AP / Telangana DSC Free Online Mock Test – 26 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC EVS-SCIENCE-SOCIAL - 26
Quiz-summary
0 of 35 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 35 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- Answered
- Review
-
Question 1 of 35
1. Question
క్రింది వానిలో వికేంద్రీకరణ దర్పణం
1) సమతల దర్పణం
2) కుంభాకార దర్పణం
3) పుటాకార దర్పణం
4) షేవింగ్ అద్దంCorrect
Incorrect
-
Question 2 of 35
2. Question
పుటాకారదర్పణ విషయంలో నిజ వస్తువుకు మరియు నిజ ప్రతిబింబంకు గల కనిష్ట దూరము….
1) f
2) 2f
3) 4f
4) శూన్యముCorrect
Incorrect
-
Question 3 of 35
3. Question
పుటాకారదర్పణం యొక్క వక్రతా కేంద్రం గుండా పోతున్న కాంతి కిరణం యొక్క పతన కోణం…..
1) 45°
2) 90°
3) 0°
4) 180°Correct
Incorrect
-
Question 4 of 35
4. Question
24సెం.మీ. వ్యాసార్థం గల ఒకగుళ్లగోళము నుండి పుటాకార దర్పణమును తయారుచేసిన దాని నాభ్యంతరం
1) 24సెం.మీ.
2) 12సెం.మీ.
3) 6సెం.మీ.
4) 48సెం.మీ.Correct
Incorrect
-
Question 5 of 35
5. Question
పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబాన్ని ఎప్పుడు పొందగలం ?
1) దర్పణం నాభి వద్ద వస్తువు ఉన్నప్పుడు
2) దర్పణానికి, నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడు
3) వక్రతా కేంద్రం వద్ద వస్తువు ఉన్నప్పుడు
4) వక్రతా కేంద్రానికి ఆవల వస్తువు ఉన్నప్పుడుCorrect
Incorrect
-
Question 6 of 35
6. Question
అమ్మోనియా అణువు ఆకృతి
1) రేఖియం
2) సమతల త్రిభుజం
3) పిరమిడల్
4) కోణీయంCorrect
Incorrect
-
Question 7 of 35
7. Question
పరమాణు ఆర్బిటాళ్ల సంకరీకరణ భావనను ప్రవేశ పెట్టినది
1) లైనస్ పాలింగ్
2) మోస్లే
3) లూయీ
4) కోసల్Correct
Incorrect
-
Question 8 of 35
8. Question
π బంధాలను ఏర్పరిచే ఆర్బిటాళ్ళు
1) s మరియు p ఆర్బిటాళ్ళు
2) p మరియు d ఆర్బిటాళ్లు
3) p ఆర్బిటాళ్లు మాత్రమే
4) d ఆర్బిటాళ్లు మాత్రమేCorrect
Incorrect
-
Question 9 of 35
9. Question
పచ్చళ్ళు నిల్వ చేయుటకు ఉపయోగిoచు కార్బక్సిలిక్ ఆమ్లం
1) మిథనోయిక్ ఆమ్లం
2) పొప్రనోయిక్ ఆమ్లo
3) ఇథనోయిక్ ఆమ్లం
4) బ్యుటనోయిల్ ఆమ్లంCorrect
Incorrect
-
Question 10 of 35
10. Question
అణు సాదృశ్యత ప్రదర్శించే హైడ్రోకార్బన్
1) C2H4
2) C2H6
3) C3H8
4) C4H10Correct
Incorrect
-
Question 11 of 35
11. Question
IUCN అనగా
1) అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సమాఖ్య
2) అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంఘం
3) అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సమాఖ్య
4) అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘంCorrect
Incorrect
-
Question 12 of 35
12. Question
మిథ్యా శరీర కుహురం కలిగిన త్రిస్తరిత జీవి
1) ప్లనెరియా
2) వానపాము
3) నత్త
4) నులిపురుగుCorrect
Incorrect
-
Question 13 of 35
13. Question
“కోమిటిసంచులు” అనునవి క్రింది వర్గంనకు చెందినవి
1) అనెలిడా
2) మలస్కా
3) ఆర్థ్రోపోడా
4) ఇఖనోడర్మేటాCorrect
