AP / Telangana DSC EVS-SCIENCE-SOCIAL TEST Online Mock Test – 18 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
EVS-SCIENCE-SOCIAL - DSC - 18
Quiz-summary
0 of 35 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 35 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- Answered
- Review
-
Question 1 of 35
1. Question
క్రింది వానిలో ఉపరితల ప్రక్రియ
1) ద్రవీభవనo
2) ఘనీభవనo
3) భాష్పీభవనం
4) సాంద్రీకరణంCorrect
Incorrect
-
Question 2 of 35
2. Question
క్రింది వాటిలో ఉష్ణీకరణ ప్రక్రియ
1) భాష్పీభవనం
2) సాంద్రీకరణం
3) మరగడం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 3 of 35
3. Question
పళ్లెం, కప్పు, సాసర్ మరియు వాచ్ గ్లాస్ లలో సమాన పరిమాణంలో స్పీరిట్ ను తీసుకుంటే దేనిలో స్పీరిట్ నెమ్మదిగా భాష్పీభవనం చెందును ?
1) సాసర్
2) కప్పు
3) పళ్లెం
4) వాచ్ గ్లాస్Correct
Incorrect
-
Question 4 of 35
4. Question
కుంభాకార దర్పణ నాభ్యాoతరం 50 సెం.మీ. అయిన దర్పణ వక్రతా వ్యాసార్థం ఎంత ?
1) 25 సెం.మీ.
2) 100 సెం.మీ.
3) 5సెం.మీ.
4) 10సెం.మీ.Correct
Incorrect
-
Question 5 of 35
5. Question
ఒక పుటాకారదర్పణం నాభ్యాంతరం 30సెం.మీ. ఆ దర్పణానికి ముందు 20సెం.మీ. దూరంలో వస్తువును ఉంచినట్లయితే ఆ దర్పణం ఆవర్ధనం ఎంత ?
1) 3
2) ౼3
3) 0.33
4) ౼0.33Correct
Incorrect
-
Question 6 of 35
6. Question
A, B, C, D లు వరుసగా పరమాణు సంఖ్యలు 9, 17, 19, 35 కలిగి ఉన్నాయి. అయిన వాటిలో భిన్నమైనది
1) A
2) B
3) C
4) DCorrect
Incorrect
-
Question 7 of 35
7. Question
2, 8, 1 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన ఒక మూలకము రసాయనికంగా క్రింద ఇచ్చిన మూలకాలలో ఏ మూలకంతో పోలి ఉంటుంది ?
1) నైట్రోజన్
2) ఫ్లోరిన్
3) ఫాస్పరస్
4) ఆర్గాన్Correct
Incorrect
-
Question 8 of 35
8. Question
13వ గ్రూప్ లో ఉన్న మూలకం M యొక్క క్లోరైడ్ ఫార్ములా
1) MCI
2) MCL₂
3) MCL₃
4) M₂CL₃Correct
Incorrect
-
Question 9 of 35
9. Question
క్రింది వానిలో అధిక ధన విద్యుదాత్మక విలువ గల మూలకం
1) క్లోరిన్
2) కార్బన్
3) ఆక్సిజన్
4) పొటాషియంCorrect
Incorrect
-
Question 10 of 35
10. Question
VSEPR సిద్దాంతం ప్రకారం NH₃ లో బంధకోణం 107° 48 ఉండడానికి గల కారణం
1) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల వికర్షణ
2) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల వికర్షణ
3) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల ఆకర్షణ సమానంగా ఉండడం
4) బంధ ఎలక్ట్రాన్ జంటల వికర్షణ అధికంగా ఉండడం వలనCorrect
Incorrect
-
Question 11 of 35
11. Question
కండరాల అభివృద్ధికి తోడ్పడే హార్మోన్
1) F.S.H
2) L.H
3) టెస్టోస్టిరాన్
4) అడ్రినలిన్Correct
Incorrect
-
Question 12 of 35
12. Question
ప్రకృతికి మూల ప్రమాణం
1) అవాసo
2) బయోమ్
3) ఆవరణవ్యవస్థ
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 13 of 35
13. Question
అండోత్పాదకాలను గుర్తించడానికి క్రింది లక్షణాలు ఉపయోగపడును
1) చెవులు, చర్మం పై రోమాలు
2) క్షీరగ్రంథులు
3) డయాఫ్రo
4) ఉండుకముCorrect
Incorrect
-
Question 14 of 35
14. Question
క్రింది వానిని జతపరుచుము
1)మెదడువాపు వ్యాధి. ఎ)ఎడిస్ దోమ
2)డెంగ్యూ. బి)క్యూలెన్స్ దోమ
3)మలేరియా. సి)అనాఫిలిస్ దోమ
1) 1౼ఎ, 2౼బి, 3౼సి
2) 1౼బి, 2౼ఎ, 3౼సి
3) 1౼సి, 2౼బి, 3౼ఎ
4) 1ఎ, 2సి, 3బి
Correct
Incorrect
-
Question 15 of 35
15. Question
క్రింది వానిలో గౌర్ మౌస్ జింకను సంరక్షిస్తున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
1) కౌoడిన్య
2) పాపికొండలు
3) కోరింగ
4) తేలినీలాపురంCorrect
Incorrect
-
Question 16 of 35
16. Question
క్రింది వానిలో సరికాని వాక్యము
1) సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడూ సంవత్సరమంతా భూమి అక్షం ఒకే వైపుకు వంగి ఉంటుంది
2) ఒక భూ పరిభ్రమనాణికి 365 రోజులు 5.56 గంటలు పడుతుంది
3) సూర్యుని చుట్టూ భూమి ఒకే తలంలో, ఒకే దారిలో తిరుగుతూoతుంది
4) మార్చి 21 దక్షిణార్ధ గోళంలో వసంతకాలం వస్తుందిCorrect
Incorrect
-
Question 17 of 35
17. Question
మన రాష్ట్రంలో వేగి, ఏగిస, మద్ది, బండారు, జిట్టేగి ఈ అడవులలో పెరుగుతాయి
1) ఎక్కువ వర్షం పడే ఆకురాల్చు అడవులు
2) తక్కువ వర్షం పడే ఆకురాల్చు అడవులు
3) మళ్ల అడవులు
4) సముద్ర తీరపు చిత్తడి అడవులుCorrect
Incorrect
-
Question 18 of 35
18. Question
కాగితం తయారీలో వివిధ దశల వరుస క్రమము
1) కలపము ముక్కలు చేయడం, గుజ్జుగా మార్చడం, ప్రెస్సింగ్, రోలింగ్, కాగితం తయారీ
2) కలపను ముక్కలు చేయడం, ప్రెస్సింగ్, రోలింగ్, గుజ్జుగా మార్చడం, కాగితం తయారీ
3) కలపను ముక్కలు చేయడం, ప్రెస్సింగ్, కాగితం తయారీ, రోలింగ్, గుజ్జుగా మార్చడం
4) కలపను ముక్కలుచేయడం, గుజ్జుగా మార్చడం, కాగితంతయారీ, ప్రెస్సింగ్, రోలింగ్Correct
Incorrect
-
Question 19 of 35
19. Question
మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అష్టమిస్తున్నాయన్న భ్రమ కలగడానికి కారణం
1) భూమి పడమర వైపు నుండి తూర్పుకు తిరగడం
2) భూమి తూర్పు వైపు నుండి పడమరకు తిరగడం
3) భూమి చుట్టూ సూర్యుడు తిరగడం
4) చంద్రుడు భూమి చుట్టూ తిరగడంCorrect
Incorrect
-
Question 20 of 35
20. Question
క్రింది వానిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి
1) నీరు మైదానాల నుండి పీఠభూములకు ప్రవహిస్తుంది
2) త్రాగునీటిలో ఫ్లోరైడ్, క్లోరైడ్ మోతాదు పెరిగితే ఎముకలు, దంత వ్యాధులు వస్తాయి
3) భూగర్భ జలాలు పునరుద్ధరింపదగిన వనరు
4) భూమిలోని రాతిపొరల మధ్య చేరిన నీటి పొరను జలస్తరం అంటారుCorrect
Incorrect
-
Question 21 of 35
21. Question
కుతుబ్ మినార్ నిర్మాణము ప్రారంభించినవారు మరియు పూర్తి చేసినవారు వరుసగా
1) ఇల్ టుబ్ మిష్, కుతుబుద్దీన్ ఐబక్
2) షాజహాన్, కుతుబుద్దీన్ ఐబక్
3) కుతుబుద్దీన్ ఐబక్, ఇల్ టుబ్ మిష్
4) కుతుబుద్దీన్ ఐబక్, షాజహాన్Correct
Incorrect
-
Question 22 of 35
22. Question
‘సత్యార్థ ప్రకాశ్’ అనే పుస్తకమును రచించినవారు
1) స్వామి వివేకానంద
2) స్వామి దయానంద సరస్వతి
3) రాజారామమోహన్ రాయ్
4) పండిత రమాబాయి సరస్వతిCorrect
Incorrect
-
Question 23 of 35
23. Question
బాల్య వివాహాలు మరియు బహుభార్యత్వమునకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త
1) రాజారామమోహన్ రాయ్
2) ఈశ్వర చంద్ర విద్యాసాగర్
3) కందుకూరి వీరేశలింగం
4) స్వామి దయానంద సరస్వతిCorrect
Incorrect
-
Question 24 of 35
24. Question
19వ శతాబ్దంలో ‘బానిస వర్తకము’ ముగిసిన అనంతరము బానిసలను స్వేచ్ఛాయుత పౌరులుగా ప్రకటించిన దేశము
1) ఇంగ్లాండ్
2) ఫ్రాన్స్
3) అమెరికా
4) కెనడాCorrect
Incorrect
-
Question 25 of 35
25. Question
1918వ సంవత్సరంలో గాంధీజీ పాల్గొన్న ఉద్యమాలు
1) చంపారన్ ఆందోళన మరియు క్విట్ ఇండియా ఉద్యమం
2) సహాయ నిరాకరణ ఉద్యమం మరియు ఉప్పు సత్యాగ్రహం
3) ఖైరా నిరసనలు మరియు అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె
4) చంపారన్ ఆందోళన మరియు సహాయ నిరాకరణోద్యమముCorrect
Incorrect
-
Question 26 of 35
26. Question
భారత రాజ్యాంగమునకు ప్రధాన ఆధారము
1) కెనడా రాజ్యాంగము
2) అమెరికా రాజ్యాంగము
3) బ్రిటిష్ రాజ్యంగము
4) 1935౼భారత ప్రభుత్వ చట్టముCorrect
Incorrect
-
Question 27 of 35
27. Question
వి.పి.సింగ్ తరువాత మనదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వారు
1) చంద్రశేఖర్
2) చరణ్ సింగ్
3) రాజీవ్ గాంధీ
4) హెచ్.డి.దేవేగౌడCorrect
Incorrect
-
Question 28 of 35
28. Question
ఏ లోక్ సభ పదవీ కాలాన్ని 5సం౹౹లకు మించి పొడిగించడం అయినది ?
1) 4వ
2) 5వ
3) 6వ
4) 7వCorrect
Incorrect
-
Question 29 of 35
29. Question
క్రింది వారిలో రాష్ట్ర గవర్నర్ చేత నియమించబడని వారు
1) హైకోర్టు న్యాయమూర్తి
2) ముఖ్యమంత్రి
3) అడ్వకేట్ జనరల్
4) చైర్ పర్సన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్Correct
Incorrect
-
Question 30 of 35
30. Question
ఓటుహక్కు మరియు భారత్ లో ఎన్నిక కావడం అనునది
1) ప్రాథమిక హక్కు
2) సహజమైన హక్కు
3) రాజ్యంగపరమైన హక్కు
4) చట్టబద్ధమైన హక్కుCorrect
Incorrect
-
Question 31 of 35
31. Question
నెఫ్ట్ అనగా
1) నేషనల్ ఏడుకేషనల్ ఫైల్ ట్రాన్స్ ఫర్
2) నేషనల్ ఎలక్ట్రానిక్ ఫైల్ ట్రాన్స్ ఫర్
3) నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్
4) నేషనల్ ఎలిజిబుల్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్Correct
Incorrect
-
Question 32 of 35
32. Question
స్వాతంత్ర్యం పొందిన తరువాత భారతదేశ జనాభా వేగంగా పెరగడానికి కారణం కానిది
1) అంటురోగాల నియంత్రణ
2) పెరిగిన ఆహారధాన్యాల లభ్యత
3) మెరుగైన వైద్య సదుపాయాలు
4) పెరిగిన మరణాల రేటుCorrect
Incorrect
-
Question 33 of 35
33. Question
భారత జనాభా గణన ప్రకారం ‘శ్రామిక జనాభా’లోకి రానివారు
1) స్వంత భూమి/కౌలు భూమి సాగుచేస్తున్న రైతులు
2) ఇతరుల సాగుభూమిలో పనిచేసే వ్యవసాయ కూలీలు
3) గృహసంబంధ పరిశ్రమల్లో/చిన్న పరిశ్రమలలో పని చేయువారు
4) ఇంటి పనిలో నిమగ్నమైన గృహిణులుCorrect
Incorrect
-
Question 34 of 35
34. Question
ఒక పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయించేది
1) భారత ఆహార సంస్థ
2) రైతులు
3) వ్యవసాయ మార్కెట్ యార్డ్
4) ప్రభుత్వంCorrect
Incorrect
-
Question 35 of 35
35. Question
2011 భారతదేశ జనాభాలెక్కల స్త్రీ పురుష నిష్పత్తిప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య
1) 931
2) 992
3) 943
4) 934Correct
Incorrect
Leaderboard: EVS-SCIENCE-SOCIAL - DSC - 18
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- క్రింది వానిలో ఉపరితల ప్రక్రియ
- పళ్లెం, కప్పు, సాసర్ మరియు వాచ్ గ్లాస్ లలో సమాన పరిమాణంలో స్పీరిట్ ను తీసుకుంటే దేనిలో స్పీరిట్ నెమ్మదిగా భాష్పీభవనం చెందును ?
- కుంభాకార దర్పణ నాభ్యాoతరం 50 సెం.మీ. అయిన దర్పణ వక్రతా వ్యాసార్థం ఎంత ?
- ఒక పుటాకారదర్పణం నాభ్యాంతరం 30సెం.మీ. ఆ దర్పణానికి ముందు 20సెం.మీ. దూరంలో వస్తువును ఉంచినట్లయితే ఆ దర్పణం ఆవర్ధనం ఎంత ?
- A, B, C, D లు వరుసగా పరమాణు సంఖ్యలు 9, 17, 19, 35 కలిగి ఉన్నాయి. అయిన వాటిలో భిన్నమైనది
- 2, 8, 1 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన ఒక మూలకము రసాయనికంగా క్రింద ఇచ్చిన మూలకాలలో ఏ మూలకంతో పోలి ఉంటుంది ?
- 2, 8, 1 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన ఒక మూలకము రసాయనికంగా క్రింద ఇచ్చిన మూలకాలలో ఏ మూలకంతో పోలి ఉంటుంది ?
- VSEPR సిద్దాంతం ప్రకారం NH₃ లో బంధకోణం 107° 48 ఉండడానికి గల కారణం
- కండరాల అభివృద్ధికి తోడ్పడే హార్మోన్
- ప్రకృతికి మూల ప్రమాణం
- The surface process in the following
- If you take equal amounts of spirit in a plate, cup, saucer and watch glass, in which of the following will the spirit slowly evaporate?
- Convex mirror focal length 50 cm. What is the radius of curvature of the mirror?
- A concave mirror has a focal length of 30 cm. 20 cm in front of that mirror. What is the magnification of the mirror if the object is placed at a distance?
- A, B, C, D have atomic numbers 9, 17, 19, 35 respectively. Is different from the ones that are
- An element with 2, 8, 1 electron configuration is chemically similar to which of the following elements?
- An element with 2, 8, 1 electron configuration is chemically similar to which of the following elements?
- According to the VSEPR theory the angle of inclination in the NH₃ is 107 కారణం 48
- A hormone that promotes muscle growth
- The basic standard for nature