AP / Telangana DSC Free Online Mock Test – 20 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - 20 TELUGU (3rd CLASS)
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
క్రింది పాఠ్యఅంశాలను వాటి ప్రక్రియలతో జతపరుచుము
1)పరుగు పరుగు ఎ)గేయకథ
2)సహకారం బి)ఆత్మకథ
3)గాలిపటం సి)చిత్రకథ
- ఎ, బి, సి
- బి, ఎ, సి
- బి, సి, ఎ
- సి, ఎ, బి
Correct
Incorrect
-
Question 2 of 30
2. Question
‘హాస్యకథ’ ఇతివృత్తంగా గల పాఠ్యఅంశం
1. వింతలోకo
2. పరుగో పరుగు
3. సహకారం
4. కోతి౼పెన్సిల్Correct
Incorrect
-
Question 3 of 30
3. Question
‘గేయకథ’ ప్రక్రియగా గల పాఠ్యఅంశాలు
1. గాలిపటం, సహకారం
2. పరుగో పరుగు, కోతి పెన్సిల్
3. సహకారం, లడ్డు బాధ
4. మా ఆటలు, లడ్డూ బాధCorrect
Incorrect
-
Question 4 of 30
4. Question
‘సంభాషణ’ ప్రక్రియగా గల పాఠ్యఅంశాలు
1. ఆరోగ్యమే మహాభాగ్యం, మన పండుగలు
2. మహాత్ముడు, తిథులు
3. దారితప్పిన బాలు, పారిపోయిన గిన్నెలు
4. మన పండుగలు, తిథులుCorrect
Incorrect
-
Question 5 of 30
5. Question
‘వ్యాసం’ ప్రక్రియకు చెందని పాఠ్యఅంశం
1. దారితప్పిన బాలు
2. మహాత్ముడు
3. ఆరోగ్యమే మహాభాగ్యం
4. పిల్లలమర్రిCorrect
Incorrect
-
Question 6 of 30
6. Question
‘పిల్లల సామర్ధ్యాలు’ ఇతివృత్తంగా గల పాఠ్యఅంశం
1. తొలకరి చిరుజల్లులు
2. మా ఆటలు
3. బంగారు పాప
4. బాల భీముడుCorrect
Incorrect
-
Question 7 of 30
7. Question
ఒక పాఠానికి ఉద్దేశించిన సామర్ధ్యాలను కనీసం ఎంతశాతం మంది పిల్లలు సాధించిన తరువాతనే మరొక పాఠ్యబోధన ప్రారంభించాలి ?
1. 60%
2. 70%
3. 75%
4. 80%Correct
Incorrect
-
Question 8 of 30
8. Question
జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారిచే రచించబడిన పాఠ్యఅంశం
1. మా ఆటలు
2. లడ్డూ బాధ
3. తొలకరి చిరుజల్లులు
4. చెట్టు కోరికCorrect
Incorrect
-
Question 9 of 30
9. Question
ఈ క్రింది పాత్రలను సంబంధం ఉన్న పాఠ్యభాగంతో జతపర్చండి
1)శుద్ధోదనుడు ఎ)వింతలోకం
2)ప్రజ్ఞ బి)పిల్లలమర్రి
3)శాంతమ్మ సి)బంగారు పాప
4)సుశీల డి)దయ
- డి, సి, బి, ఎ
- డి, సి, ఎ, బి
- డి, బి, సి, ఎ
- డి, బి, సి, ఎ
Correct
Incorrect
-
Question 10 of 30
10. Question
క్రింది అంశాలను జతపర్చండి
1)శరదృతువు ఎ)ముత్యపు ముగ్గులు
2)వసంత ఋతువు బి)కార్తీకదీపం
3)హేమంత ఋతువు సి)పచ్చని చిగుళ్లు
4)శిశిర ఋతువు డి)మోడుచెట్లు
- బి, ఎ, సి, డి
- ఎ, సి, డి, బి
- డి, బి, ఎ, సి
- బి, సి, ఎ, డి
Correct
Incorrect
-
Question 11 of 30
11. Question
క్రింది పాత్రలను సంబంధం ఉన్న పాఠ్యభాగంలో జతపరచండి
1)శారదా టీచర్ ఎ)పిల్లలమర్రి
2)రుకియా టీచర్ బి)ఆరోగ్యమే మహాభాగ్యం
3)గోపి సి)మన పండుగలు
4)వనిత డి)సీసాభూతo
- సి, ఎ, డి, బి
- బి, సి, డి, ఎ
- బి, ఎ, సి, డి
- బి, ఎ, డి, సి
Correct
Incorrect
-
Question 12 of 30
12. Question
‘దారితప్పిన బాలు’ పాఠ్యఅంశంలో ‘బాలు’కు బాగా సరదాగా అనిపించిన విషయం
1. బస్సులోని వారందరినీ పరుగెత్తించడం
2. బస్సు క్రిందకు వెళ్లడం
3. బస్సులోని చక్రం తిప్పడం
4. బస్సులోని పిల్లలతో ఆడుకోవడoCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
పర్యావరణం, సున్నితత్వం ఇతివృత్తంగా గల పాఠ్యఅంశం
1. పారిపోయిన గిన్నెలు
2. మా ఆటలు
3. ఏమవుతుందో
4. అడ్డూ బాధCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
‘సీసాభూతం’ పాఠ్యఅంశంలో తెలివైన పాత్రపేరు