Incorrect
-
Question 14 of 35
14. Question
అమైలేజ్ ఎంజైమ్ లోపించిన జీర్ణనాళ భాగం
1) క్లోమగ్రంథి
2) జీర్ణాశయం
3) నోరు
4) చిన్నప్రేగుCorrect
Incorrect
-
Question 15 of 35
15. Question
మానవునిలో మొత్తం నాడుల సంఖ్య
1) 43
2) 86
3) 33
4) 66Correct
Incorrect
-
Question 16 of 35
16. Question
ఈ క్రింది వాటిలో శిలావరణాన్ని ప్రభావితం చేయని మానవ చర్య
1) గనుల త్రవ్వకం
2) ఇటుకలు, సిమెంటుతో నగరాలు కట్టడం
3) వ్యవసాయం
4) చేపలు పట్టడంCorrect
Incorrect
-
Question 17 of 35
17. Question
క్రింది వానిలో సరికాని వాక్యము
1) భూమి మీద అధిక భాగం మహాసముద్రాలు
2) చంద్రుడి నుండి చూస్తే భూమి రెండు వైపులా పూర్తిగా కనిపిస్తుంది
3) భూమి బలమైన అయస్కాంతం లాగ పని చేస్తూ మందరినీ తన వైపు ఆకర్షిస్తుంది
4) భూమి పై ఒక స్థానం వద్ద బయలుదేరి అదే రేఖలో వెళుతూ ఉంటే బయలుదేరిన స్థాననికే తిరిగి చేరుతాముCorrect
Incorrect
-
Question 18 of 35
18. Question
గ్రీనిచ్ గుండా వెళ్లే రేఖాoశాన్ని 0° రేఖాoశంగా గుర్తించడానికి కారణం
1) ఇది రేఖాoశాలన్నింటికి మధ్యగా ఉంటుంది
2) అప్పట్లో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుండేది
3) ఇది సమయాన్ని లెక్కించడానికి అనువుగా ఉంది
4) భౌగోళిక అన్వేషణలు ఇక్కడి నుండే ప్రారంభమయ్యాయిCorrect
Incorrect
-
Question 19 of 35
19. Question
ఉష్ణమండలo ఈ అక్షాoశాల మధ్య విస్తరించింది
1) కర్కటరేఖాఆర్కిటిక్ వలయం
2) భూమధ్య రేఖాఉత్తర ధృవం
3) మకర రేఖాఅంటార్కిటిక్ వలయం
4) కర్కట రేఖామకర రేఖCorrect
Incorrect
-
Question 20 of 35
20. Question
1977 డిసెంబర్ లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన క్యోటో ప్రోటోకాల్ యొక్క ప్రధాన ఉద్దేశం
1) పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం
2) హరితగృహ వాయువుల విడుదలను 5.2% కంటే తక్కువకి పరిమితం చేయడం
3) నూతన పారిశ్రామిక ఒప్పందాలను కుదర్చుకోవడం
4) సైనికపరమైన సహకారాన్ని అందించుకోవడంCorrect
Incorrect
-
Question 21 of 35
21. Question
ప్రముఖ నావికుడు అమెరిగో వెస్పుచి ఈ దేశమునకు చెందినవాడు
1) స్పెయిన్
2) ఇటలీ
3) పోర్చుగల్
4) ఫ్రాన్స్Correct
Incorrect
-
Question 22 of 35
22. Question
దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమము నడిపినవారు
1) రాజారామమోహన్ రాయ్
2) రుక్మిణీ దేవి
3) జ్యోతిబాపులే
4) భాగ్యరెడ్డి వర్మCorrect
Incorrect
-
Question 23 of 35
23. Question
‘ప్రతాపరుద్ర యశోభుషణం’ను రచించినవారు
1) విద్యానాథుడు
2) వల్లభరాయ
3) ఏకామ్రనాథ
4) నన్నయCorrect
Incorrect
-
Question 24 of 35
24. Question
‘మహనవమి దిబ్బ’ అనే గొప్ప కట్టడము వీరి కాలము నాటిది
1) చోళరాజులు
2) మౌర్యరాజులు
3) మగధరాజులు
4) విజయనగరరాజులుCorrect
Incorrect
-
Question 25 of 35
25. Question
క్రీ.శ.1420లో విజయనగర రాజ్యంను సందర్శించిన ఇటలీ యాత్రికుడు
1) నికోలో కొంటి
2) అబ్దుల్ రజాక్
3) పెయిజ్
4) న్యూనిజ్Correct
Incorrect
-
Question 26 of 35
26. Question
రాజ్యంగము ప్రకారం కేంద్రమంత్రి మండలి ఎవరికి సమిష్ట జవాబు దారీగా ఉంటుంది ?
