లక్ష్యాలు-స్పష్టీకరణలు-ప్రణాళికలు – Telangana / AP DSC Free Online Mock Test – 29 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
లక్ష్యాలు-స్పష్టీకరణలు-ప్రణాళికలు DSC-29
Quiz-summary
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
‘తెలంగాణ-నేలలు’ అనే పాఠం అభ్యసించిన తరువాత ఎర్రనేలల్లో పండించే పంటలకు ఉదాహరణలిచ్చిన విద్యార్థిలో పెంపొందిన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యంCorrect
Incorrect
-
Question 2 of 20
2. Question
గణిత బోధన ముఖ్య ఉద్దేశం?
1) లెక్కించడం
2) సరిచూడటం
3) చిత్రనైపుణ్యం
4) హేతువాదం, తార్కికతCorrect
Incorrect
-
Question 3 of 20
3. Question
కింది వాటిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది?
1) శాస్త్ర జ్ఞానాన్ని వినియోగించడం
2) అంశాల మధ్య తేడాలు తెలపడం
3) పటాలు గీయడంలో ప్రతిభ చూపడం
4) పరిసరాల్లో ఉన్నవాటిపై ఆసక్తి చూపడంCorrect
Incorrect
-
Question 4 of 20
4. Question
కింది వాటిలో వైఖరికి చెందిన స్పష్టీకరణ?
1) స్వదేశీ రాజుల అనైక్యతను విద్యార్థి విమర్శించాడు
2) శివాజీ ధైర్యసాహసాలను విద్యార్థి కొనియాడాడు
3) అక్బర్ పాలనను విద్యార్థి వర్ణించాడు
4) విద్యార్థి చార్మినార్ను సందర్శించాడుCorrect
Incorrect
-
Question 5 of 20
5. Question
రాజు అనే విద్యార్థి స్టాంపులను సేకరించాడు. గోపి అనే విద్యార్థి సర్వే చేసి సమాచారం సేకరించాడు. అయితే ఆ ఇద్దరు విద్యార్థుల లక్ష్యసాధనలు వరుసగా?
1) నైపుణ్యం, అభిరుచి
2) అభిరుచి, నైపుణ్యం
3) నైపుణ్యం, నైపుణ్యం
4) అభిరుచి, అభిరుచిCorrect
Incorrect
-
Question 6 of 20
6. Question
గత నాలుగు దశాబ్దాల్లోని తెలంగాణ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2021లో జనాభా పెరుగుదలను ప్రాగుక్తీకరించాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యంCorrect
Incorrect
-
Question 7 of 20
7. Question
అభ్యసన అనే నిచ్చెనలో తొలిమెట్టు?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యంCorrect
Incorrect
-
Question 8 of 20
8. Question
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సప్లయ్, డిమాండ్ పాఠాన్ని బోధించిన తరువాత M అనే విద్యార్థి వాటి అంశాలను తు.చ. తప్పకుండా అప్పజెప్పితే, N అనే విద్యార్థి వాటి మధ్య తేడాలు స్వయంగా తెలియజేశాడు. అయితే M, N విద్యార్థుల సాధన ఉన్న లక్ష్యస్థాయి?
1) M జ్ఞానం, N అవగాహన
2) M అవగాహన, N జ్ఞానం
3) M జ్ఞానం, N వినియోగం
4) M వినియోగం, N అవగాహనCorrect
Incorrect
-
Question 9 of 20
9. Question
తరగతి గదిలో విద్యార్థి పరికరాలను ఉపయోగించి గ్రహణాలు ఏర్పడే విధానాన్ని ప్రదర్శించడం అనేది?
1) అనుకరణ
2) హస్తలాఘవం
3) సునిశితత్వం
4) సమన్వయంCorrect
Incorrect
-
Question 10 of 20
10. Question
కింది వాటిలో బోధనా లక్ష్యాలకు సంబం ధించి ఫ్రాస్ట్ నియమం కానిది?
1) లక్ష్యాలు ముందుగా నిర్ణయించబడాలి
2) కచ్చితంగా, స్పష్టంగా చెప్పబడాలి
3) అసందర్భంగా, అసందిగ్ధంగా ఉండకూడదు
4) సాధింపదగినవై, కొలవదగినవై ఉండాలిCorrect
Incorrect
-
Question 11 of 20
11. Question
‘అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు’ అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యంCorrect
Incorrect
-
Question 12 of 20
12. Question
వేర్వేరు రుతువుల్లో లోలక గడియారం వేగంగానూ, నిదానంగానూ తిరగడానికి కారణాలను విద్యార్థులు తెలుపగలిగితే ఆ స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యంCorrect
Incorrect
-
Question 13 of 20
13. Question
‘Learning by Doing’ అనేది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో దేనిని అనుసరిస్తుంది?
1) ప్రయోజన సూత్రం
2) క్రమశిక్షణ సూత్రం
3) పరిరక్షణ సూత్రం
4) వ్యాసక్తి సూత్రంCorrect
Incorrect
-
Question 14 of 20
14. Question
‘పరిశోధనల ఆధారంగా విద్యాప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి’ ఈ సూచన చేసింది?
1) కొఠారి కమిషన్
2) NPE-86
3) ఈశ్వరీబాయి పటేల్
4) సెకండరీ విద్యాకమిషన్Correct
Incorrect
-
Question 15 of 20
15. Question
తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పీరియడ్ పథకం అని పేర్కొన్నవారు?
1) స్టీవెన్సన్
2) బోసింగ్
3) ఎల్బీ స్టాండ్
4) బైనింగ్ అండ్ బైనింగ్Correct
Incorrect
-
Question 16 of 20
16. Question
బోధన ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉండాలనేది ఏ నమూనా ప్రధాన ఉద్దేశం?
1) హెర్బర్ట్ నమూనా
2) మోరిసన్ నమూనా
3) మూల్యాంకన ధార నమూనా
4) RCEM నమూనాCorrect
Incorrect
-
Question 17 of 20
17. Question
భావ విస్తరణ జరిగి, భావనలు పునరావృతం కావడం ఏ విధాన లక్షణం?
1) శీర్షిక
2) ఏకకేంద్ర
3) సర్పిల
4) కాలక్రమCorrect
Incorrect
-
Question 18 of 20
18. Question
వాస్తవ సంఖ్యల గురించి పూర్తిగా 7వ తరగతిలోనే బోధించి 8, 9, 10 తరగతుల్లో వీటి గురించి ఎటువంటి బోధన చేయకపోయినా ఆ విద్యాప్రణాళిక ఏర్పాటు పద్ధతి?
1) శీర్షిక
2) ఏకకేంద్ర
3) సర్పిల
4) కాలక్రమCorrect
Incorrect
-
Question 19 of 20
19. Question
సైన్స్ పాఠ్య ప్రణాళికకు సంబంధించి కింది వాటిలో మార్గదర్శక సూత్రం కానిది?
1) బడి బయట జ్ఞానాన్ని మన బోధనతో అనుసంధానించాలి
2) కంఠస్థం చేసే పద్ధతుల నుంచి మన బోధనను దూరం చేయాలి
3) పరీక్షల్ని సరళీకరించి తరగతి జీవితంతో వాటిని సమైక్యం చేయాలి
4) సూత్రాలను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలిCorrect
Incorrect
-
Question 20 of 20
20. Question
ఏ అంశం పాఠ్యప్రణాళికను ప్రభావితం చేయదు?
1) నిర్వహణ-పర్యవేక్షణ
2) తల్లిదండ్రుల నిర్ణయాలు
3) పరీక్షలు-మూల్యాంకనం
4) మార్గదర్శకత్వంCorrect
Incorrect
Leaderboard: లక్ష్యాలు-స్పష్టీకరణలు-ప్రణాళికలు DSC-29
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions Are :
- ‘తెలంగాణ–నేలలు’ అనే పాఠం అభ్యసించిన తరువాత ఎర్రనేలల్లో పండించే పంటలకు ఉదాహరణలిచ్చిన విద్యార్థిలో పెంపొందిన లక్ష్యం?
- రాజు అనే విద్యార్థి స్టాంపులను సేకరించాడు. గోపి అనే విద్యార్థి సర్వే చేసి సమాచారం సేకరించాడు. అయితే ఆ ఇద్దరు విద్యార్థుల లక్ష్యసాధనలు వరుసగా?
- .గత నాలుగు దశాబ్దాల్లోని తెలంగాణ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2021లో జనాభా పెరుగుదలను ప్రాగుక్తీకరించాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం?
- అభ్యసన అనే నిచ్చెనలో తొలిమెట్టు?
- తరగతి గదిలో విద్యార్థి పరికరాలను ఉపయోగించి గ్రహణాలు ఏర్పడే విధానాన్ని ప్రదర్శించడం అనేది?
Telengana dsc model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf,
Telengana dsc model pTelenganaers 2021,
Telengana dsc model school syllabus 2021,
Telengana dsc all previous pTelenganaers,
Telengana dsc biology previous pTelenganaers,
Telengana dsc biology previous question pTelenganaers,
Telengana dsc sa biology model pTelenganaers,
Telengana dsc craft model pTelenganaers,
Telengana dsc model pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers download,
Telengana dsc model pTelenganaer,
Telengana dsc previous exam pTelenganaers,
Telengana dsc exam model pTelenganaers,
Telengana dsc english previous pTelenganaers,
Telengana dsc sa english model pTelenganaers,
Telengana dsc model pTelenganaers for sgt in telugu,
Telengana dsc 2021 model pTelenganaers for sgt,
Telengana dsc sgt model pTelenganaers free download,
Telengana dsc hindi model pTelenganaers 2021,
Telengana dsc hindi previous pTelenganaers,
Telengana dsc model pTelenganaers in telugu,
Telengana dsc model pTelenganaers with key,
Telengana dsc maths model pTelenganaers,
Telengana dsc maths previous pTelenganaers,
Telengana dsc urdu medium model pTelenganaers,
Telengana dsc sa maths model pTelenganaers,
Telengana dsc previous notification,
Telengana dsc model school notification 2021,
Telengana dsc old model pTelenganaers,
Telengana dsc online exam model pTelenganaers,
Telengana dsc model pTelenganaers 2019,
Telengana dsc model question pTelenganaers,
Telengana dsc previous question pTelenganaers pdf,
Telengana dsc sgt model question pTelenganaers 2021 download,
Telengana dsc tet previous question pTelenganaers,
Telengana dsc sgt model pTelenganaers 2021,
Telengana dsc sgt model pTelenganaers 2019,
Telengana dsc craft teacher model pTelenganaers,
Telengana dsc physical education teacher model pTelenganaers,
Telengana tet dsc model pTelenganaers,
Telengana dsc previous pTelenganaers with answers,
Telengana dsc 2019 model pTelenganaers,
Telengana dsc 2019 previous pTelenganaers pdf download,
Telengana dsc previous pTelenganaers 2019,
ap dsc model papers,
ap dsc model papers pdf,
ap dsc model papers 2021,
ap dsc model school syllabus 2021,
ap dsc all previous papers,
ap dsc biology previous papers,
ap dsc biology previous question papers,
ap dsc sa biology model papers,
ap dsc craft model papers,
ap dsc model papers pdf download,
ap dsc previous papers download,
ap dsc model paper,
ap dsc previous exam papers,
ap dsc exam model papers,
ap dsc english previous papers,
ap dsc sa english model papers,
ap dsc model papers for sgt in telugu,
ap dsc 2021 model papers for sgt,
ap dsc sgt model papers free download,
ap dsc hindi model papers 2021,
ap dsc hindi previous papers,
ap dsc model papers in telugu,
ap dsc model papers with key,
ap dsc maths model papers,
ap dsc maths previous papers,
ap dsc urdu medium model papers,
ap dsc sa maths model papers,
ap dsc previous notification,
ap dsc model school notification 2021,
ap dsc old model papers,
ap dsc online exam model papers,
ap dsc model papers 2019,
ap dsc model question papers,
ap dsc previous question papers pdf,
ap dsc sgt model question papers 2021 download,
ap dsc tet previous question papers,
ap dsc sgt model papers 2021,
ap dsc sgt model papers 2019,
ap dsc craft teacher model papers,
ap dsc physical education teacher model papers,
ap tet dsc model papers,
ap dsc previous papers with answers,
ap dsc 2019 model papers,
ap dsc 2019 previous papers pdf download,
ap dsc previous papers 2019,