కేంద్ర రాష్ట్ర సంబంధాలు – Indian Polity Model Paper & Free Online Mock Test RRB, SI & POLICE Constable, Panchayat Secretary
కేంద్ర రాష్ట్ర సంబంధాలు - INDIAN POLITY
Quiz-summary
0 of 44 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 44 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- Answered
- Review
-
Question 1 of 44
1. Question
ఒక అంతర రాష్ట్ర మండలిని దీని ద్వారా ఏర్పాటు చేయవచ్చును?
1. రాష్ట్రపతి
2. పార్లమెంట్
3. జోనల్ మండలి
4.జాతీయ అభివృద్ధి మండలిCorrect
Incorrect
-
Question 2 of 44
2. Question
ఈ కింది వానిలో ఎవరు అంతర-రాష్ట్ర మండలి సభ్యులు?
1. రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్ర పాలిత ప్రాంతాలు పరిపాలకులు
2. ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులు.
3. ప్రధానమంత్రి లోకసభలో ప్రతిపక్ష నాయకుడు మరియు రాజ్యసభ అందరూ సభ్యులు.
4. ప్రధానమంత్రి, ఆరుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు మరియు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు / కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలకులు.Correct
Incorrect
-
Question 3 of 44
3. Question
జోనల్ మండళ్లపై ఈ కింది వ్యాఖ్యలలో ఏవి సరియైనవి?
ఎ. వాటి మనుగడకు అవి భారత రాజ్యాంగమునకు ఋణపడి ఉన్నవి.
బి. అవి రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1956కు లోబడి ఏర్పాటు చేయబడినవి.
సి. ఐదు జోనల్ మండలిలు కలవు
డి. రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాల మరియు భారత ప్రభుత్వ, ప్రభుత్వాల మధ్య సంబంధాలను సమన్వయ పరుస్తాయి.
1. ఎ,బి మరియు సి
2. బి మరియు డి
3. సి మరియు డి
4. బి,సి మరియు డిCorrect
Incorrect
-
Question 4 of 44
4. Question
ఈ కింది వానిలో ఎవరి పరిపాలన కాలంలో అంతర రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు?
1. 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం
2. 1990లో జనతాదళ్ – నేతృత్వ ప్రభుత్వం
3. 1978లో జనతా ప్రభుత్వం
4. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.Correct
Incorrect
-
Question 5 of 44
5. Question
జోనల్ మండలి ఛైర్మన్ ఈ కింది వారిలో ఎవరు ?
- భారత ఉపరాష్ట్రపతి
- పదవీ రీత్యా హోదాలో ఘోంమంత్రి
- భారత రాష్ట్రపతిచే నామ నిర్దేశం చేయబడిన కేంద్రమంత్రి
- భారత ప్రధానమంత్రిచే నామనిర్దేశం చేయబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం
Correct
Incorrect
-
Question 6 of 44
6. Question
రాజ్యాంగం యొక్క “సంపూర్ణ విశ్వాసం మరియు ప్రతిష్ట” ఉప నిబంధన దేనికి వర్తింపచేయబడదు?
- ప్రభుత్వ చట్టాలు
- ప్రభుత్వ నమోదులు
- న్యాయ వ్యవస్థ కార్యవ్యవహారాలు
- పాలక సంఘాల యొక్క శాసనాలు
Correct
Incorrect
-
Question 7 of 44
7. Question
- ఈ కింద చెప్పబడిన సందర్భలలో జరుగు వస్తువుల అమ్మకం లేదా కొనుగోళ్లపై ఒక రాష్ట్రంలోని ఏదేని శాసనం పన్నులను విధించరాదు లేదా విధించుటకు అధీకృత పరచరాదు?
ఎ. రాష్ట్ర అంతర్భా భూభాగంలో అవల జరిగేవి.
బి. భారత భూభాగం అవల జరిగే వస్తువుల ఎగుమతులు మరియు లోపల జరిగే వస్తువుల దిగుమతులు. పైన పేర్కొన్న వ్యాఖ్యలో ఏవి సరియైనవి.
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- ఎ మరియు బి
- ఎ కాదు మరియు బి కాదు
Correct
Incorrect
-
Question 8 of 44
8. Question
ఈ కింది వాటిలో దేని ద్వారా అంతర-రాష్ట్ర జల వివాదాలు పరిష్కరించబడతాయి?
1. భారత రాష్ట్రపతి ద్వారా నెలకొల్పబడిన ప్రత్యేక న్యాయస్థానాలు
2. పార్లమెంట్ చట్టం ద్వారా నెలకొల్పబడిన ట్రిబ్యునల్
3. కేంద్ర ప్రభుత్వం మాత్రమే
4. సుప్రీంకోర్టు మాత్రమే .Correct
Incorrect
-
Question 9 of 44
9. Question
ఈ కింది వానిలో ఏది సరియైనది?
1. ప్రతి రాష్ట్రం యొక్క ప్రతి ప్రభుత్వ చర్యకు సంపూర్ణ విశ్వాసం మరియు గౌరవం ఇవ్వబడును.
2. సివిల్ న్యాయస్థానాల ఆదేశాల యావత్ దేశమంతా అమలు పరచబడతాయి. 3. రాష్ట్ర గవర్నర్, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధి కారం విస్తరించివున్న ఏదైన అంశమునకు సంబంధించి విధులను భారత ప్రభుత్వం సమ్మతించిన వరకు భారత ప్రభుత్వానికి అప్పజెప్పలేడు.
4. రాష్ట్ర గవర్నర్ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారం విస్తరించి ఉన్న ఏదైన అంశమునకు సంబంధించిన విధులను భారత ప్రభుత్వానికి అప్పజెప్ప వచ్చునుCorrect
Incorrect
-
Question 10 of 44
10. Question
నిబంధన 356 కింద రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో చెల్లుబాటులో ఉండు అత్యధికాలం?
1. 4 సంవత్సరాలు
2. 3 సంవత్సరాలు
3. 2 సంవత్సరాలు
4. ఒక సంవత్సరంCorrect
Incorrect
-
Question 11 of 44
11. Question
నిబంధన 356 లోబడి ఒక రాష్ట్రములో అత్యవసర పరిస్థితి ఒక సంవత్సరానికి పైబడి కొనసాగు సందర్భం?
1. రాష్ట్ర గవర్నర్ శాంతి మరియు భద్రతల పరిస్థితి నియంత్రణలో లేదని దృవీకరించినప్పుడు
2. రాష్ట్ర హైకోర్టు, రాష్ట్రంలో పరిస్థితి తీవ్ర అపాయకరంగా ఉందని ధృవీకరించినప్పుడు
3. రాష్ట్రపతి, రాష్ట్ర ఘోర పరిస్థితిని గురించి స్వతంత్ర్య పరిశోధన ద్వారా సంతృప్తి చెందినపుడు
4. ఎన్నికల సంఘం, శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం కష్టం అని ధృవీకరించినపుడుCorrect
Incorrect
-
Question 12 of 44
12. Question
ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భంలో?
1. రాష్ట్రపతి, రాష్ట్రాలకు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి అవసరమని భావించిన మరియు అధికారుల జీతాలను తాత్కాలికంగా తగ్గించడానికి ఆదేశాలను చేయవచ్చును?
2. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయబడతాయి మరియు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను స్వాధీనం పరుచుకొనును.
3. రాష్ట్రాల అన్ని ఆర్థిక బిల్లులు పార్లమెంట్ చే మాత్రమే పరిశీలించబడును మరియు ఆమోదించబడును
4. రాష్ట్ర శాసన సభలన్నింటినీ సుప్తావస్త దశలో ఉంచబడును మరియు రాష్ట్ర జాబితా అంశాలపై పార్లమెంట్ శాసనం చేయును.Correct
Incorrect
-
Question 13 of 44
13. Question
ఈ కింది వానిలో ఏవి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రకటన
పర్యవసానాలు కాకపోవచ్చు?
ఎ. రాష్ట్రంలో మంత్రి మండలిని తొలగించడం
బి. రాష్ట్ర శాసనసభ రద్దు
సి. రాష్ట్ర పరిపాలనను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం
డి. స్థానిక సంస్థలను తొలగించడం
1. ఎ మరియు బి
2. బి మరియు సి
3. సి మరియు డి
4. ఎ మరియు డిCorrect
Incorrect
-
Question 14 of 44
14. Question
ఈ కింది వానిలో ఏది ఆర్థిక అత్యవసర పరిస్థితి కారణంగా తనంతట తానే ఏర్పడే పర్యవసానం కాదు?
