అతని వెహం kmph లలో ఎంత?
1. 20
2. 24
3. 28.5
4. 30Correct
Incorrect
-
Question 6 of 17
6. Question
ఒక వ్యక్తి తన కారులో ఒక నిర్దిష్ట దూరము ను సగటున 30 km/hr వేగముతో ప్రయాణించి తిరిగి సగటున 20 km/hr వేగముతో బయలుదేరిన స్థానమునకు చేరిన, మొత్తం ప్రయాణంలో వ్యక్తి సగటు వేగము ఎంత?
1. 24 km/hr
2. 27 km/hr
3. 25 km/hr
4. 12 km/hrCorrect
ప్రయాణపు దూరాలు సమానం కావున
సగటు వేగము = 2xy/(x + y) = (2 × 30 × 20)/50 = 24 km/hrIncorrect
ప్రయాణపు దూరాలు సమానం కావున
సగటు వేగము = 2xy/(x + y) = (2 × 30 × 20)/50 = 24 km/hr -
Question 7 of 17
7. Question
సగటున గంటకి 6 కి.మీ. ల వేగము తో నడిచే మనిషి 10 నిమిషాలలో ప్రయాణించే దూరం?
1. 1 కి.మీ.
2. 2 కి.మీ.
3. 3 కి.మీ.
4. 4 కి.మీ.Correct
దూరము = కాలము x వేగము = 10/60 × 6 = 1 km
Incorrect
దూరము = కాలము x వేగము = 10/60 × 6 = 1 km
-
Question 8 of 17
8. Question
ఒక వ్యక్తి రోజు నడిచే వేగం లో 3/4 వ వంతు వేగం లో నడుచుట వలన తన గమ్య స్థానాన్ని 10 నిముషాలు ఆలస్యం గా చేరెను. అయిన అతను రోజు ప్రయాణించే సరైన సమయం ఎంత?
1. 25 min
2. 20 min
3. 30 min
4. 35 minCorrect
x – (3x/4) = 10
(4x – 3x)/4 = 10
x/4 = 10
x = 40
4 –> 40
3 –> 30 min.
(3/4) –> (3 × 10 = 30 min)Incorrect
x – (3x/4) = 10
(4x – 3x)/4 = 10
x/4 = 10
x = 40
4 –> 40
3 –> 30 min.
(3/4) –> (3 × 10 = 30 min) -
Question 9 of 17
9. Question
ఒక వ్యక్తి తన సహజ వేగం లో 2/3 వ వంతు వేగం తో ప్రయాణించిన తన గమ్యస్థానం 10 నిముషాలు ఆలస్యం గా చేరెను. అయిన తన అమ్యస్థానం చేరడానికి పెట్టె సాధారణ కాలం ఎంత?
1. 22 min
2. 18 min
3. 15 min
4. 20 minCorrect
x – (2x/3) = 10
(3x – 2x)/3 = 10
(x/3) = 10
x = 30
3 —> 30
2 —> ?
(2/3) × 30 => 20 min
Alternatetive method :
ఇచ్చిన సమయంను లవం తో గుణించి లవం మరియు హారం మధ్య తేడా తో భాగించవలెను.
(2/3) (2 × 10 = 20/1 = 20Incorrect
x – (2x/3) = 10
(3x – 2x)/3 = 10
(x/3) = 10
x = 30
3 —> 30
2 —> ?
(2/3) × 30 => 20 min
Alternatetive method :
ఇచ్చిన సమయంను లవం తో గుణించి లవం మరియు హారం మధ్య తేడా తో భాగించవలెను.
(2/3) (2 × 10 = 20/1 = 20 -
Question 10 of 17
10. Question
ఇద్దరు వ్యక్తులు 120 km/hr, 80 km/hr వేగాలతో ఓకే దశలో ప్రయ్నస్తున్నారు. అయిన 12 నిమిషాల తరువాత వారి మధ్య దూరం ఎంత?
1. 8 km
2. 9 km
3. 10 km
4. 12 kmCorrect
దూరం = వేగం × కాలం
= 40 × (12/60)
= 8 kmIncorrect
దూరం = వేగం × కాలం
= 40 × (12/60)
= 8 km -
Question 11 of 17
11. Question
A మరియు B లు ఒక దూరము ని 30 రోజులలో, B మరియు C లు 20 రోజులలో మరియు C మరియు A లు అదే దూరము ని 15 రోజులలో పూర్తి చేస్తారు. ముగ్గురు కలసి ఆ దూరము ని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
1. 10 రోజులు
2. 12 రోజులు
3. 14 రోజులు
4. 13(1/3) రోజులుCorrect
13(1/3) రోజులు
A + B -> 30
B + C -> 20
C + A -> 15 [30, 20, 15 ల క.సా.గు 60
(A + B + C) -> (2 × 60)/[(60/30) + (60/20) + (60/15)] = (2 × 60)/(2 + 3 + 4)
= 120/9 = 13(3/9) = 13 (1/3) రోజులుIncorrect
13(1/3) రోజులు
A + B -> 30
B + C -> 20
C + A -> 15 [30, 20, 15 ల క.సా.గు 60
(A + B + C) -> (2 × 60)/[(60/30) + (60/20) + (60/15)] = (2 × 60)/(2 + 3 + 4)
= 120/9 = 13(3/9) = 13 (1/3) రోజులు -
Question 12 of 17
12. Question
ఒక బాలుడు 15 km/hr వేగం తో ప్రయాణించిన తన పాఠశాల ను 20 నిమిషాల ఆలస్యంగా చేరెను. కానీ అతను 20 km/hr వేగం తో ప్రయాణించిన తన పాఠశాలను 10 నిమిషాల ముందుగానే చేరెను. అయిన పాఠశాల ఎంత దూరంలో కలదు.
1. 35 km
2. 25 km
3. 30 km
4. 20 kmCorrect
(x/15) – (x/20) = 30/60
(4x – 3x)/60 = 1/2
x/60 = 1/2
x = 30 km
Alternative method :
దూరం = (వేగాల లబ్ధం/వేగాల బేధం) × Time Difference
= [(15 × 20)/5] × (30/60) = 30Incorrect
(x/15) – (x/20) = 30/60
(4x – 3x)/60 = 1/2
x/60 = 1/2
x = 30 km
Alternative method :
దూరం = (వేగాల లబ్ధం/వేగాల బేధం) × Time Difference
= [(15 × 20)/5] × (30/60) = 30 -
Question 13 of 17
13. Question
ఒక వ్యక్తి సగం దూరాన్ని6 kmph వేగంతో మిగతా సగం దూరాన్ని 3 kmph వేగంతో ప్రయాణిస్తే అతని వేగం ఎంత?
1. 3
2. 4
3. 4.5
4. 9Correct
Incorrect
-
Question 14 of 17
14. Question
ఒక బాలుడు తన ఏంటి నుండి గంటకు 5 km/hr వేగం తో ప్రయాణించిన త పాఠశాలను 7 నిముషాలు ఆలస్యంగా చేరును. కానీ అతను 6 km/hr వేగం తో ప్రయాణించిన తన పాఠశాలను 5 నిమిషాల ముందుగా చేరెను. అయిన ఇంటి నుంచి పాఠశాల ఎంత దూరం కలదు.
1. 8 kms
2. 7 km
3. 5 km
4. 6 kmCorrect
7 min ఆలస్యం
5 min ముందు
———–
12 min
——–
[(5 × 6)/1] × (12/60) = 6 KmIncorrect
7 min ఆలస్యం
5 min ముందు
———–
12 min
——–
[(5 × 6)/1] × (12/60) = 6 Km -
Question 15 of 17
15. Question
ఒక విమానము ఒక చతురస్త్రాకార దేశము చుట్టూ 4 వైపుల వరుసగా సగటున 100 km/hr, 200 km/hr, 300 km/hr మరియు 40 km/hr వేగాలతో ప్రయాణించిన మొత్తం ప్రయాణంలో విమానం సగటు వేగం ఎంత?
