Telangana / AP DSC Daily Free Online Mock Test – 34 || DSC Psychology TET Cum TRT,SGT Free Online Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - Psychology - 34
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
డేనియల్ గోల్ మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని “స్వీయ నిర్వహణ”కు చెందని నైపుణ్యం ?
1. విశ్వసనీయత
2. ఆత్మవిశ్వాసం
3. న్యాయబుద్ది
4. అనుకూలనీయతCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
రాజు, రవిలకు క్రికెట్ ఆటలో సమానంగా శిక్షణ ఇచ్చినప్పటికీ రాజు, రవి కన్నా క్రికెట్ ఆటను బాగా నేర్చుకున్నాడు. దీనికి కారణం రాజులో గల ఈ కారకమే అని చెప్పవచ్చు ?
1. ప్రజ్ఞ
2. సృజనాత్మకత
3. అభిరుచి
4. సహజ సామర్థ్యంCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
స్నేహ అనే విద్యార్థిని ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి అని తెలిపింది. ఇది స్నేహలోని ఏ మనో వైజ్ఞానిక అంశాన్ని సూచిస్తుంది ?
1. ప్రేరణ
2. అభిరుచి
3. వైఖరి
4. అవసరంCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
భేదాత్మక సహజ సామర్ధ్యాల పరీక్షమాల(DATB) లో లేని అంశం
1. యాంత్రిక వివేచనం
2. గుమస్థా సామర్ధ్యం
3. ప్రాదేశిక సంబంధాలు
4. అంగుళీ నైపుణ్యంCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
సహజ సామర్థ్యం అనగా ?
1. భవిష్యత్ పరిస్థితిని సూచించే ప్రస్తుత కౌశలం
2. భవిష్యత్ కౌశలాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితి
3. భవిష్యత్ పరిస్థితిని సూచించే గత కౌశలం
4. భవిష్యత్ కౌశలాన్ని సూచించే గత పరిస్థితిCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
కరోనా వైరస్ నిర్ములించడానికి వాక్సిన్ తయారుచేయడానికి తోడ్పడే మానసిక ప్రక్రియ
1. ప్రజ్ఞ
2. సహజ సామర్థ్యం
3. సృజనాత్మకత
4. అభిరుచిCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
భాటియా ప్రజ్ఞామాపని అనునది
1. వ్యక్తిగత, శాబ్దిక, శక్తి పరీక్ష
2. వ్యక్తిగత, శాబ్దిక, వేగ పరీక్ష
3. వ్యక్తిగత, అశాబ్దిక, శక్తి పరీక్ష
4. వ్యక్తిగత, అశాబ్దిక, వేగ పరీక్షCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
సృజనాత్మక ప్రక్రియలోని ఈ దశలో సమస్యా పరిష్కారానికి సరియైన పరిస్థితి కలుగుతుంది ?
1. సన్నాహదశ
2. భావోత్పత్తి/గుప్తదశ
3. అంతరదృష్టి
4. నిరూపణముCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
అలవాట్ల పరిమితి కానిది ?
1. అలవాటు యాంత్రికమైనది
2. అలవాటు పూర్తిగ మానసికమైనదే
3. అలవాటు మూస ప్రవర్తన
4. అలవాటు అనేది కొత్త పరిస్థితులకు సర్దుబాటు కాలేదుCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
పాఠశాలలోని ప్రవేశించగానే తరగతిగదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యక్షంలోనికి వస్తారు. ఇలా ప్రత్యక్షంలోనికి రావడానికి కారణమైన ప్రత్యక్ష కారకం ఏది?
1. గతానుభవము
2. సాన్నిహిత్యం
3. సందర్భము
4. వైఖరిCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
ఆహారం అనునది ఏ భావన ?
1. సరళ భావన
2. సంయోజక భావన
3. వియోజక భావన
4. సంబంధిత భావనCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
ఆలోచన అనునది ?
1. అవ్యక్త మరియు అంతర్గతప్రవర్తన
2. వ్యక్త మరియు అంతర్గత ప్రవర్తన
3. అవ్యక్త మరియు బహిర్గత ప్రవర్తన
4. వ్యక్త మరియు బహిర్గత ప్రవర్తనCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
సాయిగంగ కోచింగ్ సెంటర్ లో డి.ఎస్సీ కొరకు ఇచ్చే శిక్షణ చాలా బాగుంటుంది అని వరుణ్ అనే విద్యార్థి తెలిపాడు. ఇది వరుణ్ వైఖరిలోని ఏ గుణాన్ని తెలియజేస్తుంది ?
1. దిశ
2. వ్యాప్తి
3. తీవ్రత
4. విశాలతCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
గార్డ్ నర్ బహుళ ప్రజ్ఞలకు సంబంధించని ప్రజ్ఞ
1. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ
2. గణిత తార్కిక ప్రజ్ఞ
3. ప్రకృతి సంబంధ ప్రజ్ఞ
4. యాంత్రిక ప్రజ్ఞCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల బేధాలను నిర్మాణాత్మకంగా పోషించడం వలన దేశాభివృద్ధి జరుగుతుంది అని తెలిపినది
1. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్
2. ప్లేటో
3. రూసో
4. జాన్ డ్యూయిCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
“స్వీయ నేర్పరులు” కలిగి ఉండే ప్రజ్ఞ
1. వ్యక్త్యంతర ప్రజ్ఞ
2. వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ
3. తార్కిక ప్రజ్ఞ
4. శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది ?
1. ప్రాగుక్తీకరణ ఖచ్ఛితం కాదు
2. అన్ని సామర్ధ్యాలను మాపనం చేయలేవు
3. వివిధ సందర్భాలలో వివిధ ఫలితాల్ని ఇస్తాయి
4. పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయిCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
క్రింది వాటిలో వైఖరులు ఏర్పడడానికి ఆధారం కానిది
1. అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కంరించడం
2. అనుభవాలకు సమైక్యపరచడం
3. ఆకస్మిక సంఘటనలు
4. అనుభవాలను భేదపరచడంCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
గోల్ మన్ ప్రకారం ‘విశ్వసనీయత, అనుకూలనీయత, నవకల్పన నైపుణ్యాలు’ ఉద్వేగ ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును ?
1. స్వయం పరిచయం
2. స్వీయ నిర్వహణ
3. స్వీయ ప్రేరణ
4. స్వీయ అవగాహనCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
క్రింది వాటిలో విద్యార్థి జ్ఞానాన్ని కొలిచే పరీక్షలు ?
1. సాధన పరీక్షలు
2. ప్రజ్ఞ పరీక్షలు
3. సృజనాత్మక పరీక్షలు
4. సహజ సామర్ధ్య పరీక్షలుCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
ఉద్వేగాత్మక లబ్ది అనే భావనతో సంబంధం కలవారు
1. కేథరిన్ బ్రిడ్జెస్, డేనియల్ గోల్ మన్
2. కేథరిన్ బ్రిడ్జెస్, వెయిన్ లియోన్ పెయిన్
3. వెయిన్ లియోన్ పెయిన్, డేనియల్ గోల్
4. సలో వే, మేయర్Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
గిల్ ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్దాంతం ప్రకారం విశేషకo కానిది ?
1. పద్ధతులు
2. ప్రచాలకాలు
3. విషయాలు
4. ఉత్పన్నాలుCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
జనాభాలో మేధావులు, ఉన్నత ప్రజ్ఞావంతులు, అత్యున్నత ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞావంతుల శాతాలు వరుసగా ?
1. 0.1%, 0.23%, 21%, 48%
2. 0.23%, 0.1%, 21%, 48%
3. 0.1%, 21%, 0.23%, 48%
4. 0.23%, 21%, 0.1%, 48%Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
వ్యక్తి రాణించే అన్ని రంగాలలోని ఆ రంగంలో రాణించడానికి తోడ్పడే కారకంతో పాటు ఒక సాధారణ కారకం ఉంటుందని తెలిపే ప్రజ్ఞా సిద్దాంతం ?
1. ఏకకారక సిద్దాంతం
2. ద్వికారక సిద్దాంతం
3. బహుకారక సిద్దాంతం
4. సామూహిక కారక సిద్దాంతంCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యత పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అన్నది *
1. బినే
2. స్టెర్న్
3. టెర్మన్
4. వెష్లర్Correct
Incorrect
Leaderboard: DSC - Psychology - 34
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
- డేనియల్ గోల్ మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని “స్వీయ నిర్వహణ”కు చెందని నైపుణ్యం ?
- స్నేహ అనే విద్యార్థిని ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి అని తెలిపింది. ఇది స్నేహలోని ఏ మనో వైజ్ఞానిక అంశాన్ని సూచిస్తుంది ?
- భేదాత్మక సహజ సామర్ధ్యాల పరీక్షమాల(DATB) లో లేని అంశం
- సృజనాత్మక ప్రక్రియలోని ఈ దశలో సమస్యా పరిష్కారానికి సరియైన పరిస్థితి కలుగుతుంది ?
- పాఠశాలలోని ప్రవేశించగానే తరగతిగదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యక్షంలోనికి వస్తారు. ఇలా ప్రత్యక్షంలోనికి రావడానికి
- కారణమైన ప్రత్యక్ష కారకం ఏది?
- సాయిగంగ కోచింగ్ సెంటర్ లో డి.ఎస్సీ కొరకు ఇచ్చే శిక్షణ చాలా బాగుంటుంది అని వరుణ్ అనే విద్యార్థి తెలిపాడు. ఇది వరుణ్ వైఖరిలోని
- ఏ గుణాన్ని తెలియజేస్తుంది ?
- వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల బేధాలను నిర్మాణాత్మకంగా పోషించడం వలన దేశాభివృద్ధి జరుగుతుంది అని తెలిపినది
- ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది ?
- A skill that does not belong to the “self-management” of emotional intelligence according to Daniel Golman?
- A student named Sneha said that the teaching profession is a very sacred profession. What psychological aspect of friendship does this represent?
- Item missing in Differential Natural Capabilities Test (DATB)
- What is the right situation for problem solving at this stage in the creative process?
- Classrooms, teachers and students come live as soon as they enter the school. What is the direct factor that caused this to happen?
- Varun, a student, said that the training given for DSC at Saiganga Coaching Center is very good. What quality does this convey in Varun’s attitude?
- He said that the development of the country is due to the fact that the individual education system plays a constructive role in the differences of the students
- What is the limit of cognitive tests?
Telengana dsc model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf, Telengana dsc model pTelenganaers 2021, Telengana dsc model school syllabus 2021, Telengana dsc all previous pTelenganaers, Telengana dsc biology previous pTelenganaers, Telengana dsc biology previous question pTelenganaers, Telengana dsc sa biology model pTelenganaers, Telengana dsc craft model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam pTelenganaers, Telengana dsc exam model pTelenganaers, Telengana dsc english previous pTelenganaers, Telengana dsc sa english model pTelenganaers, Telengana dsc model pTelenganaers for sgt in telugu, Telengana dsc 2021 model pTelenganaers for sgt, Telengana dsc sgt model pTelenganaers free download, Telengana dsc hindi model pTelenganaers 2021, Telengana dsc hindi previous pTelenganaers, Telengana dsc model pTelenganaers in telugu, Telengana dsc model pTelenganaers with key, Telengana dsc maths model pTelenganaers, Telengana dsc maths previous pTelenganaers, Telengana dsc urdu medium model pTelenganaers, Telengana dsc sa maths model pTelenganaers, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2021, Telengana dsc old model pTelenganaers, Telengana dsc online exam model pTelenganaers, Telengana dsc model pTelenganaers 2019, Telengana dsc model question pTelenganaers, Telengana dsc previous question pTelenganaers pdf, Telengana dsc sgt model question pTelenganaers 2021 download, Telengana dsc tet previous question pTelenganaers, Telengana dsc sgt model pTelenganaers 2021, Telengana dsc sgt model pTelenganaers 2019, Telengana dsc craft teacher model pTelenganaers, Telengana dsc physical education teacher model pTelenganaers, Telengana tet dsc model pTelenganaers, Telengana dsc previous pTelenganaers with answers, Telengana dsc 2019 model pTelenganaers, Telengana dsc 2019 previous pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers 2019, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2021, ap dsc model school syllabus 2021, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2021 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2021, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2021, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2019, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2021 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2021, ap dsc sgt model papers 2019, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2019 model papers, ap dsc 2019 previous papers pdf download, ap dsc previous papers 2019,