AP / Telangana DSC Free Online Mock Test – 23 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC { SGT } + TET TEST 23
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
అభ్యసన నియమాలకు సంబందించి సరికానిది.
1. కార్యసాధక నిబంధనా సిద్ధాంతం థార్నడైక్ మొక్క ఫలిత నియమంపై ఆధారపడును.
2. ఒక ఉద్దీపనను పోలిన మరేయితర ఉద్దీపనలకు ప్రతిస్పందించక పోవడం విచక్షణ
3. హఠాత్తుగా మెరుపులాంటి ఆలోచనలు రావడం, భాగాలుగా కంటే మొత్తం మిన్న అని నమ్మే సిద్ధాంతం – అంతర్ దృష్టి అభ్యసనం
4. తినగతినగ వేము తియ్యనుండు అనే సామెత పరిశీలన అభ్యసనంకు చెందును.Correct
Incorrect
-
Question 2 of 45
2. Question
నిబంధిత ఉద్దీపనకు ప్రతిస్పందన ఏర్పడిన తరువాతనిబంధిత ఉద్దీపనకు పోలిన మరే ఇతర ఉద్దీపనలకు కూడ అదే ప్రసిస్పందన రావడం, సంబంధించి సరైన ఉదా॥?
1. గుడిగంటను విన్న విధ్యార్థి బడిగంట అనుకొని పాఠశాలకు బయలుదేరడం
2. గంట శబ్దానికి గాక వేరే శబ్దానికి ప్రతిస్పందన రాకపోవడం
3. నోట్లో వేలు పెట్టుకోవడం, పక్క తడపడం
4. సిరంలోకి మందు ఎక్కించడంతోనే భయపడటం తరువాత ఇంజక్షన్ ఇచ్చే డాక్టరు పేరు, ప్రదేశం వినగానే భయపడటంCorrect
Incorrect
-
Question 3 of 45
3. Question
క్రింది వానిలో అభ్యసన సిద్ధాంతాలకు సంబందించి సరి కానిది?
1. స్కిన్నర్ ఎలుక, పావురం పై పరిశోధనలు నిర్వహించాడు
2.పిల్లిపై థార్న్ డైక్ ప్రయోగం నిర్వహించి యత్న-దోష సిద్ధాంతాన్ని తెల్పాడు.
3. బండూర చింపాంజీని అడవిలో పరిశీలించి పరిశీలన అభ్యసనంను తెలియజేశారు.
4. పావ్లోవ్ కుక్కపై జరిపిన ప్రయోగమే శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతంCorrect
Incorrect
-
Question 4 of 45
4. Question
టీచర్ ఉద్యోగ కోచింగ్ కు ప్రతిరోజు ఉదయాన్నే లేచి బయలుదేరే వినోద్ అలా 6 నెలలు శిక్షణ తీసుకుని పూర్తి చేసుకున్నాడు. పూర్తయిన కొన్ని రోజు లు తర్వాత అనుకోకుండా ఒక రోజు మళ్ళీ ఉదయాన్నే యధావిధిగా కోచింగ్ కు అని బయలుచేరాడు ఈ భావనలో దాగి వున్నది?
1. విలుప్తీకరణము
2. తొలగింపు
3. ఉద్దీపన విచక్షణ
4. అయత్న సిద్ధస్వాస్థ్యంCorrect
Incorrect
-
Question 5 of 45
5. Question
రైల్వేస్టేషన్లో హైద్రాబాద్ నుండి గుంటూరుకు ప్రయాణించేందుకు నిల్చున్న కొంత మంది విద్యార్థులు ఆ సమయంలో వెళ్ళాల్సిన రైలు కాకుండా , ఏ రైలు వచ్చినా పరుగులు తీస్తున్నారు. కాని ఆ బృందంలో వున్న వినీల మాత్రం ప్రతీ రైలు వచ్చినపుడు కంగారు పడకుండా జాగ్రత్తగా , పరిశీలించింది. ఇక్కడ దాగివున్నది?
1. సామాన్నీకరణం
2. విచక్షణ
3. ఆయత్న సిద్ధస్వాస్వం
4. పీకరణంCorrect
Incorrect
-
Question 6 of 45
6. Question
క్రింది వానిలో అభ్యసనంకు సంబందించి సరికానిది?
1. అభ్యసనం సార్వత్రికమైనది, ఇది జీవమున్న ప్రతి జీవిలో జరుగుతుంది
2. మత్తు పదార్థాల వంటి అలసట వల్ల వచ్చే మార్పు అభ్యసనం కాదు
3. అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ కాదు
4. అభ్యసనం జివిత పర్యంతం జరిగే ప్రక్రియCorrect
Incorrect
-
Question 7 of 45
7. Question
క్రిందివానిలో అభ్యసనం అనదగినది ఏది?
1. చేపలు ఈదుట
2. పక్షులు ఎగురుట
3. కోడి అరవడం
4.పిల్లలు ఈత కొట్టుటCorrect
Incorrect
-
Question 8 of 45
8. Question
పిల్లవాడు ఐస్ క్రీం అమ్మేవాడిని గుర్తించుట ఏ అభ్యసన సిద్దాంతంను సూచిస్తుంది?
1. శాస్త్రీయ నిబంధన
2. కార్యసాధక నిబంధన
3. యత్నదోషము
4. గెస్టాల్ట్ సిద్ధాంతంCorrect
Incorrect
-
Question 9 of 45
9. Question
‘మెరిసేదంతా బంగారం కాదు’ అనుట దీనికి చెందినది?
1. పునర్బలనం
2. విలుప్తీకరణము
3. విచక్షణ
4. సామాన్యీకరణముCorrect
Incorrect
-
Question 10 of 45
10. Question
ఉద్గమాలు కనిపించే సిద్ధాంతము?
1. శాస్త్రీయ నిబందనా సిద్ధాంతము
2. యత్నదోష సిద్ధాంతము
3. కార్యసాధక సిద్ధాంతం
4. నిబంధనోద్దిత అభ్యసనంCorrect
Incorrect
-
Question 11 of 45
11. Question
క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకం ఏది?
1. ప్రేరణ
2. పరిపక్వత
3. సంసిద్ధత
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 12 of 45
12. Question
తెల్ల డ్రస్సుఓ డాక్టర్‌కు నిబంధనం చేసుకున్న కిరణ్ మొదట్లో తెల్ల డ్రస్సు వేసుకొని ఇంటికొచ్చిన ప్రతి వ్యక్తి పట్ల భయాన్ని వ్యక్తపర్చిన అది పావ్లోవ్ ఏ నియమం తెల్పును?
1. ఉద్దీపనా విచక్షణ
2. ఉన్నత క్రమ నిబంధనం
3. ఉద్దీపన సామాన్యీకరణ
4. విలుప్తీకరణంCorrect
Incorrect
-
Question 13 of 45
13. Question
గోవింద్ అను ఉపాధ్యాయుడు తను ప్రశ్నలు అడుగునపుడు తన విద్యార్థి ఇచ్చే ప్రతి సరైన సమాధానానికి పునర్బలనం ఇవ్వడం జరిగిన ఇది ఏ రకమైన పునర్బలనం?
1. స్థిర నిష్పత్తి పునర్బలన నియమం
2. నిరంతర పునర్బలన నియమం
3. స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం
4. చరశీల పునర్బలనం నియమంCorrect
Incorrect
-
Question 14 of 45
14. Question
ఉపాధ్యాయునిచే శిక్షింపబడిన ఒకటవ తరగతి విద్యార్థి అందరి ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించు కుంటాడు. ఇది దీనికి ఉదా॥?
1. గెస్టాల్ట్ సిద్ధాంతం
2. సంజ్ఞానాత్మక సిద్ధాంతం
3. సాంఘిక అభ్యాసన సిద్ధాంతం
4. నిబంధనా సిద్ధాంతంCorrect
Incorrect
-
Question 15 of 45
15. Question
వాట్సన్ తన ప్రయోగంలో ఆల్బర్ట్ కు తెల్లని ఎలుకలకు భయపడేటట్లు నిబంధన చేశాడు. ఒక వేళ ఆ శిశువు తెల్లని పిల్లికి కూడా తన భయాన్ని ప్రకటిస్తే అది?
1. ఉద్దీపనా సామాన్యీకరణం
2. ఉద్దీపనా విచక్షణ
3. ఉద్దీపనా పునర్బలనం
4. ఉద్దీపనా విశదీకరణంCorrect
Incorrect
-
Question 16 of 45
16. Question
ఏ ప్రక్రియలో ఉపాధ్యాయుల సహాకారం అంతగా లేకపోయినా నేర్చుకుంటారు?
1. సాంప్రదాయక అభ్యసనం
2. కార్యక్రమయుత అభ్యసనం
3. యత్నదోష
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 17 of 45
17. Question
కార్యక్రమయుత అభ్యసనం పరిమితులు ఏవి?
1. విషయం పట్ల సమగ్ర అవగాహన ఏర్పడే అవకాశాలు అంతగా ఉండవు
2. అభ్యసకులు తమ భావాలను వ్యక్తపరిచే అవకాశాలు తక్కువ
3. ఒక చట్రంలోని జవాబులకు సరిగ్గా సమాధానం ఇయ్యకపోయినప్పటికీ దానిని వదిలివేసి మరోక చట్రానికి వెళ్ళడం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 18 of 45
18. Question
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత కార్యక్రమయుత అభ్యసనం ఆధారంగా కొన్ని యంత్రాలను రూపొందించడం జరిగింది వాటినేమంటారు?
1. అభ్యసనా యంత్రాలు
2. బోధనా యంత్రాలు
3. బోధనాభ్యసనా యంత్రాలు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 19 of 45
19. Question
బోధనాయంత్రాలను దేని ఆధారంగా రూపొందించడం జరిగింది?
1. సాంప్రదాయక అభ్యసనం
2. కార్యక్రమయుత అభ్యసనం
3. యత్నదోష అభ్యసనం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 20 of 45
20. Question
నిర్గమాలు కనబడే అభ్యసనము ఏది?
1. ఆర్-టైప్
2. ఎస్-టైప్
3. ఎస్ ఆర్ టైప్
4. ఆర్-ఎస్ టైప్Correct
Incorrect
-
Question 21 of 45
21. Question
ఉద్గమాలు కనబడే అభ్యసనము ఏది?
1. ఆర్ టైప్
2. ఎస్ టైప్
3. ఎస్ – ఆర్ టైప్
4. ఆర్-ఎస్ టైప్Correct
Incorrect
-
Question 22 of 45
22. Question
అభ్యసనం అనేది ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు, ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వలన ఏర్పడుతుంది.
1. కింట్లే
2. హెర్బన్ హాన్
3. డెస్సికో & క్రాపర్ట్
4. బోజ్Correct
Incorrect
-
Question 23 of 45
23. Question
శాస్త్రీయ విబంధనలో సంసర్గం వేటి మద్య ఏర్పడింది?
1. CS-CR
2.UCS-UCR
3. CS-UCR
4. CS-UCRCorrect
Incorrect
-
Question 24 of 45
24. Question
శాస్త్రీయ నిబంధనంలో వీటి మధ్య నిబంధనం ఏర్పడింది.
1. CS-CR
2.UCS-UCR
3. CS-UCR
4. CS-UCRCorrect
Incorrect
-
Question 25 of 45
25. Question
నిబంధిత ప్రతిస్పందన దాదాపు శాశ్వతమైనది అను దానిని సమర్ధించు పావ్లోవ్ నియమం.
1. సామాన్యీకరణము
2. పునర్బలనము
3. విచక్షణ
4. అయత్నసిద్ధస్వాస్థ్యముCorrect
Incorrect
-
Question 26 of 45
26. Question
పదవ తరగతి ఉత్తీర్ణుడై ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించిన విద్యార్థి ఇంగ్లీషు పట్ల ఏర్పరచుకున్న భయం వలన ఐ.ఐ.ఐ.టి.లో చేరకపోవడం పావ్లోవ్ ఈ నియమంను సూచించును?
1. సామాన్యీకరణము
2. విచక్షణ
3. విరమణ
4. ఉన్నత క్రమ నిబంధనముCorrect
Incorrect
-
Question 27 of 45
27. Question
ఒక ఎల్.కె.జి బాలుడు పాఠశాల వదిలిన తర్వాత తన స్కూల్ బస్ వద్దకే చేరటము పావ్లోవ్ ఈ నియమాన్ని సూచిస్తుంది.
1. సామాన్యీకరణ
2. విచక్షణ
3. విరమణ
4. ఉన్నత క్రమ నిబంధనముCorrect
Incorrect
-
Question 28 of 45
28. Question
అభ్యస నియమం దీనికి తప్పనిసరి.
1. ఇంటిపని చేయుటకు
2. లెక్కలు చేయుటకు
3. సృజనాత్మక దృత్యం చేయుటకు
4. టైప్ నేర్చుకొనుటకుCorrect
Incorrect
-
Question 29 of 45
29. Question
పావ్లోవ్ ప్రయొగంలో సంసర్గం అనునది.
1. సి.ఎస్-సి.ఆర్
2. యు.సి.ఎస్-సి.ఎస్
3. సి.ఆర్-సి.ఎస్
4. సి.ఎస్.యు.సి.ఎస్Correct
Incorrect
-
Question 30 of 45
30. Question
పిల్లలలో పక్క తడపటం అలవాటు తగ్గించే నియమం?
1. పునర్బలనం
2. విలుప్తీకరణం
3. సామాన్యీకరణం
4. విచక్షణCorrect
Incorrect
-
Question 31 of 45
31. Question
అంతర్దృష్టి అభ్యసనం వీరికి సంబందించినది.
1. కోహిలర్
2. వర్గమర్
3. థారన్‌డైక్
4. పాషావ్Correct
Incorrect
-
Question 32 of 45
32. Question
ఆల్బర్ట్ తెల్ల ఎలుకలకు భయపడి ఆ భయాన్ని తెల్ల బొమ్మలకు చూడడము అనునది?
1. సామాన్యీకరణము
2. విరమణ
3. పునర్జలనం
4. అయత్నసిద్ధస్వాస్థ్యంCorrect
Incorrect
-
Question 33 of 45
33. Question
ఎరుపు, ఆకుపచ్చ, నారింజ వంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించుట ఈ రకమైన అభ్యసన అంశానికి చెందును?
1. సంధానాలు
2. నిర్గమాలు
3. ఉద్గమాలు
4. ప్రత్యక్షంCorrect
Incorrect
-
Question 34 of 45
34. Question
ఒక విద్యార్థి పద్య పఠనం అభ్యసనం చేసేటప్పుడు తోటి విద్యార్థులు హేళన చేశారు. అప్పటి నుండి ఆమె పది మందితో మాట్లాడుటకు భయపడటం మొదలైంది. సాంప్రదాయక నిబంధనం ప్రకారం ఆమె కొత్తగా ఏర్పరచుకున్న భయం?
1. నిబంధిత ఉద్దీపన
2. సహాజ ప్రతిస్పందన
3. నిర్నిబంధిత ఉద్దీపన
4. కృత్రిమ ప్రతిస్పందనCorrect
Incorrect
-
Question 35 of 45
35. Question
అభ్యసనం కాని అంశమేది?
1. జారిపడటం
2. పరిపక్వత
3. గుండె కొట్టుకోవడం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 36 of 45
36. Question
అభ్యసన లక్షణం కానిది?
1. విచ్చిన్న ప్రక్రియ
2. వైయుక్తిక బేధాలుంటాయి
3. బదాలాయింపు కలదు
4. సార్వత్రికమైనదిCorrect
Incorrect
-
Question 37 of 45
37. Question
‘ది నోన్ ఆఫ్ డైజిప్టివ్ గ్లాండ్స్’ రచయిత?
1. బి.ఎఫ్.స్కిన్నర్
2. పావ్లోవ్
3. థారన్‌డైక్
4. బండూరుCorrect
Incorrect
-
Question 38 of 45
38. Question
ఆల్బర్ట్ తెల్ల ఎలుకలకు బయపడి ఆ భయాన్ని తెల్ల బొమ్మలకు చూడడము అనునది.
1. సామాన్యీకరణము
2. విరమణ
3. పునర్బలనం
4. అయత్నసిద్ధస్వాస్థ్యంCorrect
Incorrect
-
Question 39 of 45
39. Question
క్రింది వానిలో అభ్యసనము?
1. పిల్లవాడు జారిపడటము
2. డ్రైవింగ్ చేయడం
3. ఆకలివేసిన నవజాత శిశువు ఏడవటము
4.పిల్లవాని శారీరక పరుగుదలCorrect
Incorrect
-
Question 40 of 45
40. Question
అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశము?
1. బోధన
2. లక్ష్యం
3. అనుభవం
4.మార్గదర్శకత్వంCorrect
Incorrect
-
Question 41 of 45
41. Question
అభ్యసనము లక్షణం కానిది.
1. అభ్యసనము నిరంతరమైనది
2. అభ్యసనము ప్రత్యక్ష అనుభవాల ఫలితం
3. అభ్యసనం చర్యార్మక మానసిక ప్రక్రియ
4. అభ్యసనంలో వైయుక్తిక బేధాలు లేవుCorrect
Incorrect
-
Question 42 of 45
42. Question
సాధనా ప్రేరణకు ఆధారం ఏది?
1. ప్రేరణ అనే భావన
2. సాధించాలి అనే భావన
3. సంసిద్ధత
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 43 of 45
43. Question
వ్యక్తికి ఏదైన సాధించాలి అనే కోరిక లేదా చేసి సాధననే ఏమని అంటారు?
1. ప్రేరణ
2. సాధనా ప్రేరణ
3. సాధన
4. అంతర్ ప్రేరణCorrect
Incorrect
-
Question 44 of 45
44. Question
మెక్లిలాండ్, అట్కిన్సన్ ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ద్యేయం వైపుగా కొనసాగింపచేసే చర్యలతో కూడిన ప్రవర్తన ఏది?
1. ప్రేరణ
2. సాధనా ప్రేరణ
3. సాధన
4. అంతర్ ప్రేరణCorrect
Incorrect
-
Question 45 of 45
45. Question
అనేక లక్ష్యాలతో సంబందం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ద్యేయం వైపుగా కొనసాగింపచేసే కూడిన ప్రవర్తన ఏది?
1. ప్రేరణ
2. సాధనా ప్రేరణ
3. సాధన
4. ఏదీకాదుCorrect
Incorrect
Leaderboard: DSC { SGT } + TET TEST 23
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- అభ్యసన నియమాలకు సంబందించి సరికానిది.
- నిబంధిత ఉద్దీపనకు ప్రతిస్పందన ఏర్పడిన తరువాతనిబంధిత ఉద్దీపనకు పోలిన మరే ఇతర ఉద్దీపనలకు కూడ అదే ప్రసిస్పందన రావడం, సంబంధించి సరైన ఉదా॥?
- క్రింది వానిలో అభ్యసన సిద్ధాంతాలకు సంబందించి సరి కానిది?
- టీచర్ ఉద్యోగ కోచింగ్ కు ప్రతిరోజు ఉదయాన్నే లేచి బయలుదేరే వినోద్ అలా 6 నెలలు శిక్షణ తీసుకుని పూర్తి చేసుకున్నాడు. పూర్తయిన కొన్ని రోజు లు తర్వాత అనుకోకుండా ఒక రోజు మళ్ళీ ఉదయాన్నే యధావిధిగా కోచింగ్ కు అని బయలుచేరాడు ఈ భావనలో దాగి వున్నది?
- రైల్వేస్టేషన్లో హైద్రాబాద్ నుండి గుంటూరుకు ప్రయాణించేందుకు నిల్చున్న కొంత మంది విద్యార్థులు ఆ సమయంలో వెళ్ళాల్సిన రైలు కాకుండా , ఏ రైలు వచ్చినా పరుగులు తీస్తున్నారు. కాని ఆ బృందంలో వున్న వినీల మాత్రం ప్రతీ రైలు వచ్చినపుడు కంగారు పడకుండా జాగ్రత్తగా , పరిశీలించింది. ఇక్కడ దాగివున్నది?
- పిల్లవాడు ఐస్ క్రీం అమ్మేవాడిని గుర్తించుట ఏ అభ్యసన సిద్దాంతంను సూచిస్తుంది?
Download PDF
Telengana dsc model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf,
Telengana dsc model pTelenganaers 2021,
Telengana dsc model school syllabus 2021,
Telengana dsc all previous pTelenganaers,
Telengana dsc biology previous pTelenganaers,
Telengana dsc biology previous question pTelenganaers,
Telengana dsc sa biology model pTelenganaers,
Telengana dsc craft model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers download,
Telengana dsc model pTelenganaer,
Telengana dsc previous exam pTelenganaers,
Telengana dsc exam model pTelenganaers,
Telengana dsc english previous pTelenganaers,
Telengana dsc sa english model pTelenganaers,
Telengana dsc model pTelenganaers for sgt in telugu,
Telengana dsc 2021 model pTelenganaers for sgt,
Telengana dsc sgt model pTelenganaers free download,
Telengana dsc hindi model pTelenganaers 2021,
Telengana dsc hindi previous pTelenganaers,
Telengana dsc model pTelenganaers in telugu,
Telengana dsc model pTelenganaers with key,
Telengana dsc maths model pTelenganaers,
Telengana dsc maths previous pTelenganaers,
Telengana dsc urdu medium model pTelenganaers,
Telengana dsc sa maths model pTelenganaers,
Telengana dsc previous notification,
Telengana dsc model school notification 2021,
Telengana dsc old model pTelenganaers,
Telengana dsc online exam model pTelenganaers,
Telengana dsc model pTelenganaers 2019,
Telengana dsc model question pTelenganaers,
Telengana dsc previous question pTelenganaers pdf,
Telengana dsc sgt model question pTelenganaers 2021 download,
Telengana dsc tet previous question pTelenganaers,
Telengana dsc sgt model pTelenganaers 2021,
Telengana dsc sgt model pTelenganaers 2019,
Telengana dsc craft teacher model pTelenganaers,
Telengana dsc physical education teacher model pTelenganaers,
Telengana tet dsc model pTelenganaers,
Telengana dsc previous pTelenganaers with answers,
Telengana dsc 2019 model pTelenganaers,
Telengana dsc 2019 previous pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers 2019,
ap dsc model papers,
ap dsc model papers pdf,
ap dsc model papers 2021,
ap dsc model school syllabus 2021,
ap dsc all previous papers,
ap dsc biology previous papers,
ap dsc biology previous question papers,
ap dsc sa biology model papers,
ap dsc craft model papers,
ap dsc model papers pdf download,
ap dsc previous papers download,
ap dsc model paper,
ap dsc previous exam papers,
ap dsc exam model papers,
ap dsc english previous papers,
ap dsc sa english model papers,
ap dsc model papers for sgt in telugu,
ap dsc 2021 model papers for sgt,
ap dsc sgt model papers free download,
ap dsc hindi model papers 2021,
ap dsc hindi previous papers,
ap dsc model papers in telugu,
ap dsc model papers with key,
ap dsc maths model papers,
ap dsc maths previous papers,
ap dsc urdu medium model papers,
ap dsc sa maths model papers,
ap dsc previous notification,
ap dsc model school notification 2021,
ap dsc old model papers,
ap dsc online exam model papers,
ap dsc model papers 2019,
ap dsc model question papers,
ap dsc previous question papers pdf,
ap dsc sgt model question papers 2021 download,
ap dsc tet previous question papers,
ap dsc sgt model papers 2021,
ap dsc sgt model papers 2019,
ap dsc craft teacher model papers,
ap dsc physical education teacher model papers,
ap tet dsc model papers,
ap dsc previous papers with answers,
ap dsc 2019 model papers,
ap dsc 2019 previous papers pdf download,
ap dsc previous papers 2019,