Telangana / AP DSC Daily Free Online Mock Test – 31 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - MATHEMATICS - 31
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
a*b*c = √(a+2)(b+3)/(c+1) అయిన 6*15*3 విలువ ?
1)270
2)24
3)36
4)6Correct
Incorrect
-
Question 2 of 30
2. Question
నవంబర్ 14వ తేదీన మా పాఠశాలలో ప్రతి విద్యార్థికి పంచిన చాక్లెట్ ప్యాకెట్ల సంఖ్య అక్కడి విద్యార్థుల సంఖ్యకు సమానం మరియు ప్రతి ప్యాకెట్ లోని చాక్లెట్ల సంఖ్య కూడా చాక్లెట్ ప్యాకెట్ల సంఖ్యకు సమానం. ప్రతి ప్యాకెట్ లో 12 చాక్లెట్లు ఉంటే మొత్తం చాక్లెట్లు ఎన్ని ?
1)12
2)144
3)1728
4) కనుగొనలేముCorrect
Incorrect
-
Question 3 of 30
3. Question
24, 36, 40లచే భాగించబడే కనిష్ట వర్గసంఖ్య ?
1)900
2)4900
3)2500
4)3600Correct
Incorrect
-
Question 4 of 30
4. Question
రెండు సంఖ్య గ.సా.భా 23. భాగాహార పద్దతిలో గ.సా.భా కనుగొనే విధానంలో లభించిన భాగఫలాలు వరుసగా 1, 4, 3 అయిన ఆ రెండు సంఖ్యల మొత్తం ?
1)299
2)368
3)667
4)67Correct
Incorrect
-
Question 5 of 30
5. Question
46A44, 7చే నిస్సేశముగా భాగించబడిన A విలువ ఎంత ?
1)0
2)1
3)2
4)3Correct
Incorrect
-
Question 6 of 30
6. Question
(a౼b)=3, (b౼c)=5 మరియు (c౼a) =1 అయిన a3+b3+c3౼3abc/a+b+c = ?
1)3
2)6
3)8.5
4)17.5Correct
Incorrect
-
Question 7 of 30
7. Question
(3a౼2b)+(5c౼3a)+(2b౼5c) ను కారణాoకాలుగా విభజించగా
1) (3a౼2b)(5c౼3a)(2b౼5c)
2) (3a+2b౼5c)(3a౼2b+5c)
3) 3(3a౼2b)(5c౼3a)(2b౼5c)
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 8 of 30
8. Question
అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా మారని రెండంకెల సంఖ్యల సగటు……
1)33
2)44
3)55
4)66Correct
Incorrect
-
Question 9 of 30
9. Question
రెండు సంఖ్యల లబ్దము 2028. వాటి గ.సా.భా 13 అటువంటి జత సంఖ్యల సంఖ్య……
1)1
2)2
3)3
4)4Correct
Incorrect
-
Question 10 of 30
10. Question
ప్రకటన ధరలో 64% ఒక వస్తువు కొన్న ధర 12% డిస్కౌంట్ అమ్మకం వల్ల లాభశాతము…..
1)37.50%
2)48%
3)50.50%
4)52%Correct
Incorrect
-
Question 11 of 30
11. Question
ఒక వృత్త వైశాల్యం 9856 చ.మీ. దాని చుట్టూ కంచె వేయడానికి మీటరుకు రూ.5ల వంతున అయ్యే ఖర్చు
1) రూ. 1760
2) రూ. 1440
3) రూ. 2560
4) రూ. 1880Correct
Incorrect
-
Question 12 of 30
12. Question
త్రిభుజ భుజాల కొలతలు a, b, c యూనిట్లు అయితే ఈ క్రింది వాటిలో ఏది నిజము……
1) b>c+a
2) bCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
ఒక సమబాహు త్రిభుజ చుట్టుకొలత 27సెం.మీ. అయిన దాని ఎత్తు ?
1) 9/2 √3 సెం.మీ.
2) 9/2 సెం.మీ.
3) 9 సెం.మీ.
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3:4 అయిన ఆ కోణాలలో అతిపెద్ద కోణం కొలత….
1) 144°
2) 36°
3) 360°
4) 180°Correct
Incorrect
-
Question 15 of 30
15. Question
వృత్తo యొక్క బిందు సౌష్టవాల సంఖ్య…..
1)1
2)2
3) అపరిమతం
4) పరిమితంCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
రెండు క్రమవృత్తాకార స్థూపాల వ్యాసార్ధాల నిష్పత్తి 2:3 వాటి ఎత్తుల నిష్పత్తి 5:4 వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి?
1) 5:6
2) 3:4
3) 4:5
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
ఒక పాఠశాలలో బాలురలో 10%, బాలికలలో 1/5వ వంతుకు సమానం. ఆ పాఠశాలలోని బాలికలు, బాలురకు గల నిష్పత్తి ?
1) 2:1
2) 3:2
3) 5:6
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
ఎ, బి, సి లు వరుసగా ఒక పనిని 5, 6, 8 రోజులలో చేయగలరు. వారు ముగ్గురు కలిసి ఆ పని చేస్తే ఏ నిష్పత్తిలో డబ్బును పంచుకుంటారు ?
1) 5:6:8
2) 8:6:5
3) 24:20:15
4) 20:24:15Correct
Incorrect
-
Question 19 of 30
19. Question
ఒక పట్టణ జనాభా ప్రతి 6సం౹౹లకు 20% పెరుగును. ఎంత కాలానికి ఆ జనాభా రెట్టింపు అగును ?
1) 5 సం౹౹
2) 24 సం౹౹
3) 30 సం౹౹
4) రెట్టింపు కాదుCorrect
Incorrect
-
Question 20 of 30
20. Question
కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 3సం౹౹ల తరువాత 7290, 6సం౹౹ల తరువాత 17280 అయ్యింది. అయితే వడ్డీరేటు ?
1)10%
2)20%
3)33%
4)11%Correct
Incorrect
-
Question 21 of 30
21. Question
ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రములో Y అక్షము మీద n/2 విలువ గుర్తించి దాని నుండి X అక్షానికి సమాంతరంగా గీచిన రేఖ వక్రాన్ని ఖండించిన బిందువు నుండి X అక్షము పైకి గీచిన లంబపాదము క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది ?
1) అంకమధ్యమం
2) మధ్యగతం
3) బాహుళకం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 22 of 30
22. Question
C.R. రావుకు సంబంధించినది ?
1) క్రామర్ రావ్ ఇన్ ఈక్వాలిటీస్
2) ఫిషర్ రావ్ సిద్దాంతాలు
3) థియరీ ఆఫ్ ఎస్టిమేషన్
4) శాంపిల్ సర్వేలుCorrect
Incorrect
-
Question 23 of 30
23. Question
రెండంకెల శుద్ధ సంఖ్య నుండి మూడంకెల శుద్ధ సంఖ్య వరకు గల సరి సంఖ్యల సరాసరి ?
1)200
2)162
3)262
4)524Correct
Incorrect
-
Question 24 of 30
24. Question
క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు సాధించుటలో ఉపయోగించలేటువంటిది
1) స్పష్టంగా ఉండాలి
2) సప్రమాణత ఉండాలి
3) రెండు స్పష్టీకరణలు ఉండాలి
4) సాధింపగలగాలిCorrect
Incorrect
-
Question 25 of 30
25. Question
పాఠ్య పథక తయారీలో యూనిట్ ఉపగమంను ప్రవేశ పెట్టిన వారు
1) మోరిసన్
2) హర్ బర్ట్
3) బ్లూమ్
4) గ్లోవేరియన్Correct
Incorrect
-
Question 26 of 30
26. Question
ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువులో సరైన క్రమంలో (మూర్తము నుండి అమూర్తమునకు) అభ్యసనాభవాలు వీటిలో ఒకటి
1) దృశ్య, ప్రత్యక్ష, అమూర్త
2) ప్రత్యక్ష, అమూర్త, దృశ్య
3) అమూర్త, దృశ్య, ప్రత్యక్ష
4) ప్రత్యక్ష, దృశ్య, అమూర్తCorrect
Incorrect
-
Question 27 of 30
27. Question
సమయాన్ని పొదుపు చేసే పద్దతి
1) ఆగమన
2) సంశ్లేషణ
3) విశ్లేషణ
4) అన్వేషణCorrect
Incorrect
-
Question 28 of 30
28. Question
“హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం” అని నిర్వచించినవారు
1) లాక్
2) బెట్రాoడ్ రస్సెల్
3) అరిస్టాటిల్
4) బేకన్Correct
Incorrect
-
Question 29 of 30
29. Question
విద్యార్థులు సమీకరణం సాధించిన తరువాత వచ్చిన ఫలితాన్ని సరి చూసుకోమని చెప్పడం ద్వారా పెంపొందింపబడే విలువ
1) ప్రయోజనాత్మక
2) క్రమశిక్షణ
3) సాంస్కృతిక
4) సామాజికCorrect
Incorrect
-
Question 30 of 30
30. Question
ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాలికను ఇలా అంటారు
1) పాఠ పథకం
2) పాఠ్య పథకం
3) పాఠ్యవిభాగ పథకం
4) వార్షిక పథకంCorrect
Incorrect
Leaderboard: DSC - MATHEMATICS - 31
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions Are :
- a*b*c = √(a+2)(b+3)/(c+1) అయిన 6*15*3 విలువ ?
