TET , DSC Daily Free Online Mock Test – 38 || DSC Telugu TET Cum TRT,SGT Free Online Mock Test in Telugu
Note : PDF & Download Link will be Visiable After Completion of Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC Telugu - 38
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
కూనలమ్మ పదాల రచయిత
1) తల్లావజ్జుల శివశంకర శాస్త్రి
2) భాగవుతుల సదాశివ శంకర శాస్త్రి
3) శ్రీశ్రీ
4) ఆత్రేయCorrect
Incorrect
-
Question 2 of 30
2. Question
“చాలా మంది జనం పోగై ఉన్నారు” అనే భావాన్ని సూచించే జాతీయం
1) తండోపతండాలు
2) నఖశిఖ పర్యంతరం
3) ఆమూలాగ్రం
4) గంగ వెర్రులెత్తుCorrect
Incorrect
-
Question 3 of 30
3. Question
నవరసాలలో జుగుప్సను కల్గించేది
1) వీరం
2) భయానకం
3) భీభత్సం
4) రౌద్రంCorrect
Incorrect
-
Question 4 of 30
4. Question
చిత్రాoగుడూసంధినామం
1) గుణసంధి
2) అకారసంధి
3) అత్త్వసంధి
4) సవర్ణదీర్ఘ సంధిCorrect
Incorrect
-
Question 5 of 30
5. Question
‘ఇక తమరు దయచేయండి’ అనే వాక్యంలో ‘దయ చేయండి’ అంటే
1) చెప్పండి
2) రండి
3) ఆగండి
4) వెళ్లoడిCorrect
Incorrect
-
Question 6 of 30
6. Question
‘అతిథి మర్యాద’ పాఠ్యoశ ఇతివృత్తం
1) దేశభక్తి
2) శాంతి
3) శ్రమ సౌందర్యం
4) సంస్కృతి ౼ సంప్రదాయాలుCorrect
Incorrect
-
Question 7 of 30
7. Question
మకుటం లేని శతకానికి ఉదాహరణ
1) వేమన శతకం
2) నరసింహ శతకo
3) సుభాషిత రత్నావళి
4) నార్ల వారి మాటCorrect
Incorrect
-
Question 8 of 30
8. Question
‘హరిత్తు’ అంటే అర్థం
1) పులి
2) సింహం
3) లేడి
4) జింకCorrect
Incorrect
-
Question 9 of 30
9. Question
వ్యాకరణ పరిభాషలో ఆమ్రేడితం అంటే
1) ఒకే పదం మమ్మూరు
2) పలికిన పదాన్నే రెండోమారు పలికితే, రెండోమారు పలికిన పదం
3) ఒకే పదం రెండు మార్లు పలికితే మొదటి పదం
4) సంధి జరిగినపుడు ఏర్పడిన రెండవ పదంCorrect
Incorrect
-
Question 10 of 30
10. Question
సూర్యుని రథసారథి
1) అనూరుడు
2) గరుత్మంతుడు
3) శల్యుడు
4) కర్ణుడుCorrect
Incorrect
-
Question 11 of 30
11. Question
షోడశ మహాదానాలలో ఒక దానం
1) కళత్రదానం
2) భూదానం
3) పుత్రదానం
4) పితృదానంCorrect
Incorrect
-
Question 12 of 30
12. Question
లోకమునకు జీవనాధారమైనది ౼ అనే వ్యుత్పత్తిని ఇచ్చే పదం
1) శుచి
2) దాహకుడుజ్వలనుడు
3) జ్వలనుడు
4) అనలుడుCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
‘నిక్కము’ నకు ప్రకృతి పదం
1) నిజము
2) సత్యము
3) యదార్ధము
4) జరిగినదిCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
ఆయనకు సమాధానము వ్రాయుచున్నాను ౼ ఈ వాక్యానికి కర్మణీవాక్యం
1) ఆయన చేత సమాధానము వ్రాయబడినది
2) ఆయన చేత సమాధానము వ్రాయబడుచున్నది
3) ఆయన సమాధానము వ్రాయబడుచున్నది
4) ఆయన సమాధానము వ్రాయబడుతుందిCorrect
Incorrect
-
Question 15 of 30
15. Question
ఒక రచయిత తన గురించి తాను ఉత్తమపురుష కథనంలో వ్రాసుకొనే సాహితీ ప్రక్రియ
1) జీవిత చరిత్ర
2) ఆత్మకథ
3) ఏకపాత్ర
4) ప్రహసనంCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
‘భోజరాజీయం’ రచించిన కవి
1) అనంతమాత్యుడు
2) పిలకా గణపతిశాస్త్రి
3) ఏనుగు లక్ష్మణకవి
4) తిక్కనCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
‘అంబ’ అను పదానికి నానార్థాలు
1) అమ్మ, తల్లి
2) ఆవు, గోవు
3) అమ్మ. పార్వతీ దేవి
4) శక్తి, యుక్తిCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
సంబంధం లేని రెండు విషయాలకు సంబంధం ఉన్నట్లు చెప్పే సందర్భంలో వాడే సామెత
1) బోడిగుండుకు మోకాలుకు ముడి పెట్టినట్లు
2) పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు
3) గుడ్డి కంటే మెల్ల మేలు
4) తాదూర సందులేని వానికి మెడకోడోలన్నట్లుCorrect
Incorrect
-
Question 19 of 30
19. Question
‘ఇట్టి మహానుభావులకు హింసయొనర్చి దురంత దోషముల్’ ఇది ఈ పద్యపాదం
1) చంపకమాల
2) ఉత్పలమాల
3) మత్తేభం
4) శార్దూలంCorrect
Incorrect
-
Question 20 of 30
20. Question
‘మాతృభావన’ పాఠ్యఅంశ ఇతివృత్తం
1) శ్రమశక్తి
2) స్త్రీల పట్ల గౌరవం
3) వర్ణన
4) సామాజిక స్పృహCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
పురాణ, ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణనలతో స్వతంత్ర్య కావ్యంగా రచిస్తే, అదే
1) ప్రబంధం
2) కావ్యం
3) నాటకం
4) యక్షగానంCorrect
Incorrect
-
Question 22 of 30
22. Question
కాలువ ఇంకా ఎండిపోలేదు. ఈ వాక్యం
1) సంయుక్త వాక్యం
2) ప్రశ్నార్థక వాక్యం
3) సoశ్లిష్ట వాక్యం
4) సామాన్య వాక్యంCorrect
Incorrect
-
Question 23 of 30
23. Question
అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం ప్రయోగిస్తే
1) చేకానుప్రాస
2) వృత్యానుప్రాస
3) యమకం
4) లాటానుప్రాసCorrect
Incorrect
-
Question 24 of 30
24. Question
పద్యబోధనలో ‘శీర్షికా ప్రకటన’ అనే ఉపసోపానం ఈ సోపానంలోనిది
1) ప్రవేశం
2) ప్రదర్శన
3) పునర్విమర్శ
4) గైహికంCorrect
Incorrect
-
Question 25 of 30
25. Question
‘భాష మానవులందరి ఉమ్మడి సొత్తు’ అన్నది
1) ప్రొ. వెలమల సిమ్మన్న
2) బద్రిరాజు కృష్ణమూర్తి
3) రామ్ మనోహర్ లోహియా
4) చేకూరి రామారావుCorrect
Incorrect
-
Question 26 of 30
26. Question
మానవులు పరస్పరం సంప్రదించుకొని, చర్చించుకొని, అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్పరచుకొనుట భాషకు ప్రారంభస్థితి అని తెలిపేవాదం
1) వివక్షావాదం
2) సమాలోచన వాదం
3) సంపాదన వాదం
4) సహజ పరిణామ వాదంCorrect
Incorrect
-
Question 27 of 30
27. Question
ద్వితీయ బాష బోధనా విలువలకు చెందనిది
1) ఔపచారికాలు
2) ఆధునికాలు
3) సంప్రదాయాలు
4) వైయుక్తికాలుCorrect
Incorrect
-
Question 28 of 30
28. Question
వినే విషయం పై ధ్యాస ఉంచి ముఖ్య భావాన్ని, ముఖ్య ఉద్దేశ్యాన్ని గ్రహించేటట్టు వినడం
1) సూక్ష్మభేద గ్రాహక శ్రవణం
2) విస్తార శ్రవణం
3) విమర్శనాత్మక శ్రవణం
4) చికిత్సాత్మక శ్రవణంCorrect
Incorrect
-
Question 29 of 30
29. Question
ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాలికను ఇలా అంటారు
1) పాఠ పథకం
2) పాఠ్య పథకం
3) పాఠ్యవిభాగ పథకం
4) వార్షిక పథకంCorrect
Incorrect
-
Question 30 of 30
30. Question
RTE౼2009 ప్రకారం తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలను బడిలో చేర్పించడం వారి బాధ్యత అని తెలిపే సెక్షన్
1) సెక్షన్ ౼ 9
2) సెక్షన్ ౼ 10
3) సెక్షన్ ౼ 11
4) సెక్షన్ ౼ 14Correct
Incorrect
Leaderboard: DSC Telugu - 38
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
- కూనలమ్మ పదాల రచయిత
- “చాలా మంది జనం పోగై ఉన్నారు” అనే భావాన్ని సూచించే జాతీయం
