AP / Telangana DSC TET Grand Test – 3 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC Grand Test - 3
Quiz-summary
0 of 150 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 150 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
- Answered
- Review
-
Question 1 of 150
1. Question
దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మoడ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్
1) స్వేచ్ఛా సంసర్గం
2) సమగ్రాకృతి
3) స్వప్న విశ్లేషణ
4) సమ్మోహనంCorrect
Incorrect
-
Question 2 of 150
2. Question
విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు
1) అనుకూల బదలాయింపు
2) ప్రతికూల బదలాయింపు
3) ద్విపార్శ్వ బదలాయింపు
4) శూన్య బదలాయింపుCorrect
Incorrect
-
Question 3 of 150
3. Question
క్రింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ODAT) ఉపపరీక్ష కానిది
1) చిత్రపూరణ పరీక్ష
2) శాబ్దిక వివేచనo
3) స్దాన సంబంధాలు
4) యాంత్రిక వివేచనంCorrect
Incorrect
-
Question 4 of 150
4. Question
పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్ధ్యం
1) ఇంద్రియచాలక దశ
2) పూర్వప్రచాలక దశ
3) మూర్తప్రచాలక దశ
4) అమూర్తప్రచాలక దశCorrect
Incorrect
-
Question 5 of 150
5. Question
వైఖరిని మాపనం చేయుటకు “ఈక్వల్ అప్పియరింగ్ ఇంటర్ వెల్’ స్కేలు రూపొందించినవారు
1) గట్ మన్
2) లైకర్ట్
3) థార్న్ డైక్
4) థర్ స్టన్Correct
Incorrect
-
Question 6 of 150
6. Question
వైగోట్ స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ
1) ప్రశ్నించడం
2) విశ్లేషించడం
3) సంశ్లేషించడం
4) సృజనాత్మక ఆలోచనCorrect
Incorrect
-
Question 7 of 150
7. Question
రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్న లేకపోయినా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి
1) సహభాగి నాయకత్వం
2) నిర్దేశిత నాయకత్వం
3) అనుమతించే నాయకత్వం
4) జోక్యరహిత నాయకత్వంCorrect
Incorrect
-
Question 8 of 150
8. Question
“ఒకే విశేషకం పై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం” పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది
1) ఇంద్రియచాలక దశ
2) పూర్వప్రచాలక దశ
3) మూర్తప్రచాలక దశ
4) అమూర్తప్రచాలక దశCorrect
Incorrect
-
Question 9 of 150
9. Question
రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది
1) అభద్రతా, భావం, కోపం
2) మంచి సర్దుబాటు, స్వావలంబన
3) అవిధేయత, అజాగ్రత్త
4) సర్దుబాటు, సమస్యలు, హఠం చేయడంCorrect
Incorrect
-
Question 10 of 150
10. Question
“విద్యార్థుల సాధన పై స్మృతి ప్రభావం” అనే ప్రయోగంలో ఒక సమూహం విద్యార్థుల అనారోగ్యం, ఫలితాల పై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం
1) పరతంత్ర చరం
2) స్వతంత్ర చరం
3) జోక్య చరం
4) పరస్పరాధార చరంCorrect
Incorrect
-
Question 11 of 150
11. Question
సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి
1) సమూహాలు మధ్య ఎక్కువ పోటీ
2) సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు
3) సమూహ లక్ష్యాలు సాధించబడినప్పుడు
4) సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడుCorrect
Incorrect
-
Question 12 of 150
12. Question
ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కుచట్టం౼2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య
1) ఆరుగురు ఉపాధ్యాయులు + 1 ప్రధానోపాధ్యాయుడు
2) ఐదుగురు ఉపాధ్యాయులు + 1 ప్రధానోపాధ్యాయుడు
3) ఏడుగురు ఉపాధ్యాయులు + 1 ప్రధానోపాధ్యాయుడు
4) ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమేCorrect
Incorrect
-
Question 13 of 150
13. Question
పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF౼2005 యొక్క సిఫార్సు
1) మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వడం
2) పరీక్షలకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలి
3) స్మృతి ఆధారిత నికషలకు ప్రాధాన్యత
4) పుస్తకాధారిత పరీక్షలను నిరుత్సాహపరచడంCorrect
Incorrect
-
Question 14 of 150
14. Question
గిల్ ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది
1) ధారాళత
2) అనమ్యత
3) సహజత్వం
4) పునర్నిర్వచనoCorrect
Incorrect
-
Question 15 of 150
15. Question
వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం
1) ప్రతిగమము
