AP / Telangana DSC Free Online Mock Test – 25 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC EVS-SCIENCE-SOCIAL - 25
Quiz-summary
0 of 34 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 34 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Download PDF
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- Answered
- Review
-
Question 1 of 34
1. Question
వాహనాలకు అమర్చిన రియర్ వ్యూ మిర్రర్ వలనకలిగే రేఖియవృద్దికరణం
1) 1కి సమానం
2) 1 కంటే తక్కువ
3) 1 కంటే ఎక్కువ
4) వస్తువు ఉన్న ప్రదేశాన్ని బట్టి 1 కంటే ఎక్కువ లేదా తక్కువCorrect
Incorrect
-
Question 2 of 34
2. Question
వృద్ధీకరణం (m) R….
1) v/u
2) u/v
3) h₀/h₁
4) h₁/h₀Correct
Incorrect
-
Question 3 of 34
3. Question
ఆవర్ధనం (m) R….
1) v/u
2) u/v
3) h₀/h₁
4) h₁/hCorrect
Incorrect
-
Question 4 of 34
4. Question
సమతల దర్పణం యొక్క నాభ్యంతరం
1) శూన్యం
2) అనంతం
3) ధనాత్మకం
4) ఋణాత్మకంCorrect
Incorrect
-
Question 5 of 34
5. Question
ఒక పుటాకారాదర్పణం ముందు 6సెం.మీ. దూరంలో ఉంచబడిన వస్తువు ఆవర్ధనం ‘3’ అనగా….
1) ప్రతిబింబం 2సెం.మీ. దూరంలో దర్పణం ముందు ఏర్పడింది
2) ప్రతిబింబం 2సెం.మీ. దూరంలో దర్పణం లోపల ఏర్పడింది
3) ప్రతిబింబం 18సెం.మీ. దూరంలో దర్పణం ముందు ఏర్పడింది
4) ప్రతిబింబం 18సెం.మీ. దూరంలో దర్పణం లోపల ఏర్పడిందిCorrect
Incorrect
-
Question 6 of 34
6. Question
క్రింది వానిలో అసంతృప్త హైడ్రోకార్బన్
1) C₂H₆
2) C₃H₈
3) C₃H₆
4) CH₄Correct
Incorrect
-
Question 7 of 34
7. Question
వెనిగర్ లో ఉన్న ఆమ్ల శాతం
1) 5౼8
2) 10౼15
3)100
4)50Correct
Incorrect
-
Question 8 of 34
8. Question
ప్లవన ప్రక్రియలో ఉపయోగించే ఆయిల్
1) కిరోసిన్
2) పైన్ ఆయిల్
3) కొబ్బరి నూనె
4) ఆలివ్ ఆయిల్Correct
Incorrect
-
Question 9 of 34
9. Question
కాపర్ ను కలిగి ఉండని మిశ్రమ లోహం
1) సోల్డర్
2) కంచు
3) ఇత్తడి
4) బెల్ మెటల్Correct
Incorrect
-
Question 10 of 34
10. Question
క్రింది వానిలో థెర్మిట్ మిశ్రమము
1) 3 భాగాల Fe₂O₃, 2 భాగాల A1
2) 3 భాగాల Al₂O₃, 4 భాగాల Al
3) 1 భాగం Fe₂O₃, 1 భాగం Al
4) 3 భాగాల Fe₂O₃, 1 భాగం AlCorrect
Incorrect
-
Question 11 of 34
11. Question
జైవిక నేలల యందు సేంద్రియ పదార్దాల శాతం
1)5%
2)25%
3) 30% కంటే ఎక్కువ
4)20%Correct
Incorrect
-
Question 12 of 34
12. Question
“హృదయ స్పందన వేగం పెరగడం” ను నియంత్రించు నాడీవ్యవస్థ
1) సహనుభూత
2) సహనుభూతపర
3) కేంద్ర నాడీ
4) సోమాటిక్ నాడీవ్యవస్థCorrect
Incorrect
-
Question 13 of 34
13. Question
నీటిలో కరిగే విటమిన్లు
1) పెల్లాగ్రా, నియాసిస్, రెటినాల్
2) ఫోలిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం, పాంటోథెనిక్ ఆమ్లం
3) పైరిడాక్సిన్, కాల్సిఫెరాల్, ఆస్కార్బిక్ ఆమ్లం
4) నియాసిస్, టోకోఫెరాల్, రైబోఫ్లావిన్Correct
Incorrect
-
Question 14 of 34
14. Question
క్లోమరసంలో ఉండే ఎంజైమ్ కానిది
1) అమైలేజ్
2) పెప్సిన్
3) ట్రిప్సిన్
4) లైపేజ్Correct
Incorrect
-
Question 15 of 34
15. Question
మొక్కలలో జరిగే కాంతిచర్య హరితరేణువులోని క్రిందిభాగంలో ఉండును
1) గ్రానా
2) స్ట్రోమో
3) క్రిస్టే
4) F1 రేణువులుCorrect
Incorrect
-
Question 16 of 34
16. Question
భారతదేశ దక్షిణ భాగం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వలన ఇక్కడ
1) తీవ్రమైన చలిగాలులు వీస్తాయి
2) సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర భారతదేశం కంటే ఎక్కువ
3) ఋతుపవనాల ప్రభావం ఉండదు
4) అత్యల్ప వర్షపాతం నమోదవుతుందిCorrect
Incorrect
-
Question 17 of 34
17. Question
మహాసముద్రాలలో నీరు ఆవిరవుతూ ఉన్నప్పుడు, లవణాలు నీటిలో మిగిలిపోతాయి. దీని వలన
1) సముద్రపు నీటిలోని లవణీయత తగ్గుతుంది
2) సముద్రపు నీటిలోని లవణీయత పెరుగుతుంది
3) సముద్రపు నీటిలోని లవణీయతలో మార్పు ఉండదు
4) సముద్రపు నీటిలోని లవణీయత క్రమంగా తగ్గుతుందిCorrect
Incorrect
-
Question 18 of 34
18. Question
కొండరెడ్లు సెప్టెంబర్ కాలంలో జరుపుకునే పండుగ
1) గోంగూర పండుగ
2) పచ్చ పండుగ
3) కోయ పండుగ
4) చింతల పండుగCorrect
Incorrect
-
Question 19 of 34
19. Question
సముద్ర ఉపరితలం పైన పెద్ద, చిన్న అలల ఎత్తుల ఆధారంగా ఏర్పడిన సముద్ర మట్టం
1) మధ్య సముద్రమట్టం
2) సంశయాత్మక సముద్రమట్టం
3) సగటు సముద్రమట్టం
4) ఖచ్ఛిత సముద్రమట్టంCorrect
Incorrect
-
Question 20 of 34
20. Question
దక్షిణ ఫ్రాన్స్ శీతల పవనాలను ఈ విధంగా పిలుస్తారు
1) మిస్ట్రల్
2) బోరా
3) పాoపెరో
4) దక్షిణ బర్స్ట్లుCorrect
Incorrect
-
Question 21 of 34
21. Question
సుల్హ్ ౼ ఇకాకుల్ పద్దతి ఆధారంగా రాజ్యపాలన అమలుపరుచుటలో అక్బర్ కు సహాయపడినవారు
1) తోడర్ మల్లు
2) అబుల్ ఫజిల్
3) జహంగీర్
4) బీర్బల్Correct
Incorrect
-
Question 22 of 34
22. Question
క్రింది వారిలో కలకత్తాకు చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్
1) సరోజిని నాయుడు
2) కాదంబిని గంగూలి
3) విజయలక్ష్మి పండిట్
4) సుచిత్రా కృపలానిCorrect
Incorrect
-
Question 23 of 34
23. Question
గోండులలో గ్రామపెద్ద (పట్లా) పదవి ఈ విధంగా వస్తుంది
1) ఎన్నికలలో గెలవడం ద్వారా
2) వారసత్వంగా వస్తుంది
3) అధిక ఆస్తులున్నచో వస్తుంది
4) పూజారులు సూచించిన వారికి వస్తుందిCorrect
Incorrect
-
Question 24 of 34
24. Question
క్రిప్స్ దౌత్యం విఫలమైన తరువాత మహాత్మాగాంధీ ప్రారంభించిన ఉద్యమం
1) వందేమాతరం ఉద్యమం
2) సహాయ నిరాకరణోద్యమo
3) శాసనోల్లంఘనోద్యమo
4) క్విట్ ఇండియా ఉద్యమంCorrect
Incorrect
-
Question 25 of 34
25. Question
లాటిన్ అమెరికా దేశాలనగా
1) ఇంగ్లాండ్, స్పెయిన్ ఆధీనంలో ఉన్న మధ్య అమెరికా దేశాలు
2) ఫ్రాన్స్, పోర్చుగల్ ఆధీనంలో ఉన్న దక్షిణ అమెరికా దేశాలు
3) ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న మధ్య, దక్షిణ అమెరికా దేశాలు
4) స్పెయిన్, పోర్చుగల్ ఆధీనంలో ఉన్న మధ్య, దక్షిణ అమెరికా దేశాలుCorrect
Incorrect
-
Question 26 of 34
26. Question
క్రింది వాటిలో భారత రాష్ట్రపతి యొక్క శాసనాధికారము
1) ఆర్డినెన్స్ జారీ చేయు అధికారం
2) క్షమాభిక్ష ఇచ్చు అధికారం
3) పార్లమెంటును సమావేశ పరిచే అధికారం
4) బిల్లులు ఆమోదించే అధికారంCorrect
Incorrect
-
Question 27 of 34
27. Question
“సాగునీరు సరఫరా చేయడం” అనే విధి దీని క్రింద ఉండును
1) మండల పరిషత్
2) జిల్లా పరిషత్
3) గ్రామ పంచాయితీ
4) రాష్ట్ర ప్రభుత్వంCorrect
Incorrect
-
Question 28 of 34
28. Question
క్రింది వాటిలో క్రిమినల్ చట్ట పరిధిలోకి రాని అంశం
1) లంచాలివ్వడం
2) దొంగతనం
3) కల్తీ మందులు
4) భూ ౼ ఆస్తి తగాదాలుCorrect
Incorrect
-
Question 29 of 34
29. Question
“సుస్థిరాభివృద్ది” అనే భావనతో పనిచేస్తున్న ఉద్యమం
1) మానవ హక్కుల ఉద్యమాలు
2) నర్మదా బచావో ఆందోళన
3) గ్రీన్ పీస్ ఉద్యమం
4) పర్యావరణ ఉద్యమాలుCorrect
Incorrect
-
Question 30 of 34
30. Question
భారతదేశంలో మొదటి జనగణన ఈ సంవత్సరంలో జరిగింది
1)1852
2)1862
3)1872
4)1882Correct
Incorrect
-
Question 31 of 34
31. Question
2011 జనగణన ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటరుకి
1)285
2)382
3)385
4)295Correct
Incorrect
-
Question 32 of 34
32. Question
‘SEZ’ ను విస్తరించగా
1) Special Economic Zone
2) Special Education Zone
3) Special Environment Zone
4) Special Enrollment ZoneCorrect
Incorrect
-
Question 33 of 34
33. Question
‘మహానగరం’గా పిలవబడాలంటే అక్కడ ఉండవలసిన జనాభా
1) కోటి జనాభాకి మించి ఉండాలి
2) పది లక్షలు
3) యాభై లక్షలు
4) ఇరవై ఐదు లక్షలుCorrect
Incorrect
-
Question 34 of 34
34. Question
నియత ఋణాలకు అందించేవి
1) బ్యాంకులు
2) వడ్డీ వ్యాపారస్తులు
3) వర్తకులు
4) బంధువులుCorrect
Incorrect
Leaderboard: DSC EVS-SCIENCE-SOCIAL - 25
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Download PDF
- నియత ఋణాలకు అందించేవి
- ‘మహానగరం’గా పిలవబడాలంటే అక్కడ ఉండవలసిన జనాభా
- ‘SEZ’ ను విస్తరించగా
- 2011 జనగణన ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటరుకి
- భారతదేశంలో మొదటి జనగణన ఈ సంవత్సరంలో జరిగింది
- “సుస్థిరాభివృద్ది” అనే భావనతో పనిచేస్తున్న ఉద్యమం
Telengana dsc model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf,
Telengana dsc model pTelenganaers 2021,
Telengana dsc model school syllabus 2021,
Telengana dsc all previous pTelenganaers,
Telengana dsc biology previous pTelenganaers,
Telengana dsc biology previous question pTelenganaers,
Telengana dsc sa biology model pTelenganaers,
Telengana dsc craft model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers download,
Telengana dsc model pTelenganaer,
Telengana dsc previous exam pTelenganaers,
Telengana dsc exam model pTelenganaers,
Telengana dsc english previous pTelenganaers,
Telengana dsc sa english model pTelenganaers,
Telengana dsc model pTelenganaers for sgt in telugu,
Telengana dsc 2021 model pTelenganaers for sgt,
Telengana dsc sgt model pTelenganaers free download,
Telengana dsc hindi model pTelenganaers 2021,
Telengana dsc hindi previous pTelenganaers,
Telengana dsc model pTelenganaers in telugu,
Telengana dsc model pTelenganaers with key,
Telengana dsc maths model pTelenganaers,
Telengana dsc maths previous pTelenganaers,
Telengana dsc urdu medium model pTelenganaers,
Telengana dsc sa maths model pTelenganaers,
Telengana dsc previous notification,
Telengana dsc model school notification 2021,
Telengana dsc old model pTelenganaers,
Telengana dsc online exam model pTelenganaers,
Telengana dsc model pTelenganaers 2019,
Telengana dsc model question pTelenganaers,
Telengana dsc previous question pTelenganaers pdf,
Telengana dsc sgt model question pTelenganaers 2021 download,
Telengana dsc tet previous question pTelenganaers,
Telengana dsc sgt model pTelenganaers 2021,
Telengana dsc sgt model pTelenganaers 2019,
Telengana dsc craft teacher model pTelenganaers,
Telengana dsc physical education teacher model pTelenganaers,
Telengana tet dsc model pTelenganaers,
Telengana dsc previous pTelenganaers with answers,
Telengana dsc 2019 model pTelenganaers,
Telengana dsc 2019 previous pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers 2019,
ap dsc model papers,
ap dsc model papers pdf,
ap dsc model papers 2021,
ap dsc model school syllabus 2021,
ap dsc all previous papers,
ap dsc biology previous papers,
ap dsc biology previous question papers,
ap dsc sa biology model papers,
ap dsc craft model papers,
ap dsc model papers pdf download,
ap dsc previous papers download,
ap dsc model paper,
ap dsc previous exam papers,
ap dsc exam model papers,
ap dsc english previous papers,
ap dsc sa english model papers,
ap dsc model papers for sgt in telugu,
ap dsc 2021 model papers for sgt,
ap dsc sgt model papers free download,
ap dsc hindi model papers 2021,
ap dsc hindi previous papers,
ap dsc model papers in telugu,
ap dsc model papers with key,
ap dsc maths model papers,
ap dsc maths previous papers,
ap dsc urdu medium model papers,
ap dsc sa maths model papers,
ap dsc previous notification,
ap dsc model school notification 2021,
ap dsc old model papers,
ap dsc online exam model papers,
ap dsc model papers 2019,
ap dsc model question papers,
ap dsc previous question papers pdf,
ap dsc sgt model question papers 2021 download,
ap dsc tet previous question papers,
ap dsc sgt model papers 2021,
ap dsc sgt model papers 2019,
ap dsc craft teacher model papers,
ap dsc physical education teacher model papers,
ap tet dsc model papers,
ap dsc previous papers with answers,
ap dsc 2019 model papers,
ap dsc 2019 previous papers pdf download,
ap dsc previous papers 2019,