జనరల్ సైన్స్ జీవశాస్త్రం – General Science Biology Important Model Paper -23 Free Online Mock Test RRB, SI & POLICE Constable, Panchayat Secretary
Biology Model Paper - 23
Quiz-summary
0 of 35 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 35 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- Answered
- Review
-
Question 1 of 35
1. Question
దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘మైకాలజీ’ అని పిలుస్తారు?
1) మైకా
2) మైక్రోబయాలజీ
3) ఫంగీ, ఫంగల్ వ్యాధులు
4) ఖనిజాలుCorrect
Incorrect
-
Question 2 of 35
2. Question
కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) హిస్టాలజీ
2) హెమటాలజీ
3) హెపటాలజీ
4) ఏర్పటాలజీCorrect
Incorrect
-
Question 3 of 35
3. Question
డాక్టిలోగ్రఫీ అనేది దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) ధ్వని, ధ్వని తరంగాలు
2) కీటకాలు
3) మాటల చరిత్ర
4) వేలి ముద్రలుCorrect
Incorrect
-
Question 4 of 35
4. Question
ట్రైకాలజీ (Trycology) అంటే ఏమిటి?
1) పులుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
2) గొంతు గురించి అధ్యయనం చేసే శాస్త్రం
3) ఉష్ణోగ్రత గురించి అధ్యయనం చేసే శాస్త్రం
4) జుట్టు గురించి అధ్యయనం చేసే శాస్త్రంCorrect
Incorrect
-
Question 5 of 35
5. Question
Cytology అనేది వేటి అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం?
1) మొక్కలు
2) గుండె
3) కీటకాలు
4) కణాలుCorrect
Incorrect
-
Question 6 of 35
6. Question
పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఇథాలజీ
2) అగ్రానమీ
3) ఆగ్రోస్ట్రాలజీ
4) ఆంథాలజీCorrect
Incorrect
-
Question 7 of 35
7. Question
ఇక్తియాలజీ అనేది దేని అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం?
1) చేపలు, వాటి స్వరూప లక్షణాల అధ్యయనం
2) న్యూక్లియర్ అధ్యయనం
3) నత్తల అధ్యయనం
4) వివిధ జీవ చక్రాల అధ్యయనంCorrect
Incorrect
-
Question 8 of 35
8. Question
హార్మోన్లు, అంతఃస్రావ గ్రంథుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) ఎండోక్రినాలజీ
2) ఎంజైమాలజీ
3) ఫార్మకాలజీ
4) గైనకాలజీCorrect
Incorrect
-
Question 9 of 35
9. Question
మలకాలజీ అంటే ఏమిటి?
1) మొలస్కా జీవుల గురించి అధ్యయనం
2) మొలస్కా జీవుల కర్పరాల గురించి అధ్యయనం
3) అనెలిడా జీవుల అధ్యయనం
4) మొలకెత్తే విత్తనాల గురించి అధ్యయనంCorrect
Incorrect
-
Question 10 of 35
10. Question
కాంకాలజీ అంటే ఏమిటి?
1) కేన్సర్ కణాల గురించి అధ్యయనం
2) మొలస్కా జీవుల గురించి అధ్యయనం
3) మొలస్కా జీవుల కర్పరాల గురించి అధ్యయనం
4) కాకుల గురించి అధ్యయనంCorrect
Incorrect
-
Question 11 of 35
11. Question
తిమింగలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
1) సయనాలజీ
2) సెటాలజీ
3) అకరాలజీ
4) కాంకాలజీCorrect
Incorrect
-
Question 12 of 35
12. Question
చీమల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) మిర్మికాలజీ
2) సయనాలజీ
3) గమాక్సాలజీ
4) యాంటాలజీ థిCorrect
Incorrect
-
Question 13 of 35
13. Question
ఒఫియాలజీ అంటే ఏమిటి?
1) నదుల గురించి అధ్యయనం
2) పాముల గురించి అధ్యయనం
3) కోతుల గురించి అధ్యయనం
4) ఒంటెల గురించి అధ్యయనంCorrect
Incorrect
-
Question 14 of 35
14. Question
రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
1) న్యూరాలజీ
2) పాథాలజీ
3) సైటాలజీ
4) ఆంజియాలజీCorrect
Incorrect
-
Question 15 of 35
15. Question
జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఎటిమాలజీ
2) ఇథాలజీ
3) ఎకాలజీ
4) యూ ఫెనిక్స్Correct
Incorrect
-
Question 16 of 35
16. Question
‘కాస్మాలజీ (Cosmology)’ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం?
1) చర్మసౌందర్య సాధన ద్రవ్యాలు
2) విశ్వం
3) నేరం
4) రాత ప్రతిCorrect
Incorrect
-
Question 17 of 35
17. Question
. ‘ఫంగి’కి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) జెనెటిక్స్
2) మైకాలజీ
3) ఆల్గే
4) ఫిజియాలజీCorrect
Incorrect
-
Question 18 of 35
18. Question
పండ్లు, పండ్ల వ్యవసాయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) హార్టికల్చర్
2) సెరికల్చర్
3) ఫ్రక్టోకల్చర్
4) పోమాలజీCorrect
Incorrect
-
Question 19 of 35
19. Question
‘పేలియంటాలజీ (Paleontology) అనేది వేటికి గ్త్ సంబంధించిన అధ్యయన శాస్త్రం
1) ఎముకలు
2) అవయవాలు
3) శిలాజాలు
4) పక్షులుCorrect
Incorrect
-
Question 20 of 35
20. Question
(ఎక్సోబయాలజీ (Exobiology)’ వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రం?
1) ఇతర గ్రహాల్లో జీవం ఉనికికి సంబంధించిన అధ్యయనం
2) జంతువుల గురించి చేసే అధ్యయనం
3) ‘భయం’ అంశానికి సంబంధించిన అధ్యయనం
4) కుక్కలకు సంబంధించిన అధ్యయనంCorrect
Incorrect
-
Question 21 of 35
21. Question
‘డెండ్రాలజీ’ అనేది వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రం?
1) జంతువులు
2) నీటి పారుదల
3) వృక్షాలు
4) దంతాలుCorrect
Incorrect
-
Question 22 of 35
22. Question
‘జెరంటాలజీ (Gerantology)’ లేదా ‘జరవిజ్ఞానం ‘ అంటే ఏమిటి?
1) వయసుకు సంబంధించిన అధ్యయన శాస్త్రం
2) వృక్షాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రం
3) మానవుల ప్రవర్తనకు సంబంధించిన అధ్యయన శాస్త్రం
4) నక్షత్రాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రంCorrect
Incorrect
-
Question 23 of 35
23. Question
వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు?
1) మృత్తికలు
2) జంతువుల గమన శక్తి
3) రాళ్లు
4) పంట తెగుళ్లుCorrect
Incorrect
-
Question 24 of 35
24. Question
గడ్డి గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) పోమాలజీ
2) ఇథాలజీ
3) కాంకాలజీ
4) ఆగ్రోస్టాలజీCorrect
Incorrect
-
Question 25 of 35
25. Question
విషం గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) మార్ఫా లజీ
2) ఆస్టియాలజీ
3) టాక్సికాలజీ
4) కాంకాలజీCorrect
Incorrect
-
Question 26 of 35
26. Question
పర్వతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) ఓరాలజీ
2) ఆస్టియాలజీ
3) ఆర్నిథాలజీ
4) అంకాలజీCorrect
Incorrect
-
Question 27 of 35
27. Question
ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) ఓరాలజీ
2) ఆస్టియాలజీ
3) ఆర్నిథాలజీ
4) అంకాలజీCorrect
Incorrect
-
Question 28 of 35
28. Question
పిండం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) సార్కాలజీ
2) ఇకాలజీ
3) స్టెటాలజీ
4) ఎంబ్రియాలజీCorrect
Incorrect
-
Question 29 of 35
29. Question
శైవలాలు, నాచు మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
1) ఎకాలజీ
2) మైకాలజీ
3) లకైనాలజీ
4) పైకాలజీCorrect
Incorrect
-
Question 30 of 35
30. Question
రక్తం, దానికి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) హెల్మిథాలజీ
2) హెమటాలజీ
3) ఎంజైమాలజీ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 31 of 35
31. Question
వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని “లిమ్నాలజీ’ అంటారు?
1) సముద్ర జీవులు
2) మంచినీటి జీవులు
3) అండం
4) జంతువుల ప్రవర్తనCorrect
Incorrect
-
Question 32 of 35
32. Question
పక్షి గూళ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఆర్నిథాలజీ
2) నెస్టాలజీ
3) నిడాలజీ
4) ఏర్పటాలజీCorrect
Incorrect
-
Question 33 of 35
33. Question
తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు?
1) సెరికల్చర్
2) ఆక్వాకల్చర్
3) ఎంటమాలజీ
4) ఎపికల్చర్Correct
Incorrect
-
Question 34 of 35
34. Question
సెరికల్చర్ అంటే..?
1) వానపాముల పెంపకం
2) తేనెటీగల పెంపకం
3) పట్టు పురుగుల పెంపకం
4) పిల్లుల పెంపకంCorrect
Incorrect
-
Question 35 of 35
35. Question
మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) నెఫ్రాలజీ
2) యురాలజీ
3) న్యూరాలజీ
4) మయాలజీCorrect
Incorrect
Leaderboard: Biology Model Paper - 23
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here
Some Important Questions Are
- దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘మైకాలజీ’ అని పిలుస్తారు?
- డాక్టిలోగ్రఫీ అనేది దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
- కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
- ట్రైకాలజీ (Trycology) అంటే ఏమిటి?
- Cytology అనేది వేటి అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం?
- పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
- ఇక్తియాలజీ అనేది దేని అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం?
- హార్మోన్లు, అంతఃస్రావ గ్రంథుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
- మలకాలజీ అంటే ఏమిటి?
- కాంకాలజీ అంటే ఏమిటి?
- తిమింగలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
- చీమల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
- ఒఫియాలజీ అంటే ఏమిటి?