DSC Psychology Important Model Practice Paper – 1
Dsc Psychology Mock Test - 1
Quiz-summary
0 of 15 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 15 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- Answered
- Review
-
Question 1 of 15
1. Question
గార్టెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ?
1. శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ
2. వ్యక్త్వంతర ప్రజ్ఞ
3. ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ
4. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞCorrect
Incorrect
-
Question 2 of 15
2. Question
రమణ అనే విద్యార్థి మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని చెప్పడం పావ్ లోవ్ ప్రతిపాదించిన ఏ మూల సూత్రం
1. పునర్బలం
2. యత్న సిద్ద స్వాస్ధ్యం
3. విచాక్షణ
4. సామాన్యకరణంCorrect
Incorrect
-
Question 3 of 15
3. Question
అక్టోబర్ 2 అనగానే గాంధీజీ జయంతి అని గుర్తుకు రావడం ఎటువంటి స్మృతి?
1. తక్షణ స్మృతి
2. రెడేన్ఫిగ్రేటివ్
3. సంసర్గ స్మృతి
4. బట్టి స్మృతిCorrect
Incorrect
-
Question 4 of 15
4. Question
శీను అనే విద్యార్థికి తరగతి గదిలో జరిగిన అవమానాన్ని కావాలని మర్చిపోవుట
1. దమనం
2. కన్సాలిడేషన్
3. వాన్ రేస్పర్ప్ ప్రభావం
4. 1 మరియు 3Correct
Incorrect
-
Question 5 of 15
5. Question
ప్రేరణ, ప్రతి చర్యల మధ్య దృడమయిన బంధం ఏర్పరచే ప్రక్రియ అభ్యసనం
1. హిల్ గార్ట్
2. కార్బ్ కొఫ్కా
3. ధరన్ డైక్
4. మాక్స్ వేర్దిమార్Correct
Incorrect
-
Question 6 of 15
6. Question
గేస్తాల్ట్ వాడ పితామహుడు
1. కోహ్లెర్
2. కార్బ్ కొఫ్కా
3. థారన్ డైక్
4. మాక్స్ వెర్దిమార్Correct
Incorrect
-
Question 7 of 15
7. Question
క్లిష్టమైన గణిత సమస్యలను సాధించుటలో ఉపయోగపడే అభ్యాసం
1. యత్న దోష అభాసనం
2. అంతర్ దృష్టి అభాసనం
3. పరికరాత్మక నిబంధన అభ్యసం
4. శాస్త్రీయ నిబంధనంCorrect
Incorrect
-
Question 8 of 15
8. Question
రక్తము చూసి బయపడే 8సం. రాజు ఎర్రని పెయింట్ చూసినా ఎర్రని తిలకం చుసిన బయపడుతూ వున్నాడు. ఈ ప్రవర్తనను వివరించే పావ్ లోన్ నియమము గుర్తించండి.
1. ఉద్దీపన – విచక్షణ
2. ఉద్దీపన – ఉన్నత క్రమ నిబంధనము
3. ఉద్దీపన – సమాన్యీకరణము
4. ద్దీపన – పునర్బలనముCorrect
Incorrect
-
Question 9 of 15
9. Question
మాస్లో తన అవసరాల అనుక్రమనిలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన్ పదాన్ని విరినుంది గ్రహించారు.
1. మాక్స్ వెర్దిమర్
2. గోల్డ్ స్టీన్
3. రూత్ బెనెడిక్
4. సిగ్మండ్ ఫ్రాయిడ్Correct
Incorrect
-
Question 10 of 15
10. Question
ఒక విద్యార్థి బాగా నేర్చుకొని ప్రగతి పధంలోకి ప్రోవుటకు అవసరమయినది
1. బహుమతి
2. దండన
3. అంతర్గత ప్రేరణ
4. బహిర్గత ప్రేరణCorrect
Incorrect
-
Question 11 of 15
11. Question
ఆ ధర్మాల సిద్దాంతాన్ని ప్రతిపాదించినవారు
1. చార్లెస్ జడ్
2. థార్న్ డైక్
3. W.C. బాగ్లే
4. గేస్తాల్టు వాదులుCorrect
Incorrect
-
Question 12 of 15
12. Question
సమానత్ చాలా మంచి షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ఇప్పుడు అతను బాల బ్యాట్మెంటన్ నేర్చుకోదలచాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం
1. అనుకూల బదలాయింపు
2. తికూల బదలాయింపు
3. ద్విపార్శ బదలాయింపు
4. శూన్య బదలాయింపుCorrect
Incorrect
-
Question 13 of 15
13. Question
శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది
1. ప్రజ్ఞ
2. వైఖరి
3. స్మృతి
4. సహజ సామర్ధ్యంCorrect
Incorrect
-
Question 14 of 15
14. Question
క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి
1. నిర్మాణాత్మక సిద్దాంతం – వైగోట్ సి
2. బోబోడాల్ స్టడీ – ఆల్బర్ట్ బండూర
3. బహుకారక సిద్ధాంతం – యల్. ధర్ స్టన్
4. బహుళ ప్రజ్ఞ – గిల్ ఫర్డ్Correct
Incorrect
-
Question 15 of 15
15. Question
టైపు నేర్చుకోవడంలో ఇమిడి వున్నా అభ్యాసన సూత్రం
1. అభ్యాసనియమం
2. విరమణ నియమం
3. ఫలితనియమం
4. సంసిద్దాంత నియమంCorrect
Incorrect
Leaderboard: Dsc Psychology Mock Test - 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Some Imp[ortant Questions are
- గార్టెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ?
- అక్టోబర్ 2 అనగానే గాంధీజీ జయంతి అని గుర్తుకు రావడం ఎటువంటి స్మృతి?
- సమానత్ చాలా మంచి షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ఇప్పుడు అతను బాల బ్యాట్మెంటన్ నేర్చుకోదలచాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం
- ఒక విద్యార్థి బాగా నేర్చుకొని ప్రగతి పధంలోకి ప్రోవుటకు అవసరమయినది
- ఆ ధర్మాల సిద్దాంతాన్ని ప్రతిపాదించినవారు
- క్లిష్టమైన గణిత సమస్యలను సాధించుటలో ఉపయోగపడే అభ్యాసం
- శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది
- ప్రేరణ, ప్రతి చర్యల మధ్య దృడమయిన బంధం ఏర్పరచే ప్రక్రియ అభ్యసనం
- According to Gartner the intelligence that players have?
- What is the memory of October 2, Gandhiji Jayanti?
- Equal is a very good shuttlecock badminton player now he wants to learn child badminton is the type of learning change
It is essential for a student to learn well and move forward
- Who proposed the doctrine of those virtues
- Useful practice in solving complex math problems
- Measured by a method called noise standard
- Motivation, learning the process of forming a strong bond between each action