Telangana / AP DSC Mathematic Free Online Mock Test – 27 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - MATHEMATICS - 35
Quiz-summary
0 of 32 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 32 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- Answered
- Review
-
Question 1 of 32
1. Question
10బిందువులలో 6బిందువులు సరేఖియాలు అయిన వీటిద్వారా గీయగల రేఖల సంఖ్య……
1) 1
2) 16
3) 31
4) ∞Correct
Incorrect
-
Question 2 of 32
2. Question
రెండు సంపూరకకోణాల నిష్పత్తి 4:5 అయిన వాటి విలువలు ….
1) 40°, 50°
2) 80°, 100°
3) 40°, 80°
4) 80°, 120°Correct
Incorrect
-
Question 3 of 32
3. Question
రెండు సంయుగ్మ కోణాల నిష్పత్తి 2:7 అయిన ఆ కోణాలు
1) 80°, 280°
2) 40°, 140°
3) 60°, 300°
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 4 of 32
4. Question
ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణం, బాహ్య కోణం యొక్క నిష్పత్తి 7:2 అయిన ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య….
1) 9
2) 8
3) 7
4) 10Correct
Incorrect
-
Question 5 of 32
5. Question
‘n’ భుజాలు గల బహుభుజికి కర్ణాల సంఖ్య….
1) n(n౼1)/2౼n
2) n(n౼3)/2
3) n(n౼2)/2
4) 1 & 2Correct
Incorrect
-
Question 6 of 32
6. Question
l, m అను రేఖలు సమాంతరాలు. దీనిని ‘n’ అను తిర్యగరేఖ ఖండిస్తుంది. తిర్యగరేఖకు అంతరంగా ఒకవైపు ఉన్న కోణాలు వరుసగా (2x౼8)° మరియు (3x౼7)° అయిన ఆ కోణాలు వరుసగా….
1) 110°, 70°
2) 70°, 110°
3) 60°, 120°
4) 120°, 60°Correct
Incorrect
-
Question 7 of 32
7. Question
1.65మీ. పొడవు గల ఒక వ్యక్తి నీడ పొడవు 1.8మీ. అదే సమయంలో ఒక దీపస్తంభము 5.4మీ. పొడవు గల నీడను ఏర్పరచిన ఆ దీపస్తంభము పొడవు…
1) 4.85మీ.
2) 4.95మీ.
3) 4.75మీ.
4) 3.95మీ.Correct
Incorrect
-
Question 8 of 32
8. Question
రెండు సరూప త్రిభుజాల అనురూప మధ్యగత రేఖల నిష్పత్తి 3:4 అయిన ఆ త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి
1) √3:√4
2) 3:4
3) 16:9
4) 9:16Correct
Incorrect
-
Question 9 of 32
9. Question
ఒక చతురస్రంలోని కర్ణం పొడవు 16√2సెం.మీ అయిన ఆ చతురస్ర చుట్టుకొలత….
1) 32√2సెం.మీ.
2) 64సెం.మీ.
3) 64√2సెం.మీ.
4) 16సెం.మీ.Correct
Incorrect
-
Question 10 of 32
10. Question
క్రింది వాటిలో ఏ కొలతలలో త్రిభుజాన్ని నిర్మించవచ్చు
1) 10సెం.మీ., 6సెం.మీ., 4సెం.మీ
2) 5సెం.మీ., 7సెం.మీ., 4సెం.మీ
3) 3.6సెం.మీ., 6సెం.మీ., 2.4సెం.మీ
4) 13సెం.మీ., 2సెం.మీ., 18సెం.మీCorrect
Incorrect
-
Question 11 of 32
11. Question
స్టేట్ మెంట్ 1 : ఒక త్రిభుజంలో ఉన్నతుల ఖండనబిందువును లంబ కేంద్రం అంటారు
స్టేట్ మెంట్ 2 : లంబకేంద్రం (0), గురుత్వ కేంద్రం (G), పరివృత్త కేంద్రం(S)లు సరేఖియాలు వీటిలో ఏది సత్యము
1) 1 మాత్రమే
2) 2 మాత్రమే
3) 1,2 సత్యం
4) 1,2 అసత్యంCorrect
Incorrect
-
Question 12 of 32
12. Question
∆ABCలో a=4సెం.మీ., b=5సెం.మీ., c=3సెం.మీ. అయిన మధ్యగత రేఖ పొడవు……(సెం.మీ.లలో)
1) 2
2) 3
3) 2.5
4) 5Correct
Incorrect
-
Question 13 of 32
13. Question
ఒక త్రిభుజము యొక్క రెండు బాహ్యకోణ సమద్విబాహు రేఖలు మిగిలిన మూడవ అంతరకోణ సమద్విబాహు రేఖ యొక్క మిళితబిందువు….కు సమాన దూరంలో ఉంటుంది
1) శీర్షాలకు
2) భుజాలకు
3) 1 & 2
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 14 of 32
14. Question
ఒక చతుర్భుజంలోని కోణాలు 3:4:5:6 నిష్పత్తిలో ఉంటే ఆ చతుర్భుజంలోని కనిష్ట కోణము….
1) 60°
2) 120°
3) 30°
4) 45°Correct
Incorrect
-
Question 15 of 32
15. Question
క్రింది వివరణలో ఏవి సత్యము ?
ఎ)ప్రతి చతురస్రం ఒక దీర్ఘచతురస్రం
బి)ప్రతి చతురస్రం ఒక రాంబస్
సి)ప్రతి రాంబస్ ఒక చతురస్రం
1) ఎ, బి
2) బి, సి
3) సి, ఎ
4) ఎ, సిCorrect
Incorrect
-
Question 16 of 32
16. Question
లంబకోణ త్రిభుజం ABC లో AC=5సెం.మీ, AB=3సెం.మీ, BC=4సెం.మీ. అయిన త్రిభుజ పరివృత్త వ్యాసార్థం (సెం.మీ.లలో)
1) 5
2) 2.5
3) 7
4) 3.5Correct
Incorrect
-
Question 17 of 32
17. Question
పరస్పరం బాహ్యంగా స్పృశించుకొనుచున్న రెండు సర్వసమాన వృత్తాలకు గీయదగు సౌష్టవాక్షముల సంఖ్య
1) 1
2) 2
3) 4
4) అనంతంCorrect
Incorrect
-
Question 18 of 32
18. Question
ఒక త్రిభుజం యొక్క భూమిని 16 2/3% పెంచినప్పటికీ దాని వైశాల్యంమారకుండా ఉండాలoటే దాని ఎత్తును ఎంత శాతం తగ్గించాలి ?
1) 20%
2) 14.29%
3) 12.50%
4) 16.67%Correct
Incorrect
-
Question 19 of 32
19. Question
ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 30సెం.మీ². త్రిభుజం యొక్క ఉన్నతి (ఎత్తు)దాని ఆధార భుజం (భూమి) కంటే 7 సెం.మీ. ఎక్కువ అయితే ఆధార భుజం పొడవు (సెం.మీ.లలో
1) 3
2) 4
3) 5
4) 7Correct
Incorrect
-
Question 20 of 32
20. Question
a మరియు b లు లంబకోణ త్రిభుజ భుజాలు మరియు దాని కర్ణo 10సెం.మీ., వైశాల్యం 20సెం.మీ². అయిన a+b విలువ ?
1) 80
2) 100
3) 160
4) 180Correct
Incorrect
-
Question 21 of 32
21. Question
ఆరోహణ క్రమంలో ఉన్న వరుసగా నాలుగు ప్రధాన సంఖ్యలలో, మొదటి మూడు ప్రధాన సంఖ్యల లబ్దం 385 మరియు చివరి మూడు ప్రధాన సంఖ్యల లబ్దం 1001. అయితే ఇచ్చిన వాటిలో అతి పెద్ద ప్రధాన సంఖ్య ఏది?
1.11
2.13
3.17
4.19Correct
Incorrect
-
Question 22 of 32
22. Question
వరుసగా 3, 6, 9, 12 మరియు 15 సెకన్ల విరామ వ్యత్యాసంతో కలిసి మోగడం ప్రారంభించే ఐదు గంటలు ఉన్నాయి. 36 నిమిషాల సమయంలో గంటలు ఒకేసారి ఎన్నిసార్లు మోగతాయి ?
1.13
2.12
3.6
4.5Correct
Incorrect
-
Question 23 of 32
23. Question
గోడ గడియారం 12 గంటల్లో 2 నిమిషాలు పొందుతుంది, టేబుల్ గడియారం ప్రతి 36 గంటలకు 2 నిమిషాలు కోల్పోతుంది. రెండూ మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ఇవి ప్రారంభించ . అయితే రెండు గడియారాలు ఒకే సమయం చూపించడానికి ఎన్ని రోజులు పడుతుంది ఆ సమయం ఎంత?
1.130 రోజుల తరువాత, రాత్రి 12.30
2.మధ్యాహ్నం 12, 135 రోజుల తరువాత
3.130 రోజుల తరువాత, రాత్రి 1.30
4. అర్ధరాత్రి 12, 135 రోజుల తరువాతCorrect
Incorrect
-
Question 24 of 32
24. Question
A మరియు B లు వరసగా రూ. 3,50,000 మరియు రూ. 1,40,000 పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించారు. A కి వ్యాపారాన్ని నిర్వహించినందుకు గాను సంవత్సరానికి 20% లాభం లభిస్తుంది. ఆ తరువాత లాభం పెట్టుబడి నిష్పత్తి ప్రకారం విభజించబడుతుంది. ఒకవేళ సంవత్సరం చివరల్లో A పూర్తిగా రూ. 38,000 B కంటే ఎక్కువ అందుకున్నట్లయితే, అప్పుడు మొత్తం లాభం ఎంత?
1.రూ. 28,000
2.రూ. 2,80,000
3.రూ. 1,05,000
4.రూ. 70,000Correct
Incorrect
-
Question 25 of 32
25. Question
A అనే వ్యక్తి ఒక పనిని వారంలో ఐదవ వంతు పూర్తి చేస్తాడు. B పక్షం రోజుల్లోనే దాన్ని పూర్తి చేస్తాడు. B పనిని ప్రారంభించి 3 రోజులు మాత్రమే పనిచేస్తాడు. ఆ తరువాత A ఆ పనిని పూర్తి చేస్తాడు. అయితే అతను ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు?
1.10 రోజులు
2.7 రోజులు
3.12 రోజులు
4.28 రోజులుCorrect
Incorrect
-
Question 26 of 32
26. Question
ఒక ట్యాంకును పైపు A ద్వారా 2 గంటల్లో నింపవచ్చు మరియు 6 గంటల్లో పైప్ B ద్వారా నింపవచ్చు. ఉదయం 10 గంటలకు పైపు A తెరవబడింది. పైపు B ని ఉదయం 11 గంటలకు తెరిచినట్లయితే ట్యాంకు ఏ సమయంలో నింపబడుతుంది ?
1.12.45 A.M.
2.5 P.M
3.11.45 A.M.
4.12 P.M.Correct
Incorrect
-
Question 27 of 32
27. Question
ఈత కొలనులో 3 కాలువ పైపులు ఉన్నాయి. మొదటి రెండు పైపులు A మరియు B, ఏకకాలంలో పనిచేస్తాయి,3 వ పైపు C, ఒంటరిగా ఖాళీ చేయడానికి తీసుకునే సగం సమయంలో కొలనును ఖాళీ చేస్తాయి. పైప్ A, ఒంటరిగా పనిచేయడానికి, పైప్ B తీసుకున్న సగం సమయం పడుతుంది. కలిసి కొలనును ఖాళీ చేయడానికి 6 గంటల 40 నిమిషాలు పడుతుంది. అయితే కొలను ఖాళీ చేయడానికి పైపు A తీసుకున్న సమయం, గంటల్లో కనుగొనండి?
1.15
2.10
3.30
4.7Correct
Incorrect
-
Question 28 of 32
28. Question
A అనే వ్యక్తి 12 రోజుల్లో ఒక నిర్ధిష్ట పనిని చేయగలడు. A కంటే B 60% ఎక్కువ సమర్థవంతమైనవాడు. అయితే ఆ పనిని పూర్తి చేయడానికి B మరియు A కలిసి ఎన్ని రోజులు తీసుకుంటారు?
1. 80/13
2. 70/13
3. 75/13
4. 60/13Correct
Incorrect
-
Question 29 of 32
29. Question
2 పురుషులు మరియు 4 బాలురు 10 రోజుల్లో ఒక పనిని చేస్తారు, 4 పురుషులు మరియు 5 బాలురు 6 రోజుల్లో చేస్తారు. పురుషులు మరియు బాలురు వారి సామర్థ్యానికి అనుగుణంగా వేతనాలు చెల్లిస్తారు. ఒక పురుషుడు యొక్క రోజువారీ వేతనం రూ. 40 అయితే, అప్పుడు ఒక పురుషుడు మరియు ఒక బాలుడి రోజువారీ వేతనాల నిష్పత్తి కనుగొనండి ?
1.5 : 3
2.5 : 2
3.7 : 4
4.7 : 3Correct
Incorrect
-
Question 30 of 32
30. Question
ఒక దుకాణంలో ఒక ప్యాన్ మీద 20% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. క్లియరెన్స్ సేల్ సమయంలో ఇది ఇప్పటికే ఇవ్వబడిన డిస్కౌంట్ ధరపై 6% డిస్కౌంట్ తో రూ. 846కు విక్రయించబడుతుంది. ఫ్యాన్ యొక్క వాస్తవ ముద్రింపు ధర ఎంత?
1.రూ. 1125
2.రూ. 946
3.రూ. 850
4.రూ. 896Correct
Incorrect
-
Question 31 of 32
31. Question
కింది సమస్యలో, ‘=’ అంటే ‘÷’, ‘+’ అంటే ‘ -‘, ‘x’ అంటే ‘=’, ‘ -‘ అంటే ‘+’ మరియు ‘÷’ అంటే ‘x’. సరైన సమీకరణాన్ని కనుగొనండి.
1.8 ÷ 4 + 1 5 = 6 x 4
2.4 x 6 ÷ 4 + 4 = 7
3.5 ÷ 3 – 25 + 20 = 20 x 39
4.96 ÷ 2 x 6 ÷ 105 + 1Correct
Incorrect
-
Question 32 of 32
32. Question
ఒక వ్యక్తి తూర్పు వైపు 9 కిలోమీటర్లు మరియు తరువాత దక్షిణం వైపు 12 కిలోమీటర్లు నడిచాడు. ప్రారంభ స్థానం నుండి అతను ఎంత దూరంలో ఉన్నాడు?
1.8 కిలోమీటర్లు
2.6 కిలోమీటర్లు
3.15 కిలోమీటర్లు
4.7.5 కిలోమీటర్లుCorrect
Incorrect
Leaderboard: DSC - MATHEMATICS - 35
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Download PDF
- 10బిందువులలో 6బిందువులు సరేఖియాలు అయిన వీటిద్వారా గీయగల రేఖల సంఖ్య……
- రెండు సంపూరకకోణాల నిష్పత్తి 4:5 అయిన వాటి విలువలు ….
- రెండు సంయుగ్మ కోణాల నిష్పత్తి 2:7 అయిన ఆ కోణాలు
- ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణం, బాహ్య కోణం యొక్క నిష్పత్తి 7:2 అయిన ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య….
- ‘n’ భుజాలు గల బహుభుజికి కర్ణాల సంఖ్య….
- l, m అను రేఖలు సమాంతరాలు. దీనిని ‘n’ అను తిర్యగరేఖ ఖండిస్తుంది. తిర్యగరేఖకు అంతరంగా ఒకవైపు ఉన్న కోణాలు వరుసగా (2x౼8)° మరియు (3x౼7)° అయిన ఆ కోణాలు వరుసగా….
- 1.65మీ. పొడవు గల ఒక వ్యక్తి నీడ పొడవు 1.8మీ. అదే సమయంలో ఒక దీపస్తంభము 5.4మీ. పొడవు గల నీడను ఏర్పరచిన ఆ దీపస్తంభము పొడవు…
- 6 out of 10 dots are even numbers and the number of lines that can be drawn by these ……
- The values of the two complementary angles are 4: 5 ….
- Those two angles have a ratio of 2: 7
- The inner angle of a regular polygon, the ratio of the outer angle to the number of sides of that polygon is 7: 2 ….
- The number of diagonals for a polygon with ‘n’ sides ….
- The lines l and m are parallel. This is condemned by the perpendicular bisector ‘n’. The angles on one side of the inverted line are (2x ౼ 8) and (3x ౼ 7) గా, respectively ….
- 1.65 m. The length of a tall person shadow is 1.8 m. At the same time a lighthouse is 5.4 m. The lighthouse that cast the long shadow …
Telengana dsc model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf,
Telengana dsc model pTelenganaers 2021,
Telengana dsc model school syllabus 2021,
Telengana dsc all previous pTelenganaers,
Telengana dsc biology previous pTelenganaers,
Telengana dsc biology previous question pTelenganaers,
Telengana dsc sa biology model pTelenganaers,
Telengana dsc craft model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers download,
Telengana dsc model pTelenganaer,
Telengana dsc previous exam pTelenganaers,
Telengana dsc exam model pTelenganaers,
Telengana dsc english previous pTelenganaers,
Telengana dsc sa english model pTelenganaers,
Telengana dsc model pTelenganaers for sgt in telugu,
Telengana dsc 2021 model pTelenganaers for sgt,
Telengana dsc sgt model pTelenganaers free download,
Telengana dsc hindi model pTelenganaers 2021,
Telengana dsc hindi previous pTelenganaers,
Telengana dsc model pTelenganaers in telugu,
Telengana dsc model pTelenganaers with key,
Telengana dsc maths model pTelenganaers,
Telengana dsc maths previous pTelenganaers,
Telengana dsc urdu medium model pTelenganaers,
Telengana dsc sa maths model pTelenganaers,
Telengana dsc previous notification,
Telengana dsc model school notification 2021,
Telengana dsc old model pTelenganaers,
Telengana dsc online exam model pTelenganaers,
Telengana dsc model pTelenganaers 2019,
Telengana dsc model question pTelenganaers,
Telengana dsc previous question pTelenganaers pdf,
Telengana dsc sgt model question pTelenganaers 2021 download,
Telengana dsc tet previous question pTelenganaers,
Telengana dsc sgt model pTelenganaers 2021,
Telengana dsc sgt model pTelenganaers 2019,
Telengana dsc craft teacher model pTelenganaers,
Telengana dsc physical education teacher model pTelenganaers,
Telengana tet dsc model pTelenganaers,
Telengana dsc previous pTelenganaers with answers,
Telengana dsc 2019 model pTelenganaers,
Telengana dsc 2019 previous pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers 2019,
ap dsc model papers,
ap dsc model papers pdf,
ap dsc model papers 2021,
ap dsc model school syllabus 2021,
ap dsc all previous papers,
ap dsc biology previous papers,
ap dsc biology previous question papers,
ap dsc sa biology model papers,
ap dsc craft model papers,
ap dsc model papers pdf download,
ap dsc previous papers download,
ap dsc model paper,
ap dsc previous exam papers,
ap dsc exam model papers,
ap dsc english previous papers,
ap dsc sa english model papers,
ap dsc model papers for sgt in telugu,
ap dsc 2021 model papers for sgt,
ap dsc sgt model papers free download,
ap dsc hindi model papers 2021,
ap dsc hindi previous papers,
ap dsc model papers in telugu,
ap dsc model papers with key,
ap dsc maths model papers,
ap dsc maths previous papers,
ap dsc urdu medium model papers,
ap dsc sa maths model papers,
ap dsc previous notification,
ap dsc model school notification 2021,
ap dsc old model papers,
ap dsc online exam model papers,
ap dsc model papers 2019,
ap dsc model question papers,
ap dsc previous question papers pdf,
ap dsc sgt model question papers 2021 download,
ap dsc tet previous question papers,
ap dsc sgt model papers 2021,
ap dsc sgt model papers 2019,
ap dsc craft teacher model papers,
ap dsc physical education teacher model papers,
ap tet dsc model papers,
ap dsc previous papers with answers,
ap dsc 2019 model papers,
ap dsc 2019 previous papers pdf download,
ap dsc previous papers 2019,