1. వనిత
2. రజని
3. గోపి
4. జయCorrect
Incorrect
-
Question 15 of 30
15. Question
చినుకు నేల రాలకుండా
మబ్బులోనే దాగి ఉంటే
ఎలా ఉంటుందో చెప్పండి
…….ఈ గేయ ఖండిక గల పాఠం
1. గోరుముద్దలు
2. ఏమవుతుందో
3. మా ఆటలు
4. తొలకరి చిరుజల్లులుCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
గాంధీజీ జీవితంలో సంబంధం కలిగినవి
1. చంపారన్, వాషింగ్టన్, గోదావరి నది
2. పోర్ బందర్, మండలేజైలు, శ్రవణకుమారుని కథ
3. సబర్మతి, సత్యహరిశ్చంద్ర, పుత్లీబాయి
4. సత్యాగ్రహం, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, రంగుల రాట్నంCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
“కోతి తపస్సు” గేయ కథలు నుండి గ్రహింపబడిన పాఠ్యఅంశం
1. లడ్డూ బాధ
2. కోతి౼పెన్సిల్
3. సహకారం
4. పరుగో పరుగుCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
విత్తులు మొలకెత్తకుండా
భూమిలోనే దాగి ఉంటే
ఎలా ఉంటుందో చెప్పండని ప్రశ్నించినది
1. మహీధర నళినీమోహన్
2. నాళం కృష్ణారావు
3. నాళం వెంకటేశ్వరరావు
4. జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రిCorrect
Incorrect
-
Question 19 of 30
19. Question
సరైన విధంగా జతపర్చండి
1)గిల గిల ఎ)రాలింది
2)వల వల బి)కొట్టుకుంది
3)జల జల సి)పాకింది
4)జర జర డి)ఏర్పడింది
- బి, సి, డి, ఎ
- బి, డి, ఎ, సి
- బి, డి, సి, ఎ
- బి, ఎ, డి, సి
Correct
Incorrect
-
Question 20 of 30
20. Question
“జబ్బులు వస్తే వైద్యానికి ఎంతో ఖర్చవుతుంది. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” అని చెప్పినది ఎవరు ?
1. శారదా టీచర్
2. ఆరోగ్య కార్యకర్త
3. వైద్యాధికారి
4. గ్రామ సర్పంచిCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
బతుకమ్మ పండుగ ఏ ఋతువులో వస్తుంది ?
1. శిశిర ఋతువు
2. వసంత ఋతువు
3. హేమంతఋతువు
4. శరదృతువుCorrect
Incorrect
-
Question 22 of 30
22. Question
కట్టెలు కొట్టే వారి బారి నుండి బుజ్జి మామిడిచెట్టును కాపడినది ఎవరు ?
1. చీమలు
2. కోతులు
3. పక్షులు
4. గాలిCorrect
Incorrect
-
Question 23 of 30
23. Question
‘ఊళ్ళో పిల్లలకు ఉసిరికాయలు కోసి ఇచ్చాం, మేము కొన్ని తినివస్తున్నాం’ అని అన్నవి?
1. చీమలు
2. కోతులు
3. పక్షులు
4. ఉడతలుCorrect
Incorrect
-
Question 24 of 30
24. Question
‘నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు’ పద్యపాదం ఏ శతకంలోనిది ?
1. సుమతీ శతకం
2. వేమన శతకం
3. తెలుగు పూలశతకం
4. తెలుగు బాలశతకంCorrect
Incorrect
-
Question 25 of 30
25. Question
‘పండు’ అనే పదానికి బహువచన రూపం
1. పండ్లు
2. పళ్ళు
3. పండులు
4. పల్లుCorrect
Incorrect
-
Question 26 of 30
26. Question
“నాది కాని వస్తువును నేను ఎప్పుడూ తీసుకోను” అని అన్నది
1. రాబర్ట్
2. జయ
3. విజయ
4. చట్ పట్Correct
Incorrect
-
Question 27 of 30
27. Question
తన పద్యం ద్వారా కాలం విలువను తెలియజేసిన శతక కర్త
1. బద్దెన
2. వేమన
3. నార్ల చిరంజీవి
4. జంధ్యాల పాపయ్యశాస్త్రిCorrect
Incorrect
-
Question 28 of 30
28. Question
“మూలన జేరిన ముసలమ్మలకీ
దంతలూడిన తాతయ్యలకీ
ముసిముసినవ్వుల పసిపిల్లలకీ
ఎల్లవారికీ నేనే లోకువ” అని అన్నది ఎవరు ?
1. చిలుక
2. బుజ్జి మామిడిచెట్టు
3. గాలిపటం
4. బెల్లం లడ్డూCorrect
Incorrect
-
Question 29 of 30
29. Question
‘శారదోత్సవాలు’ ఎన్ని రోజుల పాటు జరుగును ?
1. 8
2. 9
3. 10
4. 12Correct
Incorrect
-
Question 30 of 30
30. Question
‘సాయిగంగలో శిక్షణ పొందాలి ౼ టీచర్లుగా ఎదగాలి’ అనునది ఒక
1. జాతీయం
2. సామెత
3. పొడుపుకథ
4. నినాదంCorrect
Incorrect
Leaderboard: DSC - 20 TELUGU (3rd CLASS)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
‘హాస్యకథ’ ఇతివృత్తంగా గల పాఠ్యఅంశం
‘సంభాషణ’ ప్రక్రియగా గల పాఠ్యఅంశాలు
‘వ్యాసం’ ప్రక్రియకు చెందని పాఠ్యఅంశం
‘పిల్లల సామర్ధ్యాలు’ ఇతివృత్తంగా గల పాఠ్యఅంశం
ఒక పాఠానికి ఉద్దేశించిన సామర్ధ్యాలను కనీసం ఎంతశాతం మంది పిల్లలు సాధించిన తరువాతనే మరొక పాఠ్యబోధన ప్రారంభించాలి ?
జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారిచే రచించబడిన పాఠ్యఅంశం
‘దారితప్పిన బాలు’ పాఠ్యఅంశంలో ‘బాలు’కు బాగా సరదాగా అనిపించిన విషయం
Download PDF
Telengana dsc model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf,
Telengana dsc model pTelenganaers 2021,
Telengana dsc model school syllabus 2021,
Telengana dsc all previous pTelenganaers,
Telengana dsc biology previous pTelenganaers,
Telengana dsc biology previous question pTelenganaers,
Telengana dsc sa biology model pTelenganaers,
Telengana dsc craft model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers download,
Telengana dsc model pTelenganaer,
Telengana dsc previous exam pTelenganaers,
Telengana dsc exam model pTelenganaers,
Telengana dsc english previous pTelenganaers,
Telengana dsc sa english model pTelenganaers,
Telengana dsc model pTelenganaers for sgt in telugu,
Telengana dsc 2021 model pTelenganaers for sgt,
Telengana dsc sgt model pTelenganaers free download,
Telengana dsc hindi model pTelenganaers 2021,
Telengana dsc hindi previous pTelenganaers,
Telengana dsc model pTelenganaers in telugu,
Telengana dsc model pTelenganaers with key,
Telengana dsc maths model pTelenganaers,
Telengana dsc maths previous pTelenganaers,
Telengana dsc urdu medium model pTelenganaers,
Telengana dsc sa maths model pTelenganaers,
Telengana dsc previous notification,
Telengana dsc model school notification 2021,
Telengana dsc old model pTelenganaers,
Telengana dsc online exam model pTelenganaers,
Telengana dsc model pTelenganaers 2019,
Telengana dsc model question pTelenganaers,
Telengana dsc previous question pTelenganaers pdf,
Telengana dsc sgt model question pTelenganaers 2021 download,
Telengana dsc tet previous question pTelenganaers,
Telengana dsc sgt model pTelenganaers 2021,
Telengana dsc sgt model pTelenganaers 2019,
Telengana dsc craft teacher model pTelenganaers,
Telengana dsc physical education teacher model pTelenganaers,
Telengana tet dsc model pTelenganaers,
Telengana dsc previous pTelenganaers with answers,
Telengana dsc 2019 model pTelenganaers,
Telengana dsc 2019 previous pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers 2019,
ap dsc model papers,
ap dsc model papers pdf,
ap dsc model papers 2021,
ap dsc model school syllabus 2021,
ap dsc all previous papers,
ap dsc biology previous papers,
ap dsc biology previous question papers,
ap dsc sa biology model papers,
ap dsc craft model papers,
ap dsc model papers pdf download,
ap dsc previous papers download,
ap dsc model paper,
ap dsc previous exam papers,
ap dsc exam model papers,
ap dsc english previous papers,
ap dsc sa english model papers,
ap dsc model papers for sgt in telugu,
ap dsc 2021 model papers for sgt,
ap dsc sgt model papers free download,
ap dsc hindi model papers 2021,
ap dsc hindi previous papers,
ap dsc model papers in telugu,
ap dsc model papers with key,
ap dsc maths model papers,
ap dsc maths previous papers,
ap dsc urdu medium model papers,
ap dsc sa maths model papers,
ap dsc previous notification,
ap dsc model school notification 2021,
ap dsc old model papers,
ap dsc online exam model papers,
ap dsc model papers 2019,
ap dsc model question papers,
ap dsc previous question papers pdf,
ap dsc sgt model question papers 2021 download,
ap dsc tet previous question papers,
ap dsc sgt model papers 2021,
ap dsc sgt model papers 2019,
ap dsc craft teacher model papers,
ap dsc physical education teacher model papers,
ap tet dsc model papers,
ap dsc previous papers with answers,
ap dsc 2019 model papers,
ap dsc 2019 previous papers pdf download,
ap dsc previous papers 2019,