1) పార్లమెంట్ ఉభయ సభలకు
2) రాష్ట్రపతికి
3) అధికార పార్టీకి
4) లోక్ సభకుCorrect
Incorrect
-
Question 27 of 35
27. Question
రాజ్యాంగములోని ఆర్టికల్ 51A లో ఎన్ని ప్రాథమిక విధులు తెలుపబడినాయి ?
1) 9
2) 10
3) 11
4) 12Correct
Incorrect
-
Question 28 of 35
28. Question
క్రింది వాటిలో ఏ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతారు ?
1) నవంబర్ 26
2) జనవరి 26
3) మార్చి 26
4) డిసెంబర్ 26Correct
Incorrect
-
Question 29 of 35
29. Question
రాజ్యాంగ పరిషత్ కు సలహాదారుగా ఉన్నవారు
1) డా౹౹కె.ఎం.మున్షీ
2) బి.ఎన్.రావ్
3) గోపాలస్వామి అయ్యంగార్
4) మాధవరావ్Correct
Incorrect
-
Question 30 of 35
30. Question
పార్లమెంటు సమావేశాల్లో ఆఖరి సమావేశ దినము నుండి తరువాత సమావేశంలో మొదటి సమావేశ దినము మధ్యకాల అవధి ఈ పరిమితిని మించరాదు
1) 3 నెలల కన్నా తక్కువ
2) 6 నెలల కన్నా తక్కువ
3) 9 నెలల కన్నా తక్కువ
4) 12 నెలల కన్నా తక్కువCorrect
Incorrect
-
Question 31 of 35
31. Question
స్వాతంత్ర్యం పొందిన తరువాత, తొలి పారిశ్రామిక విధానతీర్మానం చేయబడిన సంవత్సరం
1) 1948
2) 1949
3) 1947
4) 1950Correct
Incorrect
-
Question 32 of 35
32. Question
భారతీయ పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేయబడిన సంవత్సరం
1) 1963
2) 1964
3) 1965
4) 1966Correct
Incorrect
-
Question 33 of 35
33. Question
నిర్మిత ఉత్పత్తి కారకము
1) భూమి
2) శ్రమ
3) మూలధనం
4) వ్యవస్థాపనCorrect
Incorrect
-
Question 34 of 35
34. Question
సేవారంగానికి సంబంధించని కార్యక్రమం
1) కేబుల్ టి.వి. కార్యక్రమాల ప్రసారం
2) డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసుల తయారీ
3) ఇంటర్నెట్ కేంద్రాల నిర్వహణ
4) వైద్య సదుపాయాల నిర్వహణCorrect
Incorrect
-
Question 35 of 35
35. Question
భారతదేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధిని కల్పించే పరిశ్రమ
1) వస్త్ర పరిశ్రమ
2) జనపనార పరిశ్రమ
3) పంచదార పరిశ్రమ
4) ఇనుము ౼ ఉక్కు పరిశ్రమCorrect
Incorrect
Leaderboard: DSC EVS-SCIENCE-SOCIAL - 26
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Download PDF
- క్రింది వానిలో వికేంద్రీకరణ దర్పణం
- పుటాకారదర్పణ విషయంలో నిజ వస్తువుకు మరియు నిజ ప్రతిబింబంకు గల కనిష్ట దూరము….
- పుటాకారదర్పణం యొక్క వక్రతా కేంద్రం గుండా పోతున్న కాంతి కిరణం యొక్క పతన కోణం…..
- 24సెం.మీ. వ్యాసార్థం గల ఒకగుళ్లగోళము నుండి పుటాకార దర్పణమును తయారుచేసిన దాని నాభ్యంతరం
- పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబాన్ని ఎప్పుడు పొందగలం ?
- పరమాణు ఆర్బిటాళ్ల సంకరీకరణ భావనను ప్రవేశ పెట్టినది
- పచ్చళ్ళు నిల్వ చేయుటకు ఉపయోగిoచు కార్బక్సిలిక్ ఆమ్లం
- “కోమిటిసంచులు” అనునవి క్రింది వర్గంనకు చెందినవి
Telengana dsc model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf,
Telengana dsc model pTelenganaers 2021,
Telengana dsc model school syllabus 2021,
Telengana dsc all previous pTelenganaers,
Telengana dsc biology previous pTelenganaers,
Telengana dsc biology previous question pTelenganaers,
Telengana dsc sa biology model pTelenganaers,
Telengana dsc craft model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers download,
Telengana dsc model pTelenganaer,
Telengana dsc previous exam pTelenganaers,
Telengana dsc exam model pTelenganaers,
Telengana dsc english previous pTelenganaers,
Telengana dsc sa english model pTelenganaers,
Telengana dsc model pTelenganaers for sgt in telugu,
Telengana dsc 2021 model pTelenganaers for sgt,
Telengana dsc sgt model pTelenganaers free download,
Telengana dsc hindi model pTelenganaers 2021,
Telengana dsc hindi previous pTelenganaers,
Telengana dsc model pTelenganaers in telugu,
Telengana dsc model pTelenganaers with key,
Telengana dsc maths model pTelenganaers,
Telengana dsc maths previous pTelenganaers,
Telengana dsc urdu medium model pTelenganaers,
Telengana dsc sa maths model pTelenganaers,
Telengana dsc previous notification,
Telengana dsc model school notification 2021,
Telengana dsc old model pTelenganaers,
Telengana dsc online exam model pTelenganaers,
Telengana dsc model pTelenganaers 2019,
Telengana dsc model question pTelenganaers,
Telengana dsc previous question pTelenganaers pdf,
Telengana dsc sgt model question pTelenganaers 2021 download,
Telengana dsc tet previous question pTelenganaers,
Telengana dsc sgt model pTelenganaers 2021,
Telengana dsc sgt model pTelenganaers 2019,
Telengana dsc craft teacher model pTelenganaers,
Telengana dsc physical education teacher model pTelenganaers,
Telengana tet dsc model pTelenganaers,
Telengana dsc previous pTelenganaers with answers,
Telengana dsc 2019 model pTelenganaers,
Telengana dsc 2019 previous pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers 2019,
ap dsc model papers,
ap dsc model papers pdf,
ap dsc model papers 2021,
ap dsc model school syllabus 2021,
ap dsc all previous papers,
ap dsc biology previous papers,
ap dsc biology previous question papers,
ap dsc sa biology model papers,
ap dsc craft model papers,
ap dsc model papers pdf download,
ap dsc previous papers download,
ap dsc model paper,
ap dsc previous exam papers,
ap dsc exam model papers,
ap dsc english previous papers,
ap dsc sa english model papers,
ap dsc model papers for sgt in telugu,
ap dsc 2021 model papers for sgt,
ap dsc sgt model papers free download,
ap dsc hindi model papers 2021,
ap dsc hindi previous papers,
ap dsc model papers in telugu,
ap dsc model papers with key,
ap dsc maths model papers,
ap dsc maths previous papers,
ap dsc urdu medium model papers,
ap dsc sa maths model papers,
ap dsc previous notification,
ap dsc model school notification 2021,
ap dsc old model papers,
ap dsc online exam model papers,
ap dsc model papers 2019,
ap dsc model question papers,
ap dsc previous question papers pdf,
ap dsc sgt model question papers 2021 download,
ap dsc tet previous question papers,
ap dsc sgt model papers 2021,
ap dsc sgt model papers 2019,
ap dsc craft teacher model papers,
ap dsc physical education teacher model papers,
ap tet dsc model papers,
ap dsc previous papers with answers,
ap dsc 2019 model papers,
ap dsc 2019 previous papers pdf download,
ap dsc previous papers 2019,