1. పార్లమెంట్ అధికారము రాష్ట్ర జాబితాలోని అంశముపై శాసనము చేయుటకు విస్తరింప జేయడం
2. నిబంధన 19న తాత్కాలికంగా రద్దు చేయడం
3. నిబంధన 20 మరియు 21 ద్వారా కల్పించిన వాటికిమినహాయించి అన్ని ప్రాథమిక హక్కులు అమలును తాత్కాలికంగా నిలిపివేయడం
4. కేంద్ర కార్యనిర్వాహక వర్గ అధికారము, రాష్ట్రాలకు వాటి కార్యనిర్వహణ వర్గ అధికారమునకు వినియోగించుతీరును నిర్దేశించు వరకు విస్తరింపును. ప్రతిపాదన
(ఎ) : అత్యవసర పరిస్థితి ప్రకటనకు అసన్న యుద్ధ ప్రమాదం లేదా బాహ్య దూరాక్రమణ సరిపోవు.
హేతువు (ఆర్) : అత్యవసర పరిస్థితి ప్రకటన పార్లమెంట్ ఉభయ సభలచే ఆమోదించ బడనట్లయితే ఒక నేల కాల పరిమితి ముగియగానే దాని అమలు నిలిచిపోవును.
కోట్లు :
1. ఎ మరియు ఆర్ రెండు విడివిడిగా సరైనవి మరియు ఆర్, ఎ కు సరైన వివరణ
2. ఎ మరియు ఆర్ రెండూ విడివిడిగా సరైనవి కాని ఆర్,ఎ
కు సరైన వివరణకాదు.
3. ఎ సరైనవి కాని ఆర్ తప్పు
4. ఎ తప్పు కాని ఆర్ సరైనవిCorrect
Incorrect
-
Question 15 of 44
15. Question
కేబినెట్ యొక్క రాత పూర్వక సలహామేరకు మాత్రమే భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటన చేయగలరు. ఈ నిబంధన చేర్చబడింది?
1. భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా
2. 1975 భారత సుప్రీంకోర్టు ద్వారా
3. 42వ రాజ్యాంగ సవరణ తర్వాత
4. 44వ రాజ్యాంగ సవరణ తర్వాతCorrect
Incorrect
-
Question 16 of 44
16. Question
ఎస్.ఆర్. బొమ్మయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు అర్థ వివరణను గవర్నర్ మంత్రి మండలిని లేదా ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయగలడు అని భావించవచ్చు?
ఎ. అతని అభిష్టం మేరకు, శాసన సభలో ముఖ్యమంత్రి సంఖ్యాబలంపై అతని విషయపర అంచనామీద
బి. శాసనసభ, మంత్రిమండలి విశ్వాసమును కొరుతూ ప్రకటించినపుడు
సి. మంత్రిమండలి యొక్క ఒక చర్య శాసనసభలో వీగిపోయినప్పుడు
డి. మంత్రి మండలి వ్యతిరేక అభిశంసన తీర్మానం శాసనసభలో తిరస్కరించబడినప్పుడు ఈ పైన వ్యాఖ్యలలో ఏవి సరైనవి
1. ఎ మరియు బి
2. బి మరియు సి
3. సి మరియు డి
4. డి మరియు ఎCorrect
Incorrect
-
Question 17 of 44
17. Question
భారత రాజ్యాంగ నిబంధన 256కు లోబడి కేంద్రము ద్వారా జారీ చేయబడిన పాలన నిర్దేశాలను రాష్ట్రము అమలు
పరచనప్పుడు?
1. రాష్ట్రపతి, రాజ్యాంగ నిబంధన 352కు లోబడి అత్యవసర పరిస్థితి విధించవచ్చును.
2. పార్లమెంట్, రాష్ట్రముకు చెప్పిన నిర్దేశమును నిర్వహించమని బలవంతం చేయవచ్చును.
3. గవర్నర్, రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు
4. రాష్ట్రపతి, రాష్ట్రములో రాజ్యాంగ యంత్రాంగం విఫలం అయిందని భావించవచ్చునుCorrect
Incorrect
-
Question 18 of 44
18. Question
జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో, రాష్ట్ర జాబితాలో పొందపరిచబడిన అంశముపై పార్లమెంట్ చేసిన శాసనం, ఈ కింది ఏ పరిస్థితులలో అమలు నిలిపి వేయబడును?
1. అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రయోగం నిలిపివేసిన తర్వాత సంవత్సర కాలం గడిచిన అనంతరం.
