Telangana / AP DSC Daily Free Online Mock Test – 45 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC Model Paper - 45
Quiz-summary
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలకు ఉత్తేజితుడైన అపర గణిత మేధావి భాస్కరాచార్యుడు రచించిన ఏ గ్రంథం గ్రహగణన పద్ధతులను వివరిస్తుంది?
1) బ్రహ్మస్ఫుట సిద్ధాంతం
2) కరణకుతూహలం
3) సింద్-హిద్
4) కరణ-ఖండ-భాద్యకCorrect
Incorrect
-
Question 2 of 24
2. Question
‘గణిత ప్రణాళికలో చేర్చే అంశాలు జీవితంతో సహసంబంధం కలిగి ఉండటమే కాకుండా, జీవితంలో విద్యార్థి స్థిరపడటానికి కూడా సహకరించాలి’ అనేవి కింది ఏ సూత్రాలను తెలియజేస్తాయి?
1) సన్నాహ సూత్రం, సహసంబంధ సూత్రం
2) సన్నాహ సూత్రం, సాంస్కృతిక సూత్రం
3) సన్నాహ సూత్రం, క్రమశిక్షణ సూత్రం
4) సహసంబంధ సూత్రం, క్రమశిక్షణ సూత్రంCorrect
Incorrect
-
Question 3 of 24
3. Question
కింది ప్రవచనాలను పరిశీలించండి.
ఎ. ఆగమన పద్ధతి నిగమన పద్ధతిని అనుసరిస్తుంది
బి. నిగమన పద్ధతి ఆగమన పద్ధతిని అనుసరిస్తుంది
1) ఎ, బి సత్యాలు
2) ఎ, బి అసత్యాలు
3) ఎ సత్యం, బి అసత్యం
4) ఎ అసత్యం, బి సత్యంCorrect
Incorrect
-
Question 4 of 24
4. Question
అభినందనలు’ ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రజ్ఞుడు?
1) మున్నిక్
2) స్కోర్లింగ్
3) బ్రెస్లిచ్
4) యంగ్Correct
Incorrect
-
Question 5 of 24
5. Question
కింది వాటిలో ఏది అధిక అమూర్తత్వం కలిగి ఉంటుంది?
1) ప్రాతినిధ్య అనుభవాలు
2) క్షేత్రపర్యటనలు
3) చలన చిత్రాలు
4) శాబ్దిక చిహ్నాలుCorrect
Incorrect
-
Question 6 of 24
6. Question
బహుళైచ్ఛిక రకానికి చెందిన ప్రశ్న లక్ష్యం-స్పష్టీకరణ
1) జ్ఞానం-జ్ఞప్తికి తెచ్చుకోవడం
2) జ్ఞానం-గుర్తించడం
3) అవగాహన-గుర్తించడం
4) అవగాహన-పునఃస్మరణCorrect
Incorrect
-
Question 7 of 24
7. Question
సరైనవి సూచించండి.
ఎ. శాస్త్రం అంటే చేయడం- కొఠారి
బి. శాస్త్రం అంటే అందరికీ విజ్ఞానం- NPE-86
సి. శాస్త్రం అంటే సత్యాన్వేషణ– NCF-2005
1) ఎ, బి, సి సరైనవి
2) ఎ, బి, సి సరికాదు
3) ఎ, బి సరైనవి
4) బి, సి సరైనవిCorrect
Incorrect
-
Question 8 of 24
8. Question
కింది వాటిలో వ్యతిరేక ప్రవచనం కానిది?
1) ఆశయాలు స్వల్పకాలిక సాధితాలు, లక్ష్యాలు దీర్ఘకాలిక సాధితాలు
2) లక్ష్యాలు సాధించదగినవి కావు, ఉద్దేశాలు సాధించదగినవి
3) ఉద్దేశాల పరిధి సంక్షిప్తం, లక్ష్యాల పరిధి విశాలం
4) లక్ష్యాలు విషయాన్ని బట్టి మారుతాయిCorrect
Incorrect
-
Question 9 of 24
9. Question
8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల ‘రవాణా విద్య’ అనే అంశం?
1) శీర్షిక ఉపగమం
2) ఏకకేంద్ర ఉపగమం
3) సమైక్య ఉపగమం
4) కాలక్రమ ఉపగమంCorrect
Incorrect
-
Question 10 of 24
10. Question
ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం?
1) విద్యార్థుల్లో హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందించవచ్చు
2) తక్కువ వ్యయంలో ఎక్కువ లాభం పొందవచ్చు
3) తక్కువ సమయంలో ఎక్కువ విషయాల బోధన
4) అన్ని పాఠ్యాంశాలు బోధించవచ్చుCorrect
Incorrect
-
Question 11 of 24
11. Question
కింది వాటిలో పరికల్పనలు చేయడం అనే విద్యాప్రమాణానికి చెందిన ప్రశ్న?
1) పుష్పించే మొక్కలకు ఉదాహరణలు రాయండి?
2) ఉత్పతనం అంటే ఏమిటి?
3) నోటిలో దంతాలన్నీ ఒకే ఆకారంలో ఉంటే ఏమవుతుంది?
4) గాలికి పీడనం ఉందని ఎలా నిరూపిస్తావు?Correct
Incorrect
-
Question 12 of 24
12. Question
కింది వాటిలో పాఠ్య పుస్తక భౌతిక సంబంధితం కానిది?
1) కవర్‌పేజీ
2) పాఠ్యాంశ కూర్పు
3) పేపర్ నాణ్యత
4) బరువుCorrect
Incorrect
-
Question 13 of 24
13. Question
వోగెల్స్ చెక్‌లిస్ట్ ప్రకారం గణిత పాఠ్య పుస్తకం నిమ్న, సగటు, ఉన్నత స్థాయి విద్యార్థులకు సరిపోయేలా ఉండాలని సూచించే అంశం?
1) అనుకూలనీయత
2) నిర్వహణ
3) కచ్చితత్వం
4) భౌతికరూపంCorrect
Incorrect
-
Question 14 of 24
14. Question
కింది వాటిలో గణిత క్లబ్ ప్రయోజనం కానిది?
1) పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం
2) బులిటెన్ బోర్డు నిర్వహణ
3) మధ్యాహ్న భోజన పరిశీలన
4) స్క్రాప్ బుక్ తయారీCorrect
Incorrect
-
Question 15 of 24
15. Question
గత నాలుగు దశాబ్దాల్లోని తెలంగాణ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2020లో జనాభా పెరుగుదల రేటును గణించాడు. ఈ అంశం దేనికి చెందుతుంది?
1) సంశ్లేషణ
2) విశ్లేషణ
3) వ్యవస్థాపనం
4) హస్తలాఘవంCorrect
Incorrect
-
Question 16 of 24
16. Question
కింది వాటిలో ఏకకేంద్ర విధానానికి వ్యతిరేక వాక్యం?
1) తెలిసిన దాని నుంచి తెలియని దానికి పోవడం
2) సూక్ష్మ విషయాల నుంచి ఉన్నత విషయాలకు
3) ఒక తరగతిలో నేర్చుకున్నది పై తరగతికి ప్రేరణ
4) ఒకేసారి విషయాన్ని సంపూర్ణంగా అందజేయడంCorrect
Incorrect
-
Question 17 of 24
17. Question
ఏ దశలో బహురూప నిత్యత్వ భావన ఉండదు?
1) ఇంద్రియ చాలక దశ
2) పూర్వ ప్రచాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) నియత ప్రచాలక దశCorrect
Incorrect
-
Question 18 of 24
18. Question
విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్న ఆ సంఖ్య 2తో నిశ్శేషంగా భాగిస్తుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి సాధించిన విద్యాప్రమాణం?
1) వ్యక్త పరచడం
2) కారణాలు చెప్పడం – నిరూపణలు చేయడం
3) అనుసంధానం
4) ప్రాతినిధ్య పరచడం – దృశ్యీకరణCorrect
Incorrect
-
Question 19 of 24
19. Question
విద్యార్థి అడవుల నరికివేతకు, మృత్తికా క్రమక్షయానికి మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకున్నాడు?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యంCorrect
Incorrect
-
Question 20 of 24
20. Question
చార్టుల ఉపయోగం?
1) త్రిమితీయ ఉపకరణాలు ప్రదర్శించడానికి
2) సూత్రాలు, సిద్ధాంతాలు రాబట్టడానికి
3) ఇంటి పని ఇవ్వడానికి
4) సూత్రాలు, సాంకేతిక పదాలు రాసి ప్రదర్శించడానికిCorrect
Incorrect
-
Question 21 of 24
21. Question
పరిసరాల విజ్ఞానం సంగ్రహ మూల్యాంకనంలో రెండో విద్యాప్రమాణం?
1) కారణాలు-నిరూపణలు
2) ప్రశ్నించడం-పరికల్పించడం
3) ప్రశంస-జీవవైవిధ్యం
4) సమాచార సేకరణ-ప్రాజెక్టుCorrect
Incorrect
-
Question 22 of 24
22. Question
‘చలన నాడులకు విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ’ అనేవి ముఖ్యాంశాలుగా గల విధానం?
1) కిండర్ గార్డెన్
2) మాంటిస్సోరి
3) అన్వేషణ
4) ప్రకల్పనCorrect
Incorrect
-
Question 23 of 24
23. Question
‘పాఠశాల సూక్ష్మరూపంలో ఉన్న భారత దేశం’ అని పేర్కొన్నది?
1) గాంధీజీ
2) నికోలస్ రైట్
3) సర్వేపల్లి
4) కొఠారిCorrect
Incorrect
-
Question 24 of 24
24. Question
విద్యార్థిలోని బలం, బలహీనతలను తెలుసుకునే మూల్యాంకనం?
1) లోప నిర్ధారణ మూల్యాంకనం
2) రూపణ మూల్యాంకణం
3) సంకలన మూల్యాంకనం
4) ప్రాగుక్తీక మూల్యాంకనంCorrect
Incorrect
Leaderboard: DSC Model Paper - 45
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
- విద్యార్థిలోని బలం, బలహీనతలను తెలుసుకునే మూల్యాంకనం? – Assessment to find out student’s strengths and weaknesses?
- ‘పాఠశాల సూక్ష్మరూపంలో ఉన్న భారత దేశం’ అని పేర్కొన్నది? – Which is said to be ‘India in microcosm of school’?
- ‘చలన నాడులకు విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ’ అనేవి ముఖ్యాంశాలుగా గల విధానం? – The approach of ‘Education of Motor Nerves and Sensory Training’ is the key?
- పరిసరాల విజ్ఞానం సంగ్రహ మూల్యాంకనంలో రెండో విద్యాప్రమాణం? – Is environmental science the second academic standard in summative assessment?
- విద్యార్థి అడవుల నరికివేతకు, మృత్తికా క్రమక్షయానికి మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకున్నాడు? – Does the student understand the relationship between deforestation and soil erosion?
- విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్న ఆ సంఖ్య 2తో నిశ్శేషంగా భాగిస్తుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి సాధించిన
- విద్యాప్రమాణం? – If a student generalizes that the number whose last digit is 0, 2, 4, 6 or 8 is divisible by 2 as a remainder, what is the student’s educational level?
- ఏ దశలో బహురూప నిత్యత్వ భావన ఉండదు? – At which stage is there no sense of multiform eternity?
- గత నాలుగు దశాబ్దాల్లోని తెలంగాణ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2020లో జనాభా పెరుగుదల రేటును గణించాడు.
- ఈ అంశం దేనికి చెందుతుంది? – The student studied the population statistics of Telangana in the last four decades and calculated the population growth rate in 2020. What does this topic belong to?
Telengana dsc model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf, Telengana dsc model pTelenganaers 2021, Telengana dsc model school syllabus 2021, Telengana dsc all previous pTelenganaers, Telengana dsc biology previous pTelenganaers, Telengana dsc biology previous question pTelenganaers, Telengana dsc sa biology model pTelenganaers, Telengana dsc craft model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam pTelenganaers, Telengana dsc exam model pTelenganaers, Telengana dsc english previous pTelenganaers, Telengana dsc sa english model pTelenganaers, Telengana dsc model pTelenganaers for sgt in telugu, Telengana dsc 2021 model pTelenganaers for sgt, Telengana dsc sgt model pTelenganaers free download, Telengana dsc hindi model pTelenganaers 2021, Telengana dsc hindi previous pTelenganaers, Telengana dsc model pTelenganaers in telugu, Telengana dsc model pTelenganaers with key, Telengana dsc maths model pTelenganaers, Telengana dsc maths previous pTelenganaers, Telengana dsc urdu medium model pTelenganaers, Telengana dsc sa maths model pTelenganaers, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2021, Telengana dsc old model pTelenganaers, Telengana dsc online exam model pTelenganaers, Telengana dsc model pTelenganaers 2019, Telengana dsc model question pTelenganaers, Telengana dsc previous question pTelenganaers pdf, Telengana dsc sgt model question pTelenganaers 2021 download, Telengana dsc tet previous question pTelenganaers, Telengana dsc sgt model pTelenganaers 2021, Telengana dsc sgt model pTelenganaers 2019, Telengana dsc craft teacher model pTelenganaers, Telengana dsc physical education teacher model pTelenganaers, Telengana tet dsc model pTelenganaers, Telengana dsc previous pTelenganaers with answers, Telengana dsc 2019 model pTelenganaers, Telengana dsc 2019 previous pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers 2019, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2021, ap dsc model school syllabus 2021, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2021 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2021, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2021, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2019, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2021 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2021, ap dsc sgt model papers 2019, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2019 model papers, ap dsc 2019 previous papers pdf download, ap dsc previous papers 2019,