భారత రాజ్యాంగం – Constitution of India General Studies Model Practice Paper in Telugu || APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU
భారత రాజ్యాంగం - Constitution of India
Quiz-summary
0 of 36 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 36 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- Answered
- Review
-
Question 1 of 36
1. Question
అశోక్ మెహతా కమిటీ అభిప్రాయం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ వైఫల్యానికి కారణం?
1) ఉద్యోగిస్వామ్యం పాత్ర
2) రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం
3) భావ స్పష్టత లేకపోవడం
4) లింగ సమానత్వం లేకపోవడం
1. 1, 4
2. 2, 3
3. 1, 2, 3
4. 2, 3, 4Correct
Incorrect
-
Question 2 of 36
2. Question
కింది పదాల్లో ప్రవేశికలో లేనివి?
1. సెక్యులర్, రిపబ్లిక్
2. సామ్యవాద, గణతంత్ర
3. సమాఖ్య, గణతంత్ర
4. ప్రజాస్వామ్య, గణతంత్రCorrect
Incorrect
-
Question 3 of 36
3. Question
కింది వ్యాఖ్యల్లో సరైనది?
1) రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఆ సభ చైర్మన్‌కు అర్హుడు
2) లోక్‌సభ సభ్యుడే క్యాబినెట్ మంత్రికి అర్హుడు
1. 1
2. 2
3. 1, 2
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 4 of 36
4. Question
కింది వ్యాఖ్యల్లో సరైనది?
1) హైకోర్టు న్యాయమూర్తిని గవర్నర్ నియమిస్తాడు
2) శాసనసభ స్పీకర్‌ను ఆ రాష్ట్ర సీఎం నియమిస్తాడు
1. 1
2. 2
3. 1, 2
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 5 of 36
5. Question
జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యులను నియమించేది?
1. కేంద్ర ప్రభుత్వం
2. ప్రధానమంత్రి
3. రాష్ట్రపతి
4. సుప్రీంకోర్టు సీజేCorrect
Incorrect
-
Question 6 of 36
6. Question
కింది వ్యాఖ్యను పరిశీలించండి.
1) ఎన్నికల సంఘం సభ్యులను, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియమిస్తారు.
2) ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు.
1. 1
2. 2
3. 1, 2
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 7 of 36
7. Question
లౌకిక అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు?
1. 44
2. 52
3. 42
4. 34Correct
Incorrect
-
Question 8 of 36
8. Question
రాజ్యసభ సభ్యులు ఎన్నేండ్లకు ఎన్నికవుతారు?
1. నాలుగు
2. ఐదు
3. ఆరు
4. మూడుCorrect
Incorrect
-
Question 9 of 36
9. Question
స్వతంత్ర భారత ప్రథమ మంత్రి మండలి సభ్యులు వారి శాఖలను జతపర్చండి?
1) సర్దార్ వల్లభాయ్‌పటేల్ అ) హోంశాఖ
2) బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ) వ్యవసాయ, ఆహార శాఖ
3) అబుల్ కలాం ఆజాద్ ఇ) విద్యాశాఖ
4) బాబు జగ్జీవన్‌రాం ఈ) కార్మిక శాఖ
1. 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
2. 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
3. 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
4. 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈCorrect
Incorrect
-
Question 10 of 36
10. Question
కింది వాటిలో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది?
1. ప్రాథమిక హక్కులు
2. స్వతంత్ర న్యాయ వ్యవస్థ
3. సమాఖ్య
4. పార్లమెంట్‌కు, రాజ్యాంగాన్ని సవరించే ఆధికారాన్ని ప్రశ్నించకపోవడంCorrect
Incorrect
-
Question 11 of 36
11. Question
భారత పార్లమెంట్ అంటే?
1. రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ
2. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ
3. లోక్‌సభ, రాజ్యసభ
4. కేంద్రమంత్రి మండలి, లోక్‌సభ, రాజ్యసభCorrect
Incorrect
-
Question 12 of 36
12. Question
రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ ద్రవ్వ బిల్లును ఎన్ని రోజుల వరకు తన వద్ద ఉంచుకోవచ్చు?
1. 14 రోజులు
2. 18 రోజులు
3. 30 రోజులు
4. 11 రోజులుCorrect
Incorrect
-
Question 13 of 36
13. Question
కింది వ్యాఖ్యల్లో సరైనది?
1. ఒకే వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ రాష్ర్టాలకు ఏక కాలంలో గవర్నర్‌గా నియమించరాదు
2. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించిన విధంగా, హైకోర్టు న్యాయమూర్తులను గవర్నర్ నియమిస్తారు
3. రాజ్యాంగంలో గవర్నర్‌ను తొలగించే విధానాన్ని పేర్కొనలేదు
4. కేంద్ర పాలిత ప్రాంతాలకు శాసనసభ ఉంటే ముఖ్యమంత్రిని లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తారుCorrect
Incorrect
-
Question 14 of 36
14. Question
ప్రతిపాదన (A): మహాభియోగ తీర్మానం అర్ధ న్యాయ విధానంలో ఉంటుంది. రాష్ట్రపతిని రాజ్యాంగ ధిక్కారం అనే కారణంతో తొలగిస్తారు.
