Telangana / AP DSC Daily Free Online Mock Test – 46 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC- TET Model Paper - 46
Quiz-summary
0 of 36 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 36 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- Answered
- Review
-
Question 1 of 36
1. Question
సరైనది సూచించండి.
ఎ. ఆర్యభట్ట- ఆర్యభట్ట సిద్ధాంతం
బి. బ్రహ్మగుప్త- కరణకుతూహలం
సి. భాస్కరాచార్య- కరణ-ఖండ-ఖాద్యక
1) ఎ సరైనది
2) సి సరైనది
3) ఎ, బి సరైనది
4) బి, సి సరైనదిCorrect
Incorrect
-
Question 2 of 36
2. Question
ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఆటలపోటీలు నిర్వహిస్తూ, నియమ నిబంధనలు వివరించి చెప్పడం ఏ అంశాల సహసంబంధం సూచిస్తుంది?
1) గణితం-కళలు
2) గణితం-వ్యాయామ విద్య
3) గణితం-భాష
4) గణితం-తత్వశాస్త్రంCorrect
Incorrect
-
Question 3 of 36
3. Question
గణిత పరికరాల పెట్టెను ఉపయోగించి దీర్ఘచతురస్ర వివిధ లక్షణాలను కనుగొనమని విద్యార్థులను కోరడంలో అనుసరించే బోధన పద్ధతి?
1) క్రీడా పద్ధతి
2) అన్వేషణ పద్ధతి
3) ప్రాజెక్టు పద్ధతి
4) నిగమన పద్ధతిCorrect
Incorrect
-
Question 4 of 36
4. Question
డామినో కార్డుల ఉపయోగం?
1) స్థాన విలువల అవగాహన
2) ఆరోహణ, అవరోహణ
3) చతురస్ర, దీర్ఘచతురస్ర భావనలు
4) క్రమ, అపక్రమ భిన్నాల భావనలుCorrect
Incorrect
-
Question 5 of 36
5. Question
కింది వాటిలో గణిత నైపుణ్యానికి సంబంధించని వాక్యం?
1) మనోగణనలు, లిఖిత గణనలు త్వరితంగా, కచ్చితంగా చేస్తాడు
2) సమస్యాసాధనకు అనవసరమైన సోపానాలు వదిలేస్తాడు
3) గణిత నమూనాలు తయారు చేస్తాడు
4) కారణాంకాలకు, గుణిజాలకు మధ్య తేడాలు తెలుపుతాడుCorrect
Incorrect
-
Question 6 of 36
6. Question
AB=5 సెం.మీ., BC= 4 సెం.మీ., CA=7 సెం.మీ. మొ.. కొలతలతో త్రిభుజం ABCని నిర్మించడం?
1) కారణాలు చెప్పడం-నిరూపణలు చేయడం
2) వ్యక్తపరచడం
3) అనుసంధానం
4) ప్రాతినిధ్యపరచడం-దృశ్యీకరణCorrect
Incorrect
-
Question 7 of 36
7. Question
ఎల్బీ స్టాండ్స్ ప్రకారం కార్యాచరణ ప్రణాళిక?
1) విద్యాప్రణాళిక
2) విషయ ప్రణాళిక
3) వార్షిక ప్రణాళిక
4) పీరియడ్ ప్రణాళికCorrect
Incorrect
-
Question 8 of 36
8. Question
కింది వాటిలో వైఖరికి సంబంధించిన స్పష్టీకరణ
1) పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లను అభినందించడం
2) పంచాయతీ ఎన్నికల్లో ఓటుహక్కును నిజాయితీగా వినియోగించడం
3) గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించడం
4) పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ నమూనాను తయారు చేయడంCorrect
Incorrect
-
Question 9 of 36
9. Question
‘అక్బర్ పరిపాలన’ను ఉపన్యాసం ద్వారా విన్న విద్యార్థిలో జరిగే అభ్యసన శాతం?
1) 83
2) 11
3) 3.5
4) 1.5Correct
Incorrect
-
Question 10 of 36
10. Question
అభ్యసనలో విద్యార్థి ఏకాగ్రతను నిలిపి ఉంచడమే కాక, సైన్యంలో శిక్షణ ఇవ్వడానికి ఉపకరించే ఉత్తమ చార్టు?
1) వృక్ష చార్టు
2) ప్రక్రియ చార్టు
3) ఫ్లిప్ చార్టు
4) స్ట్రిప్టీజ్ చార్టుCorrect
Incorrect
-
Question 11 of 36
11. Question
ప్రయోగశాలకు సంబంధించిన ఏ రిజిస్టర్లో విద్యార్థి సంతకం తప్పనిసరి?
1) బ్రేకేజ్ రిజిస్టర్
2) స్టాక్ రిజిస్టర్
3) ఇష్యూ రిజిస్టర్
4) ఆర్డర్ రిజిస్టర్Correct
Incorrect
-
Question 12 of 36
12. Question
కింది వాటిలో మౌఖిక పరీక్షలకు వ్యతిరేక వాక్యం?
1) తక్కువ కాలంలో ఎక్కువ అంశాలను పరీక్షించవచ్చు
2) ఒకేసారి ఎక్కువ మందిని పరీక్షించలేం
3) ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం వచ్చిన విద్యార్థులకు ఉపయోగం
4) వీటి ఫలితాలకు సాక్ష్యాధారం లేదుCorrect
Incorrect
-
Question 13 of 36
13. Question
గణిత శాస్త్ర బోధనా విలువల వర్గీకరణలో ‘గణిత శాస్త్రం ఒక ఆలోచనా విధానం’ అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త?
1) బ్రెస్లిచ్
2) యంగ్
3) మున్నిక్
4) బ్లాక్ హారెస్ట్Correct
Incorrect
-
Question 14 of 36
14. Question
కింది వాటిలో ఏక కేంద్ర విధానానికి సంబంధించినవి?
ఎ. ఘాతాలు, ఘాతాంకాలలోని అంశాలు, వాటి క్లిష్టత ప్రకారం 6, 7, 8 తరగతులకు విభజించారు
బి. సంకలనానికి సంబంధించిన అన్ని భావనలు పూర్తిగా రెండో తరగతిలోనే బోధించడం
సి. ఒక తరగతిలో ప్రవేశపెట్టిన అంశం, పాఠశాల స్థాయిలో మళ్లీ ఏ తరగతిలోనూ బోధించరు
డి. పరిచయం లేని విషయాలు నేర్చుకుంటున్నామన్న భావన ఉండదు
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) డి, ఎCorrect
Incorrect
-
Question 15 of 36
15. Question
పాఠ్యపుస్తకం
1) గణిత ఉపాధ్యాయునికి కుడిచేయి
2) గణిత ఉపాధ్యాయునికి ఎడమ చేయి
3) గణిత ఉపాధ్యాయునికి తలలో నాలుక
4) గణిత ఉపాధ్యాయునికి ఊతకర్రCorrect
Incorrect
-
Question 16 of 36
16. Question
విలోమానుపాతానికి సంబంధించి నిత్యజీవిత సమస్యల సాధనకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏ బోధనాపద్ధతిని పాటిస్తాడు?
1) ఆగమన
2) నిగమన
3) విశ్లేషణ
4) సంశ్లేషణCorrect
Incorrect
-
Question 17 of 36
17. Question
కింది వాటిలో ఏ అంశం ‘వ్యక్తపరచడం’ అనే గణిత విద్యాప్రమాణాన్ని సూచిస్తుంది?
1) గణితపరమైన ఆలోచనలను సొంత మాటల్లో వివరించడం
2) దశలవారీగా ఉన్న సోనాలకు కారణాలను వివరించడం
3) దత్తాంశంలో ఇచ్చిన అంశాలను గుర్తించడం
4) దైనందిన జీవితానికి గణితాన్ని అనుసంధానం చేయడంCorrect
Incorrect
-
Question 18 of 36
18. Question
అభ్యాసకుడు వృత్తాన్ని గీయడానికి సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు?
1) చిత్రలేఖన నైపుణ్యం
2) పట్టికలను చదివే నైపుణ్యం
3) హస్తలాఘవ నైపుణ్యం
4) గణన నైపుణ్యంCorrect
Incorrect
-
Question 19 of 36
19. Question
ఉభయచర జీవుల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూపించే కృత్యోపకరణం?
1) హెర్బేరియం
2) అక్వేరియం
3) వైవేరియం
4) టెర్రేరియంCorrect
Incorrect
-
Question 20 of 36
20. Question
కింది వాటిలో శాస్త్రీయ వైఖరికి సంబంధించిన స్పష్టీకరణ?
1) సేవాకార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొనడం
2) ప్రకృతి రమణీయతను ప్రశంసించడం
3) ఆధారం లేని ముగింపులను విశ్వసించడం
4) క్షీరదాలకు ఉదాహరణలివ్వడంCorrect
Incorrect
-
Question 21 of 36
21. Question
ప్రస్తుత పరిస్థితుల్లో ‘కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం?’ అనే అంశాన్ననుసరించి విద్యార్థిలో విషయ పరిజ్ఞానం పెంపొందించడానికి అనువైన పద్ధతి?
1) ప్రాజెక్టు పద్ధతి
2) కృత్యాధార పద్ధతి
3) అన్వేషణ పద్ధతి
4) చర్చాపద్ధతిCorrect
Incorrect
-
Question 22 of 36
22. Question
నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్యసాధన కోసం గుణాత్మకంగా, నిర్మాణాత్మకంగా, సమగ్రంగా ఆచరణ సాధ్యమయ్యే పథకాన్ని తయారు చేస్తాడు కాబట్టి ఉపాధ్యాయుడు ఒక?
1) ప్రణాళికా రచయిత
2) సమన్వయకర్త
3) అన్వేషకుడు
4) నిర్వాహకుడుCorrect
Incorrect
-
Question 23 of 36
23. Question
ఒక రాష్ట్ర ప్రభుత్వం ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా మహిళలకు 10 శాతం రాయితీతో సెల్ఫోన్లు అందజేస్తుంది. ఈ సెల్ఫోన్లోని ‘కార్టూన్లు, చిత్రాలు’ ఉపయోగించి విద్యార్థులకు విషయ వివరణ చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు ఎడ్గార్ డేల్ శంఖువులో ఏ స్థానాన్ని అనుసరించినట్లు?
1) శాబ్దిక చిహ్నాలు
2) దృశా సాధనాలు
3) ప్రత్యక్ష అనుభవాలు
4) చలన చిత్రాలుCorrect
Incorrect
-
Question 24 of 36
24. Question
ఏ రకపు ప్రశ్నల్లో సరైన సమాధానాన్ని ఊహించే అవకాశం 50 శాతం ఉంటుంది?
1) బహుళైచ్ఛిక ప్రశ్నలు
2) జతపరచడం
3) వర్గీకరణ
4) తప్పు-ఒప్పులుCorrect
Incorrect
-
Question 25 of 36
25. Question
భవిష్యత్తులో నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యసనం విద్యార్థికి దోహదపడుతుంది. దీనిలో ఇమిడి ఉన్న గణిత విలువ?
1) సాంస్కృతిక విలువ
2) ప్రయోజన విలువ
3) సాంఘిక విలువ
4) క్రమశిక్షణ విలువCorrect
Incorrect
-
Question 26 of 36
26. Question
గణిత బోధనలో ప్లానెల్ బోర్డు ఉపయోగం?
1) నియోజనాలకు సమస్యలు రాయడానికి
2) త్రిభుజం చతురస్రాల సూత్రాలు రాబట్టడానికి
3) రేఖాచిత్రాలు గీయడానికి
4) జ్యామితీయ పటాల నిర్మాణాలు ప్రదర్శించడానికిCorrect
Incorrect
-
Question 27 of 36
27. Question
b/c = d/c అయితే b+c/b-c = d+e/d-e అని నిరూపించడానికి ఉపయోగించే బోధనా పద్ధతి?
1) ఆగమన పద్ధతి
2) సంశ్లేషణ పద్ధతి
3) ప్రాజెక్టు పద్ధతి
4) సమస్యాపరిష్కార పద్ధతిCorrect
Incorrect
-
Question 28 of 36
28. Question
గణిత సంఘం నిర్వహించే ఏ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎక్కువ గణిత జ్ఞానం కలిగిస్తుంది?
1) జంతు ప్రదర్శన శాల సందర్శన
2) సహకార బ్యాంకు సందర్శన
3) చారిత్రక ప్రదేశాల సందర్శన
4) వ్యవసాయ క్షేత్రాల సందర్శనCorrect
Incorrect
-
Question 29 of 36
29. Question
‘విద్యార్థి ఇచ్చిన గణిత వాక్యాలు, భావనలు, ప్రక్రియల్లో దోషాలు కనుగొని సరిదిద్దుతాడు’ అనే వ్యాసక్తి ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది?
1) అవగాహన
2) వినియోగం
3) జ్ఞానం
4) ఆసక్తిCorrect
Incorrect
-
Question 30 of 36
30. Question
సంవత్సరాంత పరీక్షల్లో గణిత నిష్పాదన ఆధారంగా విద్యార్థులను వర్గీకరించే మూల్యాంకనం?
1) సంకలన మూల్యాంకనం
2) రూపణ మూల్యాంకనం
3) ప్రాగుక్తీక మూల్యాంకనం
4) లోపనివారణ మూల్యాంకనంCorrect
Incorrect
-
Question 31 of 36
31. Question
ఆగమన, నిగమన పద్ధతులు వరుసగా ఏ దశల్లో అనువైనవి?
1) ఆచరణ దశ, ఆరంభ దశ
2) ఆరంభ దశ, ఆచరణ దశ
3) రెండూ ఆవరణ దశ
4) రెండూ ఆచరణ దశCorrect
Incorrect
-
Question 32 of 36
32. Question
‘సంక్షేమ కార్యక్రమాలు’ అనే పాఠ్య బోధనకు ఉత్తమమైన పద్ధతి?
1) ప్రాజెక్టు పద్ధతి
2) చర్చాపద్ధతి
3) మూలాధార పద్ధతి
4) సమస్యాపరిష్కార పద్ధతిCorrect
Incorrect
-
Question 33 of 36
33. Question
కింది వాటిలో ద్విపార్శ ఉపకరణాలు కానివి?
ఎ. తోలుబొమ్మలు
బి. ఫ్లాష్కార్డులు
సి. కార్టూన్లు
డి. డయోరమ
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) డి, ఎCorrect
Incorrect
-
Question 34 of 36
34. Question
ఏది పాఠ్యపథక లక్షణాల్లో ఒకటి కాదు?
1) బోధనాభ్యసన ప్రక్రియలో పొదుపు పాటిస్తుంది
2) ఉపాధ్యాయుడు సరైన విషయాన్ని ఎంచుకోవడానికి దోహదపడుతుంది
3) ఉపాధ్యాయుడు సరైన వ్యూహాలను ఎంపిక చేసుకునేలా చేస్తుంది
4) పూర్వజ్ఞాన ఆవశ్యకత లేకుండానే నూతన జ్ఞానాన్ని ఆపాదించుకునే అవకాశం కల్పిస్తుందిCorrect
Incorrect
-
Question 35 of 36
35. Question
‘మీ నగరంలోని మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం మెరుగుపరచడానికి తీసుకోవల్సిన చర్యలను సూచించండి?’ అనే ప్రశ్న ఏ లక్ష్యాన్ని పరీక్షిస్తుంది?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యంCorrect
Incorrect
-
Question 36 of 36
36. Question
‘స్కావెంజర్స్ ఆఫ్ అక్వేరియం’ అని వేటిని పిలుస్తారు?
1) నీటిమొక్కలు
2) చేపలు
3) కప్పలు
4) నత్తలుCorrect
Incorrect
Leaderboard: DSC- TET Model Paper - 46
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
- A gym teacher conducting games and explaining the rules indicates which correlation of factors? – ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఆటలపోటీలు నిర్వహిస్తూ, నియమ నిబంధనలు వివరించి చెప్పడం ఏ అంశాల సహసంబంధం సూచిస్తుంది?
- What is the teaching method followed in asking students to find different properties of a rectangle using a mathematical toolbox? – గణిత పరికరాల పెట్టెను ఉపయోగించి దీర్ఘచతురస్ర వివిధ లక్షణాలను కనుగొనమని విద్యార్థులను కోరడంలో అనుసరించే బోధన పద్ధతి?
- Action plan according to LB stands? – ఎల్బీ స్టాండ్స్ ప్రకారం కార్యాచరణ ప్రణాళిక?
- What percentage of learning happens in a student who listens to ‘Akbar administration’ through lecture? – ‘అక్బర్ పరిపాలన’ను ఉపన్యాసం ద్వారా విన్న విద్యార్థిలో జరిగే అభ్యసన శాతం?
- What is the best chart to help students not only concentrate in studies but also train in the army? – అభ్యసనలో విద్యార్థి ఏకాగ్రతను నిలిపి ఉంచడమే కాక, సైన్యంలో శిక్షణ ఇవ్వడానికి ఉపకరించే ఉత్తమ చార్టు?
- Mathematician who stated that ‘mathematics is a way of thinking’ in his classification of mathematics teaching values? – గణిత శాస్త్ర బోధనా విలువల వర్గీకరణలో ‘గణిత శాస్త్రం ఒక ఆలోచనా విధానం’ అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త?
- What teaching method does the teacher use in the classroom to practice real life problems related to inverse proportion? – విలోమానుపాతానికి సంబంధించి నిత్యజీవిత సమస్యల సాధనకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏ బోధనాపద్ధతిని పాటిస్తాడు?
Telengana dsc model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf, Telengana dsc model pTelenganaers 2021, Telengana dsc model school syllabus 2021, Telengana dsc all previous pTelenganaers, Telengana dsc biology previous pTelenganaers, Telengana dsc biology previous question pTelenganaers, Telengana dsc sa biology model pTelenganaers, Telengana dsc craft model pTelenganaers, Telengana dsc model pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers download, Telengana dsc model pTelenganaer, Telengana dsc previous exam pTelenganaers, Telengana dsc exam model pTelenganaers, Telengana dsc english previous pTelenganaers, Telengana dsc sa english model pTelenganaers, Telengana dsc model pTelenganaers for sgt in telugu, Telengana dsc 2021 model pTelenganaers for sgt, Telengana dsc sgt model pTelenganaers free download, Telengana dsc hindi model pTelenganaers 2021, Telengana dsc hindi previous pTelenganaers, Telengana dsc model pTelenganaers in telugu, Telengana dsc model pTelenganaers with key, Telengana dsc maths model pTelenganaers, Telengana dsc maths previous pTelenganaers, Telengana dsc urdu medium model pTelenganaers, Telengana dsc sa maths model pTelenganaers, Telengana dsc previous notification, Telengana dsc model school notification 2021, Telengana dsc old model pTelenganaers, Telengana dsc online exam model pTelenganaers, Telengana dsc model pTelenganaers 2019, Telengana dsc model question pTelenganaers, Telengana dsc previous question pTelenganaers pdf, Telengana dsc sgt model question pTelenganaers 2021 download, Telengana dsc tet previous question pTelenganaers, Telengana dsc sgt model pTelenganaers 2021, Telengana dsc sgt model pTelenganaers 2019, Telengana dsc craft teacher model pTelenganaers, Telengana dsc physical education teacher model pTelenganaers, Telengana tet dsc model pTelenganaers, Telengana dsc previous pTelenganaers with answers, Telengana dsc 2019 model pTelenganaers, Telengana dsc 2019 previous pTelenganaers pdf download, Telengana dsc previous pTelenganaers 2019, ap dsc model papers, ap dsc model papers pdf, ap dsc model papers 2021, ap dsc model school syllabus 2021, ap dsc all previous papers, ap dsc biology previous papers, ap dsc biology previous question papers, ap dsc sa biology model papers, ap dsc craft model papers, ap dsc model papers pdf download, ap dsc previous papers download, ap dsc model paper, ap dsc previous exam papers, ap dsc exam model papers, ap dsc english previous papers, ap dsc sa english model papers, ap dsc model papers for sgt in telugu, ap dsc 2021 model papers for sgt, ap dsc sgt model papers free download, ap dsc hindi model papers 2021, ap dsc hindi previous papers, ap dsc model papers in telugu, ap dsc model papers with key, ap dsc maths model papers, ap dsc maths previous papers, ap dsc urdu medium model papers, ap dsc sa maths model papers, ap dsc previous notification, ap dsc model school notification 2021, ap dsc old model papers, ap dsc online exam model papers, ap dsc model papers 2019, ap dsc model question papers, ap dsc previous question papers pdf, ap dsc sgt model question papers 2021 download, ap dsc tet previous question papers, ap dsc sgt model papers 2021, ap dsc sgt model papers 2019, ap dsc craft teacher model papers, ap dsc physical education teacher model papers, ap tet dsc model papers, ap dsc previous papers with answers, ap dsc 2019 model papers, ap dsc 2019 previous papers pdf download, ap dsc previous papers 2019,