AP / Telangana DSC TET EVS-SCIENCE-SOCIAL Online Mock Test – 14 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC EVS-SCIENCE-SOCIAL - 14
Quiz-summary
0 of 35 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 35 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- Answered
- Review
-
Question 1 of 35
1. Question
20℃ వద్ద గల 50గ్రా. నీటికి t℃ వద్ద గల 50గ్రా. నీటిని కలిపితే తుది ఉష్ణోగ్రత 30℃ ఉంది. అయితే ‘t’ విలువ
1. 10℃
2. 40℃
3. 60℃
4. 80℃Correct
Incorrect
-
Question 2 of 35
2. Question
కేజీ ద్రవ్యరాశి గల ఇనుముకు 12,000 కేలరీ ఉష్ణాన్ని అందించారు. ఇనుము యొక్క తొలి ఉష్ణోగ్రత 20℃ దాని విసిష్టోష్ణం 0.1Cal/g℃ ఇనుము పొందే తుది ఉష్ణోగ్రత ఎంత ?
1. 60℃
2. 80℃
3. 100℃
4. 40℃Correct
Incorrect
-
Question 3 of 35
3. Question
ఉష్ణానికి SI ప్రమాణం
1. ఔల్
2. కెల్విన్
3. సెల్సియస్
4. కెలోరిCorrect
Incorrect
-
Question 4 of 35
4. Question
ద్రవీభవనo చెందేటపుడు మంచు ఉష్ణోగ్రత
1. స్థిరంగా ఉంటుంది
2. పెరుగుతుంది
3. తగ్గుతుంది
4. మొదట పెరిగి తరువాత తగ్గుతుందిCorrect
Incorrect
-
Question 5 of 35
5. Question
ఉష్ణ నష్టం = ఉష్ణ లాభం. దీనిని ఏమందురు ?
1. మిశ్రమాల పద్దతి సూత్రం
2. ఉష్ణమానం
3. ఉష్ణీయ స్పర్శా సూత్రం
4. ఉష్ణ సమతాస్థితిCorrect
Incorrect
-
Question 6 of 35
6. Question
3d ఆర్బిటాల్ నిండిన ఎలక్ట్రాన్ లు ఏ ఆర్బిటాల్ లోకి ప్రవేశిస్తాయి ?
1. 4s
2. 5s
3. 4p
4. 5pCorrect
Incorrect
-
Question 7 of 35
7. Question
ఒకే పీరియడ్ కు చెందిన మూలకాలు
1. ఒకే వేలన్సీ ఎలక్ట్రాన్ లను కలిగి ఉంటాయి
2. ఒకే సంఖ్యలో కార్పరాలను కలిగి ఉంటాయి
3. ఒకే పరమాణు పరిమాణం కలిగి ఉంటాయి
4. ఒకే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగి ఉంటాయిCorrect
Incorrect
-
Question 8 of 35
8. Question
క్రిందివానిలో డాబర్ నీర్ త్రికానికి చెందిన పరమాణు భారాల సమూహము
1. 40, 87.5, 120
2. 40, 87.5, 127
3. 40, 77.5, 137
4. 40, 87.5, 137Correct
Incorrect
-
Question 9 of 35
9. Question
మెండలీఫ్ ‘ఎకా అల్యూమినియం’గా భావించిన మూలకం
1. స్కాoడియా
2. గాలియం
3. జెర్మేనియం
4. ఇండియంCorrect
Incorrect
-
Question 10 of 35
10. Question
క్రింది వానిలో అత్యధిక చర్యాశీలత గల లోహం
1. లిథియం
2. సోడియం
3. పొటాషియం
4. రుబీడియంCorrect
Incorrect
-
Question 11 of 35
11. Question
నెఫ్రాన్ నిర్మాణంలో వాసోప్రెస్సిస్ హార్మోన్ స్రవించబడు ప్రదేశము
1. DCT
2. PCT
3. సంగ్రహణ నాళం
4. హెన్లీశిక్యముCorrect
Incorrect
-
Question 12 of 35
12. Question
“చిలగడ దుంప” నందు జరుగు శాఖీయ ప్రత్యుత్పత్తి భాగము
1. కాండం
2. వేరు
3. పత్రం
4. దుంపకాండoCorrect
Incorrect
-
Question 13 of 35
13. Question
క్రింది వానిలో సరికాని వాక్యము
1. కందిరీగలో అనిషేక జననం జరుగును
2. హైడ్రా కోరకీభవనం జరుపును
3. ప్లనేరియాలో సిద్దబీజ వ్యాప్తి జరుగును
4. లైకెన్స్ నందు ముక్కలవడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి కనబడునుCorrect
Incorrect
-
Question 14 of 35
14. Question
చిలకబడ్డ గుడ్డు జీర్ణాశయంలో ఉండు సమయం
1. 2గం౹౹లు
2. 2గం౹౹ 30ని౹౹
3. 3గం౹౹
4. 3గం౹౹ 30ని౹౹Correct
Incorrect
-
Question 15 of 35
15. Question
భారతదేశంలో 15సం౹౹లోపు పిల్లలు పొగ, పాన్ దురలవాట్లకు లోనైనారు. అందులో ఆంధ్రప్రదేశ్ శాతం
1. 68%
2. 57.57%
3. 72%
4. 35%Correct
Incorrect
-
Question 16 of 35
16. Question
మధ్యధరా ప్రాంతంలోని చెట్లకు మందపాటి బెరడు, మైనంపూత కలిగిన ఆకులు ఉంటాయి. దీని వలన వాటిలో
1. భాష్పోత్సేకం ఎక్కువగా ఉంటుంది
2. భాష్పోత్సేకం తక్కువగా ఉంటుంది
3. భాష్పోత్సేకం అసలు జరగదు
4. కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుందిCorrect
Incorrect
-
Question 17 of 35
17. Question
పీఠభూమి ప్రాంతానికి సంబంధించి సరికాని స్టేట్ మెంట్
1. వర్షపాతం చాలా తక్కువ
2. చిన్న చిన్న కొండలు, గుట్టల మధ్య సమతల ప్రదేశాలు ఉంటాయి
3. జనం నివసించడానికి, వ్యవసాయానికి ఏ మాత్రం అనుకూలం కాదు
4. రాళ్లతో కూడిన నేల పొర ఉంటుందిCorrect
Incorrect
-
Question 18 of 35
18. Question
టండ్రా వృక్షజాలానికి సంబంధించి సరైన ప్రవచనము
1. గట్టి కలపనిచ్చే టేకు వంటి చెట్లు పెరుగుతాయి
2. మెత్తటి కలపనిచ్చే పైన్ వంటి చెట్లు పెరుగుతాయి
3. పండ్లు, కాయలనిచ్చే ఎటువంటి వృక్షాలు పెరగవు
4. ఇవి ఆకురాల్చే అడవులుCorrect
Incorrect
-
Question 19 of 35
19. Question
మధ్యధరా శీతోష్ణస్థితికి సంబంధించి అసత్యమైన ప్రవచనము
1. చలికాలంలో వర్షాలు పడతాయి
2. సంవత్సరమంతా వర్షాలు పడతాయి
3. ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితి ఉంటుంది
4. పండ్ల తోటలు పెంపకానికి అనుకూలమైనదిCorrect
Incorrect
-
Question 20 of 35
20. Question
తృణధాన్యాల విషయంలో సరికానిది
1. తక్కువ పోషకాలు కలిగి ఉంటాయి
2. అది పరిపూర్ణమైన ఆహారం
3. జొన్న, రాగి తృణధాన్యాలకు ఉదాహరణ
4. ఇవి ఆరోగ్యకరమైనవిCorrect
Incorrect
-
Question 21 of 35
21. Question
ఐదుగురు బహమనీ సుల్తానులచే తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు
1. శ్రీకృష్ణ దేవరాయలు
2. రెండవ దేవరాయలు
3. రెండవ హరిహరరాయలు
4. అలియ రామరాయలుCorrect
Incorrect
-
Question 22 of 35
22. Question
వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ
1. బుర్రకథ
2. హరికథ
3. తోలుబొమ్మలాట
4. భరతనాట్యంCorrect
Incorrect
-
Question 23 of 35
23. Question
దళితులు తమను తాము ‘ఆది ఆంధ్రులు’గా పిలుచుకోవల సిందిగా పిలుపు నిచ్చిన దళిత నాయకులు
1. డా౹౹బి.ఆర్. అంబేద్కర్
2. భాగ్యరెడ్డి వర్మ
3. సావిత్రిబాయి పూలే
4. జ్యోతిబాపులేCorrect
Incorrect
-
Question 24 of 35
24. Question
రష్యా ఈ సంవత్సరం వరకు జులియన్ క్యాలెండర్ అనుసరించినది
1. ఫిబ్రవరి 1, 1917
2. ఫిబ్రవరి 1, 1918
3. ఫిబ్రవరి 1, 1920
4. ఫిబ్రవరి 1, 1924Correct
Incorrect
-
Question 25 of 35
25. Question
“కితాబ్ ఆల్ హింద్” అనే గ్రంథము రచించినవారు
1. మహమ్మద్ గజని
2. మహమ్మద్ ఘోరి
3. ఆల్ బిరూనీ
4. అబుల్ ఫజిల్Correct
Incorrect
-
Question 26 of 35
26. Question
భారతదేశము ఏ రాజకీయ తరహా వ్యవస్థలను ఆదరిస్తోంది ?
1. ప్రజాస్వామిక వ్యవస్థ
2. పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ
3. అధ్యక్ష తరహా వ్యవస్థ
4. సమాఖ్య తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థCorrect
Incorrect
-
Question 27 of 35
27. Question
భారత రాజ్యాంగ పరిషత్తుకు ఏ విధమైన ఎన్నికలు జరిగాయి ?
1. మతపరమైన ఎన్నికలు
2. కులాల పరమైన ఎన్నికలు
3. సర్వజనీన ఓటు హక్కు
4. పరిమితి ఓటింగ్ పద్దతిCorrect
Incorrect
-
Question 28 of 35
28. Question
అత్యవసర పరిస్థితి కాలంలో సైతం రద్దు కాని నిబంధనలు
1. 25, 26
2. 20, 22
3. 21, 22
4. 20, 21Correct
Incorrect
-
Question 29 of 35
29. Question
ప్రధానమంత్రి అర్హతకు సంబంధించిన అంశాలలో సరైనవి
ఎ)లోక్ సభలో సభ్యత్వం ఉండాలి
బి)పార్లమెంటులో సభ్యత్వం ఉండాలి
సి)ఏ సభలో సభ్యత్వం లేకపోయిన
డి)ఎన్నికైన 6నెలల కాలంలో ఖచ్చితంగా సభ్యత్వం ఉండాలి
1. ఎ, బి, సి
2. ఎ, సి, డి
3. ఎ, డి
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 30 of 35
30. Question
రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వహణ అధికారం చలాయించునది
1. రాష్ట్రపతి
2. ప్రధానమంత్రి
3. పార్లమెంటు
4. లోక్ సభCorrect
Incorrect
-
Question 31 of 35
31. Question
ఒక సంవత్సరకాలంలో దేశంలోని వ్యక్తులకు, కుటుంబాలకు సంబంధించిన మొత్తం ఆదాయంగా పిలువబడేది
1. తలసరి ఆదాయం
2. వ్యష్టి ఆదాయం
3. జాతీయ ఆదాయం
4. వ్యయార్హ ఆదాయంCorrect
Incorrect
-
Question 32 of 35
32. Question
సంతులిత బడ్జెట్ అంటే
1. మొత్తం వ్యయాల కన్నా మొత్తం రాబడి ఎక్కువ
2. మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయాలు ఎక్కువ
3. మొత్తం రాబడి, మొత్తం వ్యయాలు సమానం
4. మొత్తం రెవెన్యూ వ్యయాల కంటే మొత్తం రెవెన్యూ రాబడి ఎక్కువCorrect
Incorrect
-
Question 33 of 35
33. Question
2013 జాతీయ ఆహారభద్రతా చట్టంలో లేని అంశం
1. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి
2. తక్కువ ఆదాయ కుటుంబాలలోని అందరికి సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలు అందించాలి
3. ఆహారధాన్యాలు అందించే పరిస్థితిలో లేకపోతే ప్రజలు వాటిని కొనుక్కోవడానికి నగదు ఇవ్వాలి
4. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, 14సం౹౹లోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలిCorrect
Incorrect
-
Question 34 of 35
34. Question
ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి
1. స్వయం సహాయక బృందాలు వివిధ సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయి
2. పేదకుటుంబాల వారు ఎక్కువగా అనియత రుణాల పై ఆధారపడుతున్నారు
3. ధనిక కుటుంబాల వారు నియత రుణాలను ఉపయోగించుకుంటున్నారు
4. వడ్డీరేటు విషయంలో నియత రుణాల కంటే అనియత రుణాలు మేలుCorrect
Incorrect
-
Question 35 of 35
35. Question
‘కనీస మద్దతు ధర’ అనగా
1. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మదలుచుకుంటే ప్రభుత్వం ధాన్యానికి చెల్లించే ధర
2. బహిరంగ వేలం ద్వారా ధాన్యానికి నిర్ణయించే ధర
3. ధాన్యానికి రైసు మిల్లర్ నిర్ణయించే ధర
4. తన ధాన్యానికి రైతు నిర్ణయించే ధరCorrect
Incorrect
Leaderboard: DSC EVS-SCIENCE-SOCIAL - 14
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- 20℃ వద్ద గల 50గ్రా. నీటికి t℃ వద్ద గల 50గ్రా. నీటిని కలిపితే తుది ఉష్ణోగ్రత 30℃ ఉంది. అయితే ‘t’ విలువ
- కేజీ ద్రవ్యరాశి గల ఇనుముకు 12,000 కేలరీ ఉష్ణాన్ని అందించారు. ఇనుము యొక్క తొలి ఉష్ణోగ్రత 20℃ దాని విసిష్టోష్ణం 0.1Cal/g℃ ఇనుము పొందే తుది ఉష్ణోగ్రత ఎంత ?
- ఉష్ణానికి SI ప్రమాణం
- ద్రవీభవనo చెందేటపుడు మంచు ఉష్ణోగ్రత
- ఉష్ణ నష్టం = ఉష్ణ లాభం. దీనిని ఏమందురు ?
- 3d ఆర్బిటాల్ నిండిన ఎలక్ట్రాన్ లు ఏ ఆర్బిటాల్ లోకి ప్రవేశిస్తాయి ?
- ఒకే పీరియడ్ కు చెందిన మూలకాలు
- క్రిందివానిలో డాబర్ నీర్ త్రికానికి చెందిన పరమాణు భారాల సమూహము
- మెండలీఫ్ ‘ఎకా అల్యూమినియం’గా భావించిన మూలకం
- క్రింది వానిలో అత్యధిక చర్యాశీలత గల లోహం
- 50 g at 20. 50 g of water at t. The final temperature when water is added is 30. However the value of ‘t’
- Iron with a mass of 12,000 kcal was provided with heat. The initial temperature of iron is 20 ℃. Its specific temperature is 0.1Cal / g ఎంత What is the final temperature at which iron is obtained?
- SI standard for heat
- The temperature of the ice during melting
- Heat loss = heat gain. What is it?
- 3d Orbital-filled electrons enter into which orbital?
- Elements belonging to the same period
- The following is a group of molecular weights belonging to the Dabur Neer triad
- The element that Mendeleev considered to be ‘eka aluminum’
- The following is the most reactive metal