కారణం (R): మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటులోని ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
1. A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2. A, Rలు నిజం, కాని Aకు R సరైన వివరణ కాదు
3. A నిజం R తప్పు
4. A తప్పు R నిజంCorrect
Incorrect
-
Question 15 of 36
15. Question
పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వహణ శాఖ?
1. శాసనశాఖ నుంచి స్వతంత్రంగా ఉంటుంది
2. శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది
3. న్యాయశాఖకు బాధ్యత వహిస్తుంది
4. ప్రజలకు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తుందిCorrect
Incorrect
-
Question 16 of 36
16. Question
రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?
1. ఎన్నికల సంఘం
2. సుప్రీంకోర్టు
3. లోక్‌సభ
4. లా కమిషన్Correct
Incorrect
-
Question 17 of 36
17. Question
కింది వారిలో రాష్ట్రపతిచే నియమింపబడేవారు?
1) రాజ్యసభ చైర్మన్
2) భారత ప్రధాన న్యాయమూర్తి
3) లోక్‌సభ స్పీకర్
1. 1, 2
2. 2
3. 2, 3
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 18 of 36
18. Question
కింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవి?
1) కేంద్ర సమాచార కమిషన్
2) ఎన్నికల సంఘం
3) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4)యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
1. 1, 2, 3
2. 2
3. 3, 4
4. 2, 3, 4Correct
Incorrect
-
Question 19 of 36
19. Question
కింది వాటిలో ఏడో షెడ్యూల్లోని ఉమ్మడి జాబితాలోని అంశాలు?
1) పౌరసత్వం
2) ఆర్థిక, సామాజిక ప్రణాళిక
3) కార్మిక సంఘాలు, పారిశ్రామిక, కార్మిక వివాదాలు
1. 1, 2
2. 2, 3
3. 2
4. 3Correct
Incorrect
-
Question 20 of 36
20. Question
రెండో పరిపాలన సంస్కరణల కమిషన్ కింది వాటిలో వేటిపై నివేదికను సమర్పించింది?
1) పాలనలో నైతికత
2) స్థానిక ప్రభుత్వం
3) టెర్రరిజాన్ని ఎదుర్కోవడం
4) అవినీతి నిర్మూలన
1. 1, 3, 4
2. 2, 3, 4
3. 1, 2
4. 1, 2, 3Correct
Incorrect
-
Question 21 of 36
21. Question
ప్రభుత్వ ఖాతాల సంఘం సభ్యుల పదవీ కాలం ఎంత?
1. ఐదేండ్లు
2. ఏడాది
3. రెండేండ్లు
4. మూడేండ్లుCorrect
Incorrect
-
Question 22 of 36
22. Question
రాజ్యసభకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1. రాజ్యసభలో ఎన్నుకోబడిన, నామినేటైన సభ్యులు ఉంటారు
2. రాజ్యసభ రద్దు కాదు
3. 1/3వ వంతు సభ్యులు ప్రతి ఐదేండ్లకు పదవీ విరమణ పొందుతారు
4. ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభకు చైర్మన్‌గా ఉంటారుCorrect
Incorrect
-
Question 23 of 36
23. Question
కింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ?
1. నీతి ఆయోగ్
2. కేంద్ర సమాచార కమిషన్
3. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్
4. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్Correct
Incorrect
-
Question 24 of 36
24. Question
ప్రభుత్వ ఖాతాల సంఘంలో ఎవరు సభ్యులుగా ఉంటారు?
1. లోక్‌సభ- 15, రాజ్యసభ- 7 మంది
2. లోక్‌సభ- 20, రాజ్యసభ- 7 మంది
3. లోక్‌సభ- 15, రాజ్యసభ- 10 మంది
4. లోక్‌సభ- 12, రాజ్యసభ- 10 మందిCorrect
Incorrect
-
Question 25 of 36
25. Question
ప్రతిపాదన (A): భారత స్వాతంత్య్ర చట్టం-1947,బ్రిటిష్ పరిపాలనాకాలంలో చేసిన చివరి చట్టం
కారణం (R): ఈ చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా పేర్కొంటారు
1. A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2. A, Rలు నిజం, కాని Aకు R సరైన వివరణ కాదు
3. A నిజం, R తప్పు
4. A తప్పు, R నిజంCorrect
Incorrect
-
Question 26 of 36
26. Question
రాజ్యాంగంలోని ప్రకరణ 312 ప్రకారం కింది వాటిలో అఖిల భారత సర్వీసు కానిది?
1. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
2. ఇండియన్ రెవెన్యూ సర్వీస్
3. ఇండియన్ పోలీస్ సర్వీస్
4. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్Correct
Incorrect
-
Question 27 of 36
27. Question
లోక్‌సభలో కోరం ఎంత?
1. మొత్తం సభ్యుల్లో 1/3 వంతు
2. మొత్తం సభ్యుల్లో 1/4 వంతు
3. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు
4. మొత్తం సభ్యుల్లో 1/6 వంతుCorrect
Incorrect
-
Question 28 of 36
28. Question
పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఎందుకు ఏర్పాటుచేస్తారు?
