AP / Telangana DSC వ్యాపార గణితం – Business Mathematics Online Mock Test – 8 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

AP / Telangana DSC వ్యాపార గణితం – Business Mathematics Online Mock Test – 8 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

DSC Business Mathematics - 8

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

All the Best….

Leaderboard: DSC Business Mathematics - 8

maximum of 25 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Some Important Questions are :

  • 5, 17, 9, 10లలో ప్రతి దానిలో ఏ కనిష్ట సంఖ్యను తీసి వేసిన వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి?
  • ఒక ఇంటి యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం 6% పెంచుతాడు. ప్రస్తుతం ఆ ఇంటిఅద్దె రూ.2500 అయిన 2సం౹౹ల తరువాత ఇంటి అద్దె ఎంత ? (రూ౹౹లలో)
  • రాము ఒక గడియారమును 12% లాభంనకు ఇబ్రహీంకు అమ్మెను. ఇబ్రహీం దానిని 5% నష్టమునకు కృష్ణకు అమ్మెను. కృష్ణ ఆ గడియారమును రూ. 1330 చెల్లించిన రాము ఆ గడియారమును ఎంతకు కొనెను ?
  • సౌమ్య అమ్మకపుపన్నుతో కలిపి ఒక ఫేస్ క్రీమ్ ను రూ.79.80 కు కొన్నది. దాని పై ముద్రిత ధర రూ.70 అయిన అమ్మకపు పన్ను ఎంత ?
  • నీలిమ బట్టలు కొనుటకు ఒక దుకాణమునకు వెళ్లినది. ఆమె ఎంచుకున్న దుస్తుల ప్రకటన వెల రూ.500 దుకాణదారుడు మొదట 20% తరువాత 5% రుసుము ఇచ్చెను అయిన ఆమెకు మొత్తం మీద ఎంతశాతం రుసుము లభించినదో కనుక్కోండి
  • 8:5 1/3 మరియు 3 1/5:1 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అయిన x విలువ ఎంత ?
  • శక్తి దగ్గర ఉన్న కిడ్డీబ్యాంకులలో రూపాయినాణేలు, అర్ధరూపాయి నాణేలు గలవు. అర్ధరూపాయి నాణేల సంఖ్య రూపాయి నాణేల సంఖ్యకు 3రెట్లు. నాణేల మొత్తం విలువ రూ.35 అయిన 50పై నాణేలు ఎన్ని?
  • చక్రవడ్డీ ప్రకారం కొంతసొమ్ము 6సం౹౹లలో రెట్టింపు అగును. అయిన 21సం౹౹లకు ఎన్ని రెట్లు అగును ?
  • బారువడ్డీ ప్రకారం అసలు 8సం౹౹లకు రెట్టింపు అగును. అయిన ఎన్ని సం౹౹లకు అది 3రెట్లు అగును ?
  • సీత,లతల వార్షిక కుటుంబ ఆదాయాల నిష్పత్తి 4:3. వారి వార్షిక కుటుంబ ఖర్చుల నిష్పత్తి 3:2 వారు సం౹౹నకు ఒక్కొక్కరు రూ.3000చొప్పున నిల్వ చేసిన సీత యొక్క వార్షిక ఆదాయం ఎంత?
  • Which of the following 5, 17, 9, 10 minus the minimum number of incoming numbers?
  • A landlord raises his home rent by 6% each year. What is the rent of the house after 2 years which is currently Rs. 2500? (In Rules)
  • Ramu sold the watch to Ibrahim for 12% profit. Ibrahim sold it to Krishna for a loss of 5%. Krishna bought the watch for Rs. How much did Ramu pay for 1330 and buy that watch?
  • Bought a face cream for Rs. 79.80 along with a gentle sales tax. What is the sales tax of Rs.70 printed on it?
  • Went to a store to buy blue clothes. Find out what percentage of the total she was paid by the shopkeeper who initially paid 20% after the dress advertisement price of her choice was 20% followed by 5%.
  • What is the value of x which is a multiple ratio of 8: 5 1/3 and 3 1/5: 1 inverse ratios 50: x?
  • Kiddie banks near Shakti have rupee coins and half rupee coins. The number of half rupee coins is 3 times the number of rupee coins. How many coins are there above 50 where the total value of the coins is Rs.35?
  • According to the compound interest, the amount will double in 6 years. How many times is that for 21 Suns?
  • The interest is doubled to the original 8 volumes. How many times is it 3 times?
  • Sita, Latala Annual family income ratio 4: 3. Their annual family expenses ratio is 3: 2 What is the annual income of Sita that they have saved at the rate of Rs.3000 per person?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *