TET , DSC Daily Free Online Mock Test – 39 || DSC Telugu TET Cum TRT,SGT Free Online Mock Test in Telugu
Note : PDF & Download Link will be Visiable After Completion of Mock Test
ప్రణాళికలు & పథకాలు & పాఠ్యపుస్తకం & ఇతివృత్తాలు
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - ప్రణాళికలు & పథకాలు & పాఠ్యపుస్తకం & ఇతివృత్తాలు
Quiz-summary
0 of 31 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 31 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- Answered
- Review
-
Question 1 of 31
1. Question
“విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో కచ్ఛితముగా నిర్ణయించడం అవసరం” ౼ అని కరికులంను నిర్వచించినవారు
1) పెస్టాలజీ
2) పి.శామ్యూల్
3) కన్నింగ్ హోం
4) ఆల్ బర్జీCorrect
Incorrect
-
Question 2 of 31
2. Question
“ఆశించిన ప్రవర్తనా ఫలితాలు, సమాచారాన్ని అందించే వ్యూహం” అనునవి మొదటి రెండు సోపానాలుగా గల నమూనా
1) బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా
2) మోరిసన్ నమూనా
3) ఆర్.సి.ఇ.ఎమ్.నమూనా
4) హెర్బార్ట్ నమూనాCorrect
Incorrect
-
Question 3 of 31
3. Question
“సౌష్టవం” నకు సంబంధించి అన్ని భావనలు 6వ తరగతిలోనే పూర్తిగా బోధించునట్లుండే కరికులం నిర్వహణ విధానము
1) ఏకకేంద్ర పద్దతి
2) శీర్షికా పద్దతి
3) సర్పిల పద్దతి
4) తార్కిక, మనోవైజ్ఞానిక పద్దతిCorrect
Incorrect
-
Question 4 of 31
4. Question
క్రింది వానిలో కరికులం నిర్మాణ సూత్రం కానిది
1) ప్రయోజన విలువ సూత్రం
2) సన్నాహక విలువ సూత్రం
3) క్రమశిక్షణా విలువ సూత్రం
4) సర్పిల అమరిక సూత్రంCorrect
Incorrect
-
Question 5 of 31
5. Question
ఏపీ ప్రభుత్వం గణిత పాఠ్యపుస్తకాలలో ఇవ్వబడిన అభ్యాసాలలో విద్యార్థి వివేచనము, సృజనాత్మక ఆలోచనతో పరిష్కరించే అభ్యాస శీర్షిక
1) నీకు తెలుసా !
2) ప్రయత్నించండి
3) ఉదాహరణలు
4) పట్టికలుCorrect
Incorrect
-
Question 6 of 31
6. Question
“పాఠశాల విద్యార్థి పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్ని కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది” అని నిర్వచించిన వారు
1) కన్నింగ్ హోమ్
2) పి.శామ్యూల్
3) ఆల్ బర్జీ
4) పెస్తాలజీCorrect
Incorrect
-
Question 7 of 31
7. Question
“పాఠశాల విద్యార్థి పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్ని కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది” అని నిర్వచించిన వారు
1) కన్నింగ్ హోమ్
2) పి.శామ్యూల్
3) ఆల్ బర్జీ
4) పెస్తాలజీCorrect
Incorrect
-
Question 8 of 31
8. Question
సైన్స్ “వార్షిక పథక” పట్టికలో ప్రతిబింబించినది
1) ఒక యూనిట్ నందు ఉండవలసిన సైన్స్ పీరియడ్ల సంఖ్య
2) ప్రత్యేక సెలవుల సంఖ్య
3) ప్రతి యూనిట్ నందు సాదించవలసిన లక్ష్యాలు
4) నెలవారిగా పూర్తి చేయాల్సిన యూనిట్ల పేర్లుCorrect
Incorrect
-
Question 9 of 31
9. Question
హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో మొదటి సోపానము
1) హాజరు పరచడం
2) అన్వయము
3) సన్నాహము
4) పునరావృతముCorrect
Incorrect
-
Question 10 of 31
10. Question
అదనపు సమాచారాన్ని రాబట్టడం, విమర్శనాత్మక జ్ఞానాన్ని పెంపొందించటం అనేది ఈ నైపుణ్యము యొక్క వాంఛనీయ అంశభూత ప్రవర్తనలు
1) విన్యాస ఆగమనం
2) పాఠాన్ని ప్రవేశపెట్టే నైపుణ్యం
3) శోధన ప్రశ్నలు
4) ఉద్దీపన వైవిధ్యంCorrect
Incorrect
-
Question 11 of 31
11. Question
ఈ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు మరియు క్షేత్ర అనుభవాల పై దృష్టి పెడుతుంది
1) పరిరక్షణా సూత్రం
2) కృత్యకేంద్రీకృత సూత్రం
3) జీవిత కేంద్రీకృత సూత్రం
4) కలిపి ఉండే సూత్రంCorrect
Incorrect
-
Question 12 of 31
12. Question
“సాంఘికశాస్త్ర విద్యా ప్రణాళిక సమగ్రంగా ఉండాలి కాని అధిక సమాచారంతో భారం మోపబడినదిగా ఉండకూడదు”
1) విద్యాప్రణాళిక సమీక్ష ౼ 1988
2) జాతీయ విద్యాప్రణాళిక చట్రం ౼ 2005
3) జాతీయ విద్యాప్రణాళిక చట్రం ౼ 2000
4) 10సం౹౹ల పాఠశాల విద్యాప్రణాళిక ౼ 1975Correct
Incorrect
-
Question 13 of 31
13. Question
ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 10సం౹౹ల పాఠశాల విద్యాప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది
1) యశ్ పాల్ కమిటీ
2) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
3) రామ్మూర్తి కమిటీ
4) చతుర్వేది కమిటీCorrect
Incorrect
-
Question 14 of 31
14. Question
“నిర్దారణ చేయుట”, “ప్రాగుక్తీకరించుట” అను మానసిక సామర్ధ్యాలు ఆర్.సి.ఇ.ఎమ్. ఉపగమoలో ఈ లక్ష్యానికి సంబంధించినవి
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగo
4) సృజనాత్మకతCorrect
Incorrect
-
Question 15 of 31
15. Question
“సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను ఎంపికచేసే ఇతివృత్తాలు సరళత నుండి క్లిష్టతకు, సమీపం నుండి సుదారానికి దారితీసే విధంగా సంతులితరీతిలో క్రోడీకరించబడాలి” ౼ అని పేర్కొనినది ?
1) జాతీయ విద్యాప్రణాళిక చట్రం ౼ 1988
2) జాతీయ విద్యాప్రణాళిక చట్రం ౼ 2005
3) ఆచార్య రామూర్తి కమిటీ నివేదిక ౼ 1990
4) జాతీయ విద్యాప్రణాళిక చట్రం ౼ 2000Correct
Incorrect
-
Question 16 of 31
16. Question
మన దేశంలోని విద్యా ప్రణాళికలో 10 మౌళిక అంశాలను పొందుపరచాలని మొట్ట మొదటి సారిగా సూచించినది ?
1) ఎన్.పి.ఇ ౼ 1968
2) ఎన్.పి.ఇ ౼ 1986
3) ఎన్.పి.ఎఫ్ ౼ 2000
4) 10సం౹౹ల పాఠశాల విద్యాప్రణాళిక ౼ 2005Correct
Incorrect
-
Question 17 of 31
17. Question
“తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకము/పీరియడ్ పథకము” ౼ అని పేర్కొన్నవారు ?
1) స్టీవెన్ సన్
2) బోసింగ్
3) ఎల్.బి.స్టాండ్
4) బైనింగ్ & బైనింగ్Correct
Incorrect
-
Question 18 of 31
18. Question
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు “మార్గ దర్శకత్వం” అను నైపుణ్యం కలిగి ఉన్నారు. దీనిని ఈ విధంగా పేర్కొన్నవచ్చు
1) కార్య నిర్వహణ నైపుణ్యం
2) హస్తలాఘవ నైపుణ్యం
3) అభ్యసనా నైపుణ్యం
4) సంశయాత్మక నైపుణ్యంCorrect
Incorrect
-
Question 19 of 31
19. Question
“లక్ష్యాల వివరణ, విషయ సామగ్రి ఎంపిక, కూర్పు, పద్దతి, విధానం మొదలగునవి కలిగి ఉన్నదే పాఠ్యపథకం” ౼ అని నిర్వచించిన వారు
1) స్టీవెన్ సన్
2) ఎల్.బి.స్టాండ్
3) బైనింగ్ & బైనింగ్
4) బోసింగ్Correct
Incorrect
-
Question 20 of 31
20. Question
ఈ క్రింది అంశం పాఠ్యప్రణాళికను ప్రభావితం చేయదు
1) తల్లిదండ్రుల నిర్ణయాలు
2) పరిపాలన ౼ పర్యవేక్షణ
3) పరీక్షలు ౼ మూల్యాంకనం
4) మార్గదర్శకత్వంCorrect
Incorrect
-
Question 21 of 31
21. Question
ఈ క్రింది వానిలో “సర్పిల పద్దతి” గుణం కానిది ?
1) శిశు కేంద్రీకృత
2) మనోవైజ్ఞానo
3) సరళత నుండి క్లిష్టతకు పోవడం
4) ఏకకేంద్ర పద్ధతికి వ్యతిరేకంCorrect
Incorrect
-
Question 22 of 31
22. Question
గణిత, సాంఘిక శాస్త్ర విద్యాప్రణాళికా ఏర్పాటుకు తగిన పద్దతి
1) ఏకకేంద్ర
2) శీర్షిక
3) సర్పిల
4) కాలక్రమCorrect
Incorrect
-
Question 23 of 31
23. Question
పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘ విషయాన్ని ఏమందురు ?
1) కరికులం
2) పాఠ్య ప్రణాళిక
3) యూనిట్
4) టాపిక్Correct
Incorrect
-
Question 24 of 31
24. Question
పాఠశాలలో విద్యార్థులచే “సినిమా పాటల పోటీ” నిర్వహించుట ?
1) పాఠ్య ప్రణాళిక
2) విషయ ప్రణాళిక
3) సహపాఠ్య కార్యక్రమం
4) పాఠ్యయేతర కార్యక్రమంCorrect
Incorrect
-
Question 25 of 31
25. Question
భూ అంతర్భాగాలను పరిశీలంచుట, భూమి పై శిలలను అధ్యయనం చేయుట, ప్రయోగాలు చేయుట పరిసరాల విజ్ఞానంలో ఎన్నవ అంశం ?
1) మొదటి అంశం
2) రెండవ అంశం
3) నాల్గవ అంశం
4) మూడవ అంశంCorrect
Incorrect
-
Question 26 of 31
26. Question
పరిసరాల విజ్ఞానం ౼ 2 ముఖోద్దేశ్యం ?
1) శాస్త్రీయ వైఖరి పెంపొందించడం
2) ఎక్కువ మార్కుల స్కోరు
3) ప్రయోగాలు ఎక్కువ చేయడం
4) పరిసరాల పై శాస్త్రీయ అవగాహనCorrect
Incorrect
-
Question 27 of 31
27. Question
“శాస్త్రజ్ఞుల కృషిని అభినందించడం” అను సూచన చేసినది ?
1) సెకండరీ కమీషన్
2) కొఠారి కమీషన్
3) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
4) జాతీయ విద్యావిధానం ౼ 1986Correct
Incorrect
-
Question 28 of 31
28. Question
పిల్లలు విమర్శనాత్మకంగా చర్చించి తమ నిత్య జీవితాను భవాలలో అవి ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోగలిగేదిగా ఉంటే ?
1) జ్ఞాన నిర్మాణం కోసం బోధన
2) ప్రతిచర్యల విలువ
3) విమర్శనాత్మక బోధనా వ్యూహం
4) ప్రణాళిక పట్ల వైఖరిCorrect
Incorrect
-
Question 29 of 31
29. Question
4౼10 తరగతులకు “మన విశ్వం” అనే పాఠ్యఅంశం సమస్తంగా/సంగ్రహ రూప చిత్రణగా అమర్చిన విధానం
1) శీర్షిక
2) ఏకకేంద్ర
3) సర్పిల
4) కాలక్రమCorrect
Incorrect
-
Question 30 of 31
30. Question
విద్యార్థిని పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం
1) సమాజ కేంద్రీకృత సూత్రం
2) దూరదృష్టి సూత్రం
3) సృజనాత్మక సూత్రం
4) సనాతన సూత్రంCorrect
Incorrect
-
Question 31 of 31
31. Question
విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షికా పద్దతిలోని లోపాలన్ని ఈ పద్దతిలో నివరించబడ్డాయి
1) తార్కిక పద్దతి
2) సమైక్య పద్దతి
3) సర్పిల పద్దతి
4) యూనిట్ పద్దతిCorrect
Incorrect
Leaderboard: DSC - ప్రణాళికలు & పథకాలు & పాఠ్యపుస్తకం & ఇతివృత్తాలు
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
-
“ఆశించిన ప్రవర్తనా ఫలితాలు, సమాచారాన్ని అందించే వ్యూహం” అనునవి మొదటి రెండు సోపానాలుగా గల నమూనా
-
ఏపీ ప్రభుత్వం గణిత పాఠ్యపుస్తకాలలో ఇవ్వబడిన అభ్యాసాలలో విద్యార్థి వివేచనము, సృజనాత్మక ఆలోచనతో పరిష్కరించే అభ్యాస శీర్షిక
-
“పాఠశాల విద్యార్థి పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్ని కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది” అని నిర్వచించిన వారు
- హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో మొదటి సోపానము
-
అదనపు సమాచారాన్ని రాబట్టడం, విమర్శనాత్మక జ్ఞానాన్ని పెంపొందించటం అనేది ఈ నైపుణ్యము యొక్క వాంఛనీయ అంశభూత ప్రవర్తనలు
-
ఈ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు మరియు క్షేత్ర అనుభవాల పై దృష్టి పెడుతుంది
-
“సాంఘికశాస్త్ర విద్యా ప్రణాళిక సమగ్రంగా ఉండాలి కాని అధిక సమాచారంతో భారం మోపబడినదిగా ఉండకూడదు”
Telengana dsc model paper, Telengana dsc model paper pdf, Telengana dsc model paper 2022, Telengana dsc model school syllabus 2022, Telengana dsc all previous paper, Telengana dsc biology previous paper, Telengana dsc biology previous question paper, Telengana dsc sa biology model paper, Telengana dsc craft model paper, Telengana dsc model paper pdf download, Telengana dsc previous paper download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam paper, Telengana dsc exam model paper, Telengana dsc english previous paper, Telengana dsc sa english model paper, Telengana dsc model paper for sgt in telugu, Telengana dsc 2022 model paper for sgt, Telengana dsc sgt model paper free download, Telengana dsc hindi model paper 2022, Telengana dsc hindi previous paper, Telengana dsc model paper in telugu, Telengana dsc model paper with key, Telengana dsc maths model paper, Telengana dsc maths previous paper, Telengana dsc urdu medium model paper, Telengana dsc sa maths model paper, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2022, Telengana dsc old model paper, Telengana dsc online exam model paper, Telengana dsc model paper 2022, Telengana dsc model question paper, Telengana dsc previous question paper pdf, Telengana dsc sgt model question paper 2022 download, Telengana dsc tet previous question paper, Telengana dsc sgt model paper 2022, Telengana dsc sgt model paper 2022, Telengana dsc craft teacher model paper, Telengana dsc physical education teacher model paper, Telengana tet dsc model paper, Telengana dsc previous paper with answers, Telengana dsc 2022 model paper, Telengana dsc 2022 previous paper pdf download, Telengana dsc previous paper 2022, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2022, ap dsc model school syllabus 2022, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2022 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2022, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2022, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2022, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2022 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2022, ap dsc sgt model papers 2022, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2022 model papers, ap dsc 2022 previous papers pdf download, ap dsc previous papers 2022,