AP / Telangana DSC Free Online Mock Test – 19 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - 19
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
అభ్యసనకు సంబందించి సరికాని దానిని గుర్తించండి?
1. అనుభవం వల్ల ఏర్పడిన శాశ్వత మార్పు అభ్యసనం
2. శిక్షణ వల్ల ప్రవర్తనలో వచ్చిన మార్పు అభ్యసనం
3. వయస్సుతో పాటుగా వచ్చే శారీరక మార్పులు అభ్యసనం
4. పునర్బలనం చెందిన ఆచరణ వల్ల వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడు దాదాపు శాశ్వత మార్పు అభ్యసనంCorrect
Incorrect
-
Question 2 of 45
2. Question
ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం ఆనునది ఏ రకమైన అభ్యసనం.
1. భావన అభ్యసనం
2.క్రమయుత అభ్యసనం
3. సాధారణీకరణ అభ్యసనం
4. సంసర్గ అభ్యసనంCorrect
Incorrect
-
Question 3 of 45
3. Question
ప్రజ్ఞ అధికంగా గల గోవింద్ తన తరగతిలో మిగతా విద్యార్థుల కంటే అమూర్త విషయాలను వేగంగా అభ్యసించ గల్గిన ఇందులో అభ్యసనంపై ప్రభావం చూపు కారకం?
1. కుటుంబ కారకం
2. పాఠశాల కారకం
3. సామాజిక కారకం
4. వ్యక్తిగత కారకంCorrect
Incorrect
-
Question 4 of 45
4. Question
70మంది విద్యార్థులు కల్గిన పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడే బోధన చేయుట వలన ఏ విద్యార్థిలోనూ సరియైన జ్ఞానం పెంపొందించడం లేదు. ఇందులో అభ్యసనంపై ప్రభావం చూపే కారకం ఏది?
1. వ్యక్తిగత కారకం
2. కుటుంబ కారకం
3. పాఠశాల కారకం
4. సామాజిక కారకంCorrect
Incorrect
-
Question 5 of 45
5. Question
అభ్యసన లక్షణం కానిది గుర్తించండి.
1. అభ్యసనానికి ప్రేరణ రాచబాట
2. అభ్యసనం నిరంతర ప్రక్రియ
3. అభ్యసనానికి ప్రత్యేకంగా అధ్యయనం చేయలేము
4. అభ్యసనం ద్వారా వికాసం మార్పులు జరగవుCorrect
Incorrect
-
Question 6 of 45
6. Question
ప్రాథమిక తరగతులలో విధ్యార్థులకు చిత్రపటాలు, నమూనాల ద్వారా భోధనలు జరుపుతామన్నది ఏ రకమైన చింతన?
1. అమూర్త చింతన
2. మూర్త చింతన
3. 1&2
4. పరిపక్వ చింతనCorrect
Incorrect
-
Question 7 of 45
7. Question
మనో విజ్ఞానంను అభ్యసించిన ఉపాధ్యాయునిగా ఆమూర్త చింతనా సామర్థ్యమునకు సంబందించిన విషయాలను ఏ తరగతిలో బోధించాలి.
1. ప్రాథమికోన్నత దశ
2. ప్రాథమిక దశ
3. 1&2
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 8 of 45
8. Question
శిశువు ఇతరుల బట్టల నుండి తన బట్టలను గుర్తించుట, కుక్కకు,పిల్లికి మద్య తేడాలను పోలికలను గుర్తించడం అనునది ఏఅభ్యసనం అగును?
1. శాఖక అభ్యసనం
2. విచక్షణా అభ్యసనం
3. భావనాత్మక అభ్యసనం
4. సమస్య పరిష్కార అభ్యసనంCorrect
Incorrect
-
Question 9 of 45
9. Question
అభ్యసన సామర్థ్యనునకు, వయస్సుకు మధ్యగల సంబంధం నందు క్రింది వాటిలో సరి అయినది.
1. బాల్య దశ నుండి వృద్ధాప్యం వరకు ఒకేలా ఉంటుంది
2. బాల్య దశలో సాధారణంగా ఉండి వయస్సు పెరి కొలది అభ్యసనా సామర్థ్యం పెరుగుతుంది.
3. బాల్యదశలో ఎలా ఉంటుందో జీవితాంతం అలానే ఉంటుంది
4. బాల్యదశలో అధికంగా ఉండి జీవితాంతం తగ్గుతూ ఉంటుంది.Correct
Incorrect
-
Question 10 of 45
10. Question
మనో విజ్ఞాన శాస్త్రం అభ్యసనా సిద్దంతాలను అనుసరించి రెండు, మూడు సంవత్సరాలు పిల్లలకు ‘ఆటపాటల’ ద్వరానే అభ్యసనం జరగాలి. దీనికి కారణం?
1. అభ్యసనం – సంసిద్ధత
2. అభ్యసనం – ప్రేరణ
3. అభ్యసనం – పరిపక్వత
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 11 of 45
11. Question
శిశువు జన్మించిన తరువాత బొర్లపడడం, తప్పటడుగులు వేయడం, నడపడం, పరిగెత్తడం మొ|| ఏ అభ్యసనానికి చెందినవి?
1. శాబ్దక అభ్యసనం
2. చలన అభ్యసనం
3. విచక్షణా అభ్యసనం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 12 of 45
12. Question
3వ తరగతి విద్యార్థి ఈతకొట్టడం, సైకిల్ తొక్కడం, చొక్కా గుండీలు పెట్టుకోవడం లాంటి కృత్యములు చేయ గలుగుతుంటే దానిని ఈ
అభ్యసనం రకంగా చెప్పవచ్చు?
1. విచక్షణాభ్యసనం
2. శాబ్దిక అభ్యసనం
3. చలన అభ్యసనం
4. ప్రత్యాక్షాభ్యసనంCorrect
Incorrect
-
Question 13 of 45
13. Question
రవి అనే విద్యార్థి ఎల్లప్పుడూ క్రికెట్ గురించే మాట్లాడుతాడు, ఎక్కువ సమయాన్ని క్రికెట్ కే కేటాయిస్తాడు. అయితే అతనిలో ఏ అభ్యాసనం అధికంగా ఉంది?
1. చలన అభ్యసనం
2. వైఖరి అభ్యసనం
3. శాబ్దిక అభ్యసనం
4. విచక్షనా అభ్యసనంCorrect
Incorrect
-
Question 14 of 45
14. Question
అభ్యసన ప్రక్రియ అనునది.
1. తరగతి సన్నివేశాల్లో మాత్రమే సంభవించే ప్రక్రియ
2. బోధనా సమయంలో మాత్రమే జరుగును.
3. ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చును
4. అభ్యసనం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంది.Correct
Incorrect
-
Question 15 of 45
15. Question
రెండవ తరగతి చదువుతున్న ఒక బాలుడు సైకిల్ ను నైపుణ్యంతో తొక్కడానికి ఉపయోగపడే కారకాలు ఏవి?
1. సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ
2. సంసిద్ధత, పరిపక్వత, అభ్యసనం
3. పరిపక్వత, సంసిద్ధత
4. సంసిద్ధత, అభ్యసనంCorrect
Incorrect
-
Question 16 of 45
16. Question
అభ్యసన ప్రక్రియ అనగా.
1. ఆనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు
2. ప్రవర్తనలోని తాత్కాలిక మార్పు
3. అనుభవం, శిక్షణ ద్వారా జీవిలో కలిగే తాత్కాలిక ప్రవర్తన
4. ఆనారోగ్యము వలన జీవి ప్రవర్తనలోని మార్పుCorrect
Incorrect
-
Question 17 of 45
17. Question
బాలలో ఆనుకూలమైన అభ్యసనం కల్పించడానికి, వారికి కల్పించే వాతావరణంలో దేనిని తొగించాలి.
1. స్నేహస్వభావ వాతావరణం
2. తక్షణ పునర్బలనం
3. అభ్యసనాన్ని ఎందుకునే అవకాశం
4. తోటి వారితో తీవ్రమైన పోటీCorrect
Incorrect
-
Question 18 of 45
18. Question
ఈ క్రింది వాటిలో ఏది ఉన్నత అభ్యసనాన్ని పెంపొందిస్తుంది.
1. ఫలితంకోసం అభ్యఇంచడం
2. ఉద్యోగం కోసం అభ్యసించడం
3. నేర్చుకోవడం కోసం అభ్యసించడం
4. తల్లిదండ్రుల కోసం అభ్యసించడంCorrect
Incorrect
-
Question 19 of 45
19. Question
అభ్యసనం అనగా ఇది కాదు.
1. గతంలో కంటే జ్ఞానం పెరగడం
2. గతంలోకంటే అవగాహన విస్తృతం కావడం
3. గతంలో కంటే నైపుణ్యాలు వృద్ధి చెందడం
4. ప్రవర్తనలో జరిగే తాత్కాలిక మార్పుCorrect
Incorrect
-
Question 20 of 45
20. Question
విద్యార్థి ప్రవర్తన క్రింది వానిలో ఏ రంగానికి చెందినది.
1. జ్ఞానాత్మక
2. బావావేశ
3. సామర్థ్యాధారం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 21 of 45
21. Question
అభ్యసనానికి సంబందించిన జ్ఞానాత్మక, భావావేశ, సామర్థ్యాధార రంగాలు అనేవి?
1. స్వతంత్రంగా వ్యవహరిస్తాయి
2. విడివిగా వ్యవహరిస్తాయి
3. సంబంధం లేదు
4. పరస్పర పరివ్యాప్తంCorrect
Incorrect
-
Question 22 of 45
22. Question
జ్ఞానాత్మక రంగంలో ప్రధానాంశము ఏది?
1. ప్రజ్ఞా వికాసం
2. అభిరుచుల వికాసం
3. నైపుణ్యాల సాధన
4. వైఖరుల వికాసంCorrect
Incorrect
-
Question 23 of 45
23. Question
ఈ మార్పులు శాశ్వతమైనవే అయినప్పటికీ అభ్యసనం కిందికి రాలేవు? .
1. మాట తీరులో వచ్చే మార్పు
2. నడకలో వచ్చే మార్పు
3. శరీర సౌష్టవంలో వచ్చే మార్పు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 24 of 45
24. Question
చలన అభ్యసనంనకు ఉదాహరణ ఏది?
1. మాట తీరులో వచ్చే మార్పు
2. నడకలో వచ్చే మార్పు
3. శరీరసౌష్టవంలో వచ్చే మార్పు
4. టైప్ చేయడంCorrect
Incorrect
-
Question 25 of 45
25. Question
ప్రవర్తనలో మార్పు ఎటువంటిది కావచ్చు.
1. చలన సంబంధమైంది
2. మానసికమైంది
3. పై రెండింటికి సంబందించినదై కావచ్చు
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 26 of 45
26. Question
ప్రవర్తనలో వచ్చే మార్పులు ఎటువంటివి కావచ్చు.
1. శాశ్వతమైనవి
2. అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి
3. తాత్కాలికమైనవి
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 27 of 45
27. Question
డెస్సికో, క్రాఫర్డ్ ప్రకారం పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనారీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యనం, ఈ నిర్వచనంలో మూడు
ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి ఏవి?
1. ఆచరణ
2. ప్రవర్తనలో మార్పు
3. దాదాపు శాశ్వతమైన మార్పు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 28 of 45
28. Question
బహిర్గత ప్రేరణ పై ఆదారపడి అభ్యసించేవారు, బహుమానం, దండన పద్దతిని తీసివేస్తే అప్పటి నుంచి వారి అభ్యసనం ఏమగును?
1. మునుపటి వలే జరుగుతుంది
2. సన్నగిల్లుతుంది
3. మారదు.
4. అధికంCorrect
Incorrect
-
Question 29 of 45
29. Question
ఒక వ్యక్తిని పురిగొల్పి, అభ్యసనాన్ని నిరంతరం కొనసాగేటట్టు చేసి, లక్ష్యాన్ని త్వరగా చేరేటట్లు చేసే అంశం.
1. ప్రేరణ
2. సంసిద్ధత
3. పరిపక్వత
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 30 of 45
30. Question
అభ్యసనను ప్రభావితం చేసే కారకాలలో అతి ముఖ్యమైన అంశం.
1. వాతావరణం
2. అవధానం
3. శృతి
4. విషయముCorrect
Incorrect
-
Question 31 of 45
31. Question
అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు?
1. వ్యక్తిగత
2. పరిసర
3. సామాజిక
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 32 of 45
32. Question
అభ్యాసకునికి సంబందించిన అభ్యసనమును ప్రభావితం చేసే శారీరక కారకము?
1. ప్రజ్ఞ
2. వయస్సు
3. అభిరుచి
4. వైఖరులుCorrect
Incorrect
-
Question 33 of 45
33. Question
అభ్యసకుని వయస్సు పెరిగే కొద్దీ అభ్యసించే సామర్థ్యం.
1. తగ్గును
2.పెరుగును
3. మారదు
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 34 of 45
34. Question
అభ్యసన అంశమేది?
1. దంతాలు రావడం
2. హృదయస్పందన
3. ఆకలికి ఏడ్వడం
4. తల్లిని గుర్తించడంCorrect
Incorrect
-
Question 35 of 45
35. Question
అభ్యసనం కానిదేది?
1. జరిపడటం
2. తల్లిని గుర్తించడం
3. అక్షరాలు నేర్చుకోవడం
4. భాష నేర్చుకోవడంCorrect
Incorrect
-
Question 36 of 45
36. Question
అభ్యసనంలో సంసిద్ధతా సూత్రాన్ని ప్రభావితం చూపే అభ్యసకుని కారకం.
1. వయస్సు
2. అలసట
3. పరిణతి
4. అవధానంCorrect
Incorrect
-
Question 37 of 45
37. Question
అభ్యసనానికి సమగ్రమైన నిర్వచనం ఇచ్చినది.
1. డెస్సికో & క్రాఫర్డ్
2.కింట్లే
3. బోజ్
4. మరాCorrect
Incorrect
-
Question 38 of 45
38. Question
అభ్యసనం అనేది ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వలన ఏర్పడుతుంది.
1. కింట్లే
2. హెర్బన్ హాన్
3. డెస్సికో & క్రాఫర్డ్
4. బోజ్Correct
Incorrect
-
Question 39 of 45
39. Question
ఆంతర్గత ప్రేరణ పొందినవారు?
1. నేర్చుకోవడం ద్వారా సంతృప్తిని ఆనందాన్ని పొందుతారు
2. వీరు ఎక్కువగా నేర్చుకోగలుగుతారు
3. పై రెండూ
4. బహుమతి కోసంCorrect
Incorrect
-
Question 40 of 45
40. Question
ఎటువంటి ప్రేరణ పొందినవారు బహుమానం కోసమో, దండన తప్పించుకోవడం కోసమో చూడకుండా ఎప్పుడూ ఒకే తీరులో చదువుతుంటారు?
1. బాహ్య ప్రేరణ
2. అంతర్ ప్రేరణ
3. పై రెండూ
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 41 of 45
41. Question
ఎటువంటి ప్రేరణపై ఆదారపడి అభ్యసించేవారు, బహుమానం, దండన పద్ధతి తీసివేస్తే అష్టటి నుంచి వారి అభ్యసన సన్నగిల్లుతుంది?
1. అంతర్ ప్రేరణ
2. బాహ్య ప్రేరణ
3. పై రెండూ
4. సాధనా ప్రేరణCorrect
Incorrect
-
Question 42 of 45
42. Question
అభ్యసనం అనునది.
1. గతిశీలమైనది కాదు
2. గతిశీలకమైంది
3. స్థిరమైంది
4. ఫలితంCorrect
Incorrect
-
Question 43 of 45
43. Question
విద్యార్థులకు ఒక విషయాన్ని నేర్పాలంటే మొదటిగా ఉపాధ్యాయులు గమనించవలసిన విషయం ఏమిటి.
1. విద్యార్థులకు ప్రేరణ అవసరమని
2. వారి పరిపక్వతను గమనించాలి
3. విద్యార్థులు సంసిద్ధులుగా ఉన్నారా లేదా అనే విషయంను గమనించాలి
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 44 of 45
44. Question
ఏదైన విషయాన్ని అభ్యసించడానికి వ్యక్తి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండటాన్నే ఏమంటారు?
1. పరిపక్వత
2. సంసిద్ధత
3. ప్రేరణ
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 45 of 45
45. Question
అభ్యసన నిర్ణాయకాలు ఏవి?
1. సంసిద్ధత
2. పరిపక్వత
3. ప్రేరణ, అవసరాలు
4. పైవన్నీCorrect
Incorrect
Leaderboard: DSC - 19
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- అభ్యసనకు సంబందించి సరికాని దానిని గుర్తించండి?
- ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం ఆనునది ఏ రకమైన అభ్యసనం.
- ప్రజ్ఞ అధికంగా గల గోవింద్ తన తరగతిలో మిగతా విద్యార్థుల కంటే అమూర్త విషయాలను వేగంగా అభ్యసించ గల్గిన ఇందులో అభ్యసనంపై ప్రభావం చూపు కారకం?
- 70మంది విద్యార్థులు కల్గిన పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడే బోధన చేయుట వలన ఏ విద్యార్థిలోనూ సరియైన జ్ఞానం పెంపొందించడం లేదు. ఇందులో అభ్యసనంపై ప్రభావం చూపే కారకం ఏది?
- అభ్యసన లక్షణం కానిది గుర్తించండి.
- ప్రాథమిక తరగతులలో విధ్యార్థులకు చిత్రపటాలు, నమూనాల ద్వారా భోధనలు జరుపుతామన్నది ఏ రకమైన చింతన?
- మనో విజ్ఞానంను అభ్యసించిన ఉపాధ్యాయునిగా ఆమూర్త చింతనా సామర్థ్యమునకు సంబందించిన విషయాలను ఏ తరగతిలో బోధించాలి.
- శిశువు ఇతరుల బట్టల నుండి తన బట్టలను గుర్తించుట, కుక్కకు,పిల్లికి మద్య తేడాలను పోలికలను గుర్తించడం అనునది ఏఅభ్యసనం అగును?
- అభ్యసన సామర్థ్యనునకు, వయస్సుకు మధ్యగల సంబంధం నందు క్రింది వాటిలో సరి అయినది.
- మనో విజ్ఞాన శాస్త్రం అభ్యసనా సిద్దంతాలను అనుసరించి రెండు, మూడు సంవత్సరాలు పిల్లలకు ‘ఆటపాటల’ ద్వరానే అభ్యసనం జరగాలి. దీనికి కారణం?
- Identify what is inaccurate in relation to learning?
- Making oxygen in the laboratory is any kind of learning.
- What is the impact of learning on the fact that Govind, who is more intelligent, is able to learn abstract subjects faster than other students in his class?
- Teaching by a single teacher in a school with 70 students does not develop proper knowledge in any student. Which factor influences learning?
- Identify the non-learning feature.
- What kind of thinking is there to teach students through drawings and models in elementary classes?
- As a teacher who has studied psychology you should be able to teach in any class the topics related to abstract thinking ability.
- What is the practice of a baby recognizing his clothes from other people’s clothes and noticing the differences between the dog and the cat?
- The following is correct in the relationship between learning ability and age.
- According to the principles of psychology learning, children should be taught through ‘play songs’ for two to three years. The reason for this?
Telengana dsc model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf,
Telengana dsc model pTelenganaers 2021,
Telengana dsc model school syllabus 2021,
Telengana dsc all previous pTelenganaers,
Telengana dsc biology previous pTelenganaers,
Telengana dsc biology previous question pTelenganaers,
Telengana dsc sa biology model pTelenganaers,
Telengana dsc craft model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers download,
Telengana dsc model pTelenganaer,
Telengana dsc previous exam pTelenganaers,
Telengana dsc exam model pTelenganaers,
Telengana dsc english previous pTelenganaers,
Telengana dsc sa english model pTelenganaers,
Telengana dsc model pTelenganaers for sgt in telugu,
Telengana dsc 2021 model pTelenganaers for sgt,
Telengana dsc sgt model pTelenganaers free download,
Telengana dsc hindi model pTelenganaers 2021,
Telengana dsc hindi previous pTelenganaers,
Telengana dsc model pTelenganaers in telugu,
Telengana dsc model pTelenganaers with key,
Telengana dsc maths model pTelenganaers,
Telengana dsc maths previous pTelenganaers,
Telengana dsc urdu medium model pTelenganaers,
Telengana dsc sa maths model pTelenganaers,
Telengana dsc previous notification,
Telengana dsc model school notification 2021,
Telengana dsc old model pTelenganaers,
Telengana dsc online exam model pTelenganaers,
Telengana dsc model pTelenganaers 2019,
Telengana dsc model question pTelenganaers,
Telengana dsc previous question pTelenganaers pdf,
Telengana dsc sgt model question pTelenganaers 2021 download,
Telengana dsc tet previous question pTelenganaers,
Telengana dsc sgt model pTelenganaers 2021,
Telengana dsc sgt model pTelenganaers 2019,
Telengana dsc craft teacher model pTelenganaers,
Telengana dsc physical education teacher model pTelenganaers,
Telengana tet dsc model pTelenganaers,
Telengana dsc previous pTelenganaers with answers,
Telengana dsc 2019 model pTelenganaers,
Telengana dsc 2019 previous pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers 2019,
ap dsc model papers,
ap dsc model papers pdf,
ap dsc model papers 2021,
ap dsc model school syllabus 2021,
ap dsc all previous papers,
ap dsc biology previous papers,
ap dsc biology previous question papers,
ap dsc sa biology model papers,
ap dsc craft model papers,
ap dsc model papers pdf download,
ap dsc previous papers download,
ap dsc model paper,
ap dsc previous exam papers,
ap dsc exam model papers,
ap dsc english previous papers,
ap dsc sa english model papers,
ap dsc model papers for sgt in telugu,
ap dsc 2021 model papers for sgt,
ap dsc sgt model papers free download,
ap dsc hindi model papers 2021,
ap dsc hindi previous papers,
ap dsc model papers in telugu,
ap dsc model papers with key,
ap dsc maths model papers,
ap dsc maths previous papers,
ap dsc urdu medium model papers,
ap dsc sa maths model papers,
ap dsc previous notification,
ap dsc model school notification 2021,
ap dsc old model papers,
ap dsc online exam model papers,
ap dsc model papers 2019,
ap dsc model question papers,
ap dsc previous question papers pdf,
ap dsc sgt model question papers 2021 download,
ap dsc tet previous question papers,
ap dsc sgt model papers 2021,
ap dsc sgt model papers 2019,
ap dsc craft teacher model papers,
ap dsc physical education teacher model papers,
ap tet dsc model papers,
ap dsc previous papers with answers,
ap dsc 2019 model papers,
ap dsc 2019 previous papers pdf download,
ap dsc previous papers 2019,