- ‘ఇక తమరు దయచేయండి’ అనే వాక్యంలో ‘దయ చేయండి’ అంటే
- మకుటం లేని శతకానికి ఉదాహరణ
- లోకమునకు జీవనాధారమైనది ౼ అనే వ్యుత్పత్తిని ఇచ్చే పదం
- ఆయనకు సమాధానము వ్రాయుచున్నాను ౼ ఈ వాక్యానికి కర్మణీవాక్యం
- సంబంధం లేని రెండు విషయాలకు సంబంధం ఉన్నట్లు చెప్పే సందర్భంలో వాడే సామెత
- ‘మాతృభావన’ పాఠ్యఅంశ ఇతివృత్తం
- పురాణ, ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణనలతో స్వతంత్ర్య కావ్యంగా రచిస్తే, అదే
Telengana dsc model paper, Telengana dsc model paper pdf, Telengana dsc model paper 2022, Telengana dsc model school syllabus 2022, Telengana dsc all previous paper, Telengana dsc biology previous paper, Telengana dsc biology previous question paper, Telengana dsc sa biology model paper, Telengana dsc craft model paper, Telengana dsc model paper pdf download, Telengana dsc previous paper download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam paper, Telengana dsc exam model paper, Telengana dsc english previous paper, Telengana dsc sa english model paper, Telengana dsc model paper for sgt in telugu, Telengana dsc 2022 model paper for sgt, Telengana dsc sgt model paper free download, Telengana dsc hindi model paper 2022, Telengana dsc hindi previous paper, Telengana dsc model paper in telugu, Telengana dsc model paper with key, Telengana dsc maths model paper, Telengana dsc maths previous paper, Telengana dsc urdu medium model paper, Telengana dsc sa maths model paper, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2022, Telengana dsc old model paper, Telengana dsc online exam model paper, Telengana dsc model paper 2022, Telengana dsc model question paper, Telengana dsc previous question paper pdf, Telengana dsc sgt model question paper 2022 download, Telengana dsc tet previous question paper, Telengana dsc sgt model paper 2022, Telengana dsc sgt model paper 2022, Telengana dsc craft teacher model paper, Telengana dsc physical education teacher model paper, Telengana tet dsc model paper, Telengana dsc previous paper with answers, Telengana dsc 2022 model paper, Telengana dsc 2022 previous paper pdf download, Telengana dsc previous paper 2022, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2022, ap dsc model school syllabus 2022, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2022 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2022, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2022, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2022, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2022 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2022, ap dsc sgt model papers 2022, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2022 model papers, ap dsc 2022 previous papers pdf download, ap dsc previous papers 2022,