Telangana / AP DSC Daily Free Online Mock Test – 43 || DSC Psychology TET Cum TRT,SGT Free Online Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC - Model Paper - 43
Quiz-summary
0 of 33 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 33 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- Answered
- Review
-
Question 1 of 33
1. Question
పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఉన్న వికాస సూత్రం?
1) వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టదిశగా సాగుతుంది
2) వికాసం కచ్చితమైన వరుస క్రమాన్ని అవలంబిస్తుంది
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చుCorrect
Incorrect
-
Question 2 of 33
2. Question
వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి, హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి. ఇందులో వికాస సూత్రం?
1) వికాసం సంచితమైనది
2) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
3) వికాసం కచ్చితమైన దిశగా సాగుతుంది
4) వికాసం ఒక పరస్పర చర్యCorrect
Incorrect
-
Question 3 of 33
3. Question
కనిపించని తన తల్లిని వెతకడం ప్రారంభించిన సరయుకు గల పియాజే సంజ్ఞానాత్మక వికాసదశ?
1) పూర్వ ప్రచాలక దశ
2) ఇంద్రియ చాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశCorrect
Incorrect
-
Question 4 of 33
4. Question
సిరి తన తల్లిదండ్రుల నుంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవటం వల్ల మంచి గాయకురాలైంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం?
1) వికాసం ఒక పరస్పర చర్య
2) వికాసం సంచితమైనది
3) వికాసం అవిచ్ఛిన్నమైనది
4) వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుందిCorrect
Incorrect
-
Question 5 of 33
5. Question
కింది వాటిలో వికాస సూత్రం?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించలేం
2) పెరుగుదల, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగవు
3) వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా సాగుతుంది
4) వికాసం సంకుచితమైనదిCorrect
Incorrect
-
Question 6 of 33
6. Question
అమృతకు మానసిక వికాస లోపం కలదు. ఇది ఆమె భాషా వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని సూచించే వికాస సూత్రం?
1) వికాసం ఒక పరస్పర చర్య
2) వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చుCorrect
Incorrect
-
Question 7 of 33
7. Question
శిరీష మొదట తలను నిలిపిన తర్వాత నడుము నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్లను నిలిపి నడవటం చేస్తుంది. ఇందులోని వికాస సూత్రం?
1) సాధారణం నుంచి నిర్దిష్టం
2) అవిచ్ఛిన్నమైనది
3) కచ్చితమైన దిశగా సాగుతుంది
4) సంచితమైనదిCorrect
Incorrect
-
Question 8 of 33
8. Question
పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం?
1) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
2) వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి
3) వికాసం ఒక కచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది
4) వికాసం ఒక పరస్పర చర్యCorrect
Incorrect
-
Question 9 of 33
9. Question
ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్ది దానిని వేళ్లతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
2) వికాసం పరస్పర సంబంధమైనది
3) వికాసం శిరోఃపాదాభిముఖంగా ఉంటుంది
4) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టంCorrect
Incorrect
-
Question 10 of 33
10. Question
వికాసం ఏ దిశగా సాగుతుందని శిరఃపాదాభిముఖ వికాసం సూచిస్తుంది?
1) నాభి నుంచి తలకు
2) పాదం నుంచి నాభికి
3) తల నుంచి పాదానికి
4) కేంద్రం నుంచి ఇతర భాగాలకుCorrect
Incorrect
-
Question 11 of 33
11. Question
పిల్లవాని మానసిక వికాసం నెమ్మదిగా ఉండటం వల్ల అతనికి నైతిక వికాసం కూడా నెమ్మదిగా జరుగుతుంది. దీనికి సంబంధించిన వికాస సూత్రం?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
2) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
3) వికాసం కచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది
4) వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయిCorrect
Incorrect
-
Question 12 of 33
12. Question
కింది వాటిలో వికాస సూత్రం కానిది?
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది
2) వికాసం నిరంతర ప్రక్రియ
3) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
4) వికాసం సంచితమైనదిCorrect
Incorrect
-
Question 13 of 33
13. Question
శ్రావణి చతురస్రం గీయడంలో ఇబ్బందిని గమనించిన ఉపాధ్యాయుడు డైమండ్‌ను గీయడంలో కూడా ఇబ్బందిని ఎదుర్కొంటుందని ఊహిస్తాడు. ఉపాధ్యాయుని ఈ ఊహకు మూలాధారమైన వికాస నియమం?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
3) వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ
4) వికాసంలో వ్యక్తిగత భేదాలుంటాయిCorrect
Incorrect
-
Question 14 of 33
14. Question
మానవ వికాసం కొన్ని నియమాలను అనుసరిస్తుంది. ఆ వికాస నియమాల్లో భాగం కానిది?
1) నిరంతరం
2) వరుసక్రమం
3) సాధారణం నుంచి ప్రత్యేకం
4) పరివర్తనీయమైనదిCorrect
Incorrect
-
Question 15 of 33
15. Question
కింది వాటిలో వికాస సూత్రం?
1) అందరిలోనూ సమానగతిని అనుసరించదు
2) ఎల్లవేళలా రేఖీయ క్రమంలో జరుగుతుంది
3) నిరంతర ప్రక్రియ కాదు
4) వికాస ప్రక్రియ మధ్య అంతర సంబంధం ఉండదుCorrect
Incorrect
-
Question 16 of 33
16. Question
సిరి ఏ పాఠ్యాంశాన్నయినా త్వరగా అభ్యసిస్తుంది. అమృత ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది?
1) వికాసం అవిచ్ఛిన్నమైనది
2) వికాసం సాధారణ అంశాల నుంచి ప్రత్యేక అంశాలకు జరుగుతుంది
3) వైయక్తిక భేదాలు
4) అంతర సంబంధాలుCorrect
Incorrect
-
Question 17 of 33
17. Question
శారీరక వికాసం నవజాత శిశువు, శైశవ దశలో వేగంగా ఉండి పూర్వ బాల్యదశలో వేగం కాస్త తగ్గి ఉత్తర బాల్యదశలో వేగం ఇంకా తగ్గి కౌమార దశలో వేగం పెరగడంలో వికాస సూత్రం?
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు
2) వికాసంలో వైయక్తిక
భేదాలుంటాయి
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసం ఒక పరస్పర చర్యCorrect
Incorrect
-
Question 18 of 33
18. Question
శిశువు అభివృద్ధిలో శిరోఃపాదాభిముఖ నియమానికి సంబంధించిన సత్యమైన ప్రవచనం?
1) వికాసం తల నుంచి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది
2) వికాసం కాళ్ల నుంచి మొదలై పై శరీర భాగాలకు విస్తరిస్తుంది
3) వికాసం దేహ మధ్యస్థ భాగాల నుంచి మొదలై దూరం భాగాలకు విస్తరిస్తుంది
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 19 of 33
19. Question
ఒక ఉపాధ్యాయుడు శ్రవణం, భాషణం, పఠనం, లేఖనంల క్రమాన్ని అనుసరించి బోధన చేయడానికి ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం సంచితమైనది
3) వికాసం నిరంతరమైనది
4) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపునకు జరుగుతుందిCorrect
Incorrect
-
Question 20 of 33
20. Question
కౌమారదశలో భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణ, ఉద్వేగ అస్థిరతను కనబరుస్తున్న పిల్లవాడిని మందలిస్తున్న ఉపాధ్యాయుడికి ఏ వికాస నియమం పట్ల అవగాహన లేదు?
1) వికాసం అందరిలో ఒకే విధంగా జరగదు
2) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు
3) వికాసం క్రమానుగతం
4) వికాసం సంచితమైనదిCorrect
Incorrect
-
Question 21 of 33
21. Question
6వ తరగతి సామాన్యశాస్త్రంలో కొలతలు అనే పాఠ్యాంశంలో పొడవు, వైశాల్యం, ఘనపరిమాణాలను వరుస క్రమంలో అమర్చడం ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది?
1) వికాసంలో వైయక్తిక భేదాలు కలవు
2) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
3) వికాసం క్రమానుగతం
4) వికాసం సంచితమైనదిCorrect
Incorrect
-
Question 22 of 33
22. Question
సిరి 9 నెలల వయసులో నిలబడగలిగితే తన తమ్ముడు హస్వితేజ్ 12నెలల వయసులో చెల్లెలు సరయు 13 నెలల వయసులో నిలబడగలగటం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు
2) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
3) వికాసం అందరిలో సమానగతిని అనుసరించదు
4) వికాసం పరస్పర సంబంధమైనదిCorrect
Incorrect
-
Question 23 of 33
23. Question
ఏ వస్తువునైనా రెండు చేతులతో పట్టుకునే కల్యాణ్ క్రమేపీ వస్తువు ఆకారాన్ని బట్టి ఒక్కో వస్తువును ఒక్కో రకంగా పట్టుకోవడం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం సంచితమైనది
2) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు జరుగుతుంది
3) వికాసం పరస్పర చర్య
4) వికాసం పరస్పర సంబంధమైనదిCorrect
Incorrect
-
Question 24 of 33
24. Question
సాంఘిక వికాస క్రీడల పరంగా విద్యార్థి ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడల్లో పాల్గొనడం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం సంచితమైనది
3) వికాసం పరస్పర చర్య
4) వికాసం అవిచ్ఛిన్నమైనదిCorrect
Incorrect
-
Question 25 of 33
25. Question
పాఠశాల విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి అనేది ఏ వికాస నియమాన్ని
సూచిస్తుంది?
1) వికాసం పరస్పర చర్య
2) వికాసం పరస్పర సంబంధాలు కలిగి కొనసాగుతుంది
3) వికాసం సంచితమైనది
4) వికాసం నిరంతరమైనదిCorrect
Incorrect
-
Question 26 of 33
26. Question
5వ తరగతిలో పరిసరాల విజ్ఞానాన్ని ప్రవేశపెట్టి 8వ తరగతిలో భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్ర్తాలను ప్రవేశపెట్టడంలో ఏ వికాస నియమాన్నిసూచిస్తుంది?
1) వికాసం పరస్పర చర్య
2) వికాసం క్రమానుగతమైనది
3) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపునకు జరుగుతుంది
4) వికాసం సంచితమైనదిCorrect
Incorrect
-
Question 27 of 33
27. Question
NCF-2005 పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సహ పాఠ్యాంశాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని సూచించడం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం పరస్పర చర్య
2) వికాసం ఏకీకృత మొత్తం
3) వికాసం క్రమానుగతం
4) వికాసం ప్రాగుక్తీకరించవచ్చుCorrect
Incorrect
-
Question 28 of 33
28. Question
ఒక ఉపాధ్యాయుడు తరగతిలో ప్రథమస్థానం సాధించిన అమృతకు ప్రత్యేక ప్రాజెక్టులను ఇచ్చి వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ బోధన చేస్తున్న అతడే ఏ వికాస నియమాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు భావించవచ్చు?
1) వికాసం అందరిలో ఒకే విధంగా జరుగుతుంది
2) వికాసంలో వైయక్తిక భేదాలు కలవు
3) వికాసం ప్రాగుక్తీకరించవచ్చు
4) వికాసం అవిచ్ఛిన్నమైనదిCorrect
Incorrect
-
Question 29 of 33
29. Question
తల్లి గర్భంలో జైగోట్తో ప్రారంభమైన వ్యక్తి వికాసం జీవితాంతం జరుగుతూనే ఉంటుందని తెలిపేది?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం అవిచ్ఛిన్నమైనది
3) వికాసం పరస్పర చర్య
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చుCorrect
Incorrect
-
Question 30 of 33
30. Question
వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్ ప్రధానోపాధ్యాయునితో మన పాఠశాల నుంచి భవిష్యత్తులో మంచి క్రికెటర్ ఆవిర్భవించగలడు అని తెలిపేందుకు ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం సంచితమైనది
2) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
3) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరుగదు
4) వికాసం పరస్పర చర్యCorrect
Incorrect
-
Question 31 of 33
31. Question
జ్ఞానేంద్రియ వికాసం, మెదడులో పెరుగుదల శైశవదశలో జరిగినంతగా ఏ దశలో జరుగదు అనేది ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
2) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరుగదు
3) వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు
4) వికాసం సంచితమైనదిCorrect
Incorrect
-
Question 32 of 33
32. Question
నవజాత శిశువు సాధారణ ఉత్తేజం ఆ తర్వాత ఆర్తి, ఆహ్లాదం అనే ప్రతిస్పందనలుగా విడిపోవడం ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు?
1) వికాసం ఏకీకృతమైనది
2) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
3) వికాసం అవిచ్ఛిన్నమైనది
4) వికాసం కచ్చితమైన దిశగా సాగుతుందిCorrect
Incorrect
-
Question 33 of 33
33. Question
అంకెల భావన ఏర్పడిన తర్వాతనే సంఖ్యలు ఆ తర్వాత సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారాల వరుస క్రమంలో నేర్పడం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం కచ్చితమైన వరుసక్రమాన్ని అనుసరిస్తుంది
2) వికాసం పరస్పర చర్య
3) వికాసం సంచితం
4) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టంCorrect
Incorrect
Leaderboard: DSC - Model Paper - 43
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
- పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఉన్న వికాస సూత్రం?
- వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి, హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి. ఇందులో వికాస సూత్రం?
- కనిపించని తన తల్లిని వెతకడం ప్రారంభించిన సరయుకు గల పియాజే సంజ్ఞానాత్మక వికాసదశ? సిరి తన తల్లిదండ్రుల నుంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవటం వల్ల మంచి గాయకురాలైంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం?
- అమృతకు మానసిక వికాస లోపం కలదు. ఇది ఆమె భాషా వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని సూచించే వికాస సూత్రం? శిరీష మొదట తలను నిలిపిన తర్వాత నడుము నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్లను నిలిపి నడవటం చేస్తుంది. ఇందులోని వికాస సూత్రం?
- ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్ది దానిని వేళ్లతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం?
- Children are able to grasp an object with the fingers after first using the whole hand to grasp the object. What is the principle of development involved in this?
- Many developmental processes take place internally in the baby and suddenly emerge one day. What is the principle of development in this? Piaget’s cognitive development as he begins to search for his missing mother?
- Siri got her voice from her parents and with training and encouragement she became a good singer. What is the principle of evolution involved in this?
- Amrita has mental retardation. This affects her language development. What is the evolution principle that represents this?
- Shirisha first rests her head and then sits with her waist and then walks with her legs. The principle of development in this?
- A baby grasps a toy first using his fists. The growing little one catches it with his fingers. The principle that explains this?
Telengana dsc model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf, Telengana dsc model pTelenganaers 2021, Telengana dsc model school syllabus 2021, Telengana dsc all previous pTelenganaers, Telengana dsc biology previous pTelenganaers, Telengana dsc biology previous question pTelenganaers, Telengana dsc sa biology model pTelenganaers, Telengana dsc craft model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam pTelenganaers, Telengana dsc exam model pTelenganaers, Telengana dsc english previous pTelenganaers, Telengana dsc sa english model pTelenganaers, Telengana dsc model pTelenganaers for sgt in telugu, Telengana dsc 2021 model pTelenganaers for sgt, Telengana dsc sgt model pTelenganaers free download, Telengana dsc hindi model pTelenganaers 2021, Telengana dsc hindi previous pTelenganaers, Telengana dsc model pTelenganaers in telugu, Telengana dsc model pTelenganaers with key, Telengana dsc maths model pTelenganaers, Telengana dsc maths previous pTelenganaers, Telengana dsc urdu medium model pTelenganaers, Telengana dsc sa maths model pTelenganaers, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2021, Telengana dsc old model pTelenganaers, Telengana dsc online exam model pTelenganaers, Telengana dsc model pTelenganaers 2019, Telengana dsc model question pTelenganaers, Telengana dsc previous question pTelenganaers pdf, Telengana dsc sgt model question pTelenganaers 2021 download, Telengana dsc tet previous question pTelenganaers, Telengana dsc sgt model pTelenganaers 2021, Telengana dsc sgt model pTelenganaers 2019, Telengana dsc craft teacher model pTelenganaers, Telengana dsc physical education teacher model pTelenganaers, Telengana tet dsc model pTelenganaers, Telengana dsc previous pTelenganaers with answers, Telengana dsc 2019 model pTelenganaers, Telengana dsc 2019 previous pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers 2019, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2021, ap dsc model school syllabus 2021, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2021 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2021, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2021, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2019, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2021 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2021, ap dsc sgt model papers 2019, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2019 model papers, ap dsc 2019 previous papers pdf download, ap dsc previous papers 2019,