August Current Affairs 2021 Free PDF
గిడుగు వెంకట రామమూర్తి పంతులు ఎన్నవ జయంతి సందర్భంగా “వీధి అరుగు” నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగుభాషాదినోత్సవం 2021 నిర్వహిస్తున్నారు?
1) 159
2) 158
3) 147
4) 161
టోక్యో పారా ఒలింపిక్స్ 2021లో భారత్ కు చెందిన భవీనాబెన్ పటేల్ ఏ క్రీడలో సిల్వర్ మెడల్ సాధించి అరుదైన ఘనతను సాధించింది?
1) బ్యాట్మెంటన్
2) సైక్లింగ్.
3) టేబుల్ టెన్నిస్
4) ఫుట్బాల్
భారతదేశంలో జాతీయ విద్యా విధానం 2020 (NEP2020)ను కర్ణాటక తర్వాత ఆగస్టు 26 2021న అమలు చేసిన రెండవ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది?
1) మహారాష్ట్ర
2) కేరళ
3) తమిళనాడు
4) మధ్యప్రదేశ్
ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన “దేశ్ కే మెంటర్స్” కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఉంటారని ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ ప్రకటించారు?
1)విరాట్ కోహ్లి
2)సోనూసూద్
3)రజినీకాంత్
4) రోహిత్ శర్మ
భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మధుర చమురు శుద్ధి కర్మాగారంలో నిర్మిస్తున్న సంస్థ?
1) ఇండియన్ ఆయిల్ లిమిటెడ్
2)నేచురల్ గ్యాస్
3)రిలయన్స్ గ్యాస్
4)హిందుస్థాన్ పెట్రోలియం
క్రింది వాటిలో ఏ వెబ్ సర్వీస్ ల ప్రొవైడర్ భారతదేశంలో న్యూస్ ఆపరేషన్ కు ఆగస్టు 26, 2021 నాటికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది ?
1) గూగుల్
2) హిందుస్థాన్ టైమ్స్
3)బింగో
4)యాహూ
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన 9 మంది జడ్జీల నియామకం ఉత్తర్వులపై 26 ఆగస్టు 2021 న రాష్ట్రపతి గారు సంతకం చేశారు .అయితే వీరిలో తెలంగాణ హైకోర్టు నుండి ఎవరు ఎంపికయ్యారు ?
1) జస్టిస్ పి.ఎస్.నరసింహ.
2) జస్టిస్ హిమ కోహ్లి
3) జస్టిస్ నాగరత్న
4) జస్టిస్ మహేశ్వరి
ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
1) సంజయ్ అరోరా
2) పంకజ్ కుమార్ సింగ్
3) సునీల్ శర్మ
4) వికాస్ గుప్తా
మనీ లాండ్ కేసుల విచారణ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఏ నగరంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు?
1) అబుదాబి
2) దుబాయ్
3) అజ్మన్
4) శార్జతః
లెహ్ లో మెగా టూరిజం ఈవెంట్” LADAK : NEW START , NEW GOALS ” ను ఎవరు ప్రారంభించారు ? .
1) శ్రీ కిషన్ రెడ్డి
2)శ్రీ అమిత్ షా
3) శ్రీ నిర్మల సీతారామన్.
4) శ్రీనరేంద్రమోడీ
సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ గా ఎవరిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 25 2021న ఉత్తర్వులు జారీ చేసింది?
1) బిపిన్ రావత్
2) గజేంద్ర సింగ్
3) పంకజ్ కుమార్ సింగ్
4) సుశాంక్ రావత్
కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటు అందించడానికి నూతనంగా ప్రారంభించిన కార్యక్రమం పేరు?
1) సమృధ్.
2) నిశాంక్
3) సంవిధాన
4) సమతుల్యు
భారతదేశంలో చిన్న పిల్లలకు ఇంటర్నెట్ భద్రతపై అవగాహన కల్పించడానికి “బి ఇంటర్నెట్ అవేర్నెస్” ప్రారంభించిన సంస్థ ఏది?
1) మైక్రోసాఫ్ట్
2) ఫేస్ బుక్
3) ట్విట్టర్
4) గూగుల్
భారతదేశం మరియు ఏ దేశ ప్రభుత్వం మెగా గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్టు (GMCP) కోసం ఒప్పందం కుదుర్చుకుంది?
1) బంగ్లాదేశ్
2) మాల్దీవులు
3) నేపాల్
4) మలేషియా
ప్రముఖ ప్లైవుడ్ తయారీ సంస్థ “సెంచురీ ఫై” ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది?
1) కడప
2) అనంతపురం
3) కర్నూలు
4) చిత్తూరు
భూగర్భ జలాలను మరియు విద్యుత్ ను పొదుపు చేయడానికి “పానీ బచావో పైసా కమావో” అనే నూతన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ?
1) మేఘాలయ
2) రాజస్థాన్.
3)పంజాబ్
4) గుజరాత్
కోవిడ్ -19 మహమ్మారి బారిన పడిన వారికి “జీవనోపాధి మద్దతు పథకాన్ని” ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 23 ,2021న ప్రారంభించింది?
1) మిజోరం
2)మణిపూర్.
3)కేరళ.
4)పశ్చిమ బెంగాల్
స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇనిస్టిట్యూట్ ఏటా నిర్వహించే “వరల్డ్ వాటర్ వీక్ (ఆగస్ట్ 23 – 27 వరకు)” 2021 యొక్క థీమ్ ఏమిటి ?
