AP / Telangana DSC EVS Science Online Mock Test – 9 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC EVS Science - 9
Quiz-summary
0 of 35 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 35 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- Answered
- Review
-
Question 1 of 35
1. Question
ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సీయస్ ఉష్ణమాపకం పై ఉన్న వికువకు ఫారన్ హీట్ ఉష్ణమోచకం పై నున్న విలువ రెట్టింపు ఉంటుంది?
1. ౼80℃
2. 80℃
3. ౼160℃
4. 160℃Correct
Incorrect
-
Question 2 of 35
2. Question
నీరు గరిష్ట సాంద్రతకు కలిగి ఉండే ఉష్ణోగ్రత
1. 4℃
2. 39.2°F
3. 277K
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 3 of 35
3. Question
ద్రవ ఉష్ణమాపకాలలో సాధారణంగా పాదరసాన్ని వాడుటకు కారణం
1. అల్ప విసిష్టోష్ణం, అధిక ఉష్ణవాహకత్వం, ఏకరీతి వ్యాకోచం, మెరిసేగుణం
2. అల్ప విసిష్టోష్ణం, అల్ప ఉష్ణవాహకత్వం, ఏకరీతి వ్యాకోచం, మెరిసే గుణం
3. అధిక విసిష్టోష్ణం, అల్ప ఉష్ణవాహకత్వం, ఏకరీతి వ్యాకోచం, మెరిసేగుణం
4. అధిక విసిష్టోష్ణం, అధిక ఉష్ణవాహకత్వం, ఏకరీతి వ్యాకోచం, మెరిసేగుణంCorrect
Incorrect
-
Question 4 of 35
4. Question
10గ్రా. మంచును 20℃ వద్ద నీరుగా మార్చుటకు అవసరమైన ఉష్ణశక్తి (కేలరీలలో)
1. 600
2. 800
3. 1000
4. 1200Correct
Incorrect
-
Question 5 of 35
5. Question
100℃ వద్ద గల 1గ్రామ్ నీటి ఆవిరి 100℃ గల నీరుగా సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం బదిలీ కావాలి?
1. 80 కెలోరి
2. 540 కెలోరి
3. 720 కెలోరి
4. 10 కెలోరిCorrect
Incorrect
-
Question 6 of 35
6. Question
ఒక రేడియో తరంగం తరంగదైర్ఘ్యం 1సెం.మీ.అయిన దాని పౌనఃపున్యం
1. 3 I 10⁸Hz
2. 3 I 10¹⁰Hz
3. 3 I 10⁶Hz
4. 13 I 10⁸HzCorrect
Incorrect
-
Question 7 of 35
7. Question
3000A° తరంగ దైర్ఘ్యం గల విద్యుదయస్కాంత తరంగం యొక్క పౌనఃపున్యం
1. 3 I 10⁵Hz
2. 3 I 10¹⁵H
3. 1 I 10⁵Hz
4. 1 I 10¹⁵HzCorrect
Incorrect
-
Question 8 of 35
8. Question
6 I 10Hz పౌనఃపున్యం గల విద్యుదయస్కాంత తరంగపు తరంగ దైర్ఘ్యం
1. 6000 A°
2. 5000 A°
3. 2000 A°
4. 3000 A°Correct
Incorrect
-
Question 9 of 35
9. Question
2000 A° తరంగ దైర్ఘ్యం గల ఫోటాన్ యొక్క శక్తి
1. 9.93×10⁻¹² ఎర్గ్ లు
2. 9.93×10¹² ఎర్గ్ లు
3. 9.93×10⁻¹² జౌల్ లు
4. 9.93×10¹² జౌల్ లుCorrect
Incorrect
-
Question 10 of 35
10. Question
1s²2s⁰2p² అనే ఎలాక్ట్రాన్ విన్యాసంలో ఏ నియమం ఉల్లంఘించబడినది?
1. ఆఫ్ భౌ నియమం
2. హుండ్ నియమం
3. పౌలీవర్జన నియమం
4. అష్టక నియమంCorrect
Incorrect
-
Question 11 of 35
11. Question
మెదడు, నాడులు, గుండె, కళ్ళు నశించి పోయే స్థితి క్రింది లైంగిక వ్యాధి ద్వారా సంక్రమించును
1. సిఫిలిస్
2. గనేరియా
3. ఎయిడ్స్
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 12 of 35
12. Question
క్రింది వానిలో ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు
1. లేటెక్స్
2. కెఫీన్
3. ప్రోటీన్స్
4. రిసర్పిన్Correct
Incorrect
-
Question 13 of 35
13. Question
ఆర్కిడ్ విత్తనాల వ్యాప్తి క్రింది సహాయంతో జరుగును
1. గాలి
2. నీరు
3. జంతువులు
4. పేలడంCorrect
Incorrect
-
Question 14 of 35
14. Question
గుర్రం గర్భావది కాలం
1. 63 రోజులు
2. 22 రోజులు
3. 600 రోజులు
4. 330 రోజులుCorrect
Incorrect
-
Question 15 of 35
15. Question
క్రింది వానిలో గుచ్చగాలనం ప్రక్రియకు సంబంధించి సరికాని వాక్యము
1. రక్తం వడగట్టబడును
2. నీరు వడగట్టబడును
3. పోషక పదార్థాలు వడగట్టబడును
4. రక్త కణాలు వడగట్టబడునుCorrect
Incorrect
-
Question 16 of 35
16. Question
హాలెందవ్’పోల్డర్ వ్యవసాయం’ చేయడానికి గల కారణము
1. నీటి పారుదల సౌకర్యాలు తక్కువ
2. వ్యవసాయ భూమి చాలా తక్కువ
3. వ్యవసాయమునకు ప్రాధాన్యత తక్కువ
4. పోల్డర్ వ్యవసాయమునకు అయ్యే ఖర్చు చాలా తక్కువCorrect
Incorrect
-
Question 17 of 35
17. Question
సతత హరితారణ్యములు౼ఈ ప్రాంతానికి చెందినవి
1. భూమధ్యరేఖా ప్రాంతం
2. మధ్యధరా ప్రాంతం
3. సమశీతోష్ణస్థితి ప్రాంతం
4. ధృవ ప్రాంతాలుCorrect
Incorrect
-
Question 18 of 35
18. Question
నైఋతి ఋతుపవనాలకు సంబంధించి సరికానిది
1. అరేబియా సముద్రం నుండి వస్తూ బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి
2. వేసవి కాలంలో మాత్రమే వీస్తాయి
3. కేరళ, ఆంధ్రప్రదేశ్ ల్లోకి జూన్ మొదట్లో ప్రవేశిస్తాయి
4. బంగాళాఖాతం నుండి వస్తూ అరేబియా సముద్రం మీదుగా వీస్తున్నాయిCorrect
Incorrect
-
Question 19 of 35
19. Question
గ్రేట్ బ్రిటన్ లో భాగమైన ప్రాంతాలు
1. వేల్స్, నెదార్లండ్స్, స్కాట్ లాండ్, ఐర్లాండ్
2. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్ లాండ్, ఐర్లాండ్
3. హోనోవర్, నెదర్లాండ్స్, స్కాట్ లాండ్, ఇంగ్లాండ్
4. స్కాట్ లాండ్, ఇంగ్లాండ్, వేల్స్, పీడ్మాoట్Correct
Incorrect
-
Question 20 of 35
20. Question
ఒక ప్రదేశం ఎత్తును దీని ఆధారంగా లెక్కకడతారు
1. అక్షాoశాలు
2. సముద్రమట్టం
3. రేఖాoశాలు
4. భూమధ్యరేఖCorrect
Incorrect
-
Question 21 of 35
21. Question
మోటుపల్లి అభయ శాసనం వేయించినవారు
1. రుద్రమదేవి
2. రుద్రదేవుడు
3. గణపతిదేవుడు
4. ప్రతాపరుద్రుడుCorrect
Incorrect
-
Question 22 of 35
22. Question
బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవుకు హక్కు కల్పించిన మొఘలు చక్రవర్తి
1. షా ఆలం
2. అబూసలీం
3. ఔరంగజేబు
4. బహుదూర్ షాCorrect
Incorrect
-
Question 23 of 35
23. Question
సుభాష్ చంద్రబోస్ “భారత జాతీయ సైన్యం” ఏర్పరుచుటకు ఈ దేశ యుద్ధ ఖైదీలను తీసికొనెను
1. జర్మనీ
2. ఇటలీ
3. సింగపూర్
4. జపాన్Correct
Incorrect
-
Question 24 of 35
24. Question
భారతదేశంలోని మొదటి వార్తా పత్రిక ‘బెంగాల్ గెజిట్’ యొక్క మరో పేరు
1. ఇండియన్ గెజెట్
2. కలకత్తా గెజెట్
3. కలకత్తా అడ్వటైజర్
4. బెంగాల్ జర్నల్స్Correct
Incorrect
-
Question 25 of 35
25. Question
క్రీ.శ.1556౼1605 వరకు పరిపాలించిన మొగలు చక్రవర్తి
1. హుమయూన్
2. షాజహాన్
3. జహంగీర్
4. అక్బర్Correct
Incorrect
-
Question 26 of 35
26. Question
బెల్జియంలో వివిధ భాషా ప్రజలకు చెందిన సంస్కృతికి, విద్యకు, భాషకు సంబంధించిన అంశాల పై అధికారం ఉండే ప్రభుత్వం
1. కేంద్ర ప్రభుత్వం
2. బ్రిస్సెల్స్ ప్రత్యేక ప్రభుత్వం
3. భాషా సమూహాలు
4. ప్రజా ప్రభుత్వంCorrect
Incorrect
-
Question 27 of 35
27. Question
ప్రజలు చేపట్టిన ఉద్యమాలు చారిత్రక పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యం శాంతి ప్రగతిలకు అనుకూలంగా ప్రజల అభిష్టాన్ని గౌరవిస్తున్నాము అని ప్రవేశికలో పేర్కొన్న దేశం
1. అమెరికా
2. దక్షిణాఫ్రికా
3. నేపాల్
4. జపాన్Correct
Incorrect
-
Question 28 of 35
28. Question
భారత రాజ్యాంగ సభ సభ్యులకు సంబంధించిన సరైన అంశాలు
ఎ)బ్రిటిష్ పాలిత రాష్ట్రాల సభ్యులు ౼ 292
బి)మహిళా సభ్యులు ౼ 15
సి)షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యులు ౼ 26
డి)సంస్థానాల నుండి ఎన్నికైనవారు ౼ 93
1. ఎ, బి, డి
2. ఎ, డి
3. ఎ, బి, సి, డి
4. ఎ, బి, సిCorrect
Incorrect
-
Question 29 of 35
29. Question
స్వతంత్ర భారతదేశపు రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య
1. 389
2. 292
3. 299
4. 298Correct
Incorrect
-
Question 30 of 35
30. Question
రాజ్యాంగ పరిషత్తును సూచించిన కమీషన్
1. క్రిప్స్ కమీషన్
2. క్యాబినెట్ కమీషన్
3. హంటర్ కమీషన్
4. వెవెల్ కమీషన్Correct
Incorrect
-
Question 31 of 35
31. Question
వివిధ దేశాల అభివృద్ధిని పోల్చడంలో తలసరి ఆదాయంకు గల పరిమితి
1. తలసరి ఆదాయాన్ని గణించడం కష్టం
2. అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడిచేయదు
3. అది పొలికకు ఉపయోగకరంగా ఉండదు
4. అది డాలర్లలో మాత్రమే లెక్కించడానికి అనువైనదిCorrect
Incorrect
-
Question 32 of 35
32. Question
అధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ద్రత, కనీసం 100సెం.మీ. సంవత్సరికవర్షపాతం అవసరమైన పంట
1. వరి
2. తేయాకు
3. గోధుమ
4. మొక్కజొన్నCorrect
Incorrect
-
Question 33 of 35
33. Question
భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం
1. వ్యవసాయం
2. పరిశ్రమలు
3. సేవలు
4. సమాచార సాంకేతికతCorrect
Incorrect
-
Question 34 of 35
34. Question
గ్రామీణప్రజలు కావలసినంత కేలరీలనిచ్చే ఆహారాన్ని పొందలేకపోవడానికి ప్రధాన కారణం
1. నిరక్షరాస్యత
2. కొనుగోలు శక్తి లేకపోవడం
3. ఆరోగ్య స్పృహ లేకపోవడం
4. మూఢనమ్మకాలు కలిగి ఉండటంCorrect
Incorrect
-
Question 35 of 35
35. Question
బంగారు పీచుగా పిలువబడే జనుము పంట ఈ మధ్య కాలంలో మళ్ళీ ప్రజాదరణ పొందడానికి కారణం
1. పంట దిగుబడి ఎక్కువ కావడం
2. పంటకాలం తక్కువ ఉండటం
3. పర్యావరణ హితమైనది
4. లాభాలు ఎక్కువగా ఉండటంCorrect
Incorrect
Leaderboard: DSC EVS Science - 9
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సీయస్ ఉష్ణమాపకం పై ఉన్న వికువకు ఫారన్ హీట్ ఉష్ణమోచకం పై నున్న విలువ రెట్టింపు ఉంటుంది?
- నీరు గరిష్ట సాంద్రతకు కలిగి ఉండే ఉష్ణోగ్రత
- ద్రవ ఉష్ణమాపకాలలో సాధారణంగా పాదరసాన్ని వాడుటకు కారణం
- 10గ్రా. మంచును 20℃ వద్ద నీరుగా మార్చుటకు అవసరమైన ఉష్ణశక్తి (కేలరీలలో)
- 100℃ వద్ద గల 1గ్రామ్ నీటి ఆవిరి 100℃ గల నీరుగా సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం బదిలీ కావాలి?
- ఒక రేడియో తరంగం తరంగదైర్ఘ్యం 1సెం.మీ.అయిన దాని పౌనఃపున్యం
- 3000A° తరంగ దైర్ఘ్యం గల విద్యుదయస్కాంత తరంగం యొక్క పౌనఃపున్యం
- 6 I 10Hz పౌనఃపున్యం గల విద్యుదయస్కాంత తరంగపు తరంగ దైర్ఘ్యం
- 2000 A° తరంగ దైర్ఘ్యం గల ఫోటాన్ యొక్క శక్తి
- 1s²2s⁰2p² అనే ఎలాక్ట్రాన్ విన్యాసంలో ఏ నియమం ఉల్లంఘించబడినది?
- మెదడు, నాడులు, గుండె, కళ్ళు నశించి పోయే స్థితి క్రింది లైంగిక వ్యాధి ద్వారా సంక్రమించును
- క్రింది వానిలో ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు
- ఆర్కిడ్ విత్తనాల వ్యాప్తి క్రింది సహాయంతో జరుగును
- గుర్రం గర్భావది కాలం
- At what temperature is the value above the Celsius thermometer doubled over the Fahrenheit thermometer?
- The temperature at which water has its maximum density
- The most common reason for the use of mercury in liquid thermometers
- 10 g. Heat energy required to convert ice to water at 20 ((in calories)
- How much heat transfer is required for 1 gram of water vapor at 100 to condense into 100 water?
- The frequency of a radio wave is 1 cm with a wavelength of 1 cm
- The frequency of an electromagnetic wave with a wavelength of 3000A
- The wavelength of an electromagnetic wave with a frequency of 6 I 10Hz
- The energy of a photon with a wavelength of 2000 A
- Which rule is violated in the electron configuration 1s²2s⁰2p²?
- The degenerative condition of the brain, nerves, heart, and eyes is transmitted by the following sexually transmitted diseases
- The following are the basic metabolic derivatives
- Propagation of orchid seeds takes place with the help of the following
- The gestation period of the horse