Disaster Management Model Practice Paper – 1 || General Studies & G.K SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Disaster Management - 1
Quiz-summary
0 of 42 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 42 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- Answered
- Review
-
Question 1 of 42
1. Question
కింది వాటిలో భూకంపాలు సంభవించడానికి కారణం ఏది?
1) అణు ప్రయోగాలు
2) అగ్ని పర్వతాలు
3) భూ అంతర్భాగంలో సంభవించే రసాయనిక మార్పులు
4) పైవన్నీ
Correct
Incorrect
-
Question 2 of 42
2. Question
కింది వాటిలో భూకంప తరంగాలు ఏవి?
1) భూతల తరంగాలు
2) ద్వితీయ తరంగాలు
3) ప్రాథమిక తరంగాలు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 3 of 42
3. Question
ప్రాథమిక తరంగాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) వీటిని తోసే తరంగాలు అంటారు
2) ఇవి ద్రవ, ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి
3) ఇవి అధిక పౌన:పున్యం కలిగి ఉంటాయి
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 4 of 42
4. Question
కింది వాటిలో లోతు ఆధారంగా సంభవించే భూకంపాలు ఏవి?
1) అగాధ భూకంపాలు
2) మాధ్యమిక భూకంపాలు
3) గాధ భూకంపాలు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 5 of 42
5. Question
ద్వితీయ తరంగాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ తరంగాల వేగం సెకనుకు 3.2 కి.మీ. నుంచి 7.2 కి.మీ. ఉంటుంది
2) ఇవి ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి
3) వీటిని కదిలించే తరంగాలు అంటారు
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 6 of 42
6. Question
‘ఛాయా మండలం’ అంటే?
ఎ) P తరంగాలు ప్రయాణించని కేంద్ర మండల ప్రాంతం
బి) S తరంగాలు ప్రయాణించని కేంద్ర మండల ప్రాంతం
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి రెండూ కావు
4) ఎ, బి రెండూ సరైనవేCorrect
Incorrect
-
Question 7 of 42
7. Question
భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) సిస్మాలజీ
2) కాస్మాలజీ
3) ఓసాలజీ
4) జియో మార్పాలజీCorrect
Incorrect
-
Question 8 of 42
8. Question
మనదేశంలో తొలి భూకంప నమోదు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) న్యూఢిల్లీ
2) కోల్‌కతా
3) హైదరాబాద్
4) ముంబైCorrect
Incorrect
-
Question 9 of 42
9. Question
భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు ఏది?
1) రిక్టర్ స్కేల్
2) మెర్కలీ స్కేల్
3) రైన్ గేజ్
4) 1, 2Correct
Incorrect
-
Question 10 of 42
10. Question
కింది వాటిలో ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి?
1) అట్లాంటిక్ మహా సముద్రం
2) పసిఫిక్ మహా సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) అరేబియన్ సముద్రంCorrect
Incorrect
-
Question 11 of 42
11. Question
అల్లాబండ్ సరస్సు ఏ విధంగా ఏర్పడింది?
1) భూకంపాల వల్ల
2) అగ్ని పర్వతాల వల్ల
3) నదీ ప్రవాహం వల్ల
4) మానవ ప్రమేయం వల్లCorrect
Incorrect
-
Question 12 of 42
12. Question
రిక్టర్ స్కేల్‌పై కొలవగలిగే భూకంప తీవ్రత ఎంత?
1) 0 – 9
2) 2 – 4
3) 3 – 16
4) 0 – 5Correct
Incorrect
-
Question 13 of 42
13. Question
‘సైక్లోన్’ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
1) ఫ్రెంచ్
2) గ్రీకు
3) అరబ్
4) డచ్Correct
Incorrect
-
Question 14 of 42
14. Question
‘సైక్లోన్’ అనే పదాన్ని తొలిసారి ఉపయోగించిన వారెవరు?
1) హెన్రీ పెడింగ్టన్
2) రాబర్ట
3) సి.వి. రామన్
4) లూథర్ గల్నల్Correct
Incorrect
-
Question 15 of 42
15. Question
ఆంధ్ర ప్రదేశ్‌లో లైలా తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
1) 2009
2) 2010
3) 2014
4) 2012Correct
Incorrect
-
Question 16 of 42
16. Question
ఆంధ్ర ప్రదేశ్‌లో హుద్‌హుద్ తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
1) 2014
2) 2013
3) 2015
4) 2016Correct
Incorrect
-
Question 17 of 42
17. Question
హుద్‌హుద్ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావానికి గురైన జిల్లా ఏది?
1) విజయనగరం
2) శ్రీకాకుళం
3) విశాఖపట్టణం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 18 of 42
18. Question
హుద్‌హుద్ అంటే?
1) ఇజ్రాయెల్ జాతీయ పక్షి
2) అఫ్గానిస్తాన్ జాతీయ జంతువు
3) బంగ్లాదేశ్‌లోని ఒక గ్రామం
4) శ్రీలంకలో నివసించే ఒక తెగCorrect
Incorrect
-
Question 19 of 42
19. Question
ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?
1) ఇటలీ
2) కరేబియన్ దీవులు
3) ఇండోనేషియా
4) జపాన్Correct
Incorrect
-
Question 20 of 42
20. Question
ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?
1) ఇటలీ
2) కరేబియన్ దీవులు
3) ఇండోనేషియా
4) జపాన్Correct
Incorrect
-
Question 21 of 42
21. Question
ఆస్ట్రేలియాలో తుఫానులను ఏమని పిలుస్తారు?