1) Building Resilience Faster
2) Water Resilience Faster
3) Building Reliance Faster
4) Water Resilience Mover
భారతదేశ మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానం “మోటరైజెడ్ వీల్ చైర్ వాహనాన్ని” ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసింది. అయితే దాని పేరు ఏమిటి?
1)నియో గేజ్
2)నియో వారియర్
3)నియో బ్రేవ్
4)నియో బోల్ట్
MGNREGA ఆస్తులను గుర్తించడంకోసం కొత్త జియోస్పేషియల్ ప్లానింగ్ పోర్టల్ “యుక్త ధార”ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు?
1) శ్రీ నరేంద్రమోడీ
2)శ్రీ అమిత్ షా ”
3)శ్రీ గిరిరాజ్ సింగ్
4) శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
ఎకనామిస్ట్ ఇంటెలిజెంన్స్ యూనిట్ విడుదల చేసిన ప్రపంచ సురక్షిత నగరాల సూచిక 2021 జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది?
1) కోపెన్ హాగన్
2)ఢిల్లీ
3)ముంబాయి
4) టొరంటో
అమృత్ మహోత్సవ్ శ్రీశక్తి ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021 భారతదేశంలోని UN మహిళల భాగస్వామ్యంతో ఏ సంస్థ ప్రారంభించింది?
1) నీతి అయోగ్
2) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్
3) మై గోవ్.
3) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
సంక్షేమం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు అంశాల్లో కార్మికులకు సహాయం కోసం ఏ పోర్టల్ ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది?
1) ఇ-మేధా.
2) ఇ-శ్రమ్.
3) ఇ-సహాయి.
4) ఇ-కార్మిక
తెలంగాణ ఆర్టీసీ నూతన ఎండీగా ఎవరు నియమితులయ్యారు?
1) సుశాంక్.
2) అభినవ్ తేజ్
3) కిషోర్ శర్మ
4) సజ్జనార్
క్వింటాలు చెరకుకు ఎంత లాభదాయక ధర ఇచ్చేందుకు
కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1) 290 రూపాయలు
2) 370 రూపాయలు
3) 195 రూపాయలు
4) 390 రూపాయలు
టెలివిజన్ పర్యవేక్షణ ఏజెన్సీ అయినటువంటి”బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ “(BARC ) సీఈఓ గా 25 ఆగస్టు 2021 నుండి ఎవరు బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు?
1) సురేంద్ర సింగ్
2) సునీల్ లుల్లా
3)నకుల్ చోప్రా
4) ఆదిత్య రామ్
హురుణ్ గ్లోబల్ సంస్థ 2021వ సంవత్సరానికి సంబంధించి 500 అత్యంత విలువైన కంపెనీల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇందులో అగ్రస్థానం దక్కించుకున్న సంస్థ ఏది ?
1) మైక్రోసాఫ్ట్.
2) అమెజాన్
3) ఫేస్ బుక్
4) ఆపిల్
లక్నో లో ఒక కార్యక్రమంలో ఎగుమతి- ఆధారిత సంస్థలు మరియు స్టార్టప్ల కోసం ప్రతిష్టాత్మకమైన”ఉభర్తీ సీతారే ఫండ్”(USF)ను ఎవరు ప్రారంభించారు ?
1) నిర్మల సీతారామన్
2) నీరజ్ చోప్రా
3) యోగి ఆదిత్య
4) నరేంద్ర మోడీ
భారతదేశం, యుఎస్, ఆస్ట్రేలియా మరియు జపాన్ నావికాదళాలు ఎప్పటినుండి మలబార్ నావల్ వ్యాయామం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి?
1)24/8/21
2)25/8/21
3)26/8/21
4)29/8/21
స్వచ్ఛభారత్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రంలో మొదటి వాటర్ ప్లస్ నగరంగా ఏ నగరం గుర్తించబడింది?
1) వరంగల్
2) హైదరాబాద్
3) సిరిసిల్ల
4) నిజామాబాద్
గ్లోబల్ యూత్ టుబాకో సర్వే నివేదిక ప్రకారం 13 నుంచి 15 ఏళ్ల వయస్సుగల పాఠశాల విద్యార్థులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా పోగాకు ఉపయోగిస్తున్నారు?
1) ఆంధ్రప్రదేశ్
2) మిజోరాం
3) అరుణాచల్ ప్రదేశ్
4)నాగాలాండ్
లీడర్ టు లీడర్ పేరుతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా నవల రచించినవారు ఎవరు?
1) వేంపల్లి నిరంజన్ రెడ్డి
2) శ్రీపతి నారాయణ రెడ్డి
3) వెంకటేశ్వర్ రెడ్డి
4) బైరెడ్డి రాజేశ్వర్ రెడ్డి
ఏ సోషల్ మీడియా దిగ్గజం”స్మాల్ బిజినెస్ లోన్స్
ఇనిషియేటివ్”చిన్న మరియు మధ్య తరహా వ్యాపారస్తులకు సౌకర్యం కల్పించనున్నారు?
1) ట్విట్టర్
2) వాట్సాప్
3) ఫేస్ బుక్.
4) యూట్యూబ్
RBI పర్యవేక్షించే సంస్థల సమ్మిళితిని బలోపేతం చేయడానికి RBI ఏ ప్లాట్ ఫారమ్ ను ప్రారంభించింది?
1) లెన్స్.
2) ప్రిజం.
3) బ్రిడ్జ్.
4) మిర్రర్
ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు?
1) ఉషా అనంత సుబ్రమణ్యం
2) సురేష్ ఎన్.పటేల్ ”
3) అతమ కుమార్ దాస్
4) శాంతి లాల్ జైన్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )