Telangana / AP DSC Free Online Mock Test – 30 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC పెడగాజి - PSYCHOLOGY 30
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
C.C.E ప్రకారం కళలు, సాంస్కృతిక విద్యలను బోధన చేయవలసిన ఉపాధ్యాయుడు ?
1) భాషోపాధ్యాయుడు
2) గణిత ఉపాధ్యాయుడు
3) వ్యాయామ ఉపాధ్యాయుడు
4) విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడుCorrect
Incorrect
-
Question 2 of 30
2. Question
NCF౼2005 ప్రకారం పాఠ్యపుస్తకము మరియు బోధనా ప్రాక్టీసులో తప్పక ఉండవలసిన అంశం ?
1) విద్యార్థుల సామర్ధ్యము పట్ల ఉపాధ్యాయుల వైఖరి
2) స్థానిక జ్ఞానము మరియు పిల్లల అనుభవాలు
3) విద్యా కార్యక్రమములో తల్లిదండ్రుల భాగస్వామ్యం
4) పాఠశాల పాలకవర్గం యొక్క అధికారయుత నిర్ణయముCorrect
Incorrect
-
Question 3 of 30
3. Question
NCF౼2005 ప్రకారం పిల్లలలో మితిమీరిన ఒత్తిడి, వ్యాకులత మరియు బట్టీ అభ్యసనకు కారణం అయ్యేది ?
1) సాహిత్య కృత్యాలు
2) వ్యాసరూప పోటీ పరీక్షలు
3) క్విజ్ పోటీలు
4) నెగిటివ్ మార్కులతో కూడిన బహులైచ్చిక ప్రశ్నలుCorrect
Incorrect
-
Question 4 of 30
4. Question
విద్యార్థుల యొక్క వైవిద్యమయిన అవసరాలు మరియు అభిరుచులు అన్నింటినీ తీర్చుటకొరకు NCF౼2005 సూచించినది ?
1) ఆన్ లైన్ కోర్సులను నిర్వహించడం
2) బహుళ పరీక్ష విధానాల్ని అవలంభించడం
3) బహుళ పాఠ్య గ్రంథాల్ని అందుబాటులో ఉంచడం
4) వైవిధ్యభరితమయిన క్రీడా వస్తువులను అందుబాటులో ఉంచడంCorrect
Incorrect
-
Question 5 of 30
5. Question
NCF౼2005 ప్రకారం పాఠశాల ప్రణాళికలోని సమగ్ర పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగం కానిది ?
1) వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించుట
2) పరిశుభ్ర పాఠశాల వాతావరణం
3) పాఠశాలలో మధ్యాహ్న భోజనం
4) ఆరోగ్య మరియు వ్యాయామవిద్యCorrect
Incorrect
-
Question 6 of 30
6. Question
NCF౼2005 ప్రకారం 16సం౹౹లకంటే తక్కువ వయసు కల పిల్లలు దీనికి అర్హులు కారు ?
1) విద్య కొరకు బహుళ ప్రసార సాధనాలు వాడడం
2) VET కార్యక్రమంలో ప్రవేశం పొందడం
3) పని విద్య మరియు కళలను పాఠశాలలో భాగంగా చేసుకోవడం
4) వినూతన మరియు సృజనాత్మక ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యం కావడంCorrect
Incorrect
-
Question 7 of 30
7. Question
NCF౼2005 ప్రకారం 16సం౹౹లకంటే తక్కువ వయసు కల పిల్లలు దీనికి అర్హులు కారు ?
1) విద్య కొరకు బహుళ ప్రసార సాధనాలు వాడడం
2) VET కార్యక్రమంలో ప్రవేశం పొందడం
3) పని విద్య మరియు కళలను పాఠశాలలో భాగంగా చేసుకోవడం
4) వినూతన మరియు సృజనాత్మక ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యం కావడంCorrect
Incorrect
-
Question 8 of 30
8. Question
NCF౼2005 ఈ పాఠ్యఅంశాన్ని ఉపాధ్యాయ విద్యలో ప్రవేశ పెట్టాలని సూచించినది ?
1) ఆరోగ్య వ్యాయామ విద్య
2) శ్రమ ప్రపంచం
3) శాంతి విద్య
4) కళలుCorrect
Incorrect
-
Question 9 of 30
9. Question
మూల్యాంకన విధానాల గురించి చర్చించు NCF౼2005 లోని అధ్యాయం ?
1) అధ్యాయం ౼ 2
2) అధ్యాయం ౼ 3
3) అధ్యాయం ౼ 4
4) అధ్యాయం ౼ 5Correct
Incorrect
-
Question 10 of 30
10. Question
పరీక్షలలో సంస్కరణల గురించి తెలియజేయు NCF౼2005 లోని అధ్యాయం ?
1) అధ్యాయం ౼ 2
2) అధ్యాయం ౼ 3
3) అధ్యాయం ౼ 4
4) అధ్యాయం ౼ 5Correct
Incorrect
-
Question 11 of 30
11. Question
NCF౼2005 ప్రకారం సెకండరీ విద్య/మాధ్యమిక విద్య అనునది ?
1) 6౼8 తరగతులు
2) 6౼10 తరగతులు
3) 9౼10 తరగతులు
4) 11౼12 తరగతులుCorrect
Incorrect
-
Question 12 of 30
12. Question
NCF౼2005 ప్రకారం వారానికి 2 గంటలు హోంవర్క్ ఎవరికి ఇవ్వవచ్చు ?
1) 1౼5 తరగతులు
2) 3౼5 తరగతులు
3) 3౼8 తరగతులు
4) 6౼8 తరగతులుCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
NCF౼2005 తయారీకి ఏర్పాటు అయిన ఫోకస్ గ్రూపుల సంఖ్య ?
1) 21
2) 21
3) 25
4) 35Correct
Incorrect
-
Question 14 of 30
14. Question
NCF౼2005 తయారీకి ఏర్పాటు అయిన ఫోకస్ గ్రూపుల సంఖ్య ?
1) 16
2) 18
3) 19
4) 21Correct
Incorrect
-
Question 15 of 30
15. Question
NCF౼2005 ప్రకారం పిల్లవాడు గణిత అక్షరాస్యతను పొందే స్థాయి ?
1) ప్రాథమిక స్థాయి
2) ప్రాథమికోన్నత స్థాయి
3) మాధ్యమిక స్థాయి
4) హయ్యర్ సెకండరీ స్థాయిCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
NCF౼2005 ప్రకారం లిఖిత పరీక్షలను ఈ తరగతి నుండి ప్రవేశపెట్టవచ్చు ?
1) 3వ తరగతి
2) 4వ తరగతి
3) 5వ తరగతి
4) 6వ తరగతిCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
RTE౼2009 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ?
1) 1:30
2) 1:40
3) 1:45
4) 1:35Correct
Incorrect
-
Question 18 of 30
18. Question
RTE౼2009 ప్రకారం ఒక వారానికి ఉపాధ్యాయుని బోధనా గంటలు ?
1) 35 గంటలు
2) 45 గంటలు
3) 40 గంటలు
4) 30 గంటలుCorrect
Incorrect
-
Question 19 of 30
19. Question
RTE౼2009 ప్రకారం ఒక ఉపాధ్యాయుడు సంవత్సరానికి బోధించాల్సిన పని గంటలు
1) 600గంటలు
2) 700గంటలు
3) 800గంటలు
4) 1000గంటలుCorrect
Incorrect
-
Question 20 of 30
20. Question
RTE౼2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల ఒక విద్యా సంవత్సరానికి కనీసం ఎన్ని రోజులు పని చేయాలి ?
1) 200రోజులు
2) 220రోజులు
3) 230రోజులు
4) 240రోజులుCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
RTE౼2009 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలలో పార్ట్ టైమ్ బోధకులుగా దీని కొరకు నియమింపబడరు ?
1) చిత్రకళ
2) వృత్తి విద్య
3) సాంకేతిక విద్య
4) ఆరోగ్యం, వ్యాయామ విద్యCorrect
Incorrect
-
Question 22 of 30
22. Question
RTE౼2009 లోని ఏ సెక్షన్ ప్రకారం తగిన సంఖ్యలో టీచర్లు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా టీచర్ల కనీస అర్హతను తగ్గించవచ్చు ?
1) సెక్షన్ 23(1)
2) సెక్షన్ 23(2)
3) సెక్షన్ 23(3)
4) సెక్షన్ 23(4)Correct
Incorrect
-
Question 23 of 30
23. Question
RTE౼2009 లోని ఏ సెక్షన్ బడి యాజమాన్యసంఘం ఏర్పాటు గురించి తెలుపుతుంది ?
1) సెక్షన్ 20
2) సెక్షన్ 21
3) సెక్షన్ 22
4) సెక్షన్ 23Correct
Incorrect
-
Question 24 of 30
24. Question
RTE౼2009 ప్రకారం షెడ్యూల్ లో పేర్కొన్నట్టు విద్యార్థి, టీచర్ల నిష్పత్తిని చట్టం అమల్లోకి వచ్చినప్పటినుండి ఎన్నిరోజుల్లోగా సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం సాధించాలి ?
1) 3సం౹౹లు
2) 5సం౹౹లు
3) 2సం౹౹లు
4) 6నెలలుCorrect
Incorrect
-
Question 25 of 30
25. Question
ప్రాథమికవిద్య పూర్తి అయ్యేవరకు బాలలు ఎలాంటి బోర్డుపరీక్షకు హాజరు కావలసిన అవసరం లేదు అని తెలిపే RTE౼2009లోని సెక్షన్
1) 29(1)
2) 29(2)
3) 30(1)
4) 30(2)Correct
Incorrect
-
Question 26 of 30
26. Question
నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి RTE౼2009లో ఎక్కడ ప్రస్తావించబడింది ?
1) అధ్యాయం 4 సెక్షన్ 29(1)
2) అధ్యాయం 4 సెక్షన్ 29(2)
3) అధ్యాయం 5 సెక్షన్ 29(1)
4) అధ్యాయం 5 సెక్షన్ 29(2)Correct
Incorrect
-
Question 27 of 30
27. Question
మానవతా వాదానికి చెందిన నాయకత్వం
1) మానవతా వాదానికి చెందిన నాయకత్వం
2) అధికారయుత నాయకత్వం
3) అనుమతి పూరక నాయకత్వం
4) అసమ్మత నాయకత్వంCorrect
Incorrect
-
Question 28 of 30
28. Question
క్రింది వాటిలో జీవితాంత ప్రక్రియ
1) మంత్రణం మాత్రమే
2) మార్గదర్శకత్వం మాత్రమే
3) మంత్రణం మరియు మార్గదర్శకత్వం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 29 of 30
29. Question
ఉపాధ్యాయుడు బోధనాంశాల ఆధారంగా విద్యార్థులలో ఉద్దీపనలు కలిగించే దశ ?
1) పూర్వచర్యా దశ
2) పరస్పర చర్య దశ
3) చర్యానంతర దశ
4) లోపనిర్దారణ దశCorrect
Incorrect
-
Question 30 of 30
30. Question
సమస్యా పరిష్కారానికి అవసరమయ్యే సహాయంను అందించే ప్రక్రియ
1) మంత్రణం మాత్రమే
2) మార్గదర్శకత్వం మాత్రమే
3) మార్గదర్శకత్వం మరియు మంత్రణం
4) నాయకత్వంCorrect
Incorrect
Leaderboard: DSC పెడగాజి - PSYCHOLOGY 30
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
-
సమస్యా పరిష్కారానికి అవసరమయ్యే సహాయంను అందించే ప్రక్రియ
-
ఉపాధ్యాయుడు బోధనాంశాల ఆధారంగా విద్యార్థులలో ఉద్దీపనలు కలిగించే దశ ?
-
మానవతా వాదానికి చెందిన నాయకత్వం
-
నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి RTE౼2009లో ఎక్కడ ప్రస్తావించబడింది ?
-
ప్రాథమికవిద్య పూర్తి అయ్యేవరకు బాలలు ఎలాంటి బోర్డుపరీక్షకు హాజరు కావలసిన అవసరం లేదు అని తెలిపే RTE౼2009లోని సెక్షన్
-
RTE౼2009 ప్రకారం షెడ్యూల్ లో పేర్కొన్నట్టు విద్యార్థి, టీచర్ల నిష్పత్తిని చట్టం అమల్లోకి వచ్చినప్పటినుండి ఎన్నిరోజుల్లోగా సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం సాధించాలి ?
-
RTE౼2009 లోని ఏ సెక్షన్ బడి యాజమాన్యసంఘం ఏర్పాటు గురించి తెలుపుతుంది ?
Telengana dsc model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf, Telengana dsc model pTelenganaers 2021, Telengana dsc model school syllabus 2021, Telengana dsc all previous pTelenganaers, Telengana dsc biology previous pTelenganaers, Telengana dsc biology previous question pTelenganaers, Telengana dsc sa biology model pTelenganaers, Telengana dsc craft model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam pTelenganaers, Telengana dsc exam model pTelenganaers, Telengana dsc english previous pTelenganaers, Telengana dsc sa english model pTelenganaers, Telengana dsc model pTelenganaers for sgt in telugu, Telengana dsc 2021 model pTelenganaers for sgt, Telengana dsc sgt model pTelenganaers free download, Telengana dsc hindi model pTelenganaers 2021, Telengana dsc hindi previous pTelenganaers, Telengana dsc model pTelenganaers in telugu, Telengana dsc model pTelenganaers with key, Telengana dsc maths model pTelenganaers, Telengana dsc maths previous pTelenganaers, Telengana dsc urdu medium model pTelenganaers, Telengana dsc sa maths model pTelenganaers, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2021, Telengana dsc old model pTelenganaers, Telengana dsc online exam model pTelenganaers, Telengana dsc model pTelenganaers 2019, Telengana dsc model question pTelenganaers, Telengana dsc previous question pTelenganaers pdf, Telengana dsc sgt model question pTelenganaers 2021 download, Telengana dsc tet previous question pTelenganaers, Telengana dsc sgt model pTelenganaers 2021, Telengana dsc sgt model pTelenganaers 2019, Telengana dsc craft teacher model pTelenganaers, Telengana dsc physical education teacher model pTelenganaers, Telengana tet dsc model pTelenganaers, Telengana dsc previous pTelenganaers with answers, Telengana dsc 2019 model pTelenganaers, Telengana dsc 2019 previous pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers 2019, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2021, ap dsc model school syllabus 2021, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2021 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2021, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2021, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2019, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2021 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2021, ap dsc sgt model papers 2019, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2019 model papers, ap dsc 2019 previous papers pdf download, ap dsc previous papers 2019,