- నవంబర్ 14వ తేదీన మా పాఠశాలలో ప్రతి విద్యార్థికి పంచిన చాక్లెట్ ప్యాకెట్ల సంఖ్య అక్కడి విద్యార్థుల సంఖ్యకు సమానం మరియు ప్రతి ప్యాకెట్ లోని చాక్లెట్ల సంఖ్య కూడా చాక్లెట్ ప్యాకెట్ల సంఖ్యకు సమానం. ప్రతి ప్యాకెట్ లో 12 చాక్లెట్లు ఉంటే మొత్తం చాక్లెట్లు ఎన్ని ?
- 24, 36, 40లచే భాగించబడే కనిష్ట వర్గసంఖ్య ?
- రెండు సంఖ్య గ.సా.భా 23. భాగాహార పద్దతిలో గ.సా.భా కనుగొనే విధానంలో లభించిన భాగఫలాలు వరుసగా 1, 4, 3 అయిన ఆ రెండు సంఖ్యల మొత్తం ?
- (a౼b)=3, (b౼c)=5 మరియు (c౼a) =1 అయిన a3+b3+c3౼3abc/a+b+c = ?
- అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా మారని రెండంకెల సంఖ్యల సగటు……
Telengana dsc model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf, Telengana dsc model pTelenganaers 2021, Telengana dsc model school syllabus 2021, Telengana dsc all previous pTelenganaers, Telengana dsc biology previous pTelenganaers, Telengana dsc biology previous question pTelenganaers, Telengana dsc sa biology model pTelenganaers, Telengana dsc craft model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam pTelenganaers, Telengana dsc exam model pTelenganaers, Telengana dsc english previous pTelenganaers, Telengana dsc sa english model pTelenganaers, Telengana dsc model pTelenganaers for sgt in telugu, Telengana dsc 2021 model pTelenganaers for sgt, Telengana dsc sgt model pTelenganaers free download, Telengana dsc hindi model pTelenganaers 2021, Telengana dsc hindi previous pTelenganaers, Telengana dsc model pTelenganaers in telugu, Telengana dsc model pTelenganaers with key, Telengana dsc maths model pTelenganaers, Telengana dsc maths previous pTelenganaers, Telengana dsc urdu medium model pTelenganaers, Telengana dsc sa maths model pTelenganaers, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2021, Telengana dsc old model pTelenganaers, Telengana dsc online exam model pTelenganaers, Telengana dsc model pTelenganaers 2019, Telengana dsc model question pTelenganaers, Telengana dsc previous question pTelenganaers pdf, Telengana dsc sgt model question pTelenganaers 2021 download, Telengana dsc tet previous question pTelenganaers, Telengana dsc sgt model pTelenganaers 2021, Telengana dsc sgt model pTelenganaers 2019, Telengana dsc craft teacher model pTelenganaers, Telengana dsc physical education teacher model pTelenganaers, Telengana tet dsc model pTelenganaers, Telengana dsc previous pTelenganaers with answers, Telengana dsc 2019 model pTelenganaers, Telengana dsc 2019 previous pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers 2019, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2021, ap dsc model school syllabus 2021, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2021 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2021, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2021, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2019, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2021 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2021, ap dsc sgt model papers 2019, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2019 model papers, ap dsc 2019 previous papers pdf download, ap dsc previous papers 2019,