1. 200 km/hr
2. 190 km/hr
3. 184 km/hr
4. 192 km/hrCorrect
ప్రయాణపు దూరాలు సమానము (చతురస్త్రము)
సగటు వేగము = (4 × 1200)/[(1200/100) + (1200/200) + (1200/300) + (1200/400)] = (4 × 1200)/25 = 192 km/hr
గమనిక : 100, 200, 300, 400 ల క.సా.గు =1200Incorrect
ప్రయాణపు దూరాలు సమానము (చతురస్త్రము)
సగటు వేగము = (4 × 1200)/[(1200/100) + (1200/200) + (1200/300) + (1200/400)] = (4 × 1200)/25 = 192 km/hr
గమనిక : 100, 200, 300, 400 ల క.సా.గు =1200 -
Question 16 of 17
16. Question
ఒక బస్సు ఎక్కడ ఆగకుండా ప్రయాణించిన గంటకు 80 km/hr వేగంతో ప్రయాణించెను. కానీ అది ఆగుతు ప్రయాణించిన అది 60 km/hr వేగం తో ప్రయాణించును. అయిన అది గంటకు ఎన్ని నిముషాలు ఆగును.
1. 15 min
2. 16 min
3. 18 min
4. 20 minCorrect
ఆగే సమయం = [(వేగాల మధ్య తేడా[)/(ఎక్కువ వేగం)] × 60
=> (20/80) × 60 = 15 minIncorrect
ఆగే సమయం = [(వేగాల మధ్య తేడా[)/(ఎక్కువ వేగం)] × 60
=> (20/80) × 60 = 15 min -
Question 17 of 17
17. Question
ఒక కారు మొదటి 35 km ల దూరమును 45 నిమిషములలో మరియు మిగిలిన 69 km ల దూరమును 75 నిమిషములలో ప్రయాణించిన, మొత్తం ప్రయాణంలో కారు యొక్క సగటు వేగం ఎంత?
1. 38 km/hr
2. 42 km/hr
3. 50 km/hr
4. 52 km/hrCorrect
సగటు వేగము = మొత్తం దూరం/మొత్తం కాలము = (35 + 69)/(120/60) = 104/2 = 52 km/hr
సూచనా : మొత్తం కాలము = 45 + 75 = 120 నిమిషాలు = 2 గంటలు
Incorrect
సగటు వేగము = మొత్తం దూరం/మొత్తం కాలము = (35 + 69)/(120/60) = 104/2 = 52 km/hr
సూచనా : మొత్తం కాలము = 45 + 75 = 120 నిమిషాలు = 2 గంటలు
Leaderboard: Arithmetic & Reasoning - 17
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions
Download PDF
- ఇద్దరు వ్యక్తులు 120 km/hr, 80 km/hr వేగాలతో ఓకే దశలో ప్రయ్నస్తున్నారు. అయిన 12 నిమిషాల తరువాత వారి మధ్య దూరం ఎంత? – Two people are traveling at the same speed with speeds of 120 km / hr and 80 km / hr. What is the distance between them after 12 minutes?
- A మరియు B లు ఒక దూరము ని 30 రోజులలో, B మరియు C లు 20 రోజులలో మరియు C మరియు A లు అదే దూరము ని 15 రోజులలో పూర్తి చేస్తారు. ముగ్గురు కలసి ఆ దూరము ని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? – A and B complete a distance in 30 days, B and C in 20 days and C and A in 15 days. In how many days can the three of them complete that distance together?
- ఒక బాలుడు 15 km/hr వేగం తో ప్రయాణించిన తన పాఠశాల ను 20 నిమిషాల ఆలస్యంగా చేరెను. కానీ అతను 20 km/hr వేగం తో ప్రయాణించిన తన పాఠశాలను 10 నిమిషాల ముందుగానే చేరెను. అయిన పాఠశాల ఎంత దూరంలో కలదు. – A boy arrived at his school 20 minutes late traveling at a speed of 15 km / hr. But he arrived at his school 10 minutes early, traveling at a speed of 20 km / hr. How far is the school?
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc