Telangana / AP DSC Daily Free Online Mock Test – 41 || DSC Psychology TET Cum TRT,SGT Free Online Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - Model Paper - 41
Quiz-summary
0 of 21 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 21 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- Answered
- Review
-
Question 1 of 21
1. Question
భావగ్రహణ, భావ వ్యక్తీకరణకు తోడ్పడేవి?
1) బోధన పద్ధతులు
2) లక్ష్యాలు – స్పష్టీకరణలు
3) భాషానైపుణ్యాలు
4) విద్యాప్రమాణాలుCorrect
Incorrect
-
Question 2 of 21
2. Question
భాషానైపుణ్య సాధనలో సరైన వరుసక్రమం? (పీజీటీ 2018)
1) భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం
2) శ్రవణం, భాషణం, లేఖనం, పఠనం
3) పఠనం, శ్రవణం, భాషణం, లేఖనం
4) శ్రవణం, భాషణం, పఠనం, లేఖనంCorrect
Incorrect
-
Question 3 of 21
3. Question
‘భాష ఆలోచనలకు ఆకృతి (Language is the dress of tought)’ అన్న పండితుడు?
1) స్టర్ట్వర్ట్
2) జాన్సన్
3) హాకెట్
4) రామచంద్రవర్మCorrect
Incorrect
-
Question 4 of 21
4. Question
భాషానైపుణ్యాలు? (ఎల్పీ 2018)
1) పరస్పరాశ్రితాలు
2) పరస్పర భిన్నాలు
3) ఏకాశ్రితాలు
4) బహురూపాశ్రితాలుCorrect
Incorrect
-
Question 5 of 21
5. Question
భాషా కౌశలాల్లో ‘గ్రహణశీలాలు’?
1) శ్రవణం, భాషణం
2) పఠనం, లేఖనం
3) శ్రవణం, పఠనం
4) భాషణం, లేఖనంCorrect
Incorrect
-
Question 6 of 21
6. Question
భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు? (టీజీటీ 2018)
1) శ్రవణం, పఠనం
2) భాషణం, లేఖనం
3) శ్రవణం, లేఖనం
4) పఠనం, భాషణంCorrect
Incorrect
-
Question 7 of 21
7. Question
శ్రవణ లక్షణానికి సంబంధించి భిన్నమైన వ్యాఖ్యను గుర్తించండి?
1) రణగొణ ధ్వనుల మధ్య కూడా అవసరమైన ధ్వనులనే వినగలగడం
2) వాగ్విశేషాలైన హ్రస్వ, దీర్ఘ భేదాలను, ఊనిక, కాకువులను గుర్తించడం
3) స్థాన, కరణ, ప్రయత్న భేదాలను గ్రహిం చకపోవడం
4) భావ వ్యక్తీకరణ తీవ్రత, వక్తవ్యాంశంపై మనస్సు కేంద్రీకరణCorrect
Incorrect
-
Question 8 of 21
8. Question
మౌఖిక మాధ్యమానికి (ధ్వనిసహితం) చెందిన భాషాకౌశలాలు?
1) శ్రవణం, పఠనం
2) భాషణం, లేఖనం
3) పఠనం, లేఖనం
4) శ్రవణం, భాషణంCorrect
Incorrect
-
Question 9 of 21
9. Question
లిఖిత మాధ్యమానికి (లిపిసహితం) చెందిన భాషాకౌశలాలు? (ఎస్జీటీ 2018)
1) శ్రవణం, భాషణం
2) పఠనం, లేఖనం
3) శ్రవణం, పఠనం
4) భాషణం, లేఖనంCorrect
Incorrect
-
Question 10 of 21
10. Question
భాషా నైపుణ్యాల్లో క్రియాశీలాలనే ఇలా కూడా అంటారు? (టీజీటీ 2019)
1) ఉత్పాదక శీలాలు
2) గ్రహణ శీలాలు
3) బాహ్యశీలాలు
4) అంతర్గత శీలాలుCorrect
Incorrect
-
Question 11 of 21
11. Question
చెవితో ధ్వనులను అవధానంతో, జాగరూకతతో, అవగాహనతో, శ్రద్ధగా, ఏకాగ్రతతో వినడం ఏ నైపుణ్యం?
1) భాషణం
2) పఠనం
3) శ్రవణం
4) లేఖనంCorrect
Incorrect
-
Question 12 of 21
12. Question
ఏ భాషా విషయంలోనైనా మొట్టమొదటగా జరిగే భాషాకార్యక్రమం? (టీజీటీ 2017)
1) పఠనం
2) శ్రవణం
3) లేఖనం
4) భాషణంCorrect
Incorrect
-
Question 13 of 21
13. Question
శ్రవణ ఉద్దేశం ఏది? (టీజీటీ 2017)
1) ఊనిక, స్వరభేదం పాటిస్తూ ధారాళంగా పఠించేటట్లు చేయడం
2) అవధానంతో విని విషయాన్ని గ్రహించేట్లు చేయడం
3) వ్యక్తిని మంచి వక్తగా తీర్చిదిద్దడం
4) నిర్దిష్టమైన ఉచ్ఛారణను కలిగించడంCorrect
Incorrect
-
Question 14 of 21
14. Question
ఉపాధ్యాయుడు కథ చెప్తున్నప్పుడు విద్యార్థి తల ఊపడం కాని, ఊ…. కొట్టడం కాని చేయకపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు? (పీజీటీ 2018)
అ. పిల్లవాడికి కథ ఆసక్తికరంగా లేకపోవడం
ఆ. కథ చెప్పేటప్పుడు అభినయాన్ని జోడించడం
ఇ. ప్రత్యక్ష వాక్యాల్లో సరళంగా, హృద్యంగా కథ చెప్పడం
ఈ. పిల్లవానిలో ఏకాగ్రత, వినికిడి లోపం ఉండటం
కింది సమాధానాల్లో సరైనవాటిని గుర్తించండి.
1) ఇ, ఈ
2) అ, ఈ
3) ఆ, ఇ
4) ఆ, అCorrect
Incorrect
-
Question 15 of 21
15. Question
‘ఇవి విద్యార్థులు-ఉపాధ్యాయులకు మధ్య సంబంధాలను’ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారి భాషాసామర్థ్యాల అభివృద్ధికి తోడ్పడుతాయి? (టీజీటీ 2017)
1) గృహం, పరిసరాలు
2) పిల్లలు, ఉపాధ్యాయుడు
3) పాఠశాల, గృహం
4) సుహృద్భావపూరిత తరగతి గది,బోధనాభ్యసన కృత్యాలుCorrect
Incorrect
-
Question 16 of 21
16. Question
కార్ల్ రోజర్స్ ప్రకారం ‘భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం? (ఎస్జీటీ 2018)
1) చేతనాలోపం
2) శ్వాసలోపం
3) శ్రవణశక్తి లోపం
4) విభాషణ లోపంCorrect
Incorrect
-
Question 17 of 21
17. Question
ప్రాథమిక దశలో శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా మొదటి వరుసలోని కథలకు, రెండో వరుసలోని అంశాలతో జతపరచండి?
అ. పంచతంత్ర కథలు య. అద్భుత కథ
ఆ. బలి చక్రవర్తి-వామనుడు ర. నీతికథ
ఇ. అల్లాఉద్దీన్ అద్భుత దీపం ల. బైబిల్ కథ
ఈ. సమరేయుడు (గుడ్ సమరిటన్) వ. పురాణ కథ
అ, ఆ, ఇ, ఈలకు వరుసగా సరిపోయే రెండో వరుసలోని అంశాలు
1) ర, వ, య, ల
2) ర, య, వ, ల
3) ల, య, వ, ర
4) య, ల, వ, రCorrect
Incorrect
-
Question 18 of 21
18. Question
భక్తి, వాత్సల్య, కరుణ, అద్భుత రస పద్యాలు వాచకాల్లో ఏ స్థాయిలో ఉండాలి? (ఎస్జీటీ 2018)
1) ప్రాథమిక దశ
2) ప్రాథమికోన్నత దశ
3) ఉన్నత దశ
4) శైశవ దశCorrect
Incorrect
-
Question 19 of 21
19. Question
శ్రవణ లోపం కానిది?
1) శ్రవణేంద్రియ లోపం, అశ్రద్ధ, ఏకాగ్రతలేమి
2) పాఠశాల వాతావరణం, విషయాసక్తి లేమి
3) స్థాయికి మించిన విషయాలు చెప్పడం
4) గురువులమీద గౌరవం కలిగి ఉండటంCorrect
Incorrect
-
Question 20 of 21
20. Question
భాషానైపుణ్యాలకు ఉన్న ఇతర నామాంతరాల్లో సరికానిది?
1) భాషాసామర్థ్యాలు, భాషాపరికర్మలు, భాషాకౌశలాలు
2) భాషానైపుణ్య చతుష్కయం, భాషాప్రాతిపదిక లక్ష్యాలు, భాషావ్యాపారాలు
3) చతుర్విధ భాషా నైపుణ్యాలు, భాషాబోధన పద్ధతులు, భాషామూల్యాంకన సాధనాలు
4) భావ వినిమయ సాధనాలు, భాషాభ్యసన సోపానాలు, భాషావ్యాసంగాలుCorrect
Incorrect
-
Question 21 of 21
21. Question
ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన సూచనలను మౌఖికంగా ఇచ్చి, తరగతి తెలుగు వాచకం కొన్ని పరిచిత పదాలను నెమ్మదిగా చదువగా, వాటిని శ్రద్ధగా విని, తప్పులు లేకుండా రాయమనడంలో ఇమిడి ఉన్న భాషానైపుణ్యాల క్రమం? (పీజీటీ 2017)
1) ఉపాధ్యాయుని పఠనం, భాషణం, విద్యార్థుల పఠనం, లేఖనం
2) విద్యార్థుల శ్రవణం, పఠనం, ఉపాధ్యాయుని లేఖనం, భాషణం
3) ఉపాధ్యాయుని భాషణం, పఠనం, విద్యార్థుల శ్రవణం, లేఖనం
4) విద్యార్థుల శ్రవణం, లేఖనం, ఉపాధ్యాయుని పఠనం, భాషణంCorrect
Incorrect
Leaderboard: DSC - Model Paper - 41
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
- భావగ్రహణ, భావ వ్యక్తీకరణకు తోడ్పడేవి?
- భాషానైపుణ్య సాధనలో సరైన వరుసక్రమం? (పీజీటీ 2018)
- ‘భాష ఆలోచనలకు ఆకృతి (Language is the dress of tought)’ అన్న పండితుడు?
- భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు? (టీజీటీ 2018)
- శ్రవణ లక్షణానికి సంబంధించి భిన్నమైన వ్యాఖ్యను గుర్తించండి?
- మౌఖిక మాధ్యమానికి (ధ్వనిసహితం) చెందిన భాషాకౌశలాలు?
- లిఖిత మాధ్యమానికి (లిపిసహితం) చెందిన భాషాకౌశలాలు? (ఎస్జీటీ 2018)
- భాషా నైపుణ్యాల్లో క్రియాశీలాలనే ఇలా కూడా అంటారు? (టీజీటీ 2019)
- చెవితో ధ్వనులను అవధానంతో, జాగరూకతతో, అవగాహనతో, శ్రద్ధగా, ఏకాగ్రతతో వినడం ఏ నైపుణ్యం?
Telengana dsc model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf, Telengana dsc model pTelenganaers 2021, Telengana dsc model school syllabus 2021, Telengana dsc all previous pTelenganaers, Telengana dsc biology previous pTelenganaers, Telengana dsc biology previous question pTelenganaers, Telengana dsc sa biology model pTelenganaers, Telengana dsc craft model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam pTelenganaers, Telengana dsc exam model pTelenganaers, Telengana dsc english previous pTelenganaers, Telengana dsc sa english model pTelenganaers, Telengana dsc model pTelenganaers for sgt in telugu, Telengana dsc 2021 model pTelenganaers for sgt, Telengana dsc sgt model pTelenganaers free download, Telengana dsc hindi model pTelenganaers 2021, Telengana dsc hindi previous pTelenganaers, Telengana dsc model pTelenganaers in telugu, Telengana dsc model pTelenganaers with key, Telengana dsc maths model pTelenganaers, Telengana dsc maths previous pTelenganaers, Telengana dsc urdu medium model pTelenganaers, Telengana dsc sa maths model pTelenganaers, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2021, Telengana dsc old model pTelenganaers, Telengana dsc online exam model pTelenganaers, Telengana dsc model pTelenganaers 2019, Telengana dsc model question pTelenganaers, Telengana dsc previous question pTelenganaers pdf, Telengana dsc sgt model question pTelenganaers 2021 download, Telengana dsc tet previous question pTelenganaers, Telengana dsc sgt model pTelenganaers 2021, Telengana dsc sgt model pTelenganaers 2019, Telengana dsc craft teacher model pTelenganaers, Telengana dsc physical education teacher model pTelenganaers, Telengana tet dsc model pTelenganaers, Telengana dsc previous pTelenganaers with answers, Telengana dsc 2019 model pTelenganaers, Telengana dsc 2019 previous pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers 2019, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2021, ap dsc model school syllabus 2021, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2021 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2021, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2021, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2019, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2021 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2021, ap dsc sgt model papers 2019, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2019 model papers, ap dsc 2019 previous papers pdf download, ap dsc previous papers 2019,