2) స్వైరకల్పన
3) ప్రక్షేపణం
4) విస్థాపనoCorrect
Incorrect
-
Question 16 of 150
16. Question
తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు, పాల్గొన్న ప్రతివారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవటంలోని సంఘర్షణ
1) ఉపగమ౼పరిహార
2) ఉపగమ౼ఉపగమ
3) పరిహార౼పరిహార
4) ద్విఉపగమ౼పరిహారCorrect
Incorrect
-
Question 17 of 150
17. Question
చిన్నపిల్లలు ప్రవర్తనా, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి
1) శిశువును అంగీకరీంచడం
2) సామరస్యం, మంచి సర్దుబాటు
3) స్థిరమైన, ఖచ్చితమైన క్రమశిక్షణ
4) అతిసంరక్షణ, అతిగారాబంCorrect
Incorrect
-
Question 18 of 150
18. Question
గోల్ మన్ ప్రకారం “ఇతరులను అర్ధం చేసుకోవడం” అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును
1) సాంఘిక పరిచయం
2) స్వయం పరిచయం
3) స్వీయ నిర్వహణ
4) సంబంధాల నిర్వహణCorrect
Incorrect
-
Question 19 of 150
19. Question
సిద్దాంతాలు, సూత్రాలు క్రింది భావనా రకానికి చెందును
1) సంయోజిత భావన
2) వియోజిత భావన
3) సంబంధిత భావన
4) సరళ భావనCorrect
Incorrect
-
Question 20 of 150
20. Question
క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది
1) ప్రయోగాత్మక పద్దతి
2) వ్యక్తిచరిత్ర పద్దతి
3) అంతఃపరిశీలన పద్దతి
4) పరిశీలన పద్దతిCorrect
Incorrect
-
Question 21 of 150
21. Question
రాష్ట్రాలు, వాటి ముఖ్య పట్టణాల పేర్లు నేర్చుకోవడం అనేది
1) భావన అభ్యసనం
2) క్రమయుత అభ్యసనం
3) సాధారణీకరణ అభ్యసనం
4) వాస్తవిక అభ్యసనంCorrect
Incorrect
-
Question 22 of 150
22. Question
అన్ని అంశాలలో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగ సమూహానికి, మరొకరిని నియంత్రిత సమూహానికి ఎన్నిక చేసే జోక్య చరాల నియంత్రణ పద్దతి
1) సమసమూహ పద్దతి
2) సమజోడి పద్దతి
3) యాదృచ్ఛిక సమూహ పద్దతి
4) సామాన్య ఎంపిక పద్దతిCorrect
Incorrect
-
Question 23 of 150
23. Question
భారతి తన కుటుంబ సమస్యకు గూర్చి టీచర్ ను సంప్రదించగా ఆమె పూర్తి సమాచారాన్ని రాబట్టే పరిష్కారాన్ని కూడా సూచించారు. ఈ టీచరు అందించిన మంత్రణ రకం
1) నిర్దేశిక మంత్రణo
2) అనిర్దేశిక మంత్రణo
3) శ్రేష్ఠగ్రహణ మంత్రణo
4) అనియత మంత్రణoCorrect
Incorrect
-
Question 24 of 150
24. Question
ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది
1) ప్రాగుక్తీకరణ ఖచ్ఛితం కాదు
2) అన్ని సామర్ధ్యాలను మాపనం చేయలేవు
3) వివిధ సందర్భాలలో వివిధ ఫలితాలను ఇస్తాయి
4) పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయిCorrect
Incorrect
-
Question 25 of 150
25. Question
శ్రావణ నైపుణ్యత పరీక్ష పరీక్షించే సహజ సామర్ధ్యం
1) యాంత్రిక సహజ సామర్థ్యం
2) గుమస్తా సహజ సామర్థ్యం
3) సౌందర్య కళాసంబంధ సహజ సామర్ధ్యం
4) విద్యా సంబంధ సహజ సామర్థ్యంCorrect
Incorrect
-
Question 26 of 150
26. Question
కళాశాలకు వచ్చినతరువాత ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగా ఆర్పేశానా లేదా ఇంటికి తాళం సరిగా వేశాన లేదా అని పదే పదే ఆలోచనలు చేసే వ్యక్తి మానసిక రుగ్మత
1) మనోవిక్షిప్తులు
2) దౌర్బల్య ప్రతిచర్యలు
3) సామాన్య వ్యాకులత
4) అనియంత్రిత ౼ నిర్బంధక నాడీరుగ్మతCorrect
Incorrect
-
Question 27 of 150
27. Question
ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచిగాత్రాన్ని పొంది దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం
1) వికాసం ఒక పరస్పర చర్య
2) వికాసం సంచితమైనది
3) వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి
4) వికాసం అవిచ్చినంగా సాగుతుందిCorrect
Incorrect
-
Question 28 of 150
28. Question
క్రింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకొని వెళ్లే కార్యక్రమం
1) తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు
2) పాఠశాలలో వివిధ పండుగల నిర్వహణ
3) నిపుణుల ప్రసంగాలను పాఠశాలలో ఏర్పాటు చేయడం
4) గ్రామంలో పాఠశాలచే స్వచ్ఛ భారత్ నిర్వహణCorrect
Incorrect
-
Question 29 of 150
29. Question
ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతిరకం
1) సంవేదన స్మృతి
2) బట్టీ స్మృతి
3) తార్కిక స్మృతి
4) క్రియాత్మక స్మృతిCorrect
Incorrect
-
Question 30 of 150
30. Question
ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేక పోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ?