2. పార్లమెంట్ ద్వారా తొలగించినపుడు
3. అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రయోగం నిలిపి వేసిన తర్వాత ఆరు నెలలు కాలవ్యవధి గడించిన అనంతరం
4. అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రయోగం నిలిపి వేయబడినప్పుడుCorrect
Incorrect
-
Question 19 of 44
19. Question
ఎస్.ఆర్. బొమ్మయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
కేసులో తీర్పు విశాల భావంలో భారత రాజ్యాంగ ఏ నిబంధనకు సంబంధించినది?
1. నిబంధన 29
2. నిబంధన 32
3. నిబంధన 353
4. నిబంధన 356Correct
Incorrect
-
Question 20 of 44
20. Question
ఈ కింది ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పులు ప్రత్యక్షంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలతో సంబంధం కలవు?
ఎ. మేనక కేసు
బి. ఇంద్రసహాని కేసు
సి. ఎస్.ఆర్. బొమ్మయ్ కేసు
డి. కేశవానంద భారతి కేసు
కోడ్స్ :
1. ఎ మాత్రమే
2 . బి మరియు సి
3. ఎ మరియు బి
4. ఎ మరియు డిCorrect
Incorrect
-
Question 21 of 44
21. Question
ఈ కింది వారిలో ఎవరు “పాలనా ప్రామాణికత, వ్యూహాత్మక పదవులలో నియమించబడిన సివిల్ అధికారుల ప్రావీణ్యత పై ఆధార పడుతుందనడంలో సందేహం లేదని చెప్పారు?
1. డా.బి.ఆర్. అంబేద్కర్
2. జవహార్ లాల్ నెహ్రూ
3. సర్దార్ వల్లభాయ్ పటేల్
4. వారెన్ హేస్టింగ్స్Correct
Incorrect
-
Question 22 of 44
22. Question
ఈ కింది పన్నులలో ఏది ప్రత్యేకంగా కేంద్రానికి చెందినది?
1. భూమిశిస్తు
2. కార్పొరేట్ పన్ను
3. ఆదాయ పన్నుపై అదనపు పన్ను
4. సీమ సుంకాలు (కస్టమ్ డ్యుటిస్)Correct
Incorrect
-
Question 23 of 44
23. Question
పార్లమెంట్ రూపొందించిన శాసనములను మరియు రాష్ట్ర శాసన సభ రూపొందించిన శాసనముల మధ్య విరుద్ధత ఏర్పడిన సందర్భంలో ఈ కింది వాని ఏది అమలు అవును?
1. రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనం
2. రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనము కంటే ముందు లేదా తర్వాత పార్లమెంట్ రూపొందించిన శాసనం.
3. రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనము తర్వాత పార్లమెంట్ రూపొందించిన శాసనం
4. రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనము కంటే ముందు పార్లమెంట్ రూపొందించిన శాసనం.Correct
Incorrect
-
Question 24 of 44
24. Question
ఈ కింది వానిలో ఏది భారత ప్రభుత్వం ద్వారా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేయబడిన పూచీ కమిషన్ యొక్క విచారణాంశాల పరిధిలో భాగమైనది?
ఎ. పంచాయతీరాజ్ సంస్థలు
బి. మతపర హింస
సి. ఒక సమీకృత దేశీయ విపణి
డి. కేంద్ర శాసన అమలు సంస్థ
1. ఎ మరియు డి
2. బి మరియు సి
3. ఎ,బి మరియు సి
4. ఎ,బి,డి మరియు డిCorrect
Incorrect
-
Question 25 of 44
25. Question
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి “ప్రత్యేక హోదా”ను కల్పించడంలో ఇమిడి ఉన్నవి ఏమిటి?
1. “ప్రత్యేక హెూదా” కాలంలో రాష్ట్ర ఖర్చులన్నింటిని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
2. మొత్తం సహాయ శాతంలో ఋణ మొత్తం అధికంగా ఉంటుంది.
3. కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత ఖాతా బడ్జెట్ లోటును పూరిస్తుంది.
4. తరువాత అధిక శాతం కేంద్రం సహాయం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గా ఉంటుంది.Correct
Incorrect
-
Question 26 of 44
26. Question
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంకు ఏదైన నిర్దేశంను జారీ చేసినపుడు ఆ రాష్ట్రం దానిని పాటించినట్లయితే, అప్పుడు, ఈ కింది వాటిలో ఏ వ్యాఖ్య సరైనది?