1. ద్రవ్య బిల్లు
2. రాజ్యాంగ సవరణ బిల్లు
3. సాధారణ బిల్లు
4. అప్రోప్రియేషన్ బిల్లుCorrect
Incorrect
-
Question 29 of 36
29. Question
ప్రైవేట్ మెంబర్ బిల్లు కమిటీ చైర్మన్ ఎవరు?
1. లోక్‌సభ స్పీకర్
2. లోకసభ డిప్యూటీ స్పీకర్
3. రాజ్యసభ చైర్మన్
4. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్Correct
Incorrect
-
Question 30 of 36
30. Question
రాజ్యసభకు ఎన్నికయ్యే అభ్యర్థికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1. భారత పౌరుడు/పౌరురాలై ఉండాలి
2. 30 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి
3. ఓటర్ అయి ఉండాలి
4. పోటీచేస్తున్న ప్రాంత నివాసి అయి ఉండాలిCorrect
Incorrect
-
Question 31 of 36
31. Question
కింది వారిలో ఎవరి పదవి తొలగింపు విధానం ఒకేవిధంగా ఉంటుంది?
1) కాగ్
2) హైకోర్టు న్యాయమూర్తి
3) చైర్మన్, యూపీఎస్సీ
4) అటార్నీ జనరల్
1. 1, 2, 3
2. 2, 3, 4
3. 1, 2
4. 1, 4Correct
Incorrect
-
Question 32 of 36
32. Question
అంచనాల కమిటీకి సంబంధించి కింది వాటిలో సరైనవి?
1) లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు
2) గరిష్ట సభ్యుల సంఖ్య 30
3) సభ్యులను స్పీకర్, చైర్మన్ నామినేట్ చేస్తారు
1. 1, 2, 3
2. 2, 3
3. 2
4. 1, 3Correct
Incorrect
-
Question 33 of 36
33. Question
గవర్నర్‌కు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
1) ఒక వ్యక్తిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాలకు గవర్నర్‌గా నియమించవచ్చు
2) గవర్నర్‌కు క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి
3) గవర్నర్‌ని ముఖ్యమంత్రి సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు
1. 1, 2
2. 1, 2, 3
3. 2, 3
4. 1Correct
Incorrect
-
Question 34 of 36
34. Question
మనీ బిల్లుకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1. రాజ్యసభలో ముందుగా ప్రవేశపెట్టకూడదు
2. ఒక బిల్లు మనీ బిల్లు అవునా? కాదా? అనేది స్పీకర్ నిర్ణయిస్తారు
3. మనీ బిల్లు విషయంలో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి, ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు
4. మనీ బిల్లును రాష్ట్రపతి పూర్వ అనుమతితో ప్రవేశపెడతారుCorrect
Incorrect
-
Question 35 of 36
35. Question
రాజ్యసభకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి?
1) రాష్ర్ట జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించాలంటే మొదట రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి
2) నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే ప్రతిపాదనను రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి
3) రాజ్యసభకు వివిధ రంగాలకు చెందిన 12 మంది సభ్యులు నామినేట్ అవుతారు
4) మేధావుల సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది
1. 1, 2, 3, 4
2. 1, 2
3. 3, 4
4. 2, 3, 4Correct
Incorrect
-
Question 36 of 36
36. Question
సమానత్వపు హక్కును తెలియజేస్తున్న ప్రకరణ (1418)కు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
1) కుల, మత, జాతి, లింగభేద లేదా జన్మస్థాన కారణాలను బట్టి వివక్ష చూపరాదు
2) ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు
3) విద్యావిషయక, సాంస్కృతిక హక్కు
4) అంటరానితనం నిషేధం
1. 1, 2, 3
2. 3, 4
3. 1, 2, 4
4. 1, 2Correct
Incorrect
Leaderboard: భారత రాజ్యాంగం - Constitution of India
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
Leaderboard: భారత రాజ్యాంగం - Constitution of India
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- Who is the Chairman of the Private Member Bill Committee?
- Which of the following is incorrect regarding a candidate for Rajya Sabha election?
- Which of the following is correct regarding the Appraisal Committee?
- Which of the following is incorrect regarding a money bill?
- Consider the following in relation to Article (1418) which states the right to equality.
- Who appoints the chairman and members of the National Human Rights Commission?
- What is the reason for the failure of the Panchayati Raj system in the opinion of the Ashok Mehta Committee?
- ప్రైవేట్ మెంబర్ బిల్లు కమిటీ చైర్మన్ ఎవరు?
- రాజ్యసభకు ఎన్నికయ్యే అభ్యర్థికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
- అంచనాల కమిటీకి సంబంధించి కింది వాటిలో సరైనవి?
- మనీ బిల్లుకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
- సమానత్వపు హక్కును తెలియజేస్తున్న ప్రకరణ (1418)కు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
- జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యులను నియమించేది?
- అశోక్ మెహతా కమిటీ అభిప్రాయం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ వైఫల్యానికి కారణం?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu