TET , DSC Daily Free Online Mock Test – 40 || DSC Telugu TET Cum TRT,SGT Free Online Mock Test in Telugu
Note : PDF & Download Link will be Visiable After Completion of Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - TET Model Paper - 40
Quiz-summary
0 of 47 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 47 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- Answered
- Review
-
Question 1 of 47
1. Question
కింది వాటిలో శబ్ద సంకేతానికి సరైన ఉదాహరణ?
1) కరోనా లక్షణాలను తెలియజేసే చార్టును ప్రదర్శించడం
2) రాజధానిలో రైతు నిరసనకు మద్దతుగా మౌన దీక్ష చేయడం
3) శ్రీహరి కోట రాకెట్ ప్రయోగాన్ని టీవీలో చూపించడం
4) ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని నినదించడంCorrect
Incorrect
-
Question 2 of 47
2. Question
ఆధునిక బోధనా పద్ధతులకు మూలపురుషుడు?
1) జాన్ డ్యూయీ
2) బెంజిమన్ బ్లూమ్
3) కొమినియస్
4) కిల్ పాట్రిక్Correct
Incorrect
-
Question 3 of 47
3. Question
బోధనా పద్ధతికి వ్యతిరేక భావన?
1) ఆశించిన లక్ష్యాలు సాధిస్తుంది
2) దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది
3) అభ్యసనలో విసుగు తొలగిస్తుంది
4) అభ్యసనాన్ని అసంపూర్ణం చేస్తుందిCorrect
Incorrect
-
Question 4 of 47
4. Question
ఒక ముడి సరుకును అందమైన కళాఖండంగా తీర్చిదిద్దడానికి ఒక కళాకారుని వలే ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనం?
1) ప్రకల్పన
2) యూనిట్
3) కరికులం
4) కృత్యంCorrect
Incorrect
-
Question 5 of 47
5. Question
వృత్త పరిధి సూత్రాన్నిస్తే దాని నుంచి వృత్త వైశాల్య సూత్రం కనుగొనే పద్ధతి?
1) ఆగమన పద్ధతి
2) నిగమన పద్ధతి
3) సంశ్లేషణ పద్ధతి
4) విశ్లేషణ పద్ధతిCorrect
Incorrect
-
Question 6 of 47
6. Question
‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొవిడ్ నిబంధనలు అడ్డుపడుతాయా?’ అనే అంశంపై విద్యార్థి సమగ్ర విషయ పరిజ్ఞానం పొందడానికి అనువైన బోధనా పద్ధతి?
1) ఉపన్యాస పద్ధతి
2) ప్రాజెక్ట్ పద్ధతి
3) చర్చాపద్ధతి
4) సమస్యా పరిష్కార పద్ధతిCorrect
Incorrect
-
Question 7 of 47
7. Question
క్షేత్ర పర్యటన ద్వారా అర్థవంతంగా బోధించే పాఠ్యాంశం?
1) పంటలు-తెగుళ్లు
2) రక్తం-నిర్మాణం
3) రసాయన సమీకరణాలు
4) జీర్ణక్రియCorrect
Incorrect
-
Question 8 of 47
8. Question
కింది వాటిలో నిర్మాణాత్మక ప్రకల్పన?
1) బంకమట్టితో నమూనాలు
2) పజిల్స్ పూరించడం
3) క్షేత్రపర్యటనలు
4) సర్వే చేయడంCorrect
Incorrect
-
Question 9 of 47
9. Question
సాధారణ సమస్యలు వేగంగా సాధించడానికి, ప్రవచనాలు-సిద్ధాంతాలు రుజువు చేసే మార్గాన్ని తెలుసుకోవడానికి, బోధనా విధానం దత్తాంశం నుంచి సారాంశం దిశలో సాగే పద్ధతి?
1) విశ్లేషణ
2) సంశ్లేషణ
3) అన్వేషణ
4) ప్రయోగశీల పద్ధతిCorrect
Incorrect
-
Question 10 of 47
10. Question
ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం?
1) సిలబస్ సకాలంలో పూర్తిచేయడానికి దోహదం చేయాలి
2) స్వీయ అభ్యసనానికి అవకాశం కల్పించాలి
3) ఉపాధ్యాయుడు తేలికగా బోధించడానికి అనువుగా ఉండాలి
4) విద్యార్థులు తరగతి గదిలోనే అభ్యసించేలా ఉండాలిCorrect
Incorrect
-
Question 11 of 47
11. Question
రాము అనే ఉపాధ్యాయుడు 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిగమన పద్ధతి ద్వారా బోధన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఆయా విద్యార్థుల్లో ఏ లక్ష్యం సాధించాడు?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యంCorrect
Incorrect
-
Question 12 of 47
12. Question
కింది వాటిలో అన్వేషణ పద్ధతి ద్వారా బోధించడానికి అవకాశం లేని అంశం?
1) త్రిభుజ ధర్మాలు
2) లీపు సంవత్సర ధర్మాలు
3) గది నాలుగ్గోడల వైశాల్యం
4) రామానుజన్ జీవితచరిత్రCorrect
Incorrect
-
Question 13 of 47
13. Question
‘విహార యాత్రల పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థి విశాఖపట్నంలోని కైలాసగిరి, బొర్రా గుహలను సందర్శించి, యాత్రా విశేషాలను సొంత మాటల్లో వివరిస్తున్నాడు’. దీనిలో ఇమిడి ఉండే లక్ష్యాలు?
1) జ్ఞానం, అవగాహన
2) అవగాహన, వినియోగం
3) అభిరుచి, అవగాహన
4) అవగాహన, నైపుణ్యంCorrect
Incorrect
-
Question 14 of 47
14. Question
బోధన అంటే?
1) తెలియని విషయాలను తెలిసిన వ్యక్తుల నుంచి తెలుసుకోవడం
2) తెలిసిన విషయాలను తెలిసిన వ్యక్తులకు తెలియజేయడం
3) తెలియని విషయాలను తెలుసుకోకుండా ఉండటం
4) తెలిసిన విషయాలను తెలియని వ్యక్తులకు తెలియజేయడంCorrect
Incorrect
-
Question 15 of 47
15. Question
జ్యామితిలోని సిద్ధాంతాలు, సమస్యలు, నిర్మాణాలు, క్షేత్ర గణితంలోని సమస్యలు మొదలైనవి సులువుగా పరిష్కరించడానికి ఉపయోగపడే పద్ధతి?
1) పునఃప్రవచన పద్ధతి
2) విశ్లేషణ పద్ధతి
3) చిత్రీకరణ పద్ధతి
4) సాదృశ్యాల పద్ధతిCorrect
Incorrect
-
Question 16 of 47
16. Question
బోధనా సమయంలో పరిపుష్టి
1) లోపనిర్ధారణ మూల్యాంకనం
2) నిర్మాణాత్మక మూల్యాంకనం
3) సంకలన మూల్యాంకనం
4) వ్యవకలన మూల్యాంకనంCorrect
Incorrect
-
Question 17 of 47
17. Question
భూగోళంపై వివిధ ప్రాంతాల పర్వతాలు, సముద్ర ప్రవాహాలు ఉష్ణోగ్రత విస్తృతి, వర్షపాతం, అడవులు మొదలైన సమాచారాన్ని అందించే మ్యాపులు?
1) భౌగోళిక మ్యాపులు
2) ప్రత్యేక మ్యాపులు
3) రాజకీయ మ్యాపులు
4) రిలీఫ్ మ్యాపులుCorrect
Incorrect
-
Question 18 of 47
18. Question
‘స్వాతంత్య్రోద్యమం’ అనే పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయుడు వినియోగించిన ‘తోలుబొమ్మలు’ అనేవి ఏ రకమైన బోధనోపకరణాలు?
1) త్రిమితీయ ఉపకరణాలు
2) ప్రక్షేపక ఉపకరణాలు
3) శ్రవణ ఉపకరణాలు
4) గ్రాఫిక్ ఉపకరణాలుCorrect
Incorrect
-
Question 19 of 47
19. Question
సమతల పటాలు, వాటి ధర్మాలను విశదపరిచి ప్రదర్శించడానికి అనువైన ఉపకరణం?
1) బులిటెన్ బోర్డు
2) జియో బోర్డు
3) ప్లానెల్ బోర్డు
4) రోలింగ్ బోర్డుCorrect
Incorrect
-
Question 20 of 47
20. Question
హెర్బేరియం విధానంలో మొక్క భాగాలకు బూజు పట్టకుండా ఉండటానికి మెర్క్యురిక్ క్లోరైడ్ ఎంత పరిమాణం వాడాలి?
1) 100 ml
2) 1/2 gr
3) 100 gr
4) 1/2 mlCorrect
Incorrect
-
Question 21 of 47
21. Question
సమాజాన్ని పాఠశాలలోకి కింది ఏ సందర్భంలో తీసుకురావచ్చు?
1) సహజ వనరులు వినియోగించడం
2) స్థానిక వనరులు వినియోగించడం
3) తల్లిదండ్రుల సమావేశం
4) ర్యాలీలు చేయడంCorrect
Incorrect
-
Question 22 of 47
22. Question
విద్యా ప్రక్రియలో ప్రధానమైనవి?
1) అభ్యసన అనుభవాలు
2) సామర్థ్యాలు
3) విద్యా లక్ష్యాలు
4) పాఠ్య పథకాలుCorrect
Incorrect
-
Question 23 of 47
23. Question
పూసల చట్రం ఉపయోగం?
1) భిన్నాలు చూపించవచ్చు
2) స్థాన విలువలు గణించవచ్చు
3) వైశాల్యాలు లెక్కించవచ్చు
4) గుణకారాలు నేర్పించవచ్చుCorrect
Incorrect
-
Question 24 of 47
24. Question
OBBలోని మౌలికాంశం?
1) భౌతిక వసతుల కల్పన
2) అత్యవసర బోధనా సామగ్రి అందించడం
3) ఏకోపాధ్యాయ పాఠశాలలకు రెండో ఉపాధ్యాయుడిని నియమించడం
4) విద్యార్థులకు క్షేత్రపర్యటనలు తరచుగా నిర్వహించడంCorrect
Incorrect
-
Question 25 of 47
25. Question
విద్యార్థులకు నిర్దిష్ట కాల వ్యవధిలో చతుర్విధ పరిక్రియలకు సంబంధించిన సమస్యలను సాధింపచేయడానికి ఒక పరీక్ష నిర్వహిస్తే ఆ పరీక్ష ముఖ్య ఉద్దేశం?
1) విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించడం
2) విద్యార్థుల గణన నైపుణ్యాన్ని పరీక్షించడం
3) విద్యార్థుల అవగాహన పరీక్షించడం
4) విద్యార్థుల సహనాన్ని పరీక్షించడంCorrect
Incorrect
-
Question 26 of 47
26. Question
నల్లబల్లను ఉపయోగించేటప్పుడు ఉపాధ్యాయుడు తీసుకునే జాగ్రత్త కానిది?
1) తుడిచేటప్పుడు కింద నుంచి పైకి తుడవాలి
2) కుడివైపు మొదలు పెట్టి ఎడమవైపునకు రాయాలి
3) తేదీ, తరగతి కుడివైపు పై భాగంలో రాసి ఉండాలి
4) రాసిన అంశం స్పష్టంగా, దోష రహితంగా ఉండాలిCorrect
Incorrect
-
Question 27 of 47
27. Question
ఎడ్గార్ డేల్ ప్రతిపాదించిన అనుభవ శంఖువులో ‘కలుపుతీయడం, పంట కోతలు’ అనే భావన వివరించడానికి ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకం?
1) ప్రదర్శనలు
2) నాటకీకరణ
3) క్షేత్రపర్యటనలు
4) నమూనాలుCorrect
Incorrect
-
Question 28 of 47
28. Question
ప్రతీ సంఖ్య మూడు త్రిభుజాకార సంఖ్యలు, నాలుగు వర్గ సంఖ్యలు ఐదు పంచభుజాకార సంఖ్యలు మొదలైన వాటి మొత్తాలుగా రాయవచ్చుననే సిద్ధాంతాలు వివరించిన గణితవేత్త?
1) యూక్లిడ్
2) భాస్కరాచార్య
3) బ్రహ్మగుప్త
4) ఫెర్మాCorrect
Incorrect
-
Question 29 of 47
29. Question
కింది వాటిలో ఏ జ్ఞానేంద్రియం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతం?
1) కన్ను
2) ముక్కు
3) చెవి
4) నాలుకCorrect
Incorrect
-
Question 30 of 47
30. Question
హంటర్ స్కోర్ కార్డు ప్రకారం?
ఎ. మనోవైజ్ఞానికం 1. 100 పాయింట్లు
బి. విషయం 2. 300 పాయింట్లు
సి. అభ్యాసాలు 3. 250 పాయింట్లు
డి. భౌతికరూపం 4. 140 పాయింట్లు
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-1, సి-4, డి-3
Correct
Incorrect
-
Question 31 of 47
31. Question
మంచి గణిత పుస్తకానికి ఉండాల్సిన ఒక ముఖ్యమైన ఆధారగుణం?
1) పాఠ్యపుస్తకం కఠినత్వ క్రమంలో సమర్పించడం
2) అన్ని అభ్యాసాలను సాధించి ఒక గైడుగా ఉండటం
3) భాషా పదకోశం విద్యార్థుల్లో పెంపొందించడం
4) నిర్దేశించిన విద్యాప్రణాళిక కంటే అదనపు సమాచారాన్ని ఇవ్వడంCorrect
Incorrect
-
Question 32 of 47
32. Question
పాఠ్యపథక రచనకు సంబంధించి హెర్బార్టియన్ సోపానాల్లో సాధారణీకరణ సోపానానికి ముందు, వెనుక సోపానాలు?
1) సమర్పణ, పునశ్చరణ
2) సంసర్గం, అన్వయం
3) సమర్పణ, సంసర్గం
4) సంసర్గం, పునశ్చరణCorrect
Incorrect
-
Question 33 of 47
33. Question
దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మoడ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్
1) స్వేచ్ఛా సంసర్గం
2) సమగ్రాకృతి
3) స్వప్న విశ్లేషణ
4) సమ్మోహనంCorrect
Incorrect
-
Question 34 of 47
34. Question
విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు
1) అనుకూల బదలాయింపు
2) ప్రతికూల బదలాయింపు
3) ద్విపార్శ్వ బదలాయింపు
4) ద్విపార్శ్వ బదలాయింపుCorrect
Incorrect
-
Question 35 of 47
35. Question
క్రింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ODAT) ఉపపరీక్ష కానిది
1) చిత్రపూరణ పరీక్ష
2) శాబ్దిక వివేచనo
3) స్దాన సంబంధాలు
4) యాంత్రిక వివేచనంCorrect
Incorrect
-
Question 36 of 47
36. Question
పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్ధ్యం
1) ఇంద్రియచాలక దశ
2) పూర్వప్రచాలక దశ
3) మూర్తప్రచాలక దశ
4) అమూర్తప్రచాలక దశCorrect
Incorrect
-
Question 37 of 47
37. Question
వైఖరిని మాపనం చేయుటకు “ఈక్వల్ అప్పియరింగ్ ఇంటర్ వెల్’ స్కేలు రూపొందించినవారు
1) గట్ మన్
2) లైకర్ట్
3) థార్న్ డైక్
4) థర్ స్టన్Correct
Incorrect
-
Question 38 of 47
38. Question
వైగోట్ స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ
1) ప్రశ్నించడం
2) విశ్లేషించడం
3) సంశ్లేషించడం
4) సృజనాత్మక ఆలోచనCorrect
Incorrect
-
Question 39 of 47
39. Question
రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్న లేకపోయినా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి
1) సహభాగి నాయకత్వం
2) నిర్దేశిత నాయకత్వం
3) అనుమతించే నాయకత్వం
4) జోక్యరహిత నాయకత్వంCorrect
Incorrect
-
Question 40 of 47
40. Question
“ఒకే విశేషకం పై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం” పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది
1) ఇంద్రియచాలక దశ
2) పూర్వప్రచాలక దశ
3) మూర్తప్రచాలక దశ
4) అమూర్తప్రచాలక దశCorrect
Incorrect
-
Question 41 of 47
41. Question
రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది
1) అభద్రతా, భావం, కోపం
2) మంచి సర్దుబాటు, స్వావలంబన
3) అవిధేయత, అజాగ్రత్త
4) సర్దుబాటు, సమస్యలు, హఠం చేయడంCorrect
Incorrect
-
Question 42 of 47
42. Question
“విద్యార్థుల సాధన పై స్మృతి ప్రభావం” అనే ప్రయోగంలో ఒక సమూహం విద్యార్థుల అనారోగ్యం, ఫలితాల పై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం
1) పరతంత్ర చరం
2) స్వతంత్ర చరం
3) జోక్య చరం
4) పరస్పరాధార చరంCorrect
Incorrect
-
Question 43 of 47
43. Question
సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి
1) సమూహాలు మధ్య ఎక్కువ పోటీ
2) సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు
3) సమూహ లక్ష్యాలు సాధించబడినప్పుడు
4) సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడుCorrect
Incorrect
-
Question 44 of 47
44. Question
ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కుచట్టం౼2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య
1) ఆరుగురు ఉపాధ్యాయులు + 1 ప్రధానోపాధ్యాయుడు
2) ఐదుగురు ఉపాధ్యాయులు + 1 ప్రధానోపాధ్యాయుడు
3) ఏడుగురు ఉపాధ్యాయులు + 1 ప్రధానోపాధ్యాయుడు
4) ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమేCorrect
Incorrect
-
Question 45 of 47
45. Question
పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF౼2005 యొక్క సిఫార్సు
1) మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వడం
2) పరీక్షలకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలి
3) స్మృతి ఆధారిత నికషలకు ప్రాధాన్యత
4) పుస్తకాధారిత పరీక్షలను నిరుత్సాహపరచడంCorrect
Incorrect
-
Question 46 of 47
46. Question
గిల్ ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది
1) ధారాళత
2) అనమ్యత
3) సహజత్వం
4) పునర్నిర్వచనoCorrect
Incorrect
-
Question 47 of 47
47. Question
వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం
1) ప్రతిగమము
2) స్వైరకల్పన
3) ప్రక్షేపణం
4) విస్థాపనoCorrect
Incorrect
Leaderboard: DSC - TET Model Paper - 40
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
- ఆధునిక బోధనా పద్ధతులకు మూలపురుషుడు?
- బోధనా పద్ధతికి వ్యతిరేక భావన?
- ఒక ముడి సరుకును అందమైన కళాఖండంగా తీర్చిదిద్దడానికి ఒక కళాకారుని వలే ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనం?
- వృత్త పరిధి సూత్రాన్నిస్తే దాని నుంచి వృత్త వైశాల్య సూత్రం కనుగొనే పద్ధతి?
- సాధారణ సమస్యలు వేగంగా సాధించడానికి, ప్రవచనాలు-సిద్ధాంతాలు రుజువు చేసే మార్గాన్ని తెలుసుకోవడానికి, బోధనా విధానం దత్తాంశం నుంచి సారాంశం దిశలో సాగే పద్ధతి?
- రాము అనే ఉపాధ్యాయుడు 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిగమన పద్ధతి ద్వారా బోధన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఆయా విద్యార్థుల్లో ఏ లక్ష్యం సాధించాడు?
- జ్యామితిలోని సిద్ధాంతాలు, సమస్యలు, నిర్మాణాలు, క్షేత్ర గణితంలోని సమస్యలు మొదలైనవి సులువుగా పరిష్కరించడానికి ఉపయోగపడే పద్ధతి?
- భూగోళంపై వివిధ ప్రాంతాల పర్వతాలు, సముద్ర ప్రవాహాలు ఉష్ణోగ్రత విస్తృతి, వర్షపాతం, అడవులు మొదలైన సమాచారాన్ని అందించే మ్యాపులు?
- Father of modern teaching methods?
- Opposite concept of teaching method?
- A tool used by a teacher like an artist to shape a raw material into a beautiful work of art?
- How to find formula of area of circle from formula of area of circle?
- A data-to-summary method of teaching to quickly solve simple problems, to learn the way to prove propositions-theorems?
- A teacher named Ramu was teaching 7th standard students through Nigamana method. But what goal did the teacher achieve in those students?
- A useful method to easily solve theorems, problems, structures, field mathematics etc. in geometry?
- Maps that provide information about mountains, ocean currents, temperature ranges, rainfall, forests, etc. of different regions of the globe?
Telengana dsc model paper, Telengana dsc model paper pdf, Telengana dsc model paper 2022, Telengana dsc model school syllabus 2022, Telengana dsc all previous paper, Telengana dsc biology previous paper, Telengana dsc biology previous question paper, Telengana dsc sa biology model paper, Telengana dsc craft model paper, Telengana dsc model paper pdf download, Telengana dsc previous paper download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam paper, Telengana dsc exam model paper, Telengana dsc english previous paper, Telengana dsc sa english model paper, Telengana dsc model paper for sgt in telugu, Telengana dsc 2022 model paper for sgt, Telengana dsc sgt model paper free download, Telengana dsc hindi model paper 2022, Telengana dsc hindi previous paper, Telengana dsc model paper in telugu, Telengana dsc model paper with key, Telengana dsc maths model paper, Telengana dsc maths previous paper, Telengana dsc urdu medium model paper, Telengana dsc sa maths model paper, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2022, Telengana dsc old model paper, Telengana dsc online exam model paper, Telengana dsc model paper 2022, Telengana dsc model question paper, Telengana dsc previous question paper pdf, Telengana dsc sgt model question paper 2022 download, Telengana dsc tet previous question paper, Telengana dsc sgt model paper 2022, Telengana dsc sgt model paper 2022, Telengana dsc craft teacher model paper, Telengana dsc physical education teacher model paper, Telengana tet dsc model paper, Telengana dsc previous paper with answers, Telengana dsc 2022 model paper, Telengana dsc 2022 previous paper pdf download, Telengana dsc previous paper 2022, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2022, ap dsc model school syllabus 2022, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2022 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2022, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2022, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2022, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2022 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2022, ap dsc sgt model papers 2022, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2022 model papers, ap dsc 2022 previous papers pdf download, ap dsc previous papers 2022,