1) శారీరక సమస్య
2) శారీరక రుగ్మత
3) మానసిక రుగ్మత
4) ప్రవర్తనా సమస్యCorrect
Incorrect
-
Question 31 of 150
31. Question
ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పే వ్యవహార రూపం
1) కథ
2) కథానిక
3) వ్యాసం
4) నాటికCorrect
Incorrect
-
Question 32 of 150
32. Question
‘వర్షాలు లేక పంటలు పండలేదు’ ఈ వాక్యం
1) విద్యర్ధకం
2) నిషేధార్ధకం
3) ఆశ్చర్యార్థకం
4) హేత్వర్థకంCorrect
Incorrect
-
Question 33 of 150
33. Question
క్రింది వారిలో చైతన్య స్రవంతి పద్దతిని తెలుగులో ప్రవేశ పెట్టినవాడు
1) శ్రీశ్రీ
2) జాషువా
3) గురజాడ
4) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిCorrect
Incorrect
-
Question 34 of 150
34. Question
ఈ పద్యాన్ని సంస్కృతంలో ‘ఆర్య’ అంటారు
1) కందం
2) ద్విపద
3) సీసం
4) తరువోజCorrect
Incorrect
-
Question 35 of 150
35. Question
‘ముఖము’ అను మాటకు నానార్ధాలు
1) వదనము, నోరు
2) ఆస్యము, వదనము
3) మొగము, ఆస్యము
4) నోరు, నాలుకCorrect
Incorrect
-
Question 36 of 150
36. Question
‘ఎందరినో సంప్రదించాం’ ౼ ఈ వాక్యానికి కర్మణీ వాక్యం
1) ఎందరో సంప్రదించబడ్డారు
2) ఎందరి చేతనో సంప్రదించబడ్డారు
3) ఎందరో సంప్రదించారు
4) ఎందరి కొరకో సంప్రదించబడ్డారుCorrect
Incorrect
-
Question 37 of 150
37. Question
పంచతంత్రంలో పాత్రలలో అనేక మార్లు అపాయాలలో చిక్కుకున్న పాత్ర
1) హిరణ్యకుడు
2) లఘుపతనకుడు
3) చిత్రాoగుడు
4) మంథరకంCorrect
Incorrect
-
Question 38 of 150
38. Question
‘రాజు’ ఈ పదానికి వికృతి
1) ఱేడు
2) ప్రభువు
3) రాయలు
4) చంద్రుడుCorrect
Incorrect
-
Question 39 of 150
39. Question
‘క్రొవ్విరి’ అనే పదంలోని సంధి
1) త్రిక సంధి
2) అత్త్వ సంధి
3) జశ్త్వ సంధి
4) ప్రాతాది సంధిCorrect
Incorrect
-
Question 40 of 150
40. Question
‘నవ్వు’ ౼ పర్యాయ పదాలు
1) ఏడ్పు, బాధ
2) కితకితలు, చక్కిలిగిలి
3) హాసము, స్మితము
4) హాని, హసనముCorrect
Incorrect
-
Question 41 of 150
41. Question
ఎర్రన నృసింహ పురాణంలో వెన్నెలను వర్ణించిన సందర్భం
1) హిరణ్య కశిపుని వనవిహారం
2) హిరణ్యాక్షుని విహారం
3) నృసింహుని వనవిహారం
4) ప్రహ్లాదుని వనవిహారంCorrect
Incorrect
-
Question 42 of 150
42. Question
‘కార్ముకo’ వ్యుత్పత్తి
1) కర్మకారునిచే తయారు చేయబడినది
2) వృక్షాదులచే తయారు చేయబడినది
3) కార్మికునిచే తయారు చేయబడినది
4) దారువుచే తయారు చేయబడినదిCorrect
Incorrect
-
Question 43 of 150
43. Question
‘నేనొక్కడినే అదృష్టవంతుడిని’ అని అన్నాడు జంఘాల శాస్త్రి ఈ వాక్యానికి పరోక్ష కథనం
1) తానొక్కడినే అదృష్టవంతుడు అన్నాడు జంఘాలశాస్త్రి
2) తనకొకక్కడే అదృష్టవంతుడినా ? అని అన్నాడు జంఘాలశాస్త్రి
3) తానొక్కడే అదృష్టవంతుడినా ? అని అన్నాడు జంఘాలశాస్త్రి
4) తానొక్కడినే అదృష్టవంతుడినని అన్నాడు జంఘాలశాస్త్రిCorrect
Incorrect
-
Question 44 of 150
44. Question
ఎన్నో సైన్స్ మరియు తాత్త్వికవ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబ రావు ప్రత్యేక నవల
1) అద్దె కొంప
2) షావుకారు ససుబ్బయ్య
3) తిమిరంతో సమరం
4) చదువుCorrect
Incorrect
-
Question 45 of 150
45. Question
‘అక్కు’ అను మాటకు ప్రకృతి
1) హక్కు
2) అర్కు
3) అక్కజం
4) అంకంCorrect
Incorrect
-
Question 46 of 150
46. Question
‘దెబ్బ తీసే అవకాశం కోసం ఎదురుచూడడం’ అనే అర్థం వచ్చే జాతీయo
1) కాలుగాలిన పిల్లి
2) కడుపులో నీరు కదలకుండా
3) ఆటకట్టు చేయు
4) గోతికాడ నక్కCorrect
Incorrect
-
Question 47 of 150
47. Question
హరిశ్చంద్రుడు “విద్యాధికుడు” గీత గీచిన పదం ఏ తత్పురుష సమాసం
1) చతుర్ధీ
2) తృతీయా
3) పంచమీ
4) ద్వితీయాCorrect
Incorrect
-
Question 48 of 150
48. Question
గానం, కథాసంవిధానంతో కూడినదై ప్రధాన కథకునికి ప్రక్కన ఇద్దరు సహాయకులు కలిగిన కళారూపం
1) యక్షగానం
2) హరికథ
3) బుర్రకథ
4) తోలు బొమ్మలాటCorrect
Incorrect
-
Question 49 of 150
49. Question
వలీలు చనిపోయిన రోజున ప్రతి సం౹౹ జరుపుకునే ఉత్సవం
1) ఉరుము
2) మిలాడ్ నబి
3) బక్రీద్
4) రంజాన్Correct
Incorrect
-
Question 50 of 150
50. Question
‘వ్రయ్య’ అంటే అర్థం
1) చీలిక
2) నీరు
3) సముద్రం
4) కాలువCorrect
Incorrect
-
Question 51 of 150
51. Question
కార్యకరణ సంబంధ వాక్యాలు
1) క్వార్ధకాలు
2) చేదర్ధకాలు
3) అప్యర్ధకాలు
4) శత్రర్ధకాలుCorrect
Incorrect
-
Question 52 of 150
52. Question
‘ధీరురాలు’ పదంలో రుగాగమ సంధి ఏర్పడటానికి కారణం
1) కర్మదారయంలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమవడం
2) కర్మధారయంలో తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమవడం
3) తత్పురుషంలో తద్భవ పదాలకు ఆలు శబ్దం పరమవడం
4) అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా రావడంCorrect
Incorrect
-
Question 53 of 150
53. Question
‘హరిశ్చంద్రుడు’ పాఠంలోని ఇతివృత్తం
1) నైతిక విలువలు
2) వ్యక్తిత్వ విలువలు
3) సామాజిక స్పృహ
4) మానవత్వపు విలువలుCorrect
Incorrect
-
Question 54 of 150
54. Question
విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాస్వతుడవుతాడాని తెలిపే ఉద్దేశ్యంతో రూపొందించబడిన పాఠం
1) ధన్యుడు
2) మాణిక్యవీణ
3) మా ప్రయత్నం
4) భిక్షCorrect
Incorrect
-
Question 55 of 150
55. Question
విద్యార్థులలో స్వయం అభ్యసనాశక్తి అలవడేలా చేసే బోధనా పద్దతి
1) లోపనివారణ పద్దతి
2) కృత్యాధార పద్దతి
3) పర్యవేక్షణాత్మక పద్దతి
4) ఉపన్యాస పద్దతిCorrect
Incorrect
-
Question 56 of 150
56. Question
జిగ్ సా పద్దతి అనేది
1) శ్రవణ ప్రాధాన్య పద్దతి
2) భాషణ ప్రాధాన్య పద్దతి
3) పఠన ప్రాధాన్య పద్దతి
4) లేఖన ప్రాధాన్యత పద్దతిCorrect
Incorrect
-
Question 57 of 150
57. Question
ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ళ అనే అక్షరాలు
1) కంట్యాలు
2) తాలవ్యాలు
3) మూర్ఖన్యాలు
4) ఓష్ట్యాలుCorrect
Incorrect
-
Question 58 of 150
58. Question
ఉక్తలేఖనం ప్రయోజనం
1) నిర్దుష్టమైన లేఖనం అలవడుతుంది
2) దోశరహిత పఠనం అలవడుతుంది
3) దృష్టలేఖనం అలవడుతుంది
4) బాహ్య పఠనం అలవడుతుందిCorrect
Incorrect
-
Question 59 of 150
59. Question
విద్యార్థి కథలు, గేయాలు పొడిగించడం, ప్రక్రియల మార్పువంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క
1) ప్రశంస
2) సృజనాత్మకత
3) స్వీయరచన
4) పదజాలంCorrect
Incorrect
-
Question 60 of 150
60. Question
నిర్దిష్ట కాలపరిమితికి నిర్దారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్ధ్యాలు పిల్లలు ఎంతమేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేవి
1) సంగ్రహణాత్మక మూల్యాంకనం
2) నియోజనం
3) నిర్దేశ్యం
4) ప్రాజెక్టు పనిCorrect
Incorrect
-
Question 61 of 150
61. Question
The snow covered up the grass with her great white cloak (Choose the meaning of the word “cloak”)
1) a short wide pipe
2) a small brown and grey bird
3) a strong wind
4) a type of coat that has no sleevesCorrect
Incorrect
-
Question 62 of 150
62. Question
Could light also change its nature when passed through a transparent machine ? Choose the synonym of the word “transparent”
1) limpid
2) obscure
3) important
4) pleasantCorrect
Incorrect
-
Question 63 of 150
63. Question
Delhi it too expensive. Choose the antonym of the word “expensive”
1) dull
2) cheap
3) costly
4) busyCorrect
Incorrect
-
Question 64 of 150
64. Question
Choose the word with correct spelling
1) Transperent
2) Sofhisticated
3) Briliant
4) SurgeonCorrect
Incorrect
-
Question 65 of 150
65. Question
The old Giant leaps down the stairs, into the snowy garden. What does the phrasal verb “leaps down” mean ?
1) to give way to others
2) to hop down from a place
3) to make arrangements
4) to live happilyCorrect
Incorrect
-
Question 66 of 150
66. Question
Choose the word with prefix
1) darkness
2) unknown
3) humbly
4) crueltyCorrect
Incorrect
-
Question 67 of 150
67. Question
She did not go to school as she was ill This sentence is
1) a simple sentence
2) a compound sentence
3) a complex sentence
4) an Interrogative sentenceCorrect
Incorrect
-
Question 68 of 150
68. Question
Who knowns what might happen. “Might” in the above sentence is used to express
1) purpose
2) uncertainty
3) gentle approach
4) obligationCorrect
Incorrect
-
Question 69 of 150
69. Question
Choose the correct sentence with respect to the use of articles
1) The beauty is a truth
2) Beauty is the truth
3) The beauty is truth
4) Beauty is truthCorrect
Incorrect
-
Question 70 of 150
70. Question
The novelist who belongs to the 19th century is
1) John Bunyan
2) Samuel Richardson
3) Benjamin Disraeli
4) Henry FieldingCorrect
Incorrect
-
Question 71 of 150
71. Question
The English drama “Corolanus” was written by
1) William Shakespeare
2) Samuel Backett
3) Tom Stoppard
4) Ben JohnsonCorrect
Incorrect
-
Question 72 of 150
72. Question
Don’t make a noise This sentence indicates
1) a request
2) a wish
3) an order
4) a statementCorrect
Incorrect
-
Question 73 of 150
73. Question
Rohit is on the list. Choose the correct question tag for this sentence
1) is Rohit ?
2) isn’t Rohit ?
3) isn’t he ?
4) doesn’t he ?Correct
Incorrect
-
Question 74 of 150
74. Question
It is quite near This sentence ends with
1) a fall stop
2) a comma
3) a question mark
4) an exclamatory markCorrect
Incorrect
-
Question 75 of 150
75. Question
“Who is that ?” said Amma. The correct reported speech of this sentence is
1) Amma said that is what
2) Amma asked that is what
3) Amma said that was what
4) Amma asked who that wasCorrect
Incorrect
-
Question 76 of 150
76. Question
Identify the wrong irregular verb form among the following pairs of words
1) Think_Thought
2) rise_rose
3) fall_falled
4) drink_drankCorrect
Incorrect
-
Question 77 of 150
77. Question
Choose the word that can be used to write an adverbi clause of reason
1) as
2) if
3) when
4) whoCorrect
Incorrect
-
Question 78 of 150
78. Question
Choose the sentence that has a noun clause
1) She said that she was ill
2) That was not my aim in the examination
3) A red cap is seen there
4) Giving is getting happinessCorrect
Incorrect
-
Question 79 of 150
79. Question
Choose the correct “be form” that can be used to change the present perfect sentence into passive voice
1) was
2) been
3) is
4) wereCorrect
Incorrect
-
Question 80 of 150
80. Question
Choose the conjunction that can be used to write a compound sentence
1) not only…but also
2) as if
3) scarcely… when
4) as long asCorrect
Incorrect
-
Question 81 of 150
81. Question
When… this new car ? Choose the correct verb and subject to compete the question
1) do he buy
2) did they bought
3) have she bought
4) did you buyCorrect
Incorrect
-
Question 82 of 150
82. Question
A letter expressing condolences is
1) A business letter
2) An informal letter
3) A formal letter
4) An official letterCorrect
Incorrect
-
Question 83 of 150
83. Question
The Scholar Gipsy was
1) A novel written by Henry Fielding
2) A drama written by Oscar Wilde
3) A short story written by R.K.Narayan
4) A poem written by Mathew ArnoldCorrect
Incorrect
-
Question 84 of 150
84. Question
Many times they will resort to copy the home-work. The underlined part can be corrected as
1) copied
2) copies
3) copying
4) have copiedCorrect
Incorrect
-
Question 85 of 150
85. Question
English language uses stress
1) Only at the word level
2) Only at the sentence level
3) Both at the word level and the sentence level
4) Only at the phrase levelCorrect
Incorrect
-
Question 86 of 150
86. Question
The child’s ability to produce the language depends upon the extent of
1) reading
2) writing
3) exposure
4) understandingCorrect
Incorrect
-
Question 87 of 150
87. Question
Modern English Renaissance. (1500 A.D. onwards) Movement brought the influence of the following language an English
1) Greek and Hebrew
2) Greek and Spanish
3) French and Greek
4) Greek and LatinCorrect
Incorrect
-
Question 88 of 150
88. Question
Cognitivists believe that
1) Output is less than input
2) Output and input are the same
3) Output is not always the same but enormous
4) No relation between input and outputCorrect
Incorrect
-
Question 89 of 150
89. Question
Rising tone/intonation is not used in
1) ‘wh” question
2) requests
3) greetings
4) Yes/No type questionsCorrect
Incorrect
-
Question 90 of 150
90. Question
“The souls of Black Folk” was a collection of
1) 14 poems
2) 14 essays
3) 4 novels
4) 12 short storiesCorrect
Incorrect
-
Question 91 of 150
91. Question
ఒక దీర్ఘ చతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు 14సెం.మీ. × 11సెం.మీ. అయిన వృత్త వ్యాసం (సెం.మీ.లలో)
1) 21
2) 14
3) 10.5
4) 7Correct
Incorrect
-
Question 92 of 150
92. Question
3,4 మరియు 9ల యొక్క మొదటి నాలుగు సామాన్య గుణిజాల మొత్తం
1) 160
2) 216
3) 252
4) 360Correct
Incorrect
-
Question 93 of 150
93. Question
20 టన్నుల ఇనుము ఖరీదు రూ.6,00,000 అయిన 520 కిలోల ఇనుము ఖరీదు (రూ.లలో)
1) 16,800
2) 15,600
3) 33,600
4) 156000Correct
Incorrect
-
Question 94 of 150
94. Question
1 కిలోమీటరుకు సెంటిమీటర్లు
1) 10,00,000
2) 1,00,000
3) 10,000
4) 1000Correct
Incorrect
-
Question 95 of 150
95. Question
24100000 సంఖ్య యొక్క ప్రామాణిక రూపము
1) 2.41×10⁹
2) 2.41×10⁸
3) 2.41×10⁷
4) 2.41×10⁶Correct
Incorrect
-
Question 96 of 150
96. Question
దీర్ఘ చతురస్ర పొడవు 60సెం.మీ. మరియు కర్ణము 61సెం.మీ. అయిన దాని వైశాల్యం (సెం.మీ.²లలో)
1) 600
2) 660
3) 142
4) 580Correct
Incorrect
-
Question 97 of 150
97. Question
(5⁻¹×2⁻¹)÷8⁻¹ విలువ
1) 1/80
2) 3/5
3) 5/4
4) 4/5Correct
Incorrect
-
Question 98 of 150
98. Question
శివ 20% డిస్కౌంట్ ఒక చొక్కాను కొని రూ. 1200 చెల్లించెను. చొక్కా యొక్క ప్రకటిత వెల
1) 1800
2) 1600
3) 1500
4) 2000Correct
Incorrect
-
Question 99 of 150
99. Question
5ᵃ⁻²×5ᵃ⁺⁴=625 అయిన ‘a’ విలువ
1) 4
2) 3
3) 2
4) 1Correct
Incorrect
-
Question 100 of 150
100. Question
మొదటి 12 ప్రధాన సంఖ్యల మధ్యగతము
1) 12
2) 13
3) 15
4) 17Correct
Incorrect
-
Question 101 of 150
101. Question
రూ.15625 సొమ్ము పై 6 నెలలకొకసారి వడ్డీ లెక్కించే పద్ధతిన 8% వడ్డీరేటున 1సం౹౹ అయ్యే చక్రవడ్డీ
1) రూ.4058
2) రూ.2029
3) రూ.1951
4) రూ.1905Correct
Incorrect
-
Question 102 of 150
102. Question
సమఘనము యొక్క ప్రతి భుజమును రెండు రెట్లు చేయగా దాని సంపూర్ణతల వైశాల్యంలో వచ్చే పెరుగుదల
1) 9 రెట్లు
2) 6 రెట్లు
3) 4 రెట్లు
4) 8 రెట్లుCorrect
Incorrect
-
Question 103 of 150
103. Question
2/7x4y౼5/3x+2y+5 బహుపది యొక్క పరిమాణం
1) 7
2) 6
3) 4
4) 5Correct
Incorrect
-
Question 104 of 150
104. Question
36సెం.మీ., 16సెం.మీ, 12సెం.మీ. కొలతలుగా గల లోహపు దీర్ఘఘనమును కరిగించి, 12సెం.మీ. భుజముగా గల సమఘనాలను పోయగా వచ్చు సమఘనముల పోయగా వచ్చు సమఘనముల సంఖ్య
1) 4
2) 8
3) 10
4) 12Correct
Incorrect
-
Question 105 of 150
105. Question
సమబాహు త్రిభుజ చుట్టుకొలత 12√3 సెం.మీ. అయిన దాని ఎత్తు (సెం.మీ.లలో)
1) 12√3
2) 6
3) 6√3
4) 18Correct
Incorrect
-
Question 106 of 150
106. Question
ఒక త్రిభుజము యొక్క బాహ్యకోణము 125° మరియు దాని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్న వాటిమధ్య భేదము
1) 25°
2) 40°
3) 50°
4) 30°Correct
Incorrect
-
Question 107 of 150
107. Question
ఒక వస్తువు కొన్నవెల అమ్మినవెలకు 6/5 రెట్లయిన నష్టశాతం
1) 20%
2) 25%
3) 30%
4) 16%Correct
Incorrect
-
Question 108 of 150
108. Question
ఒక వృత్తము యొక్క వ్యాసార్థము 14సెం.మీ. అయిన దానివైశాల్యం మరియు పరిధుల నిష్పత్తి
1) 1:7
2) 7:1
3) 2:7
4) 7:2Correct
Incorrect
-
Question 109 of 150
109. Question
‘శోధన, ప్రదర్శన, సాంగీకరణం, వ్యవస్థీకరణ, వల్లె వేయడం’ అనునవి సోపానాలుగా గల నమూనా
1) మోరిసన్ నమూనా
2) హెర్బేర్టియన్ నమూనా
3) ఆర్.సి.ఇ.ఎమ్. నమూనా
4) బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనాCorrect
Incorrect
-
Question 110 of 150
110. Question
10మి.లీ.లను కిలో లీటర్లలో వ్యక్తపరచగా
1) 0.001
2) 0.0001
3) 0.01
4) 0.00001Correct
Incorrect
-
Question 111 of 150
111. Question
ABC లో A=3 B మరియు C = 2B అయిన C = ?
1) 30°
2) 50°
3) 60°
4) 90°Correct
Incorrect
-
Question 112 of 150
112. Question
దత్తాంశo యొక్క రెండు పరిశీలనల్ని ప్రక్క ప్రక్కన సూచించే చిత్రం
1) పట చిత్రం
2) సోపాన చిత్రం
3) వృత్తరేఖా చిత్రo
4) రెండు వరుసల కమ్మీచిత్రంCorrect
Incorrect
-
Question 113 of 150
113. Question
మూడు విభిన్న సహజసంఖ్యల సగటు 40. వాటిలో చిన్న సంఖ్య 19 అయిన మిగిలిన రెండు సంఖ్యలలో సాధ్యమయ్యే మిక్కిలి పెద్దసంఖ్య
1) 91
2) 81
3) 71
4) 61Correct
Incorrect
-
Question 114 of 150
114. Question
దశభుజి నందు గల కర్ణాల సంఖ్య
1) 14
2) 21
3) 35
4) 42Correct
Incorrect
-
Question 115 of 150
115. Question
‘గణితమంటే అవసరమైన నిర్దారణలను రాబట్టే శాస్త్రం’ అని నిర్వచించినది
1) అరిస్టాటిల్
2) బెంజిమన్ పియర్స్
3) ఆగస్ట్ కోమ్ట్
4) పాస్కల్Correct
Incorrect
-
Question 116 of 150
116. Question
ఇవ్వబడిన సంఖ్యలను ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయుట ఈ విద్యా ప్రమాణాన్ని సూచించును
1) వ్యక్తపరచడం
2) అనుసంధానం చేయడం
3) సమస్యా సాధన
4) కారణాలు చెప్పుటానిరూపణలు చేయుటCorrect
Incorrect
-
Question 117 of 150
117. Question
సాధారణంగా ప్రాజెక్టు (ప్రకల్పన) యొక్క లక్షణం కానిది
1) కృత్యాల సమూహారం
2) ఉపాధ్యాయునిచే నిర్వహింపబడేది
3) పనిచేస్తూ నేర్చుకోవడం
4) లక్ష్యాధారంగా ఉంటుందిCorrect
Incorrect
-
Question 118 of 150
118. Question
మున్నిక్ వర్గీకరణకు సంబంధించిన గణిత విద్యావిలువ
1) ప్రయోజన విలువ
2) సమాచార విలువ
3) సిద్ధపరిచే విలువ
4) సాంస్కృతిక విలువCorrect
Incorrect
-
Question 119 of 150
119. Question
ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించుటకు నిర్వహించు పరీక్షా పథకము
1) నేషనల్ టాలెంట్ ఒలింపియాడ్
2) నేషనల్ టాలెంట్ టెస్ట్
3) నేషనల్ టాలెంట్ సెర్చ్
4) నాలెడ్జ్. ఒలింపియాడ్Correct
Incorrect
-
Question 120 of 150
120. Question
ఒక గణితపరీక్ష నిర్వహించబడింది. ఏ ఉద్దేశ్యంతో ఆపరీక్ష నిర్వహింపబడిందో ఆ ఉద్దేశము నెరవేరబడలేదని గమనించారు. కనుక ఆ పరీక్షకు దిగువ తెలిపిన లక్షణము లేదని భావించవచ్చు
1) విశ్వసనీయత
2) లక్ష్యాత్మక
3) సప్రమానత
4) ఔపయోగితCorrect
Incorrect
-
Question 121 of 150
121. Question
యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చు సాధనం
1) విద్యుత్ మోటారు
2) విద్యుత్ హీటరు
3) డైనమో
4) ఇండక్షన్ కాయిల్Correct
Incorrect
-
Question 122 of 150
122. Question
సర్ థామస్ ఆల్వా ఎడిసన్ తన విద్యుత్ బల్బునందు ఫిలమెంట్ గా దీనిని వాడలేదు
1) ప్లాటినమ్ తీగ
2) వెదురు తీగ
3) టంగ్ స్టన్ తీగ
4) మసిపూసిన నూలుదూరంCorrect
Incorrect
-
Question 123 of 150
123. Question
క్రింది వానిలో సజాతీయ మిశ్రమo
1) గాలి
2) పాలు
3) వెన్న
4) షూపాలిష్Correct
Incorrect
-
Question 124 of 150
124. Question
మొక్కల్లో చాలనీకణాలు, చాలనీ నాళాలు కలిగి ఉండే కణజాలం
1) సంధాయక కణజాలం
2) దారువు
3) పోషక కణజాలం
4) దవ్వCorrect
Incorrect
-
Question 125 of 150
125. Question
నీటిని క్రిమి రహితంగా చేయటానికి ఉపయోగించే రసాయన పదార్ధాలు
1) ఆక్సిజన్ మరియు హైడ్రోజన్
2) ఆక్సిజన్ మరియు క్లోరిన్
3) క్లోరిన్ మరియు ఓజోన్
4) ఆక్సిజన్ మరియు నైట్రోజన్Correct
Incorrect
-
Question 126 of 150
126. Question
ఎరుపు లిట్మస్ ను నీలిరంగుకు మార్చగల పదార్థం
1) ద్రాక్షరసం
2) నిమ్మరసం
3) సబ్బునీరు
4) ఆలివ్ ఆయిల్Correct
Incorrect
-
Question 127 of 150
127. Question
200గ్రా. నీటిలో 50గ్రా. సోడియం కార్బొనేట్ కరిగియున్నది. ఆ ద్రావణం యొక్క గాఢత ద్రవ్యరాశి
1) 20%
2) 40%
3) 45%
4) 25%Correct
Incorrect
-
Question 128 of 150
128. Question
గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం ఈ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది
1) C
2) A
3) D
4) B12Correct
Incorrect
-
Question 129 of 150
129. Question
నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ ను తగ్గింది జలచరాలు, నీటి మొక్కలు చనిపోవడానికి కారణమయ్యే మొక్క
1) వాలిస్ నేరియా
2) మడ చెట్టు
3) పిస్టియా
4) గుర్రపు డెక్కCorrect
Incorrect
-
Question 130 of 150
130. Question
ఉన్ని పరిశ్రమలో కార్లింగ్ అనగా
1) రంగులు వేయడం
2) దువ్వటం
3) వడకటం
4) కడగటంCorrect
Incorrect
-
Question 131 of 150
131. Question
రుచికణికలు వీటి పై ఉండవు
1) ఫంగిఫార్ట్ పాపిల్లే
2) ఫోలియేట్ పాపిల్లే
3) ఫిలిఫార్మ్ పాపిల్లే
4) సర్కoవేలేట్ పాపిల్లేCorrect
Incorrect
-
Question 132 of 150
132. Question
అసంపూర్ణ పుష్పానికి ఒక ఉదాహరణ
1) మందార
2) ఉమ్మెత్త
3) బొప్పాయి
4) తామరCorrect
Incorrect
-
Question 133 of 150
133. Question
మొగలుల పై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు
1) శివాజీ
2) శంభాజీ
3) షాజీభోంస్లే
4) సమర్ధ రామదాసుCorrect
Incorrect
-
Question 134 of 150
134. Question
క్రింది వానిలో చల్లగా ఉండే, మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే వృక్షాలు
1) టేకు
2) మహాగని
3) ఎబోని
4) కోనిఫెరస్Correct
Incorrect
-
Question 135 of 150
135. Question
నవరత్నాలు వీరి ఆస్థాన కవులు
1) చంద్రగుప్త మౌర్యుడు
2) చంద్రగుప్త విక్రమాదిత్యుడు
3) హర్షవర్ధనుడు
4) రాజరాజ చోళుడుCorrect
Incorrect
-
Question 136 of 150
136. Question
‘కితాబ్ అల్ హింద్’ రాససిన వారు
1) అల్ బెరూని
2) మహమ్మద్ షా
3) అబుల్ ఫజల్
4) అబుల్ ఫరీద్Correct
Incorrect
-
Question 137 of 150
137. Question