1. పార్లమెంట్, ఆరాష్ట్రము కొరకు చట్టాలను రూపొందించవచ్చు.
2. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ తన విధులను నిర్వహించుటకు సహాయకంగా సలహాదారులను నియమించును
3. అది, రాష్ట్రంలో శాంతి మరియు భద్రతను లొపించాయని మరియు నిబంధన 365కు లోబడిన చర్యలు.
4. అది, రాజ్యాంగ నిబంధన 365 అనుసారం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలం అయిందని భావించబడుతుంది.Correct
Incorrect
-
Question 27 of 44
27. Question
ఈ కింది వానిలో ఏది కేంద్రానికి ప్రధాన పన్నేతర ఆదాయ వనరుకాదు?
1. తపాలా మరియు అంతమార్గం
2. ప్రసారకేంద్రం
3. నల్లమందు
4. అడవులుCorrect
Incorrect
-
Question 28 of 44
28. Question
జాతీయ ప్రయోజనం కొరకు రాష్ట్ర జాబితాలోని అంశములపై శాసనం చేయేందుకు పార్లమెంటు అధికారాన్ని కల్పించేందుకు రాజ్యసభ నిబంధన 249 కింద ఆమోదించిన తీర్మానం అమలులో ఉండు కాలానికి సంబంధించి ఈ కింది వాటిలో సరియైనది ఏది?
1. అపరిమితకాలం
2. రెండు సంవత్సరాలకు మించకుండా
3. ఆరు నెలలకు మించకుండా
4. ఒక సంవత్సరం మించకుండాCorrect
Incorrect
-
Question 29 of 44
29. Question
రాష్ట్రాలకు కేంద్ర దిశానిర్దేశం చేయు ఆలోచనను భారత రాజ్యాంగ నిర్మాతలు దేని నుండి స్వీకరించారు?
1. ఆస్ట్రేలియా రాజ్యాంగం
2. ఆమెరికా రాజ్యాంగం
3. సోవియట్ రాజ్యాంగం
4. భారత ప్రభుత్వ చట్టం, 1935Correct
Incorrect
-
Question 30 of 44
30. Question
ఎవరి అభిప్రాయం ప్రకారం ‘క్యాబినెట్ సౌధానికిప్రధానమంత్రి మూలస్తంభం అని, అమెరికా అధ్యక్షుని పదవితో పోల్చవలెనంటే అది ప్రధానమంత్రి పదవి మాత్రమే కానీ రాష్ట్రపతి పదవి కాదు?
1. కె.టి.షా
2. నీలం సంజీవరెడ్డి
3. డా.బి.ఆర్. అంబేద్కర్
4. వి.వి.గిరిCorrect
Incorrect
-
Question 31 of 44
31. Question
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన శాసనాలు రాష్ట్రాలలో అమలు పర్చాలనే కేంద్రం ఆదేశించుటకు వీలు కల్పిస్తున్న నిబంధన ఏది?
1. 252
2.256
3. 356
4. 352Correct
Incorrect
-
Question 32 of 44
32. Question
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినపుడు :
1. రాష్ట్ర పాలనను గవర్నర్ స్వీకరిస్తాడు.
2. రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం శాసనం చేయవచ్చును.
3. రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకే రాష్ట్రానికి సంబంధించిన శాసనాధికారాలు పార్లమెంటుకు చెంది ఉంటాయి.
4. పైవన్నియు.Correct
Incorrect
-
Question 33 of 44
33. Question
జనాభా లెక్కలు ఈ కింది ఏ జాబితాకు చెందినది?
1. కేంద్ర
2. రాష్ట్ర
3. ఉమ్మడి
4. అవశిష్ట అధికారంCorrect
Incorrect
-
Question 34 of 44
34. Question
ఈ కింది వానిలో సరిగా జతపర్చనిది ఏది?
1. పౌరసత్వం, రైల్వేలు – కేంద్ర జాబితా
2. వివాహం, విడాకులు, విద్యుత్ – ఉమ్మడి జాబితా
3. ఎన్నికలు – ఉమ్మడి జాబితా
4. శాంతి భద్రతలు, వ్యవసాయం – రాష్ట్ర జనాభాCorrect
Incorrect
-
Question 35 of 44
35. Question
ఈ కింది ఏ నిబంధన ప్రకారం కేంద్రం, రాష్ట్ర జాబితాపై శాసనం చేయగలదు?
1. 249
2.250
3. 252
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 36 of 44
36. Question
అంతరాష్ట్ర వివాదాలను పరిష్కరించునది ఎవరు?
1. గవర్నర్
2. రాష్ట్రపతి
3. హైకోర్టు
4. సుప్రీంకోర్టుCorrect
Incorrect
-
Question 37 of 44
37. Question
ఈ కింది వానిలో ఏది జోనల్ కౌన్సిల్ గుర్చి సరియైనది?
1. జోనల్ కౌన్సిల్ రాష్ట్రాలను ఆదేశించలేవు
2. ఛైర్మన్ గైర్హాజరు అయితే సమావేశం జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు.
3. జోనల్ కౌన్సిల్ చర్చలు జరిపి కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలవు.
4. పైవన్నీ సరియైనవే.Correct
Incorrect
-
Question 38 of 44
38. Question
నిబంధన 263 ప్రకారం అంతరాష్ట్ర మండలిని ఎవరు ఏర్పాటు చేస్తారు?
1. రాష్ట్రపతి
2. పార్లమెంట్
3. కేంద్ర మంత్రిమండలి
4. రాష్ట్రపతిCorrect
Incorrect
-
Question 39 of 44
39. Question
శాశ్వత అంతరాష్ట్ర మండలిని సిఫారసు చేసిందెవరు?
1. సర్కారియా కమిషన్
2. రాజమన్నార్ కమిటీ
3. సంతానం కమిటీ
4. పరిపాలనా సంస్కరణల సంఘంCorrect
Incorrect
-
Question 40 of 44
40. Question
వైద్య వృత్తి, న్యాయవాద వృత్తులు ఈ కింది ఏ జాబితాకి చెందినవి?
1. రాష్ట్ర జాబితా
2. ఉమ్మడి జాబితా
3. కేంద్ర జాబితా
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 41 of 44
41. Question
అవిశిష్ట అధికారులపై అధికారం ఎవరికీ ఉంటుంది?
1. కేంద్రం
2. రాష్ట్రం
3. ఉమ్మడి
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 42 of 44
42. Question
ఈ కింది వానిలో కేంద్ర జాబితాలోని తన అంశం ఏది?
1. కరెన్సీ
2. వ్యవసాయం
3. విదేశీ అంశాలు
4.జనాభా లెక్కలుCorrect
Incorrect
-
Question 43 of 44
43. Question
కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను సూచించే నిబంధనలేవి?
1. 264-300(ఎ)
2. 278-291
3. 289-295
4. 295-298Correct
Incorrect
-
Question 44 of 44
44. Question
వారపత్రికలు, పుస్తకాలు మరియు ముద్రణా రంగం ఈ కింది ఏ జాబితాలోకి వస్తాయి?
1. రాష్ట్ర జాబితా
2. కేంద్ర జాబితా
3. ఉమ్మడి జాబితా
4. పైవన్నీCorrect
Incorrect
Leaderboard: కేంద్ర రాష్ట్ర సంబంధాలు - INDIAN POLITY
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- ఈ కింది వానిలో ఏవి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రకటన
- రాజ్యాంగం యొక్క “సంపూర్ణ విశ్వాసం మరియు ప్రతిష్ట” ఉప నిబంధన దేనికి వర్తింపచేయబడదు?
- రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినపుడు :
- ఒక అంతర రాష్ట్ర మండలిని దీని ద్వారా ఏర్పాటు చేయవచ్చును?
- వారపత్రికలు, పుస్తకాలు మరియు ముద్రణా రంగం ఈ కింది ఏ జాబితాలోకి వస్తాయి?
- ఎస్.ఆర్. బొమ్మయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు అర్థ వివరణను గవర్నర్ మంత్రి మండలిని లేదా ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయగలడు అని భావించవచ్చు?
- Which of the following is a declaration of presidential rule in a state?
- To what does the “absolute faith and prestige” sub-clause of the Constitution not apply?
- When the President imposes rule in the State:
- Can an interstate council be formed through this?
- Weeklys, books and the printing industry fall into which of the following list?
- S.R. Can the interpretation of the Supreme Court judgment in the case of Bommaya v. Union of India be considered by the Governor to dismiss the Cabinet or the Chief Minister?