AP / Telangana DSC TET Grand Test – 2 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC Grand Test - 2
Quiz-summary
0 of 150 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 150 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
- Answered
- Review
-
Question 1 of 150
1. Question
ఎవరయినా విమర్శించినప్పుడు సంతోష్ అతిగా ప్రతిస్పందించడు. కొన్ని సార్లు తాను చేసింది సరిదిద్దుకొని ఎదుటి వారికి కృతజ్ఞతలు తెలుపుతాడు ఎందువలన అనగా అతనికున్నది ?
1) వ్యక్త్యంతర ప్రజ్ఞ
2) వ్యక్త్యoతర్గత ప్రజ్ఞ
3) తార్కిక ప్రజ్ఞ
4) భాషా ప్రజ్ఞCorrect
Incorrect
-
Question 2 of 150
2. Question
ఒక ఉపాధ్యాయుడు శిక్షించడం వలన రెండవతరగతి విద్యార్థి పాఠశాల పట్ల భయం పెంచుకొన్నాడు. ఇది ఈ సిద్దాంతానికి సంబంధించిన అభ్యసనం ?
1) శాస్త్రీయ నిబంధనం
2) యత్నదోష సిద్దాంతం
3) కార్యసాధక సిద్దాంతం
4) అంతరదృష్టి సిద్దాంతంCorrect
Incorrect
-
Question 3 of 150
3. Question
విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకొంటున్నది లేనిది ఉపాధ్యాయుడు క్రింది విధానంతో గ్రహిస్తాడు ?
1) సహజ పరిశీలన
2) నియంత్రిత పరిశీలన
3) సంచరిత పరిశీలన
4) అసంచరిత పరిశీలనCorrect
Incorrect
-
Question 4 of 150
4. Question
శంఖువు యొక్క నమూనాను చూసి రాజు శంఖువును వివిధ కోణాల్లో గీయగలడు. కాని శంఖువునమూనా లేనప్పుడు శంఖువును గీయలేడు పియాజే ప్రకారం అతను ఈ దశలో ఉన్నాడు
1) సంవేదన చాలకదశ
2) పూర్వ ప్రచాలకదశ
3) మూర్త ప్రచాలకదశ
4) అమూర్త ప్రచాలకదశCorrect
Incorrect
-
Question 5 of 150
5. Question
క్రింది వానిలో మస్తిష్క పక్షవాతం వర్గీకరణలో లేనిది
1) ఎథెటోసిస్
2) గతిలోపం
3) అనమ్యత
4) ఆటిజంCorrect
Incorrect
-
Question 6 of 150
6. Question
ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకుగాను మొదటి ర్యాoకు సాధించింది. నిష్పాదన తగ్గినచో తరువాతి పరీక్షలో తరగతిలో తన మొదటి స్థానాన్ని కోల్పోతానని ఇంకా కష్టపడి చదువుతున్నది. ఈమె కష్ట పడి చదవడం అనునది ఏ రకమయిన పునర్బలనం
1) ధనాత్మక పునర్బలనం
2) ఋణాత్మక పునర్బలనం
3) గౌణ పునర్బలనం
4) సాంఘిక పునర్బలనంCorrect
Incorrect
-
Question 7 of 150
7. Question
పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించక పోవడం వలన 3వ తరగతి విద్యార్థులు పాఠాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. విద్యార్థులు అవగాహనను ప్రభావితం చేసిన కారకం ?
1) పరిసర కారకం
2) వ్యక్తిగత కారకం
3) పరిసర మరియు వ్యక్తిగత
4) వ్యక్తిగత మరియు పరిసర కారకంCorrect
Incorrect
-
Question 8 of 150
8. Question
బ్రూనర్ సిద్దాంతం ప్రకారం పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ ?
1) క్రియాత్మక పద్దతి
2) ప్రతీకాత్మక పద్దతి
3) చిత్రపట పద్దతి
4) సంకేత పద్దతిCorrect
Incorrect
-
Question 9 of 150
9. Question
ప్రజ్ఞాలబ్ది ఆధారంగా ప్రత్యేక అవసరాలు కల పిల్లల (CWSN) వర్గానికి చెందని పిల్లలు ?
1) ప్రజ్ఞాలబ్ది 90౼110 మధ్యగల పిల్లలు
2) ప్రజ్ఞాలబ్ది 0౼20 మధ్యగల పిల్లలు
3) ప్రజ్ఞాలబ్ది 30౼50 మధ్యగల పిల్లలు
4) ప్రజ్ఞాలబ్ది 130 పైన గల పిల్లలుCorrect
Incorrect
-
Question 10 of 150
10. Question
NCF౼2005 ప్రారంభ వాక్యాలు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఈ పుస్తకంలోనివి ?
1) పోయమ్స్ ఆఫ్ చైల్డ్ హుడ్
2) సివిలైజేషన్ అండ్ చైల్డ్ హుడ్
3) సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్
4) పోయమ్స్ ఆఫ్ ప్రోగ్రెస్Correct
Incorrect
-
Question 11 of 150
11. Question
వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ, మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ ?
1) పూర్వబాల్య దశ
2) ఉత్తరబాల్య దశ
3) కౌమార దశ
4) వయోజన దశCorrect
Incorrect
-
Question 12 of 150
12. Question
శిశువు శారీరక వికాసం పై అధికంగా ప్రభావితం చేయు గ్రంథి ?
1) పీయూష గ్రంథి
2) థైరాయిడ్ గ్రంథి
3) అడ్రినల్ గ్రంథి
4) పారాథైరాయిడ్ గ్రంథిCorrect
Incorrect
-
Question 13 of 150
13. Question
జంతువులు, పక్షులతో తదాత్మీకరణo చెంది తమభావాలను వ్యక్తపరిచే మూర్తిమత్వ పరీక్ష ?
1) రోషాక్ సిరామరకల పరీక్ష
2) ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష
3) పిల్లల గ్రాహ్యక పరీక్ష
4) కథాపూరణ పరీక్షCorrect
Incorrect
-
Question 14 of 150
14. Question
పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయససు
1) 1 నుండి 2సం౹౹
2) 2 నుండి 3సం౹౹
3) 3 నుండి 4సం౹౹
4) 4 నుండి 5సం౹౹Correct
Incorrect
-
Question 15 of 150
15. Question
ఉదార స్వభావం కల రవి తన మిత్రులతో ఎవరికి ఏ సహాయం కావాలన్నా వెంటనే గుర్తుకు వస్తుంటాడు. ఆల్ ఫోర్డ్ వర్గీకరణ అనుసరించి ఉదార స్వభావము అనునది ?
1) సామాన్య లక్షణం
2) కేంద్ర లక్షణం
3) ప్రత్యేక లక్షణం
4) మూల లక్షణంCorrect
Incorrect
-
Question 16 of 150
16. Question
బుద్ధిమాంద్యుల బోధనా కార్యక్రమాలలో మనోవైజ్ఞానిక అంశం
1) కార్యవిశ్లేషణ
2) గొలుసు విధానం
3) అంశవిశ్లేషణ
4) పునర్బలనంCorrect
Incorrect
-
Question 17 of 150
17. Question
RTE౼2009 లోని సెక్షన్ ప్రకారం ప్రాథమిక విద్యలో ప్రవేశానికి బాలుడు / బాలిక వయస్సును నిర్థారిస్తారు ?
1) సెక్షన్ ౼ 13
2) సెక్షన్ ౼ 14
3) సెక్షన్ ౼ 15
4) సెక్షన్ ౼ 16Correct
Incorrect
-
Question 18 of 150
18. Question
ప్రత్యేక అవసరాలు కల పిల్లలకు అధ్యయనం చేయడానికి దోహదపడే పద్దతి ?
1) వ్యక్తి అధ్యయన పద్దతి
2) అంతఃపరీక్షణ పద్దతి
3) పరిశీలన పద్దతి
4) ప్రయోగ పద్దతిCorrect
Incorrect
-
Question 19 of 150
19. Question
ప్రయోగాత్మక మనో విజ్ఞానశాస్త్రంలో మైలురాయిగా భావింపబడే పుస్తకం ?
1) ఎంక్వయిరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ డెవలప్మెంట్
2) ద సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్ స్ట్రక్షన్స్
3) ద బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజమ్స్
4) ద కాన్సెప్ట్ ఆఫ్ రెఫ్లెక్సెస్ ఇన్ ద డిస్ క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్Correct
Incorrect
-
Question 20 of 150
20. Question
వార్షిక పరీక్షల నిర్వహణ అనేది ?
1) అభ్యసనం కోసం మదింపు
2) అభ్యసన మదింపు
3) సమగ్ర మూల్యాంకనం
4) లోపనిర్దారణ మూల్యాంకనంCorrect
Incorrect
-
Question 21 of 150
21. Question
మంత్రణకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రతిపాదిక పై నిర్మింపబడ్డ మంత్రణం
1) నిర్దేశ మంత్రణం
2) అనిర్దేశిత మంత్రణం
3) మిశ్రమ మంత్రణం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 22 of 150
22. Question
పిల్లలకు సంతృప్తినివ్వని పాఠ్యఅంశాలను తొలగించాలి అని తెలిపే అభ్యసనా సిద్దాంతం ?
1) శాస్త్రీయ నిబంధన
2) యత్నదోష సిద్దాంతం
3) కార్యసాధక సిద్దాంతం
4) అంతరదృష్టి సిద్దాంతంCorrect
Incorrect
-
Question 23 of 150
23. Question
ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించేందుకు దోహదపడేదే అతని మూర్తిమత్వం అని నిర్వచించినవారు ?
1) కాంట్
2) కాటిల్
3) బర్జెస్
4) ప్రిన్స్Correct
Incorrect
-
Question 24 of 150
24. Question
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
1) సముపార్జిత నాయకుడు
2) అపాధిత నాయకుడు
3) ప్రభావం చూపే నాయకుడు
4) సమ్మోహన నాయకుడుCorrect
Incorrect
-
Question 25 of 150
25. Question
ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తులు ఈ దశలో స్థిరీభవనం చెందుట వలన స్వార్థపర స్వభావాన్ని కనబరుస్తారు ?
1) గుప్తదశ
2) శిశ్నదశ
3) ఆసనదశ
4) మౌఖికదశCorrect
Incorrect
-
Question 26 of 150
26. Question
విష్ణు అను బాలుడు అన్నం తినేటప్పుడు మొదట చేతినంత ఉపయోగించేవాడు. కొంతకాలానికి అన్నం తినడానికి చేతివేళ్లనుమాత్రమే ఉపయోగించాడు. డినిన్క్ బలపరిచే వికాస నియమం ?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం ఖచ్ఛితమైన దిశలో జరుగుతుంది
3) సమీప దూరస్థ వికాస నియమం
4) వికాసం సాధారణం నుండి నిర్దిష్టానికి జరుగుతుందిCorrect
Incorrect
-
Question 27 of 150
27. Question
వైకారియస్ అభ్యసనకు కారణమయ్యే అభ్యసనా సిద్దాంతం
1) సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్దాంతం
2) సాంఘిక అభ్యసన సిద్దాంతం
3) బ్రూనర్ అభ్యసన సిద్ధాంతం
4) అంతరదృష్టి అభ్యసన సిద్దాంతంCorrect
Incorrect
-
Question 28 of 150
28. Question
ఒక అబ్బాయి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో ఉండాలని బాగా చదివి మొదటి స్థానం సంపాదించాడు. ఇక్కడ ప్రేరణ రకం
1) అంతర్గత ప్రేరణ
2) బహిర్గత ప్రేరణ
3) సాధన ప్రేరణ
4) అనుకూల ప్రేరణCorrect
Incorrect
-
Question 29 of 150
29. Question
అభ్యసనంలో ఆహ్లాదం, పరిపూర్ణ జ్ఞానం పిల్లలు పొందాలంటే మన సబ్జెక్ట్ సరిహద్దుల్ని కొంచెం చెరిపెయ్యడం మంచిది అని పేర్కొన్నవారు
1) సెకండరీ విద్యా కమీషన్ (196466)
2) రాష్ట్ర విద్యాప్రణాళిక చట్రం ౼ 2011
3) విద్యాహక్కు చట్టం ౼ 2009
4) జాతీయ విద్యాప్రణాళిక చట్రం ౼ 2005Correct
Incorrect
-
Question 30 of 150
30. Question
పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకొంటారు అని పేర్కొన్న మనో విజ్ఞాన శాస్త్రవేత్త ?
1) పియాజే
2) చామ్ స్కీ
3) వైగోట్ స్కీ
4) బందూరCorrect
Incorrect
-
Question 31 of 150
31. Question
ప్రభుత్వం “అవనీజములను” పెంచమని నిర్దేశిస్తోంది. అర్థం ?
1) పద్మం
2) అండజo
3) చెట్టు
4) అడవిCorrect
Incorrect
-
Question 32 of 150
32. Question
నేను ‘”ఎల్లప్పుడూ” భగవంతుని ఆరాధిస్తాను. “సదా” ఆయన కృప నాపై ఉండాలని. సమానార్ధక పదం ?
1) కదా
2) అనిశం
3) అవిశం
4) అనునయంCorrect
Incorrect
-
Question 33 of 150
33. Question
ఒక “రాజు” దివినేలు. ఒక “రాజు” భువినేలు నానార్ధం ?
1) ఱేడు౼కేలు
2) ప్రభువు౼మంత్రి
3) రాజు౼రాణి
4) చంద్రుడు౼ప్రభువుCorrect
Incorrect
-
Question 34 of 150
34. Question
అబ్జము౼వ్యుత్పత్యర్ధం
1) నీటి నుండి పుట్టినది
2) నీటినాశ్రయించినది
3) నీరు కలిగినది
4) నీటి నుండి వెలివేయబడినదిCorrect
Incorrect
-
Question 35 of 150
35. Question
“సమయమిది” మిత్రకార్యము చక్కచేయడానికి సంధి ?
1) అత్వ సంధి
2) ఇత్త్వ సంధి
3) ఉత్త్వ సంధి
4) యడాగమ సంధిCorrect
Incorrect
-
Question 36 of 150
36. Question
కార్తీకమాసంలో వికసించిన “నల్లకలువలు” సరస్సునకు కళను తీసుకువస్తాయి (ఏ సమాసం ?)
1) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
3) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
4) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసంCorrect
Incorrect
-
Question 37 of 150
37. Question
‘మనమున పక్షపాతగతి మదేసమానుము ధర్మనీతి పరివర్తన’ ౼ ఏ పద్య పాదం ?
1) ఉత్పలమాల
2) చంపకమాల
3) శార్దూలం
4) మత్తేభంCorrect
Incorrect
-
Question 38 of 150
38. Question
రూపకాలంకార లక్షణం
1) ఉపమేయ ఉపమానాలకు సాదృశ్యం చెప్పుట
2) ఉపమాన ఉపమేయాలకు ఊహించుట
3) ఉపమాన ఉపమేయంలకు అభేదం చెప్పుట
4) ఉపమాన ఉపమేయాలకు భేదం చెప్పుటCorrect
Incorrect
-
Question 39 of 150
39. Question
“ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి” ఈ సూత్రం వర్తించే సంధి పదం
1) పూచెంగలువలు
2) కాలు సేతులు
3) అక్కాచెల్లెళ్ళు
4) శతాబ్దాలుCorrect
Incorrect
-
Question 40 of 150
40. Question
“మధుతల పాఠం చదివి, నిద్ర పోయింది.” ఈ వాక్యం ఒక
1) సామాన్య వాక్యం
2) సంయుక్త వాక్యం
3) సoస్లిష్ట వాక్యం
4) ప్రశ్నార్ధక వాక్యంCorrect
Incorrect
-
Question 41 of 150
41. Question
“సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్ములించారు” (కర్మణీ వాక్యంలోకి మార్చగా)
1) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్ములించబడ్డాయి
2) సంఘసంస్కర్తల దురాచారాలు నిర్ములింపజేశాయి
3) సంఘసంస్కర్తల తోడ దురాచారాలు పోగొట్టబడినవి
4) సంఘసంస్కర్తల తోడ దురాచారాల నిర్ములించాలుCorrect
Incorrect
-
Question 42 of 150
42. Question
‘అడవి ఎన్నో మృగాలకు ఆవాసం’ ఈ వాక్యంలో
1) రెండు నామవాచకాలు, ఒక విశేషణం, ఒక విభక్తి, ఒక క్రియ కలవు
2) మూడు నామవాచకాలు, ఒక విభక్తి కలవు
3) మూడు నామవాచకాలు, రెండు విభక్తులు కలవు
4) మూడు నామవాచకాలు, ఒక విశేషణం, ఒక విభక్తి కలవుCorrect
Incorrect
-
Question 43 of 150
43. Question
“ఆయన చేసిన కృషి ఆయనకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టింది” ఈ వాక్యం ఒక
1) సకర్మక వాక్యం
2) ఆకర్మక వాక్యం
3) ప్రత్యక్ష వాక్యం
4) పరోక్ష వాక్యంCorrect
Incorrect
-
Question 44 of 150
44. Question
క్రింది వానిలో జంట పదం కానిది
1) తల్లి ౼ గురువు
2) సూర్యుడు ౼ చంద్రుడు
3) కలిమి ౼ లేమి
4) అన్నం ౼ సున్నoCorrect
Incorrect
-
Question 45 of 150
45. Question
రామయ్య వ్యవసాయం చేయడంలో తల పండినవాడు. కాబట్టి ప్రతి ఏటా మంచి పంట పండిస్తున్నాడు. (జాతీయాన్ని గుర్తించండి)
1) వ్యవసాయం చేయడం
2) తల పండినవాడు
3) ప్రతి ఏటా
4) పంట పండించుటCorrect
Incorrect
-
Question 46 of 150
46. Question
క్రింది వానిలో జశ్ములు
1) శ, ష, స, హ, ళ
2) ఙ, ఞ, ణ, న, మ
3) క, చ, ట, త, ప
4) గ, జ, డ, ద, బCorrect
Incorrect
-
Question 47 of 150
47. Question
“పులిరాజో, వనరాజో నన్ను చేయు ఫలహారం మీ సాయం వల్ల నేను బతికి బట్ట కట్టాను” అని జంతువులకు కృతజ్ఞత చెప్పినది
1) ఎద్దు
2) రామచిలుక
3) కోతి
4) కుందేలుCorrect
Incorrect
-
Question 48 of 150
48. Question
“అట్ల తథియ” పండుగ ఈ తిథి నాడు వస్తుంది
1) అశ్వయుజ శుద్ధ తదియ
2) అశ్వయుజ బహుళ తదియ
3) శ్రావణ శుద్ధ తదియ
4) శ్రావణ బహుళ తదియCorrect
Incorrect
-
Question 49 of 150
49. Question
అ)మిన్నకదాటుచు ఆ)మేయుచు ఇ)దోకలెత్తుచుo. ఈ)వెక్కిరింపుచును
సరియైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి
1) అ, ఇ, ఆ, ఈ
2) ఆ, ఈ, అ, ఇ
3) ఇ, అ, ఈ, ఆ
4) అ, ఆ, ఇ, ఈCorrect
Incorrect
-
Question 50 of 150
50. Question
‘కవితలు, గేయాలు పొడిగించడం’ అనేది ఈ భాషా సామర్ధ్యానికి చెందుతుంది
1) స్వీయరచన
2) సృజనాత్మకత
3) పదజాలాభివృద్ధి
4) ప్రశంసCorrect
Incorrect
-
Question 51 of 150
51. Question
‘మనం ఆనందంగా జీవించడంతో పాటు ఇతరులను కూడా ఆనందంగా జీవించేలా చూడడమే సర్వమతాల సారం’ అని ప్రకటించినది
1) మహాత్మాగాంధీ
2) వినోబాబావే
3) రవీంద్రనాథ్ ఠాగూర్
4) డా.సంజీవ్ దేవ్Correct
Incorrect
-
Question 52 of 150
52. Question
‘ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ’ అనునది ఈ గుణము యొక్క లక్షణం
1) సత్త్వ గుణము
2) రజోగుణము
3) తమోగుణము
4) వామగుణముCorrect
Incorrect
-
Question 53 of 150
53. Question
‘శ్రీకర రాజశేఖరా !’ అనే మకుటంతో శతకం రచించిన కవి
1) యథావాక్కుల అన్నమయ్య
2) సత్యవోలు సుందరకవి
3) కూచిమంచి తిమ్మకవి
4) కాకుత్సం శేషప్పకవిCorrect
Incorrect
-
Question 54 of 150
54. Question
8వ తరగతి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో లఘు సమాధాన ప్రశ్నలకు కేటాయించబడిన భారత్వం
1) 5%
2)10%
3)20%
4)25%Correct
Incorrect
-
Question 55 of 150
55. Question
పరిమితి ప్రదేశంలో అపరిమిత సృజనాత్మక సృష్టికి వేదిక
1) పాఠశాల సంచిక
2) పాఠశాల తపాలా పెట్టె
3) బాల సభ
4) కుడ్య పత్రికCorrect
Incorrect
-
Question 56 of 150
56. Question
‘మాట్లాడే ముందు ఆలోచించాలి. ఆలోచించే ముందు చదవాలి’ అని పేర్కొన్నది
1) ఫ్రాన్ లెబోవిట్జ్
2) వాల్టైర్
3) జోజెన్
4) కర్ట్ కోబైన్Correct
Incorrect
-
Question 57 of 150
57. Question
పాట్రిషియారీప్ ప్రకారం 50% ధారణకు అవకాశం కల్పించునది
1) చూసిన అంశం
2) చూసిన మరియు విన్న అంశం
3) విన్న మరియు చదివిన అంశం
4) మాట్లాడబడిన అంశంCorrect
Incorrect
-
Question 58 of 150
58. Question
‘ఫిబ్రవరి 21’ యొక్క ప్రత్యేకత
1) జాతీయ మాతృభాష దినోత్సవం
2) అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
3) ప్రపంచ నాటక రంగ దినోత్సవం
4) తెలుగు నాటక రంగ దినోత్సవంCorrect
Incorrect
-
Question 59 of 150
59. Question
వివాదాస్పదమైన అంశం పైన స్నేహపూరిత వాతావరణంలో జరిగేచర్చ
1) సెమినార్
2) సింపోజియం
3) పానెల్ చర్చ
4) డిబేట్Correct
Incorrect
-
Question 60 of 150
60. Question
The School Gipsy was
1) a novel written by Henry Fielding
2) a drama written by Oscar Wilde
3) a person written by Mathew Arnold
4) a short story written by R.K.NarayanCorrect
Incorrect
-
Question 61 of 150
61. Question
The purpose of diary writing is
1) to improve formal writing
2) to improve memory
3) to improve hand writing
4) to recall the past and look forward to the next dayCorrect
Incorrect
-
Question 62 of 150
62. Question
In a story, if the narrator uses “he” or “she” and he is an outside observer, the story is
1) a direct narrative
2) a straight narrative
3) a third person narrative
4) a first person narrativeCorrect
Incorrect
-
Question 63 of 150
63. Question
Choose the private letter from the following
1) A letter to college Principal
2) A letter to a Post master
3) A letter of invitation
4) A letter of complaintCorrect
Incorrect
-
Question 64 of 150
64. Question
The sun will not rise….. an hour
1) at
2) before
3) for
4) sinceCorrect
Incorrect
-
Question 65 of 150
65. Question
The bought ……apples
1) an
2) the half dozen
3) half a dozen
4) half the dozenCorrect
Incorrect
-
Question 66 of 150
66. Question
What…. story this is ! Choose the correct expression that fits the blank
1) a interesting
2) an interested
3) an interesting
4) a interestedCorrect
Incorrect
-
Question 67 of 150
67. Question
Choose the sentence that does not denote the future
1) He is going to buy a new car
2) He will buy a new car
3) He is planning to buy a new car
4) He has a new carCorrect
Incorrect
-
Question 68 of 150
68. Question
Choose the word that has a different sound with reference to the underlined letters
1) “U”not
2) “U”pset
3) “U”mbrella
4) “U”nderCorrect
Incorrect
-
Question 69 of 150
69. Question
Advani persisted…. going there. Choose the correct preposition that fits the blank
1) for
2) to
3) in
4) withCorrect
Incorrect
-
Question 70 of 150
70. Question
All men discouraged him; nevertheless, he pursued his ambition. The above sentence is
1) a simple sentence
2) a complex sentence
3) an sentence
4) a compound sentenceCorrect
Incorrect
-
Question 71 of 150
71. Question
Choose the sentence without an adverb
1) It is a holiday today
2) What are doing here
3) The sun was shining
4) He was standing thereCorrect
Incorrect
-
Question 72 of 150
72. Question
Choose the word with a single syllable
1) Mutter
2) Strange
3) Civil
4) FruitfulCorrect
Incorrect
-
Question 73 of 150
73. Question
Choose the verb that is not generally used in the present continuous tense among the following
1) Love
2) Watch
3) Play
4) WaterCorrect
Incorrect
-
Question 74 of 150
74. Question
Choose the word without having a silent letter in it
1) foreign
2) muscle
3) sentry
4) consciousCorrect
Incorrect
-
Question 75 of 150
75. Question
The purpose of replacing long phrases with single words while writing a precis is
1) to reduce the length
2) to explain the meaning
3) to increase the length
4) to invite the reader’s attentionCorrect
Incorrect
-
Question 76 of 150
76. Question
Choose the word with a suffix
1) promise
2) hurriedly
3) spread
4) leaveCorrect
Incorrect
-
Question 77 of 150
77. Question
Choose the grammatically correct sentence
1) Neither of these two pens are mine
2) Neither of these two pens were mine
3) Neither of these two pens is mine
4) Neither of this two pens were mineCorrect
Incorrect
-
Question 78 of 150
78. Question
Choose the sentence that has a correct question tag
1) He completed his home work, did he ?
2) They are players, isn’t it ?
3) We never miss the class, don’t we ?
4) She has arranged a party, hasn’t she ?Correct
Incorrect
-
Question 79 of 150
79. Question
Napoleon, who won the French honour, died at St. Helena. This sentence has
1) a defining relative clause
2) a non defining relative clause
3) a noun clause
4) a conditional clauseCorrect
Incorrect
-
Question 80 of 150
80. Question
Nobody knows me (Change into a passive voice)
1) I am known by nobody
2) I am not known by anybody
3) I am not known by nobody
4) I am known by anybodyCorrect
Incorrect
-
Question 81 of 150
81. Question
She is better than most other women. (Change into superlative degree)
1) She is the best woman
2) She is not the best women
3) She is one of the best woman
4) She is one of the best womenCorrect
Incorrect
-
Question 82 of 150
82. Question
I wish, I …….. in the sky (Fill in the blank with a suitable verb form)
1) fly
2) can fly
3) could fly
4) flewCorrect
Incorrect
-
Question 83 of 150
83. Question
“What he did” is illegal. The underlined part of the sentence is…..
1) A Noun phrase
2) A Noun clause
3) An Adjective phrase
4) An Adjective clauseCorrect
Incorrect
-
Question 84 of 150
84. Question
“Role play” is an activity for promoting
1) assessment
2) listening
3) writing
4) speaking and listeningCorrect
Incorrect
-
Question 85 of 150
85. Question
While teaching a prose text, which one of the following activities a teacher must under take ?
1) Creating a sub text
2) Consulting a dictionary
3) Paraphrasing the text
4) TranscriptionCorrect
Incorrect
-
Question 86 of 150
86. Question
Criteria of assessment is a/an
1) Assessment guideline
2) Scoring key
3) Question wise distribution of marks
4) General impression of students’ abilityCorrect
Incorrect
-
Question 87 of 150
87. Question
“Thought not only determines languages, but also precedes it.” was an idea put forward by….
1) Jean Piaget
2) Kohlberg
3) Vygotsky
4) PavlovCorrect
Incorrect
-
Question 88 of 150
88. Question
Use of the medium of motion pictures offers a/an…… experience for the student
1) concrete
2) vicarious
3) abstract
4) indirectCorrect
Incorrect
-
Question 89 of 150
89. Question
“Prediction” as a sub skill is associated with
1) Summarising
2) Note making
3) Reading
4) DraftingCorrect
Incorrect
-
Question 90 of 150
90. Question
1/2:2/3:3/4 కి అనుపాతంలో 782ను 3 భాగాలుగా చేస్తే వాటిలో కనిష్ట భాగము (రూ.లలో)
1) 182
2)190
3)196
4)204Correct
Incorrect
-
Question 91 of 150
91. Question
సాయిగంగలో బాల, బాలికల సంఖ్య 7:8గా ఉన్నది బాలుర, బాలికల సంఖ్యను 20%, 10% వరుసగా పెంచితే వారి కొత్త నిష్పత్తి
1) 8:9
2) 17:18
3) 21:22
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 92 of 150
92. Question
4.72̅ ను p/q రూపంలో
1) 43/9
2) 9/43
3) 18/85
4) 85/18Correct
Incorrect
-
Question 93 of 150
93. Question
ప్రచేల్, రితిక్ ప్రస్తుత వరుస వయసులు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 3సం౹౹ తరువాత వారి వయసులు 11:9 నిష్పత్తిలో ఉంటాయి. అయితే రితిక్ వయసు ఎంత ?
1) 24
2)27
3)40
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 94 of 150
94. Question
2:3 మరియు 4:5ల విలోమ నిష్పత్తుల బహుళనిష్పత్తి 45:x అయిన ‘x’ విలువ
1) 24
2)35
3)54
4)15Correct
Incorrect
-
Question 95 of 150
95. Question
చతురస్రమునకు గల సౌష్టవ రేఖల సంఖ్య
1) 2
2)3
3)4
4)1Correct
Incorrect
-
Question 96 of 150
96. Question
(2.3)³౼0.027/(2.3)²+0.69+0.09 విలువ….
1) 0
2)1.6
3)2
4)3.4Correct
Incorrect
-
Question 97 of 150
97. Question
ఒక వ్యక్తి నెల జీతం రూ.15000. అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసిన భాగాన్ని వృత్త రేఖాచిత్రంలో కేంద్రం వద్ద చేసే కోణం 60°గా చూపించిన అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసినది (రూ.లలో)
1) 2500
2)2000
3)1850
4)1875Correct
Incorrect
-
Question 98 of 150
98. Question
కొంత సరళవడ్డీ రేటుతో రూ.12,500 అసలు 4ఏళ్లలో రూ.15,500 మొత్తంగా అయ్యింది. అయితే వడ్డీరేటు…..
1) 3%
2)4%
3)5%
4)6%Correct
Incorrect
-
Question 99 of 150
99. Question
ఒక రైలు ఒక స్తంభాన్ని 15సె.లలోనూ, 100మీ. పొడవున్న ఒక ప్లాట్ ఫాంను 25సె.లోను వేగంగా దాటితే, దాని పొడవు…..
1) 50మీ.
2) 150మీ.
3) 200మీ.
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 100 of 150
100. Question
ఒక పాడి కేంద్రంలో 40 రోజులలో 40 ఆవులు 40 బస్తాల తవుడు తింటాయి. ఒక బస్తా తవుడు 1 ఆవు ఎన్ని రోజులలో తింటుంది ?
1) 1
2) 1/40
3)40
4)80Correct
Incorrect
-
Question 101 of 150
101. Question
ఒక టైరుకు రెండు రంధ్రాలు పడ్డాయి. మొదటి రంధ్రం ఒక్కటే 9ని.లలో టైర్ ని ఫ్లాట్ గా చేస్తుంది. రెండోది ఒక్కటే ఆ విధంగా 6ని.లలో చేయగలదు. 2 రంధ్రాల నుంచి గాలి ఏకరూపంగా బయటకు పోతుంటే, రెండు రంధ్రాలు కలిసి టైర్ ఫ్లాట్ అవడానికి ఎన్ని నిమిషాలు తీసుకుంటాయి ?
1) 1ని.లు
2) 3ని.లు
3) 3 3/5 ని.లు
4) 4ని.లుCorrect
Incorrect
-
Question 102 of 150
102. Question
ఒక అకరణీయ సంఖ్యను 5/2చే గుణించి మరియు 2/3 కలుపగా ఫలితం 23/12 వచ్చిన ఆ సంఖ్య
1) ౼27/12
2) ౼75/24
3) 1/2
4) ౼1/2Correct
Incorrect
-
Question 103 of 150
103. Question
అర్ధ చంద్రాకార కిటికీ చుట్టుకొలత 2.4మీ. అయిన దాని వ్యాసార్థం
1) 7/9 మీ.
2) 4/15 మీ.
3) 11/13 మీ.
4) 7/15 మీ.Correct
Incorrect
-
Question 104 of 150
104. Question
రూ.20,000లకు 4% చక్రవడ్డీ చొప్పున 2సం౹౹లకు అయ్యే వడ్డీ
1) 1800
2)1632
3)1430
4)1432Correct
Incorrect
-
Question 105 of 150
105. Question
మొదటి 8 సంయుక్త సంఖ్యల అంకమధ్యమం
1) 8.75
2)9.75
3)8.25
4)9.25Correct
Incorrect
-
Question 106 of 150
106. Question
రెండు అకరణీయ సంఖ్యల మొత్తం 8 మరియు వాటి వ్యుత్క్రమాల మొత్తం 2/3 అయిన వాటి లబ్దము
1) 8
2)9
3)12
4)18Correct
Incorrect
-
Question 107 of 150
107. Question
(35)² మరియు (36)² మధ్య గల పూర్ణసంఖ్యల సంఖ్య …….
1) 74
2)68
3)72
4)70Correct
Incorrect
-
Question 108 of 150
108. Question
సీత యొక్క మొబైల్ నంబరు 9848ab632. ఈ నంబరు 9చే నిస్సేశముగా భాగించబడిన (a+b) యొక్క కనిష్ట విలువ……
1) 3
2)4
3)5
4)6Correct
Incorrect
-
Question 109 of 150
109. Question
(a+b౼c)¹⁰ విస్తరణలో పదాల సంఖ్య……
1) 30
2)66
3)22
4)18Correct
Incorrect
-
Question 110 of 150
110. Question
x⁶౼8/x²౼2 = …….
1) x⁴+2x²+4
2) x⁴౼2x²౼4
3) x⁴+2x²౼4
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 111 of 150
111. Question
x+1/x=9 అయిన x⁴+1/x⁴ =……
1) 6243
2)6239
3)6241
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 112 of 150
112. Question
పరిపూర్ణ వర్గము మరియు పరిపూర్ణ ఘనము అగు రెండంకెలసంఖ్య అంకమూలం
1) 8
2)4
3)10
4)1Correct
Incorrect
-
Question 113 of 150
113. Question
4, 6, x, 9, 10, 19ల మధ్యగతం 8.5 కావలెనన్న x=
1) 4
2)5
3)3
4)8Correct
Incorrect
-
Question 114 of 150
114. Question
క్రింది వాటిలో శీర్షిక పద్దతి యొక్క లక్షణం కానిది
1) సమగ్రజ్ఞానం ఇస్తుంది
2) శిశుకేంద్రీకృత పద్దతి
3) ఏకాగ్రతను పెంచుతుంది
4) తార్కిక ఆధారంCorrect
Incorrect
-
Question 115 of 150
115. Question
పైథాగరస్ సిద్దాంతాన్ని ΔABC లో ∠B = 90°, AC² = AB²+BC² అని రాసినచో ఇది గణితశాస్త్రం యొక్క ఈ స్వభావాన్ని తెలుపుతుంది
1) క్రమశిక్షణ
2) అమూర్త లక్షణం
3) సరళ స్వభావత
4) సహజత్వంCorrect
Incorrect
-
Question 116 of 150
116. Question
విద్యార్థి జ్యామితీయ పటాలను వర్గీకరిస్తాడు అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యంCorrect
Incorrect
-
Question 117 of 150
117. Question
పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనం చేసే హంటర్ గణన కార్డులో ఎక్కువ భారత్వం ఇవ్వబడిన అంశం
1) మనోవైజ్ఞానిక ఆధారాలు
2) విషయ జ్ఞానం
3) భాషా శైలి
4) అభ్యసన అభ్యాసాలుCorrect
Incorrect
-
Question 118 of 150
118. Question
క్రింది వాటిలో ఒకటి రూపాత్మక మూల్యాంకనం ఉద్దేశం కాదు
1) విద్యార్థుల అభ్యసనను పరీక్షించుట
2) విద్యార్థులను పోల్చుట
3) అభ్యసన వాతావరణాన్ని మెరుగు పరుచుట
4) ఉపాధ్యాయుని స్వీయ మూల్యాంకనంCorrect
Incorrect
-
Question 119 of 150
119. Question
క్రింది వాటిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సూచించలేనటు వంటిది
1) విషయపుష్టీకరణ
2) బోధించిన అంశాన్ని మరలా బోధించడం
3) ప్రాజెక్టు పని అప్పగించడం
4) క్లిష్ట సమస్యలను పరిష్కరించుటCorrect
Incorrect
-
Question 120 of 150
120. Question
సూర్యచంద్రులకు ఆకాశంలో ఒక పూర్తి భ్రమణానికి పట్టే కాలాలలో తేడా
1) 20ని.
2) 50ని.
3) 24ని.
4) 10ని.Correct
Incorrect
-
Question 121 of 150
121. Question
క్రింది వానిలో ఒకే ప్రమాణాలు కలిగిన భౌతిక రాశుల జత
1) వేగం, త్వరణం
2) త్వరణం, ద్రవ్యవేగం
3) ద్రవ్యవేగం, ప్రచోదనం
4) ప్రచోదనం, వేగంCorrect
Incorrect
-
Question 122 of 150
122. Question
ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ ఉష్ణమాపకం పై ఉన్న విలువకు ఫారన్ హీట్ ఉష్ణమాపకంనున్న విలువ రెట్టింపు ఉంటుంది ?
1) ౼80℃
2) 800C
3) ౼160℃
4) 160℃Correct
Incorrect
-
Question 123 of 150
123. Question
4 మోల్ ల హైడ్రోజన్ వాయువుతో చర్యలో పాల్గొని 4మోల్ ల నీటిని ఏర్పరచడానికి కావలసిన ఆక్సిజన్ వాయువు మోల్ ల సంఖ్య
1) 4
2)3
3)2
4)1Correct
Incorrect
-
Question 124 of 150
124. Question
క్రొవ్వొత్తి మంటలో అత్యంత లోపలి ప్రాంతం ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది
1) ఇది నీలిరంగులో ఉంటుంది
2) ఇది పసుపురంగులో ఉంటుంది
3) ఇది నలుపురంగులో ఉంటుంది
4) ఇంధనం పూర్తిగా దహనంCorrect
Incorrect
-
Question 125 of 150
125. Question
క్రింది వానిలో కొల్లాయిడల్ ద్రావణానికి ఉదాహరణ
1) పాలు+నీరు
2) సుద్దముక్క పొడి+నీరు
3) చక్కెర+నీరు
4) ఉప్పు+నీరుCorrect
Incorrect
-
Question 126 of 150
126. Question
కంటి లోపం జెల్లీ వంటి ద్రవంతో నిండి ఉన్న గది
1) ఆక్వస్ చాంబర్
2) నేత్రోదయ కక్ష
3) విట్రస్ చాంబర్
4) మేక్యులా ఫోవియాCorrect
Incorrect
-
Question 127 of 150
127. Question
మధ్యస్తరం ద్వారా నిజశరీర కుహురం ఏర్పడే జీవులు ఉన్న వర్గము
1) ఇఖైనోడర్మేటా
2) ప్లాటిహెల్మిoథిస్
3) మొలస్కా
4) కార్టేటాCorrect
Incorrect
-
Question 128 of 150
128. Question
క్షయకరణవిభజన ౼ 2వ దశ అండంలో ఈ ప్రాంతంలో జరుగుతుంది
1) స్త్రీ బీజకోశం
2) ఫాలోపియన్ నాళం
3) గర్భాశయం
4) గ్రీవముCorrect
Incorrect
-
Question 129 of 150
129. Question
మానవుని గుండెలో ఎడమ కర్ణికా ౼ జఠరికాంతర విభాజకం నందు గల కవాటము
1) అగ్రద్వయ కవాటము
2) పుపుసధమనీ కవాటము
3) మహాధమనీ కవాటము
4) పైవేవి కావుCorrect
Incorrect
-
Question 130 of 150
130. Question
‘మనవునిలో లైంగిక అవయవాలు ఉత్తేజం కావటం’ అనునది క్రింది నాడీ వ్యవస్థకు సంబంధించినది
1) కేంద్ర
2) సహానుభూత
3) సహనుభూత పర
4) పైవేవి కావుCorrect
Incorrect
-
Question 131 of 150
131. Question
T.H. మోర్గాన్ మరియు సట్టన్, డ్రాసోఫిలా ఈగ గురించి ప్రయోగాలు చేసిన విశ్వవిద్యాలయం
1) కేంబ్రిడ్జి
2) ఆక్స్ ఫర్డ్
3) లిన్నేయస్ సొసైటీ
4) కొలంబియాCorrect
Incorrect
-
Question 132 of 150
132. Question
రైతులకు రక్షణగా ఉండే తండ్రిస్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలని పేర్కొన్న గవర్నర్
1) కారన్ వాలిస్
2) సర్ థామస్ మన్రో
3) సర్ ఆర్డర్ కాటన్
4) వారన్ హేస్టింగ్స్Correct
Incorrect
-
Question 133 of 150
133. Question
అధికవర్షపాతం, అధికఉష్ణోగ్రతలు గల ప్రాంతంలో పెరిగే అడవులు
1) సతత హరిత అడవులు
2) ఆకురాల్చే అడవులు
3) సముద్రతీర చిత్తడి అడవులు
4) ముళ్ల అడవులుCorrect
Incorrect
-
Question 134 of 150
134. Question
దక్షిణ దిక్కును పటంలో పైభాగంలోను, ఉత్తరాన్ని క్రింది భాగంలోను చూపిన ప్రసిద్ధ అరబ్ పటాల రూపకర్త
1) టాలమీ
2) హెకేటియస్
3) హెరిడోటస్
4) అల్ ఇద్రిసిCorrect
Incorrect
-
Question 135 of 150
135. Question
అనంతపురంలో వేసవి, శీతాకాలంలో ఉష్ణోగ్రతా వ్యత్యాసం ఎక్కువగా ఉండటానికి గల కారణం
1) ఇది తీరప్రాంతంలో ఉంది కాబట్టి
2) ఇది భూమధ్యరేఖకు దగ్గరగా ఉంది కాబట్టి
3) సముద్ర తీరానికి దూరంగా ఉంది కాబట్టి
4) కొండ ప్రాంతంలో ఉంది కాబట్టిCorrect
Incorrect
-
Question 136 of 150
136. Question
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో అక్టోబర్ ౼ డిసెంబర్ నెలలు మధ్య అధిక వర్షానిచ్చే పవనాలు
1) ఈశాన్య ఋతుపవనాలు
2) నైఋతి ఋతుపవనాలు
3) ప్రపంచ పవనాలు
4) స్థానిక పవనాలుCorrect
Incorrect
-
Question 137 of 150
137. Question
గణ రాజ్యానికి సంబంధించిన అంశం
1) ఇది కేంద్రీకృత పాలన
2) ప్రజాభిప్రాయ పాలన
3) ఏకవ్యక్తి పాలన
4) సమూహ పాలనCorrect
Incorrect
-
Question 138 of 150
138. Question
ఈ క్రింది వానిలో బౌద్ద స్థూప శిథిలాలు లేని ప్రాంతం
1) అమరావతి
2) భట్టిప్రోలు
3) శాలిహుండం
4) పెనుగొండCorrect
Incorrect
-
Question 139 of 150
139. Question
మండలాలు, వలనాడులు, నాడులు అనేవి క్రింది పాలకుల నాటి సామ్రాజ్యంలోని భాగాలు
1) పల్లవులు
2) చోళులు
3) కాకతీయులు
4) చాళుక్యులుCorrect
Incorrect
-
Question 140 of 150
140. Question
స్థానిక సంస్థల్లో స్త్రీలకు కేటాయించిన స్థానాలు
1) 2/3 వంతు
2) 1/2 వంతు
3) 1/3 వంతు
4) 3/4 వంతుCorrect
Incorrect
-
Question 141 of 150
141. Question
రవాణా వాహనాలకు నడుపుటకు ఉండవలసిన కనీస వయసు
1) 25సం౹౹
2) 18సం౹౹
3) 21సం౹౹
4) 30సం౹౹Correct
Incorrect
-
Question 142 of 150
142. Question
ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత మరియు అతిచిన్న రాజ్యాంగం గల దేశం
1) యునైటెడ్ కింగ్ డమ్
2) స్విట్జర్లాండ్
3) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
4) యునైటెడ్ స్టేట్స్Correct
Incorrect
-
Question 143 of 150
143. Question
క్రింది వానిలో క్రిమినల్ (నేర) చట్ట పరిధిలోనికి వచ్చేది
1) అద్దె
2) విడాకులు
3) వరకట్నం తీసుకోవడం
4) సరుకుల కొనుగోలుCorrect
Incorrect
-
Question 144 of 150
144. Question
కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించి కార్బన్ డయాక్సైడ్ కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయి” ౼ అనునది ఒక
1) యదార్ధము
2) సిద్దాంతము
3) సూత్రము
4) నియమముCorrect
Incorrect
-
Question 145 of 150
145. Question
అభ్యాసకుడు వరుస క్రమంలో సక్రమంగా పద్దతులను అవలంబిస్తూ ఒక హెర్బేరియాన్ని తయారు చేస్తాడు. ఇది ఈ మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యానికి ఉదాహరణ
1) అనుకరణ
2) హస్తలాఘవం
3) సమన్వయం
4) సహజీకరణంCorrect
Incorrect
-
Question 146 of 150
146. Question
“ఎందువల్ల వండిన ఆహార పదార్ధాలు, వండని ఆహార పదార్ధాల కంటే త్వరగా పాడవుతాయి ?” అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది ?
1) “ఎందువల్ల వండిన ఆహార పదార్ధాలు, వండని ఆహార పదార్ధాల కంటే త్వరగా పాడవుతాయి ?” అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది ?
2) క్షేత్ర పరిశీలనలు
3) విషయావగాహన
4) అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడంCorrect
Incorrect
-
Question 147 of 150
147. Question
ఉపాధ్యాయుడు నూతన మరియు ప్రత్యామ్నాయ ప్రశ్నలతో, ఉదాహరణలతో ఒక నిర్దారణకు రావడం అనేది హెర్బార్ట్ సోపానాలలో దీనికి సంబంధించినది
1) సంసిద్ధుడగుట
2) హాజరు పరచడం
3) సాధారణీకరణo
4) అన్వయముCorrect
Incorrect
-
Question 148 of 150
148. Question
ఉపాధ్యాయుడు యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశం
1) ఋతువులు, వాతావరణ పరిస్థితుల గురించి
2) ప్రత్యేక సెలవు రోజులు
3) ఉపాధ్యాయుని సెలవులు
4) బోధనోపకరణాలుCorrect
Incorrect
-
Question 149 of 150
149. Question
ఒక సం౹౹లో ప్రయోగశాల నిర్వహణకు అయిన ఖర్చును తెలుసుకొనుటకు తోడ్పడే రిజిష్టర్
1) వస్తు ప్రవేశ రిజిష్టర్
2) పగలని వస్తువుల స్టాక్ రిజిష్టర్
3) ఆర్డర్ రిజిష్టర్
4) వాడే వస్తువుల రిజిష్టర్Correct
Incorrect
-
Question 150 of 150
150. Question
మండలాలు, వలనాడులు, నాడులు అనేవి క్రింది పాలకుల నాటి సామ్రాజ్యంలోని భాగాలు
1) పల్లవులు
2) చోళులు
3) కాకతీయులు
4) చాళుక్యులుCorrect
Incorrect
Leaderboard: DSC Grand Test - 2
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- ఎవరయినా విమర్శించినప్పుడు సంతోష్ అతిగా ప్రతిస్పందించడు. కొన్ని సార్లు తాను చేసింది సరిదిద్దుకొని ఎదుటి వారికి కృతజ్ఞతలు తెలుపుతాడు ఎందువలన అనగా అతనికున్నది ?
- ఒక ఉపాధ్యాయుడు శిక్షించడం వలన రెండవతరగతి విద్యార్థి పాఠశాల పట్ల భయం పెంచుకొన్నాడు. ఇది ఈ సిద్దాంతానికి సంబంధించిన అభ్యసనం ?
- విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకొంటున్నది లేనిది ఉపాధ్యాయుడు క్రింది విధానంతో గ్రహిస్తాడు ?
- శంఖువు యొక్క నమూనాను చూసి రాజు శంఖువును వివిధ కోణాల్లో గీయగలడు. కాని శంఖువునమూనా లేనప్పుడు శంఖువును గీయలేడు పియాజే ప్రకారం అతను ఈ దశలో ఉన్నాడు
- క్రింది వానిలో మస్తిష్క పక్షవాతం వర్గీకరణలో లేనిది
- ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకుగాను మొదటి ర్యాoకు సాధించింది. నిష్పాదన తగ్గినచో తరువాతి పరీక్షలో తరగతిలో తన మొదటి స్థానాన్ని కోల్పోతానని ఇంకా కష్టపడి చదువుతున్నది. ఈమె కష్ట పడి చదవడం అనునది ఏ రకమయిన పునర్బలనం
- Santosh does not overreact when someone criticizes him. Why does he sometimes correct himself and thank others for what he did?
- A second-grader developed a fear of school because he was being punished by a teacher. Is this a study of this theory?
- Does the teacher perceive with the following approach what the students do not understand the lesson?
- The king can draw the cone from different angles by looking at the pattern of the cone. But cannot draw a cone when there is no cone pattern According to Piaget he is at this stage
- Cerebral palsy is not classified as follows
- Achieved the first rao for the product a student performed in class. Still studying hard that he would lose his first place in the class in the next exam if the yield decreased. Her hard reading is a kind of reinforcement