మకరరేఖ మీద సూర్య కిరణాలు నిటారుగా పడే రోజు
1) 1 మార్చి 21
2) సెప్టెంబర్ 23
3) డిసెంబర్ 22
4) జూన్ 21Correct
Incorrect
-
Question 138 of 150
138. Question
భారత రాజ్యాంగo అమలులోకి వచ్చిన తేదీ
1) 1950, జనవరి 26
2) 1949, నవంబర్ 26
3) 1950, నవంబర్ 26
4) 1949, జనవరి 26Correct
Incorrect
-
Question 139 of 150
139. Question
ఆంద్రప్రదేశ్ లో కోస్తా మైదానాలు ఇక్కడ నుంచి వ్యాపించబడతాయి
1) విశాఖ నుండి నెల్లూరు
2) నెల్లూరు నుండి చిత్తూరు
3) తూర్పు గోదావరి నుండి ప్రకారం
4) శ్రీకాకుళం నుండి పులికాట్ సరస్సుCorrect
Incorrect
-
Question 140 of 150
140. Question
హుమయూన్ ఓడించి ఇరాన్ కు తరిమిన రాజు
1) శివాజీ
2) పృథ్వీరాజ్ చౌహాన్
3) షేర్ ఖాన్
4) ఇబ్రహీం లోడిCorrect
Incorrect
-
Question 141 of 150
141. Question
భూమి ఉపరితలానికి చేరుకొనే సౌరవికిరణాన్ని ఇలా అంటారు
1) వికిరణం
2) సౌరశక్తి
3) సూర్యపుటం
4) పరావర్తనంCorrect
Incorrect
-
Question 142 of 150
142. Question
మీరాబాయి ఇతని శిష్యురాలు
1) కబీర్ దాస్
2) రవిదాస్
3) గురునానక్
4) గురుగోవింద్Correct
Incorrect
-
Question 143 of 150
143. Question
ప్రస్తుత గ్రామసభలో సభ్యులు
1) వార్డుసభ్యులు
2) సర్పంచ్
3) ఎం.పి.టి.సిలు
4) గ్రామంలోని ఓటర్లందరూCorrect
Incorrect
-
Question 144 of 150
144. Question
ఇక్ష్వాకుల రాజధాని
1) ధాన్యకటకము
2) విజయపురి
3) ప్రతుష్టానపురము
4) అమరావతిCorrect
Incorrect
-
Question 145 of 150
145. Question
‘విజ్ఞానశాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం’ అని అన్నది
1) ఎ.డబ్ల్యు.గ్రీన్
2) జేమ్స్ రాండీ
3) హెన్రిపాయింకేర్
4) హెన్రివిండ్Correct
Incorrect
-
Question 146 of 150
146. Question
“దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు” ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది
1) అవగాహన
2) అనుప్రయుక్తం
3) నైపుణ్యం
4) జ్ఞానంCorrect
Incorrect
-
Question 147 of 150
147. Question
ప్రక్షేపక సాంకేతిక నికషకు ఉదాహరణ
1) ది బెల్ అడ్జెస్ట్ మెంట్ ఇన్వెంటరీ
2) మిన్నిపోటా మల్టీపేజిక్ పర్సినాలిటీ ఇన్వెంటరీ
3) సహజ సామర్ధ్య యాంత్రిక నికష
4) కథా పూరణ నికషCorrect
Incorrect
-
Question 148 of 150
148. Question
క్రింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ
1) ప్రయోగం చేయడం
2) పరికల్పన ప్రతిపాదన
3) దత్తాంశ వ్యాఖ్యానం
4) వర్గీకరించడంCorrect
Incorrect
-
Question 149 of 150
149. Question
క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తుల జ్ఞాపక శక్తి 30% ఉంటుంది
1) విన్న దానిలో
2) చదివిన దానిలో
3) చూచిన దానిలో
4) చెప్పిన దానిలోCorrect
Incorrect
-
Question 150 of 150
150. Question
‘రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామీకీకరణ తప్పనిసరి’ ౼ ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్దతి
1) ప్రకల్పనా పద్దతి
2) కృత్యాధార పద్దతి
3) వాద౼సంవాద పద్దతి
4) అన్వేషణ పద్దతిCorrect
Incorrect
Leaderboard: DSC Grand Test - 3
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మoడ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్
- విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు
- క్రింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ODAT) ఉపపరీక్ష కానిది
- పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్ధ్యం
- వైఖరిని మాపనం చేయుటకు “ఈక్వల్ అప్పియరింగ్ ఇంటర్ వెల్’ స్కేలు రూపొందించినవారు
- వైగోట్ స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ
- రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్న లేకపోయినా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి
- An unspoken technique by Sigmund Freud to extract repressed unconscious feelings
- The effect of mother tongue on learning to pronounce a foreign language correctly is as follows in terms of learning change.
- The Differential Aptitude Test (ODAT) is not a sub-test of the following
- The ability of the child to use mental images and signals
- Created the “Equal Appearing Interval” scale to measure attitude
- Lower level mental process according to Vygotsky
- King is a school principal. He must always follow his instructions even if the teachers do not like it. King’s leadership style