1) టోర్నడోలు
2) విల్లీవిల్లీలు
3) నర్గీస్‌లు
4) టైపూన్లుCorrect
Incorrect
-
Question 22 of 42
22. Question
ఇటీవల సంభవించిన ‘తిత్లీ తుఫాన్’ వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) ఒడిషా
3) చత్తీస్‌గఢ్
4) 1, 2Correct
Incorrect
-
Question 23 of 42
23. Question
ఆంధ్రపదేశ్‌లో తిత్లీ తుఫాను ప్రభావానికి గురైన జిల్లా ఏది?
1) శ్రీకాకుళం
2) విజయనగరం
3) కృష్ణా
4) 1, 2Correct
Incorrect
-
Question 24 of 42
24. Question
ఒడిశాలో తిత్లీ వల్ల తీవ్రంగా నష్టపోయిన జిల్లాలు ఎన్ని?
1) 16
2) 12
3) 10
4) 6Correct
Incorrect
-
Question 25 of 42
25. Question
కింది వాటిలో వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏది?
1) కాలువలను తగిన సామర్థ్యంతో నిర్మించకపోవడం
2) భారీ వర్షాలు కురవడం
3) సరైన మురుగు నీటి వ్యవస్థ లేకపోవడం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 26 of 42
26. Question
వరదల రకాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఆకస్మిక వరదలు
2) పట్టణ వరదలు
3) నదీ వరదలు
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 27 of 42
27. Question
వరద విపత్తు నిర్వహణను ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది?
1) హోం శాఖ
2) రెవెన్యూ శాఖ
3) విత్త శాఖ
4) రైల్వే శాఖCorrect
Incorrect
-
Question 28 of 42
28. Question
కింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా వరదలు సంభవిస్తున్నాయి?
1) ఉత్తర ప్రదేశ్
2) ఒడిశా
3) అసోం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 29 of 42
29. Question
మనదేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతోంది?
1) 12%
2) 19%
3) 40%
4) 42%Correct
Incorrect
-
Question 30 of 42
30. Question
జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 26
2) అక్టోబర్ 29
3) డిసెంబర్ 21
4) జూలై 6Correct
Incorrect
-
Question 31 of 42
31. Question
జాతీయ వరద నిర్వహణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1950
2) 1954
3) 1959
4) 1964Correct
Incorrect
-
Question 32 of 42
32. Question
కింది వాటిలో వరదల వల్ల కలిగే లాభం ఏది?
1) భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతుంది
2) పంటల వృద్ధి పెరిగి అధిక దిగుబడి వస్తుంది
3) వరదలు సంభవించిన ప్రాంతాల్లో నేలలు సారవంతమవుతాయి
4) పైవన్నీ
Correct
Incorrect
-
Question 33 of 42
33. Question
సునామీ అనే పదం ఏ భాషకు చెందింది?
1) ఫ్రెంచ్
2) జపనీస్
3) పోర్చుగీసు
4) రష్యన్Correct
Incorrect
-
Question 34 of 42
34. Question
భారత భూభాగంలో ఎంత శాతం భూకంపాలు సంభవిస్తున్నాయి?
1) 10%
2) 59%
3) 40%
4) 42%
Correct
Incorrect
-
Question 35 of 42
35. Question
విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
1) 2004
2) 2005
3) 2008
4) 2012Correct
Incorrect
-
Question 36 of 42
36. Question
మనదేశంలో తక్కువ భూకంప తీవ్రత కలిగిన ప్రాంతం ఏది?
1) దక్షిణ భారత్
2) ఈశాన్య భారత్
3) గంగా మైదాన్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 37 of 42
37. Question
నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఎక్కడ ఉంది?
1) బెంగళూర్
2) హైదరాబాద్
3) ముంబై
4) కోల్‌కతాCorrect
Incorrect
-
Question 38 of 42
38. Question
కింది వాటిలో సునామీ సంభవించడానికి కారణం ఏది?
1) సముద్ర అంతర్భాగంలో సంభవించే అగ్ని పర్వత విస్ఫోటనం
2) సముద్రంలో ఏర్పడే భూకంపం
3) సముద్రం బయట ఏర్పడి, నీటిలోకి చేరే భూపాతం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 39 of 42
39. Question
అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
1) హోనలూలు
2) కాలిఫోర్నియా
3) న్యూజెర్సీ
4) టోక్యోCorrect
Incorrect
-
Question 40 of 42
40. Question
జాతీయ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఏ నగరంలో ఉంది?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) గోవా
4) కోల్‌కతాCorrect
Incorrect
-
Question 41 of 42
41. Question
భూకంప తీవ్రత దృష్ట్యా భారత్‌ను ఎన్ని జోన్లుగా విభజించారు?
1) 1-10 జోన్లు
2) 2 – 5 జోన్లు
3) 1 – 15 జోన్లు
4) 1 – 20 జోన్లు
Correct
Incorrect
-
Question 42 of 42
42. Question
BI ను విస్తరించండి.
1) Bureau of Indian Sciences
2) Bureau of Indian Standards
3) Bureau of Indian Services
4) ఏదీకాదుCorrect
Incorrect
Leaderboard: Disaster Management - 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions Are
- How many districts in Odisha have been severely affected by Tithli?
- Where is the National Industrial Security Academy located?
- When did Hurricane Laila hit Andhra Pradesh?
- In which language does the word tsunami come from?
- What are hurricanes called in Australia?
- Which of the following earthquakes occurs on the basis of depth?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu